Text
Check out this post… "ఆశా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. - అంతవరకు కనీసం 35 వేలు జీతం ఇవ్వాలి.".
#ncvnewstv#ఆంధ్రప్రదేశ్ వార్త���ు#youtube#daily news#ap news#ఆశకార్మికులు#ఈరోజు వార్తలు#నేటి వార్తలు#ఆశ కార్మికుల సమ్మె#asha#streaming#home & lifestyle#books & libraries#my art#art
0 notes
Text
తమిళనాడు రాత్రి కర్ఫ్యూ ప్రకటించింది
చెన్నై న్యూస్ లైవ్: పెరుగుతున్న కోవిడ్ మధ్య తమిళనాడు రేపటి నుండి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించింది, ఆదివారాలు ముగుస్తుంది
🔴 తమిళనాడు ఒమిక్రాన్ కరోనా వైరస్ కేసుల ప్రత్యక్ష నవీకరణలు, తమిళనాడు ఆదివారం లాక్‌డౌన్, చెన్నై ఓమిక్రాన్ కోవిడ్-19 కేసులు ఈ రోజు న్యూస్ లైవ్, చెన్నై ట్రావెల్ గైడ్‌లైన్స్, జనవరి 5: జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్ని బస్సులు, రైళ్లు మరియు సబ్‌వేలు 50% ఆక్యుపెన్సీ వద్ద పనిచేస్తాయి. .
చెన్నై, తమిళనాడు లైవ్ న్యూస్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం జనవరి 6, గురువారం నుండి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని మరియు ఆదివారాలు మొత్తం మూసివేత విధిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, అన్ని బస్సులు, రైళ్లు మరియు మెట్రోలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహించాల్సిన పొంగల్ పండుగ వేడుకలు వాయిదా పడ్డాయి. ప్రార్ధనా స్థలాలు శుక్ర, శని, ఆదివారాల్లో ప్రజలకు మూసివేయబడతాయి. వినోద ఉద్యానవనాలు మూసివేయబడతాయి.
మ���గళవారం నాడు చెన్నైతో సహా ఐదు జిల్లాలు కొత్త కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లకు కారణమయ్యాయి, తమిళనాడులో 2,731 కొత్త కేసులు నమోదవుతూనే ఉండటంతో, ఈ సంఖ్య 27.55,587కి చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. తొమ్మిది మరణాలు నమోదయ్యాయి, మరణాల సంఖ్య 36,805 కు చేరుకుందని డిపార్ట్‌మెంట్ బులెటిన్ తెలిపింది. ఈరోజు పాజిటివ్‌గా తేలిన వారిలో 48 మంది జాతీయ మరియు విదేశీ ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వారు ఉన్నారు.
ఇంతలో, కోవిడ్ -19 యొక్క ఓమిక్రాన్ వేరియంట్‌తో ప్రభావితమైన వ్యక్తులు మరియు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌ను స్వీకరించిన వ్యక్తులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు మరియు ఆరోగ్య శాఖ ఈ విషయంలో అవసరమైన మార్గదర్శకాలను జారీ చేసింది, తమిళనాడు మంత్రి మా సుబ్రమణియన్. శనివారం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
చెన్నై, తమిళనాడు ఒమిక్రాన్ కరోనావైరస్ కేసు ఈరోజు వార్తలు: కోవిడ్-19 కేసులలో తమిళనాడులో గణనీయమైన పెరుగుదల; రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ, ఆదివారం దిగ్బంధనం; తాజా అప్‌డేట్‌లను అనుసరించండి.
0 notes
Link
0 notes
Photo
భారతీయులకు గుడ్ న్యూస్.. 73 రోజుల్లో కరోనా టీకా.. ఇది ఒట్టి అబద్దం..!! కొవిడ్ టీకా కోసం ఆరునెలలకుపైగా ఎదురుచూస్తున్న భారతీయులకు నిజంగా శుభవార్త అందిందని ఈరోజు పొద్దట్నుంచి సోషల్ మీడియా లో ఒకటే వార్తలు రావడం తో అందరు ఆనందానికి గురయ్యారు..
0 notes
Text
సీఎంకు కరోనా వచ్చిందంటే.. పోలీసులు పట్టుకుపోయారు..!
