Text
సీఎంకు కరోనా వచ్చిందంటే.. పోలీసులు పట్టుకుపోయారు..!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కరోనా పేరుతో వార్తలు ప్రచురించారంటూ ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎడిటర్ వెంకటేశ్వర రావును జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వార్తా కథనం రెండు రోజుల క్రితం పత్రికలో ప్రచురితమైంది. ఇది నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. దీనిపై రహ్మత్ నగర్‌కు చెందిన ఇలియాస్ అనే వ్యక్తి జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ ట్రాన్స్‌పోర్ట్ పోలీసులు ఆయన్ను ఉదయం ఖమ్మం జిల్లాలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. WHERE IS KCR..? కేసీఆర్ కు నిజంగానే కరోనా వచ్చిందా..? ఇదుగోండి వాస్తవం.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించగా విచారణ చేపట్టారు. చివరకు ఆ వార్త రాసింది వెంకటేశ్వర రావు కాదని పోలీసుల విచారణలో తేలింది. వార్త రాసిన వ్యక్తి కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. సీనియర్ జర్నలిస్టు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఈరోజు ఉదయం కిడ్నాప్ అయ్యారని వార్తలు వచ్చాయి. మార్నింగ్ వాక్ కు వెళ్ళిన ఆయనను గుర్తు లెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని సన్నిహితులు చెప్పారు. ఆయన ఫోన్ కూడా స్విచాఫ్ కావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. యామినీ భాస్కర్ అందాల ఆరబోత అనఘ అందాల విందు! అయితే తాను సురక్షితంగానే ఉన్నానని.. పోలీసులు బై మిస్టేక్ తనను తీసుకొచ్చారని.. ఆదాబ్ హైదరాబాద్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు ఫోన్లో ఓ రిపోర్టర్ తో మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కరోనా.. అధికారుల్లో టెన్షన్..!? ఇవాళ ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ వెంకటేశ్వర రావు కథనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. Read the full article
#AADABHYDERABAD#bathukamma#batukamma#coronacasesincmkcrfarmhouse#CORONACASESINTELANGANA#Coronatocmkcr#iscmkcrhealthy#pragathibhavanaffectedbycorona#telanganacmkcroncoronacases#telanganagovernment#whereiscmkcr#whereiskcr#కేసీఆర్ఎక్కడున్నారు#కేసీఆర్కుకరోనా#కేసీఆర్వ్యవసాయం#ఫాంహౌస్లోకేసీఆర్#బతుకమ్మ#బతుకమ్మ.కామ్#రాష్ట్రాన్ని��ట్టించుకోనికేసీఆర్#వేర్ఈజ్కేసీఆర్#సీఎంకేసీఆర్కుకరోనానిజమేనా..?
0 notes
Text
WHERE IS KCR..? కేసీఆర్ కు నిజంగానే కరోనా వచ్చిందా..? ఇదుగోండి వాస్తవం..
WHERE IS KCR..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఇష్యూ ఇది. తెలంగాణలో కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతోంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నారు..? ఇన్ని రోజులుగా పరిస్థితి చేయిదాటిపోతోంటే.. ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..? మరోవైపు.. ప్రగతిభవన్ లోనూ కరోనా కల్లోలం కొనసాగుతోంది. దాదాపు వందమంది సిబ్బంది వరకు కరోనా భారిన పడ్డారని తెలుస్తోంది. దీంతో సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కు మకాం మార్చారు. అక్కడ కూడా చాలామంది సిబ్బందికి కరోనా వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. యామినీ భాస్కర్ అందాల ఆరబోత అనఘ అందాల విందు! కేవలం సిబ్బందికే కాదు.. ఏకంగా సీఎం కేసీఆర్ కు కూడా కరోనా సోకిందని ఓ పేపర్ లో వార్త వచ్చింది. సిబ్బంది ద్వారా ఆయనకు కరోనా సోకిందని.. అందుకే ఫాంహౌస్ నుంచి బయటకు రావడం లేదనేది ప్రచారంలో ఉన్న మాట. ఈ వార్తతో రాష్ట్రమంతా చర్చ మొదలైంది. నిజంగానే సీఎంకు కరోనా వచ్చిందా..? అందుకే ఆయన బయటకు రావడం లేదా..? అని అంతా చర్చించుకుంటున్నారు. ఎయిర్ పోర్టులో నిద్రపోయాడు.. ఇక చూడండి తమాషా.. కానీ.. వాస్తవానికి సీఎం కేసీఆర్ కు కరోనా రాలేదు. ఏం రాలేదు. ఆయన భేషుగ్గా ఉన్నారు. కొద్ది రోజులుగా ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లోనే ఉన్నారు. రాష్ట్రమంతటా ఇంత కల్లోలం నడుస్తోంటే ఆయన ఎందుకు మాట్లాడటం లేదనే ప్రశ్న రావొచ్చు. అయితే.. ప్రస్తుతం కేసీఆర్ వ్యవసాయ పనుల్లో చాలా బిజీగా ఉన్నారట. వానాకాలం పంటనాట్లు వేసే సమయం. దీంతో సీఎం కేసీఆర్ దగ్గరుండి మరీ వ్యవసాయపనులు పర్యవేక్షిస్తున్నారట. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో తిరుగుతూ అక్కడ పనిచేసే వారికి దిశానిర్దేశం చేస్తున్నారట. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో కరోనా.. అధికారుల్లో టెన్షన్..!? ఇటీవలే కొండపోచమ్మ సాగర్ కు నీరు వచ్చాయి. Read the full article
#bathukamma#batukamma#coronacasesincmkcrfarmhouse#CORONACASESINTELANGANA#Coronatocmkcr#iscmkcraffectedbycorona#iscmkcrhealthy#pragathibhavanaffectedbycorona#telanganacmkcroncoronacases#telanganagovernment#whereiscmkcr#whereiskcr#కేసీఆర్ఎక్కడున్నారు#కేసీఆర్కుకరోనా#కేసీఆర్వ్యవసాయం#ఫాంహౌస్లోకేసీఆర్#బతుకమ్మ#బతుకమ్మ.కామ్#రాష్ట్రాన్నిపట్టించుకోనికేసీఆర్#వేర్ఈజ్కేసీఆర్#సీఎంకేసీఆర్కుకరోనానిజమేనా..?
0 notes