#మధ్యప్రదేశ్ రాజకీయాలు
Explore tagged Tumblr posts
Text
మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు
మాజీ సీఎం కమల్‌నాథ్‌పై కేసు నమోదు
[ad_1]
బహిరంగ సభలో కొవిడ్-19 నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాటియా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో సహా 8మంది కాంగ్రెస్ నాయకులు కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ సభ నిర్వహించారని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అర్వింద్ మహార్ రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై భాందర్ పోలీసులు మాజీ…
View On WordPress
#case on kamal nath#ex cm kamal nath#madhya pradesh by polls#Madhya Pradesh politics#violating covid norms#కమల్న��థ్పై కేసు నమోదు#కోవి��్ నిబంధనలు ఉల్లంఘన#మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు#మధ్యప్రదేశ్ రాజకీయాలు#మాజీ సీఎంపై కేసు నమోదు
0 notes
Photo
బీజేపీలో సింధియా చేరికకు ముహూర్తం ఖరారు.. కేంద్ర మంత్రి పదవి ఆఫర్! మధ్యప్రదేశ్ రాజకీయాలు ఈరోజు శరవేగంగా మలుపులు తిరిగాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ నుంచి ఆయనను బహిష్కరించడం వెనువెంటనే జరిగిపోయాయి.
0 notes
Text
రాజస్థాన్‌లోనూ మధ్యప్రదేశ్ తరహా రాజకీయ సంక్షోభం.. ఢిల్లీకి చేరిన పంచాయితీ!
రాజస్థాన్‌లోనూ మధ్యప్రదేశ్ తరహా రాజకీయ సంక్షోభం.. ఢిల్లీకి చేరిన పంచాయితీ!
మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే తమ ప్రభుత్వాన్నికూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ రాజస్థాన్ ముఖ్యమంత్రి శనివారం ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారం ఢిల్లీకి చేరడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. తనను పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ అధిష్ఠానానికి గెహ్లాట్‌పై ఇప్పటికే…
View On WordPress
0 notes
Photo
‘జమిలి ఎన్నికలు’ జరిగే పనేనా? Oct 12, 2017 ఏడాదిన్నర కాలంగా ప్రధాని నరేంద్రమోడీ నోటివెంట ‘ఒకే దేశంఒకే ఎన్నికలు’ అనే మాట పదేపదే వినిపిస్తోంది. ఇదే జరిగితే వాస్తవాలను సరైన కోణంలో అంచనా వేయకుండా ఎన్నికలు అనే ప్రజాస్వామ్య ప్రక్రియను మరీ తేలికగా మార్చడం అవుతుంది. ఈ ఆలోచనను వ్యతిరేకించేవారిపై పాలక పార్టీ నేతలు విరుచ��కుపడే ప్రమాదం ఉంది. వారిని దేశ ద్రోహులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్ర వేయడానికి పార్టీ నాయకులకు మరో అవకాశం ఇవ్వడమే ఈ ప్రతిపాదన. ఇంతకీ జమిలీ ఎన్నికలు దేశ ప్రయోజనాలు ఆశించి ప్రతిపాదిస్తే అది వేరే సంగతి. రాజకీయ అవసరార్థం చేస్తున్న ఆలోచన అయితే దీని గురించి లోతు గా చర్చించడం అవసరం. భారతదేశపు రాజకీయాలు, ఎన్నికల గత చరిత్ర జ్ఞానం బొత్తిగా లేకుండా ఈ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై ప్రచారం సాగుతోందని చెప్పక తప్పదు. అరవై ఏళ్ల క్రితం1957లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కేరళలో ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వానికి ఇఎంఎస్ నంబూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే దాని కి అప్పట్లో స్పష్టమైన మెజారిటీ కొరవడింది. ఆ స్థితిలోనే ఆ ప్రభుత్వం అసెంబ్లీకి ఎన్నికైన కొద్దిమంది స్వతంత్ర సభ్యుల మద్దతుతో ఏర్పడింది. 