#టైగర్ 3
Explore tagged Tumblr posts
Text
Tiger 3: టైగర్ 3 దెబ్బకి తమిళ సినీ పరిశ్రమలో కల్లోలం - NTV Telugu
http://dlvr.it/SyyyCW
0 notes
Text
Bollywood : Tiger–3 రన్ టైమ్ పొడిగింపు..!
#SalmanKhan𓃵 #KatrinaKaif #HrithikRoshan𓃵 #Runtime #bollywoodbadshah #TeluguCinema #LatestTeluguNewsOnline #IdenijamFilmNews
0 notes
Video
youtube
ప్రభుత్వం మన దగ్గర ఎందుకు దాస్తుంది? పర్వతం మీద నిషేధించబడిన రహస్యం!
Hey guys, ఈరోజు ఒక మారుమూల స్థలంలో కొండపైన ఒక పురాతన ఆలయం ఉంది, అక్కడికి ఎవరు కూడా సందర్శించడానికి లేదా పూజించడానికి రానేరారు. కానీ researchers, historians మరియు archaeologistsలు ఈ సైట్‌ను study చేయడమే కాకుండా, దానిని చూసి వాళ్ళ దిమ్మలు తిరిగేలా ఆశ్��ర్యపోతున్నారు. ఈ ఆలయం యొక్క మూలం, దాని design మరియు దానిలో దాగి ఉన్న secret symbolsని ఈ ఆలయానికి సంబంధించిన ప్రతిదీ రహస్యంగానే ఉంది. So రండి, మనం ఆ మర్మాలతో నిండిన ఆలయాన్ని వెళ్లి చూద్దాం, ఈ ఆలయాన్ని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తారు. ఈ చెట్ల వెనుక ఉన్న ఆలయ గోపురాన్ని మీరు చూడగలుగుతున్నారా? అదే మనం వెతుకుతున్న ఆలయం, ఈరోజు దీనిని విజయాలయ చోళేశ్వరం అని పిలుస్తున్నారు, కానీ దీని అసలైన పేరు ఏంటని తెలియక expertsలు ఇప్పటికి debate చేస్తున్నారు.
నేను లోపలికి enter అవుతున్నప్పుడు దీని డిజైన్ చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఈ ఆలయానికి ప్రధాన ద్వారమే లేదు? ఇది చాలా shockingగా ఉంది కదా. ఏదో ఒక హిందూ దేవాలయాన్ని తీసుకుంటే; దాని ప్రవేశ ద్వారం ప్రధాన గోపురానికి ముందు నేరుగా ఆ ఆలయం రూపొందించబడుతుంది. ఒక ప్రధాన గోపురం ఉంటుంది ఇంకా గుడి complex యొక్క ప్రవేశ ద్వారంతో కనీసం ఒక చిన్న గోపురం ఐనా ఉంటుంది. కానీ ఈ డిజైన్ completeగా differentగా ఉంది. అంతే కాదండి, ఆలయానికి ఎదురుగా 100 అడుగుల దూరంలో, ఒక పెద్ద కొండ ఉండడం మీరు చూడవచ్చు. దీని అర్థం ఏంటంటే, ఎవరూ కూడా ఈ ఆలయంలోకి ఒక మంచి ప్రవేశ ద్వారాన్ని సృష్టించలేదు, ఒక రాజు ఏనుగుపైన కూర్చుని, ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నట్లు కొంచం ఊహించుకోండి.
ఆయన అలా చేయలేడు, ఆ రాజు ఒకటి ఇటువైపు రావాలి, లేదా ఈ వైపు రావాలి, ఇది విచిత్రంగా ఉంది కదా. కానీ దాని కంటే మరింత విచిత్రం దీని వెనుక ఉంది, వెనుకవైపు ఒక చిన్న ప్రవేశ ద్వారం ఉంది, కానీ అది మధ్యలో డిజైన్ చేయబడలేదు, అది పక్కకు తప్పుకుని ఉంది. ఎందుకు? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకు అని మైక్ అర్ధమవుతుంది, ప్రవేశ ద్వారం మరియు కాంపౌండ్ వాల్ ఇవన్నీ కొత్తగా నిర్మించబడినవి, అవన్నీ నిజమైన ఆలయ డిజైన్లో ఒక భాగం కాదు. మరియు చాలా విచిత్రమైన మరొక అంశం ఉంది, అదేంటంటే ప్రధాన గోపురం చుట్టూ 6 చిన్న నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి archeologistsలను పూర్తిగా గందరగోళానికి గురిచేసాయనే చెప్పాలి.
