#డైమండ్స్తోమాస్క్తయారీ
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
ఈ మాస్క్ రేటుతో ఓ పెళ్లి చేయొచ్చు..!
Tumblr media
కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లు తప్పని చేశాయి ప్రభుత్వాలు. దీంతో మాస్క్ లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది. దీంతో రకరకాల మాస్క్ లు మార్కెట్లోకి వచ్చాయి. ఎన్ 95 మాస్క్ ల నుంచి క్లాత్ మాస్క్ ల వరకు వెరైటీ.. వెరైటీ.. మాస్క్ లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. 20 రూపాయల నుంచి ఐదారు వందల రూపాయల వరకు ధర పలుకుతున్నాయి. అదృష్టవంతుడు… ఒకే ముహూర్తానికి ఇద్దరమ్మాయిలను పెళ్ళాడాడు! మాస్క్ లేకుండా ప్రభాస్, పూజా హెగ్డే.. పోలీసులు ఏం చేశారంటే..! అయితే.. సూరత్ లోని ఓ జువెల్లరీ దుకాణం యాజమానికి మాత్రం వెరైటీ ఆలోచన వచ్చింది. దీంతో ఏకంగా ఒక్కోటి నాలుగు లక్షల రూపాయల విలువచేసే మాస్క్ లు తయారుచేస్తున్నాడు. మాస్క్ కు ఇంత ధర ఏంటీ అనుకోకండి. ఎందుకంటే ఈ మాస్క్ లో వజ్రాలు పొదిగారు. ప్యూర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తో ఈ మాస్క్ లు తయారు చేస్తున్నాడు. లక్షన్నర నుంచి నాలుగు లక్షల రూపాయల విలువ చేసే మాస్క్ లు తయారుచేసి అమ్ముతున్నాడు. ఫాంహౌస్ లో సీఎం కేసీఆర్.. జులాయి సినిమాకు సీక్వెల్..! ఈ మాస్కుల్లో కూ��ా రకరకాల డిజైన్లు రెడీ చేశాడు. వజ్రాలు, బంగారం అమరిక ద్వారా మాస్క్ లను ఎట్రాక్టీవ్ గా తయారు చేశాడు. షాప్ కు నగలు కొనేందుకు వచ్చే వారు కూడా మాస్క్ లకు దాసోహం అంటున్నారు. పెళ్లిళ్ల వంటివి ఉన్నవారు.. తమ డ్రెస్ కి మ్యాచ్ అయ్యే మాస్క్ లు కొనుగోలు చేస్తున్నారు. మాస్క్ లు తప్పనిసరి అయిన ఈ సమయంలో ఇలాంటివి తయారు చేయడం బాగుందంటున్నారు కస్టమర్లు. ‘దృశ్యం’ పాపలు ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి! హైదరాబాద్ తో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరు చూడాల్సిన పాట అంతా బాగానే ఉంది... కానీ.. ఈ మాస్క్ వేసుకుని బయటకెళ్లినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మాస్క్ వేసుకుని వచ్చిన ముసుగు దొంగలు.. Read the full article
0 notes