1951-52 ఎన్నికలలో ఎన్నికలను దేశవ్యాప్తంగా జమిలిగా జరిపారు. ఈ ఎన్నికలు జరిగిన కొన్ని రాష్ట్రాలు 1957 నాటికి లేవు. తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చిన కాంగ్రెస్ 1956-57లో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.. తిరువాన్‌కూర్, కొచ్చిన్, పాటియాలా, తూర్పు పంజాబ్ యూనియన్(పిఇపియస్‌యు) రాష్ట్రాలు కేరళ, పంజాబ్‌లలో విలీనం అయిపోయాయి. తదుపరి ఎన్నికలు ఆయా విలీన రాష్ట్రాలకు 1957లో జరగాల్సి ఉంది. కానీ కొత్తగా ఏర్పడిన కేరళ, పంజాబ్‌లో మధ్యంతర ఎన్నికలు 1954లోనే జరిపారు. అవి మైనారిటీకి పడిపోయాయి కనుక ప్రత్యామ్నాయ మార్గం లేదు. 1956లో కాంగ్రెస్ చీలికతో వాటి పాలన పతనమైంది. 1957లో కమ్యూనిస్టు ప్రభుత్వం కేరళలో ఏర్పడడం రుచించని కాంగ్రెస్ మతలబు చేసి ఆ ప్రభుత్వం పడిపోయేలా చక్రం తిప్పింది. 1959లో రాష్ట్రపతి పాలన విధించింది, 1960లో ఎన్నికలు జరిపింది. 1967లో నాలుగవ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి నిలబెట్టుకున్నప్పటికీ దాని బలం బాగా తగ్గింది. అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ పాలక కూటములో కీచులాటలు ముదిరాయి. దానికితోడు కాంగ్రెస్ కూడా ఆ ప్రభుత్వాల పతనానికి కావలసిన పొరపొచ్చాలను పాలక పార్టీల మధ్య పెంచింది. ఆ ప్రభుత్వాలు కూలబడడంతో మధ్యంతర ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో కూడా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలను జరిపించారు. 1967 దాకా జమిలి ఎన్నికలే ఉండేవని, ఆ తర్వాత ఎన్నికల వ్యవస్థ పూర్తిగా తప్పుదోవ పట్టిందని కొందరు రాజకీయ వేత్తలు భావించడానికి ఈ చారిత్రక కారణా��ే మూలం. ఎన్నికలను జమిలిగా జరపకపోవడ��ే దేశ పాలన సమర్థంగా లేకపోవడానికి కారణమని మోడీ వాదిస్తున్నారు. ఈ రుగ్మతలన్నిటినీ తరిమేసే మంత్రదండమే ‘ఒకే దేశంఒకే ఎన్నిక’ నినాదం అని ఆయన చెపుతున్నారు. రాష్ట్రాలకు, పార్లమెంటుకు ఏకకాలంలో జమిలిగా ఎన్నికలు జరిపితే దేశం బంగారు గుడ్లు పెట్టే బాతు అయిపోతుందన్��ంతగా ఆయన ప్రచారం సాగుతోంది. కానీ అది అంత సులభం కాదు. 3వ లోక్‌సభ ఎన్నికల నేపథ్యం మూడవ సార్వత్రిక ఎన్నికలు 1962లో జరిగాయి. అయితే ఒక ఏడాది ముందే ఒరిస్సాలో సంకీర్ణ ప్రభుత్వ నిర్వహణలో కాంగ్రెస్ విఫలం కావడంతో అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ సంకీర్ణానికి గణతంత్ర పరిషత్ అనే పేరు ఉండేది. అయితే ఆ సంకీర్ణం గాలికి కొట్టుకుపోయిన గడ్డిపరక మాదిరి తయారైంది. . 