ఇక్కడ ఎలాంటి symmetryని వాళ్ళు follow చేయలేదు, symmetry అంటే మధ్యలో ఒక గీతను గీస్తే సరిసమానంగా ఉండాలి దానినే సిమ్మెట్రీ అని అంటాము, దీని డిజైన్ సాధారణ ఆలయ డిజైన్ గా అనుసరించలేదని మీకు దీనిని చూస్తేనే తెలుస్తుంది. మీరు బయటి నుండి ఈ గోపురాలను చూడవచ్చు, అవి నాశనం చేయబడినప్పటికీ, అవి ఆలయం యొక్క గోపురాలు లాగ ఉన్నాయి కదా? కాబట్టి, ఇవి కూ��ా ��ుణ్యక్షేత్రాలు అని మీరు అనుకోవచ్చు మరియు లోపల హిందూ దేవుళ్ళు ఉంటారు అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ నిర్మాణాల లోపల ఏముంది? మీరు ఈ సన్నిధి లోపల ప్రవేశించడం ప్రారంభించినప్పుడు, అవన్నీ పూర్తిగా ఖాళీగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ఇక్కడ ఏ విగ్రహం యొక్క జాడ కూడా లేదు అలా కాకుంటే ఈ నిర్మాణాలు ఎప్పుడూ ఖాళీగానే ఉండవచ్చు.
ఎందుకలా? ఈ నిర్మాణాలను నిర్మించడానికి కారణం ఏంటి? వాళ్లు కొన్ని విచిత్రమైన scientific ప్రయోగాల కోసం వీటిని ఉపయోగించారా? నేను ఆలయ స్థలంలో scientific ప్రయోగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ చెక్కడాల వల్లే అలా అన్నాను. ఇక్కడ geneticalగా మార్పు చెందిన జంతువులను మనం చూడవచ్చు. ఈ ప్రతి చెక్కడంలో ఉన్నదాన్ని యాలి అని అంటారు. ఇప్పుడు యాలి అంటే ఏంటిది? ఈ రోజు మనం Liger అనే కొత్త జాతిని తయారు చేసాము, అది సగం సింహం, సగం పులి అని కొత్త జాతిని తయారు చేసాము, ఇంకా expertsలు lion నుండి మొదటి రెండు అక్షరాలను మరియు టైగర్ నుండి చివరి 3 అక్షరాలను తీసుకొని దానిని లిగర్ అని పిలిచారు. అయితే ఇదేం కొత్త కాదు, ప్రాచీన కాలంలోనే భారతదేశంలో మన ఆదిమ ప్రజలు దీన్ని చేశారు.
యాలి అనే పదం ప్రాచీన తమిళ భాష నుండి వచ్చింది మరియు యాళి అనేది ఏనుగు మరియు పులి కలిసిన ఒక hybrid, అందుకే వాళ్లు ఏనుగు అంటే యానై అనే పదం యొక్క మొదటి సగం మరియు పులి యొక్క చివరి సగం తీసుకొని ఈ జంతువును యాలి అని పిలిచారు. అనేక ఇతర జంతువుల DNAతో కలిపి మరిన్ని కొత్త జాతులను సృష్టించడానికి ఈ యాలీ genetic hybrid యొక్క model గా కూడా ఉండవచ్చు. ఇప్పుడు, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది కేవలం కల్పితమా, లేదా పురాతన భారతీయులు DNAతో ఈ hybridsలతో experimentలు చేసుంటారా? మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇక్కడ మనం రకరకాల యాలీలను చూడవచ్చు మరియు వాటికి నిర్దిష్టమైన పేర్లు కూడా ఉన్నాయి.