తెల��గాణ సీఎం కేసీఆర్‌కి కరోనా పేరుతో వార్తలు ప్రచురించారంటూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్ వెంకటేశ్వర రావును జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తా కథనం రెండు రోజుల క్రితం పత్రికలో ప్రచురితమైంది. ఇది నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై రహ్మత్ నగర్‌కు చెందిన ఇలియాస్ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు ఆయన్ను ఉదయం ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. WHERE IS KCR..? కేసీఆర్ కు నిజంగానే కరోనా వచ్చిందా..? ఇదుగోండి వాస్తవం.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా విచారణ చేపట్టారు. చివరకు ఆ వార్త రాసింది వెంకటేశ్వర రావు కాదని పోలీసుల విచారణలో తేలింది. వార్త రాసిన వ్యక్తి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీనియర్ జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం కిడ్నాప్ అయ్యారని వార్తలు వచ్చాయి. మార్నింగ్ వాక్ కు వెళ్ళిన ఆయనను గుర్తు లెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సన్నిహితులు చెప్పారు. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ కావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యామినీ భాస్కర్ అందాల ఆరబోత అనఘ అందాల విందు! అయితే తాను సురక్షితంగానే ఉన్నానని.. పోలీసులు బై మిస్టేక్ తనను తీసుకొచ్చారని.. ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఫోన్లో ఓ రిపోర్టర్ తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కరోనా.. అధికారుల్లో టెన్షన్..!? ఇవాళ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ వెంకటేశ్వర రావు కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Read the full article
#AADABHYDERABAD#bathukamma#batukamma#coronacasesincmkcrfarmhouse#CORONACASESINTELANGANA#Coronatocmkcr#iscmkcrhealthy#pragathibhavanaffectedbycorona#telanganacmkcroncoronacases#telanganagovernment#whereiscmkcr#whereiskcr#కేసీఆర్ఎక్కడున్నారు#కేసీఆర్కుకరోనా#కేసీఆర్వ్యవసాయం#ఫాంహౌస్లోకేసీఆర్#బతుకమ్మ#బతుకమ్మ.కామ్#రాష్ట్రాన్నిపట్టించుకోనికేసీఆర్#వేర్ఈజ్కేసీఆర్#సీఎంకేసీఆర్కుకరోనానిజమేనా..?
0 notes
Photo
టీడీపీ అధినేత చంద్రబాబుపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు రాజ్యసభ ఎన్నికలలో ఓటు వేసి వచ్చిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మీకు విప్ జారీ చేశారా? అని మీడియా ప్రశ్నించగా... 'నాకు విప్ జారీ చేసేంత మగాడా?' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'విప్ జారీ చేయడానికి చంద్రబాబు వద్ద ఏముంది ఉడకబెట్టిన నాగడి దుంప' అని ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి తనను బహిష్కరించారని, తనను ప్రత్యేక సభ్యుడిగా స్పీకర్ చూస్తున్నారని వల్లభనేని చెప్పారు. పార్టీ నుంచి సస్పెండైన తనకు విప్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. పక్కనున్న చెంచాల మాట విని పార్టీని చంద్రబాబు నాశనం చేశారని అన్నారు. ఇదే విషయాన్ని గతంలో చంద్రబాబుకు తాను చెప్పానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని కితాబునిచ్చారు. హైదరాబాదులో ఉన్న కొన్ని చానల్స్ కు డబ్బులు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నారని... ఆ చానల్స్ చంద్రబాబుకు ప్రాణం పోస్తున్నాయని వంశీ అన్నారు. రాజ్యసభ సీటు గెలిచే అవకాశం ఉన్న సమయంలో వ్యాపారవేత్తలకు చంద్రబాబు అవకాశం ఇచ్చారని... సంఖ్యాబలం లేని సమయంలో మాత్రం దళితుడిని రంగంలోకి దించారని విమర్శించారు. #vallabhanenivamsi #ChandrababuNaidu #APpolitics #Andhra_Pradesh #telugunews #journalistsai https://www.instagram.com/p/CBngVq2lo-l/?igshid=ilurrq1omdme
0 notes
Photo
కేంద్రం ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెట్టే: పియూష్ గోయల్ పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు ఈ వార్తలను ఖండించిన కేంద్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 1న కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఆర్థిక శాఖ కొట్టిపారేసింది. తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెడుతుందని చెప్పారు. వైద్య చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అమెరికాకు వెళ్లడంతో... గోయల్ కు ఆర్థిక శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో, పార్టమెంటులో ఆయనే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
0 notes
Text
జలదిగ్బంధనంతో అల్లాడిన జనం.
#ncvnewstv#youtube#ఆంధ్రప్రదేశ్ వార్తలు#ap news#ap govt#తెలంగాణలో నేటి వార్త#daily news#ap floods#chickens#తిరుపతి#ఈరోజు వార్తలు#గూడూరు
0 notes
Photo
కేంద్రం ప్రవేశపెట్టబోయేది తాత్కాలిక బడ్జెట్టే: పియూష్ గోయల్ పూర్తి స్థాయి బడ్జెట్ ను కేంద్రం ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు ఈ వార్తలను ఖండించిన కేంద్ర ఆర్థిక శాఖ ఫిబ్రవరి 1న కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఆర్థిక శాఖ కొట్టిపారేసింది. తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నామని తెలిపింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెడుతుందని చెప్పారు. వైద్య చికిత్స కోసం కేంద్ర ఆర్థిక మంత్రి అమెరికాకు వెళ్లడంతో... గోయల్ కు ఆర్థిక శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. దీంతో, పార్టమెంటులో ఆయనే బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
0 notes
Link
0 notes
Text
శ్యామ్ కె నాయుడితో ఐదేళ్ల పరిచయం, సహజీవనం.. మోసపోయానంటోన్న ఈ నటి ఎవరు?