1967 తరువాత ఆ గడ్డిపరకలే కొత్త ధోరణికి నాంది పలికాయి. మధ్యప్రదేశ్‌లో 1967లో ముఖ్యమంత్రిని మార్చినప్పుడు అసెంబ్లీ రద్దు కాకుండా సంకీర్ణం ఏర్పడి దానిని కాపాడింది. వేర్వేరు వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడానికి ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ అప్పట్లో మధ్యప్రదేశ్ పాటించింది. బీహార్‌లో 1969, 1972లో ఎన్నికలు జరిగాయి. అలాగే హర్యానాలో 1968, 1972లో కూడా జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో 1967, 69, 71, 72లో నాలుగుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరపవల్సి వచ్చింది. 1971లో ఒరిస్సా కూడా ఎన్నికలు ఎదుర్కొంది. 1971లో ఇందిరాగాంధీ పార్లమెంట్‌కు జరిపించిన మధ్యంతర ఎన్నికలు దేశాన్ని వరుస ఎన్నికలకు సిద్ధం చేశాయి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంటుంది కాబట్టి ఈ ఎన్నికల ప్రక్రియకు అంతం ఉండదు. గెలిచిన వారిని వెనక్కి పిలిచే హక్కు లేకపోవడంతో ఆందోళనలను చేయడం ఒక్కటే అసంతృప్తితో ఉన్న ప్రజల ఏకైక ఆయుధం. ఈ ఆందోళనల ద్వారా ప్రభుత్వాలను పడగొట్టే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. సంకీర్ణాలు, లేదా బయటినుంచి పార్టీల మద్దతు ద్వారా ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాల్లో ఇటువంటి ఆందోళనలు తీవ్రంగా సాగి తాజా ఎన్నికలను ప్రజలు కోరడం అనే ఆనవాయితీ ఉంది. చట్టాలను మార్చి, శాసనసభలకు పదవీకాలాన్ని నిర్ణయించడంద్వారా ఈ హక్కును హరించడం సాధ్యం కాదు- భావ్యం కూడా కాదు. అభివృద్ధి కోసం కాకుండా ఆత్మరక్షణార్థం కూటములను కట్టి ప్రభుత్వాలు ఏలడం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంటుంది. 2015లో బీహార్‌లో బిజెపి వ్యతిరేకతతో అధికారంలోకి దూసుకొచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అదే పార్టీతో జతకట్టారు. ఇప్పుడు ఆయనకు ముఖం చెల్లకుండా పోయింది. 1960,1970 దశకాల మొదట్లో రాజకీయ పరిణామాలకు జమిలి ఎన్నికలు జరగకపోవడం కారణం కాదు. ఉదాహరణకు 1980 దశకం మొదట్లో అస్సాంలో విద్యార్థుల ఆందోళన వల్ల ఎన్నికల ప్రక్రియ స్తంభించిన ఫలితంగా 1983లో, తిరిగి 1985లో ఎన్నికలు నిర్వహించవలసి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు కూడా 1985లో అసెంబ్లీని అర్థంతరంగా రద్దుచేసి ఎన్నికలకు వెళ్ళడం ద్వారానే రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడు కీలుబొమ్మను ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెస్ నాటు ప్రవర్తనే ఆ పరిణామానికి కారణం. 1970 దశకం అంతటా ఒరిస్సా రాజకీయ అస్థిరతతో కాగిపోయింది.1971, 1974, 1977, 1980లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు చాలా సార్లు ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా 1980 ఎన్నికలలో జనతాపార్టీని వెనక్కితోసి కాంగ్రెస్ తిరిగి విజయం సాధించింది. అస్థిరతలు, రాజకీయ కల్లోలాలు మామూలైన మనదేశంలో జమిలి ఎన్నికలను రుద్దడం అంతమంచి ఆలోచన కాదని ఈ రాజకీయ చరిత్ర చెబుతోంది.* నీలాంజన్ ముఖోపాధ్యాయ్ Comments comments
0 notes
Text
Amit Latest Target , How To Improve Rajya sabha Tally For Nda?
రాజ్యసభలో ఎన్.డి.ఎ బలాన్ని పెంచటం ఎలా?