మొదటిది హరిన్ యాలి అంటే జింక యొక్క హైబ్రిడ్, మీరు జింక యొక్క గిరజాల కొమ్ములను ఇక్కడ చూడవచ్చు, రెండవది సింహా యాలి ఇది సింహం యొక్క హైబ్రిడ్, దాని ముఖం చూస్తేనే స్పష్టంగా అది సింహం అని చూపిస్తుంది, మూడవది, మళ్ళీ జింక హైబ్రిడ్ ఉంది, మరియు నాల్గవదిగా ఉన్నదే మరింత వింతగా ఉంది, ఎందుకంటే దానికి ఏనుగు తొండం ఉంది, కానీ దానికి జింక కొమ్ములు కూడా . వీటితో పాటు సాధారణ ఏనుగులు పక్కపక్కనే నిలబడి ఉండటం చాలా వింతగా ఉంది, పురాతన శిల్పులు ఏమి చెప్పాలనుకుంటున్నారు అని ఆలోచిస్తేనే కొంచం confuse గా ఉంది.
- Praveen Mohan Telugu
#southindiantemple#hiddentemple#ancienttemple#hiddenhistory#hiddensecret#hindutemple#tweet#jaihinduism#praveenmohantelugu#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#today post#MondayMotivation#monday post#mondayvideo
1 note
·
View note
Text
Salman Khan-Katrina Kaif get into 'beast' mode for 'Tiger 3', gear up for physically challenging shoot
Salman Khan-Katrina Kaif get into ‘beast’ mode for ‘Tiger 3’, gear up for physically challenging shoot
సల్మాన్ ఖాన్ మరియు కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు మరియు వారు ��ారీరకంగా సవాలు చేసే షూట్ కోసం సిద్ధంగా ఉన్నారని మేము విన్నాము, అది వారి శరీరాలను పరిమితికి నెట్టేస్తుంది. సల్మాన్ మరియు కాట్ భారతీయ సినిమా యొక్క అతిపెద్ద ఆన్-స్క్రీన్ జోడిలలో ఒకరు మరియు వారు ‘టైగర్ 3’ కోసం వారి ఉత్తమ ఉత్తమమైన వాటిని ప్రదర్శించడానికి వాటిని తిరిగి ఆవిష్కరిస్తారు! “సల్మాన్ టైగర్ 3 లో తన శరీరాన్ని…
View On WordPress
0 notes
Text
NTR Birthday Special – More Surprises To Come| Zee Cinemalu News Updates
మరో 2 రోజుల్లో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. మరి ఈ బర్త్ డేకిఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ ఉండబోతోంది. ప్రస్తుతానికైతే దీనిపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. కానీ కచ్చితంగా ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ నుంచి సర్ ప్రైజెస్ అయితే మాత్రం ఉన్నాయి.
RRR రాజమౌళి దర్శకత్వంలో RRR Movie చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ తో పాటు, ఎన్టీఆర్ టీజర్ కూడా రిలీజైంది. ఈ పుట్టినరోజుకు కూడా RRR Movie నుంచి సర్ ప్రైజ్ ఉంది. ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. ఈ మేరకు 3 పోస్టర్ల నుంచి ఓ లుక్ ను రాజమౌళి లాక్ చేశాడు. ఆ ట్రెండింగ్ రేపట్నుంచి మొదలుకాబోతోంది.
ఎన్టీఆర్-మైత్రీ మూవీ మేకర్స్ NTR పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నుంచి కూడా ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యానర్ పై ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఇద్దరు రెడీగా ఉన్నారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఆల్రెడీ లాక్ అయింది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్టు ఉందని ప్రకటించాడు. ఇక ఇదే బ్యానర్ పై ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా ఉంది. అది ఎన్టీఆర్ తోనే అని టాక్. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అఫీషియల్ ప్రకటన వస్తుందో చూడాలి.
ఎన్టీఆర్-కొరటాల సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదే. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడీ ప్రాజెక్టు నుంచి తారక్ బర్త్ డేకి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాలి. సినిమాకు సంబంధించి టైటిల్ ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. లేకపోతే, హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది.
వీటికి సంబంధించి 20వ తేదీన ఏదో ఒక హంగామా ఉండే అవకాశం ఉంది. ఇక ఎన్టీఆర్ విషయానికొస్తే, కరోనా బారిన పడిన తారక్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అందుకే ఈ పుట్టినరోజుకు ఎవ్వరికీ అందుబాటులో ఉండడం లేదు యంగ్ టైగర్.