శ్యామ్ కె నాయుడితో ఐదేళ్ల పరిచయం, సహజీవనం.. మోసపోయానంటోన్న ఈ నటి ఎవరు?
టాలీవుడ్‌లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై పోలీసు కేసు నమోదైందని, ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఈరోజు (మే 27) ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. తనను పెళ్లిచేసుకుంటానని చెప్పి శ్యామ్ కె నాయుడు మోసం చేశారని ఒక నటి హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీంతో పోలీసులు కేసు నమోదు చేసి శ్యామ్‌ను అదుపులోకి తీసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ కేసు పెట్టిన…
View On WordPress
0 notes
Text
Morning News : ఈరోజు ఉదయం హెడ్ లైన్స్ : 5 సెప్టెంబర్ 2020..!!
Morning News : ఈరోజు ఉదయం హెడ్ లైన్స్ : 5 సెప్టెంబర్ 2020..!!
రామ్ చరణ్ – వెంకి కుడుముల ప్రాజెక్ట్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చే విధంగా ప్రణాళిక వేసుకుంటూన్నాడట రామ్ చరణ్.. ఆ సస్పెన్స్ కి తెర దించేసే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. దసరాకి ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తారట. రామ్ చరణ్ తేజ్ RRR సినిమా కోవిడ్ వల్ల షూటింగ్ తో పాటు రిలీజ్ ఆలస్యమవుతోంది. చిత్రీకరణ ముగించినా భారీ గా గ్రాఫిక్స్ పనులు చేయాల్సి ఉండగా ఈ…
View On WordPress
0 notes
Text
Even 5th Day Also Wash Out
ఐదో రోజు కూడా వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు వరుసగా ఐదో రోజు కూడా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండానే రేపటికి వాయిదా పడ్డాయి. గుజరాత్ ఎన్నికల ప్రచారం జరుగుతోన్న సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ , కొందరు మాజీ దౌత్యవేత్తలు , మాజీ సైనిక అధికారులు కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ నివాసంలో సమావేశమైన సంగతి విదితమే. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ.. పాకిస్ధాన్ సాయం తీసుకుంటుందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పటికే మొదటి దశపోలింగ్ ముగిసింది. అందులో బి.జె.పి వెనుకంజలో వుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఓటమి నుంచి బయటపడటానికే ప్రధాని నరేంద్రమోడీ తమ పార్టీ పై సత్యదూరమైన ఆరోపణలు చేశారని మన్మోహన్ సింగ్ తిప్పికొట్టారు. దీనికి ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణ చెప్పి తీరాలంటూ కాంగ్రెస్ నేతలు సమావేశాలను జరగనీయకుండా చేస్తున్నారు. కాగా ప్రధాని చేసిన అసత్య ఆరోపణలతోనే రెండో దశలో బి.జె.పి పుంజుకుందని కాంగ్రెస్ నేతలు విశ్లేషించారు. ఓటమికి గురవుతామని సందేహం రాగానే కమలం పార్టీ నేతలు పాకిస్ధాన్ పేరును తెరపైకి తీసుకొస్తారని గులాంనబీ ఆజాద్ నిన్న ఆరోపించారు.
ఈ విషయమై ప్రధానిని నేరుగా నిలదీయాలని కాంగ్రెస్ నేతలు మన్మోహన్ సింగ్ పై ఎంతగా వత్తిడి తెచ్చినా , దానికి ఆయన ససేమిరా అన్నారని తెలుస్తోంది. తాను నరేంద్రమోడీ తరహాలో ప్రధాని పదవిని కించపర్చబోనని కుండబద్దలు కొట్టారని ఢిల్లీ లాబీల్లో చక్కర్లు కొడుతోంది.
తాము ట్రాక్ 2 దౌత్యనీతిలో భాగంగా సమావేశమైతే , గుజరాత్ లో బి.జె.పి ని ఓడించటానికి కాంగ్రెస్ పార్టీ.. పాకిస్ధాన్ సాయం తీసుకుంటుందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం 4 గంటలకు లోక్ సభలో పోలవరం అంశంపై రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్ మాట్లాడబోగా గందర గోళ పరిస్ధితులు నెలకొనటంతో మాట్లాడకుండ�� కూర్చొండి పోయారు.
కాగా రాజ్యసభలో తొలిసారిగా ప్రసంగం చేయబోయిన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గందర గోళ పరిస్ధితుల నడుమ తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరి ఈ వివాదానికి నరేంద్రమోడీ ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాల్సి వుంది.
via Blogger http://ift.tt/2BJGFvG
0 notes
Link
0 notes