ఇదే అమిత్ షా నయా టార్గెట్
ఓ పక్క బీహార్ లో విపక్ష కూటమిని చెల్లా చెదురు చేయటంలో సఫలీకృతం అయిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా , తదుపరి టార్గెట్ యుపి పై దృష్టి సారించి కొంత మేర విజయవంతమయ్యారు. తదుపరి రాజ్యసభలో ఎన్.డి.ఎ బలాన్ని పెంచుకోవటంపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. విపక్షానికి మెజారిటీ ఉన్న రాజ్యసభలో అధికార ఎన్డీఏ బలం పెరుగుతోంది.
తాజాగా జేడీయూ మద్దతుతో కూటమి సభ్యుల సంఖ్య 89కి పెరిగింది. పలు అంశాల్లో మద్దతిస్తున్న అన్నాడీఎంకే, టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ తదితర ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు, నామినేటెడ్ సభ్యులను కూడా కలుపుకుంటే అధికార కూటమి బలం 121. ఇది 243 సభ్యులున్న సభలో కావలసిన మెజారిటీ 123 కంటే రెండే తక్కువ. కేంద్ర మంత్రి అనిల్ దావే ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశముంది.
కాగా బి.జే.పీ.. గుజరాత్ నుంచి ఒక కాంగ్రెస్ స్థానాన్ని చేజిక్కించుకోడానికి యత్నిస్తుండటం తెలిసిందే. ఈ రెండు సీట్లూ దక్కితే పార్టీ ఎన్డీఏ బలం 91కి పెరుగుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి 9 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 8 సీట్లలో గెలిస్తే ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో అధికార పక్షానికి ఊరట లభిస్తుంది. వచ్చే ఏడాది మార్చి , ఏప్రిల్‌లలో బీహార్ నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు నిర్వహించే ఎన్నికల్లో ఎన్డీఏకు ప్రతికూల ఫలితాలు ఎదురుకావొచ్చు. ఈ సీట్లలో నాలుగు జేడీయూ, రెండు బీజేపీవి కాగా, కాంగ్రెస్ , ఆర్జేడీ కూటమి మూడింటిని గెలుచుకునే అవకాశముంది.
రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వ బిల్లులు వీగిపోతుండటం తెలిసిందే. కాగా ప్రస్తుతం మిత్రపక్షాలుగా వున్న పార్టీలు మారిపోతున్న రాజకీయ పరిస్ధితుల్లో ఇవాళ్టి మిత్రుడే రేపటి శత్రువు కావచ్చు , ఇవాళ్టి శత్రువే రేపటి మిత్రుడు కావచ్చనే బీహార్ తరహా రాజకీయాలు నెలకొన్న తరుణంలో ఏ క్షణమైనా ఎవరు ఎటు మారినా రాజ్యసభలో పార్టీకి సొంత బలం సమకూర్చాల��ి షా కంకణం కట్టుకున్నారని తెలుస్తోంది.
ఆ ధిశగా ఆయన పావులు కదపటం మొదలెట్టారు. గతంలో కాంగ్రెస్ చేసిన కుట్రలు , కుతంత్రాలు మాదిరి కాకుండా ఉన్నంతలో పార్టీ పరువు బజారున పడకుండా కాపాడుకు రావాలని బీ.జే.పీ అధ్యక్షుని వ్యూహంగా కనిపిస్తోంది.
via Blogger http://ift.tt/2tVESD4
0 notes
Text
ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇది
ఈ దేశానికి పట్టిన దరిద్రం ఇది
స్వార్ధ రాజకీయ నాయకులు ఈ దేశానికి పట్టిన దరిద్రం. కరోనా సమయంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని అనిశ్చిత స్థ��తిలో కూడా దరిద్రపు రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత స్వార్ధపరులు? కరోనా కష్టాల్లో ఉన్న ప్రజల్ని గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారంటే వారెంత పనికిమాలిన వాళ్లు?
ముఖ్యమంత్రి పీఠం కోసం రాజస్థాన్ లో జరుగుతున్న రాజకీయం చూస్తుంటే రాజకీయాలంటేనే జుగుప్స కలుగుతున్నది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు…
View On WordPress
0 notes