Read More: http://www.zeecinemalu.com/en/news-gossip/ntr-birthday-special-more-surprises-to-come-189521/
0 notes
Text
దారుణంగా భాగీ 3 కలెక్షన్లు.. జేమ్స్‌బాండ్ కనికరించినా.. కరోనా దెబ్బతో.. | Baaghi 3 movie day 1 collections: Tiger Shroff managed to get the good numbers
దారుణంగా భాగీ 3 కలెక్షన్లు.. జేమ్స్‌బాండ్ కనికరించినా.. కరోనా దెబ్బతో.. | Baaghi 3 movie day 1 collections: Tiger Shroff managed to get the good numbers
రికార్డుస్థాయిలో రిలీజ్ భాగీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయి థియేటర్లలో రిలీజైంది. భారత్‌లో 4500 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 1100 థియేటర్లలో కలిపి ప్రపంచవ్యాప్తంగా 5600 థియేటర్లలో రిలీజైంది. భారీ ఎత్తున్న ఎక్కువ సంఖ్యలో సినిమా రిలీజ్ కావడం టైగర్ ష్రాఫ్ కెరీర్‌లోనే అత్యధికమని ట్రేడ్ అనలిస్టు పేర్కొన్నారు. జేమ్స్‌బాండ్ కనికరించినా.. ఇక ��ేమ్స్‌బాండ్ సిరీస్‌లో డేనియల్ క్రేగ్ నటించిన నో టైమ్ టు డై…
View On WordPress
0 notes
Photo
ఇప్పుడు అందరి కన్నా తక్కువలో ఉంది ఎన్టీఆర్ ఒక్కరేనా.? మన తెలుగు హీరోల్లో మాంచి మాస్ క్రేజ్ ఉన్న టాప్ 3 హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. తాను చివరగా నటించిన “అరవింద సమేత” చిత్రం తర్వాత మళ్ళీ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ పీరియాడిక్ మరియు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు.
0 notes
Photo
బిగ్ బాస్ సీజన్ -3 కి టాలీవుడ్ స్టార్ హీరో….. ఎవరో తెలుసా? ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన బిగ్ బాస్ 2 సీజన్స్ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించాయనే చెప్పాలి. ఇక ఈ షో సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, నాచురల్ స్టార్ నాని రెండవ సీజన్ కు హోస్ట్ గా చేసారు. అయితే నిజానికి ఎన్టీఆర్ చేసిన సీజన్ 1 తో పోలిస్తే, ఇటీవల జరిగిన సీజన్ 2 పై కొన్ని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఎట్టకేలకు మంచి రేటింగ్స్ తో దూసుకెళ్లిన సీజన్ 2 తరువాత మూడవ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై వీక్షకులు ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా నాగార్జున ను తీసుకుందామని భావించినప్పటికీ, అయన పెద్దగా ఆసక్తి చూపలేదని, అంతేకాక ఇటీవల తాను మీలో ��వరు కోటీశ్వరుడు షో చేసానని, కావున తనకు ఈ షో చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పారట. అయితే షో నిర్వాహకులు చివరికి విక్టరీ వెంకటేష్ ని తీసుకోవాలని నిర్ణయించారని, ఆమేరకు ఇటీవల అయనను సంప్రదించడం కూడా జరిగిందని అంటున్నారు. అయితే వెంకటేష్ కూడా బిగ్ బాస్ చేస్తానని కొంత సుముఖంగా తన అభిప్రాయాన్ని తెలిపారారని సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ ఒకవేళ నిజమే అయితే వెంకీ ఫ్యాన్స్ కి ఇక పండుగే అని చెప్పాలి. కాగా ప్రస్తుతం ఈ వార్త విషయమై ఆ షో నిర్వాహకుల నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది...
#big boss#big boss latest#big boss season 3#big boss telugu#bigboss#Latest#Telugu#Tollywood#trending
0 notes
Text
‘Tiger–3’ Trailer.. యాక్షన్ సీన్స్ అదుర్స్
#SalmanKhan𓃵 #KatrinaKaif #Tiger3TrailerReview #Tiger3 #Bollywood #TeluguFilmNagar #LatestNews #NewsUpdates #Idenijam #IdenijamUpdates #IdenijamTeluguNews
0 notes
Video
youtube
భారతీయ రాజుల రహస్య ఆయుధం - పులి పంజాలు!
Hey guys, ఈ రోజు మనం చాలా interesting అయిన ఒక పురాతన భారతదేశపు ఆయుధాన్ని చూడబోతున్నాము, దాని పేరు బాగ్ నక్ అంటే పులి యొక్క గోర్లు అని అర్ధం. మీరు ఇక్కడ చూసేది అసలైన పురాతన వస్తువు, ఇంకా ఈ పులి గోర్లను వంద సంవత్సరాలకు ముందు ఉపయోగించారు. దీనికి ఐదు పంజాలు రెండు ఉంగరాలు లాంటివి ఉన్నాయి, So మీరు ఈ ఉంగరాలలో మీ వేళ్ళను దూర్చితే మీ అరచేతిలో ఆ గోళ్లను ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో అని మనం demo చేసి చూద్దాం, నేను ఒక కార్డ్‌బోర్డ్‌ని పట్టుకున్నాను కాబట్టి అది నా శరీరాన్ని గాయపరచదు.
చూడడానికి అతను తన ఒట్టి చేతులతో నన్ను కొట్టినట్లు కనిపిస్తోంది, కానీ నిజానికి ఇది నా శరీరంపై లోతైన గాయం ఏర్పరుస్తుంది. ఇది చూడడానికి అంత useful అయిన ఆయుధంగా అనిపించదు, కానీ మీరు కార్డ్ బోర్డ్‌ను చూసినప్పుడు, ఇది ఎంత తీవ్రమైన గాయాన్ని కలిగిస్తుందని మీకు అర్ధమవుతుంది. చెప్పాలంటే, ఈ కార్డ్ బోర్డ్‌కి backsideలో కూడా గీరిన గాయాలు తెలుస్తున్నాయి చుడండి. So, ఇది చాలా danger అయిన ఆయుధం, నేను already చెప్పినట్లు ఇది ఒక పురాతన వస్తువు, దీని చివర కొంచం మొద్దుబారింది కానీ ఒక కొత్త bagh nakh ఆయుధం ఎంత ప్రాణాంతకమని కొంచం ఊహించుకుంటే మీకు బాగా అర్ధమవుతుంది. నేను మీకు చెప్పినట్లుగా, బాగ్ నఖ్ అంటే పులి గోళ్లు, tiger claws అని అర్థం. ఎందుకు ఈ పేరు వచ్చింది?
ఎందుకు దీన్ని బాగ్ నఖ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే పులులకు retractable claws అంటే వాటికి ఇష్టమైనప్పుడు పంజాలను లోపలికి ముడుచుకుంటాయి, అవసరమైనప్పుడు పంజాలను బయటికి తీస్తాయి. ఒక పులి పాదం యొక్క anatomy అంటే శరీర నిర్మాణ శాస్త్రాన్ని పరిశీలిస్తే చాలా interestingగా ఉంటుంది, ఎందుకంటే దాదాపు 3 నుండి 4 అంగుళాల పొడవు ఉన్న ఈ పంజాలు ఇంచుమించు మన కంటికి కనిపించకుండానే ఉంటాయి. చూడండి, దీన్ని చూస్తుంటే ప్రమాదకరం కాదన్నట్టు తెలుస్తుంది కదా, కానీ పులి మీపై దాడి చేయాలనుకున్నప్పుడు మాత్రమే పదునైన ఈ పంజాలు బయటకు ��స్తాయి.
అందుకే ఈ ఆయుధాన్ని టైగర్ క్లాస్ అని పిలుస్తారు, ఎందుకంటే మీరు ఈ ఆయుధాన్ని మీ చేతికి వేసుకుని మీరు శత్రువులపై దాడి చేసే వరకు దాని గురించి ఎవరికీ తెలియదు. ఈ ఆయుధం నింజా వాళ్లకు కూడా చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఒక నింజా వ్యక్తి సాధారణంగా ఒక రహస్య ఏజెంట్ అని చెప్పవచ్చు, అతను అనుకోని సమయాళ్ళల్లో దాడిచేయడం, మోసగించి కొట్టడం ఇలాంటివి చేస్తుంటాడు కదా. అందువల్ల ఇప్పుడున్న నింజాలు కూడా ఈ bagh nakhలను ఇష్టపడి choose చేసుకుని దాన్ని ఆధునిక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ Ninjas కోసంమనే bagh nakhలను Amazon.com ఇంకా ఇతర వెబ్‌సైట్‌లలో కూడా అమ్ముతున్నారు.
ఈ టైగర్ క్లాస్ లను ఉపయోగించే విధానం ఇంకా మోసం చేసి గాయపరిచే విధానం ఇవన్నీ తెల్లవాళ్ళను చాలా ఆకర్షించింది, అందుకే దీన్ని Forged in Fire అనే టీవీ షోలలో దీన్ని చూపించారు. ఇదంతా వినడానికి చాలా fancyగా అనిపిస్తుంది, కానీ టైగర్ క్లావ్‌లు నిజంగా సమర్థవంతమైన ఆయుధమేనా అనే కదా మీరు ఆలోచిస్తున్నారు. Yes, ఈ ఆయుధం మన భారతదేశ చరిత్రను ఎలా మార్చిందని అనడానికి మన దగ్గర historical evidencesలు ఉన్నాయి. పదహారు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో, అంటే దాదాపు మూడువందల అరవై సంవత్సరాల క్రితం, కొన్ని సమస్యలను రాజతంత్ర విషయాలతో పరిష్కరించుకోవడానికి ఇద్దరు గొప్ప రాజులు కలుసుకున్నారు.
వాళ్ళు ఎవరంటే ఒకరు శివాజీ, మరొకరు Afzal Khan, అయితే afzal khanకు ఒక అలవాటు ఉంది, అది ఏంటంటే ఇతర రాజులను రాజతంత్ర చర్చల కోసం పిలిచినప్పుడు, సరేలే మాట్లాడడానికే కదా పిలుస్తున్నాడని ఆ రాజులు ఏ ఆయుధాలు తేకుండా వస్తారు, ఆ తర్వాత చర్చ జరిగేటప్పుడే వారిని మోసం చేసి హత్య చేయడమే ఈ Afzal Khan అలవాటు. రాజా శివాజీ కూడా అలాంటి ఒక చర్చకు ఆయుధాలతో వెళ్ళనట్టు నటించారు, కానీ ఈ పులి గోళ్లను శివాజీ ఆయన చేతిలో దాచి పెట్టుకున్నాడు. ఇక్కడ interesting అయిన విషయం ఏంటంటే చాలా పెద్ద రూపంతో ఆరు అడుగులు ఏడు ఇంచుల ఎత్తుగా ఉంటాడు, కానీ శివాజీ కేవలం ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉంటాడు.
Afzal Khan శివాజీని కౌగిలించుకున్నపుడు ఒక పెద్ద కత్తితో శివాజీని పొడవడానికి try చేసాడు, కానీ ఆశ్చర్యకరంగా, శివాజీ తన బట్టల లోపల కవచాన్ని వేసుకున్నాడు కాబట్టి అది శివాజీని కాపాడింది. శివాజీ వెంటనే పులి గోళ్లను ఉపయోగించి Afzal Khanను పొడిచేసారు. పులి గోళ్లు అతని శరీరంపై తీవ్ర గాయాన్ని చేసి రక్తస్రావం కావడంతో Afzal Khan చనిపోయాడు. So దీని నుండి మనకు ఏం తెలుస్తుందంటే, ఈ ��ైగర్ పంజాలను రహస్యంగా ఉపయోగించే ఒక మంచి ఆయుధం మాత్రమే కాదు, ఇది శత్రువుపై దాడి చేయడానికి ఇంకా చంపడానికి కూడా సమర్థవంతమైన ఆయుధంగా ఉంది.
భారతీయ ఆయుధాల గురించిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆయుధాలను చాలా వరకు జంతువులు స్ఫూర్తితో ఇంకా ప్రకృతి ఆధారంగా చేయబడుతున్నాయి. నేను ముందు వీడియోలో మడు అనే ఆయుధాన్ని మీకు చూపించాను గుర్తుందా, ఇది కృష్ణ జింక యొక్క కొమ్ముల ఆధారంగా చేయబడింది. ఈ పులి పంజాలు చాలా modificationsతో అనేక typesలలో కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని వాటికి కత్తులు attach అయినట్టు ఉన్నాయి, ఈ కత్తులను బిచ్చువా అని అంటారు, బిచ్చువా అంటే తేలు కుట్టడం. Yes, ఈ ఆయుధాన్ని తేలు యొక్క తోకను ఆధారంగా చేసి దీన్ని చేశారు.
- Praveen Mohan Telugu
#Southindia#Indianweapon#Ancientindianweapon#Hinduism#History#AdvancedAncientTechnology#thursdayvibes#TamilNadu#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#AdvancedWeapons#defenceweapen#Baghnakhweapon#tumblr feed#tumbleweed#Tumblr tweet
0 notes
Text
Malavika Mohanan recalls Thalapathy Vijay cheered for 'Baaghi 3', called Tiger Shroff 'Thalaivaa'
Malavika Mohanan recalls Thalapathy Vijay cheered for ‘Baaghi 3’, called Tiger Shroff ‘Thalaivaa’
యువ బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ తన పరాక్రమంతో అందరినీ ఆకట్టుకోగలిగాడు. విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక సంభాషణలో, చాలా మంది సహనటులు మరియు దర్శకులు అతనితో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఇటీవల విడుదలైన ‘మాస్టర్’ చిత్రంలో విజయ్ తలపతితో కలిసి నటించిన నటి మాలవికా మోహనన్ తన అభిమాన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘బాఘి 3’ చిత్రంలో టైగర్ ష్రాఫ్ కోసం నటుడు ఉత్సాహంగా ఉన్న జ్ఞాపకం. ఆమె పంచుకుంది,…
View On WordPress
#టైగర్ ష్రాఫ్#తలపతి విజయ్#థాలపతి విజయ్ వార్తలు#పులి ష్రాఫ్ వార్తలు#బాఘి 3#మాలవికా మోహనన్#మాస్టర్#విజయ్ తలపతి#విజయ్ తలపతి వార్తలు
0 notes
Text
యంగ్ టైగర్ చేయలేనని చెప్పాడట!
యంగ్ టైగర్ చేయలేనని చెప్పాడట!
కొన్ని వివాదాలు ఉన్నప్పటికీ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ సాధించింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఇప్పుడు మూడో సీజన్ ను ప్రారంభించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు ఉంటారనే విషయంలో చాలా రోజుల నుండి చర్చలు సాగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఈ సీజన్ కు వ్యాఖ్యాతగా మరోసారి వ్యవహరించేందుకు రెడీగా ఉన్నాడని ఇప్పటికే…
View On WordPress
0 notes
Text
”If your conscience is in the right place then you wouldn’t have to constantly worry about being right,” says Tiger Shroff : Bollywood News - Bollywood Hungama
”If your conscience is in the right place then you wouldn’t have to constantly worry about being right,” says Tiger Shroff : Bollywood News – Bollywood Hungama
[ad_1]
టైగర్ ష్రాఫ్ తన ఘనతకు విజయవంతమైన చిత్రాల గుత్తిని సంపాదించిన నటుడు. ఈ నటుడికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు మరియు ఇటీవల విడుదలైన అతని నటన బాఘి 3 అభిరుచి మరియు అంకితభావంతో ఉన్న నటులకు రుజువు.
‘బ్యాంకబుల్’ ట్యాగ్‌ను నిలబెట్టుకోవటానికి ప్రతిదానికీ ఎల్లప్పుడూ సరైన అనుభూతిని పొందడం గురించి అతనిని అడిగినప్పుడు, టైగర్ ఇలా సమాధానం ఇచ్చారు, “మీరు చేసే పని కోసం ప్రజలు మిమ్మల్ని చూసేటప్పుడు,…
View On WordPress
0 notes
Text
‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!
‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ‘RRR’పై ఉన్న అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన తన సినిమాలోని హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ సినిమాకు వచ్చే ముందు ఆ సినిమాలో ఎలాంటి కథ చూడబోతున్నాం? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా ఇవ్వబోతోంది? ఆ అంచనాలను పర్‌ఫెక్ట్‌గా ఇవ్వగలగాలి.…
View On WordPress
0 notes
Text
‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!
‘RRR’ కథేంటో వెల్లడించిన రాజమౌళి!
దర్శకధీరుడు రాజమౌళి తాను తెరకెక్కిస్తున్న ‘RRR’పై ఉన్న అనుమానాలన్నింటికీ చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన తన సినిమాలోని హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘ఆడియన్స్ సినిమాకు వచ్చే ముందు ఆ సినిమాలో ఎలాంటి కథ చూడబోతున్నాం? ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా ఇవ్వబోతోంది? ఆ అంచనాలను పర్‌ఫెక్ట్‌గా ఇవ్వగలగాలి.…
View On WordPress
0 notes