#ఆవేదన
Explore tagged Tumblr posts
Video
youtube
ఆవేదన - వెట్టి Episode 12 | Vetti Telugu Novel by MadhuBabu | SMBAB
#youtube#ఆవేదన#వెట్టి#vetti#vetti novel#vetti novel by madhubabu#vetti telugu novel by madhubabu#vetti by madhubabu#novel by madhubabu#Telugu Novel by MadhuBabu#Vetti Episode 12#shadow madhu babu audiobooks#madhu babu novels#telugu audiobooks#madhu babu novel vetti#voice of sudha#faction story#telugu books#telugu novels#listen to novels#socio crime novels#crime novels by madhubabu#read books#read book#vetti story#vetti audiobook#madhu babu books
0 notes
Text
భార్యపై భర్త అవినీతి ఆరోపణలు|Manikonda DE Divya Jyoti|Divya Jyoti husband @_chotanews
మణికొండ డీఈ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద్ అవినీతి ఆరోపణలు చేశారు. ఆమె నిత్యం లంచం తీసుకుంటుందని పేర్కొంటూ.. నోట్ల కట్టలతో కూడిన వీడియోలను రిలీజ్ చేశారు. దీనిపై దివ్యజ్యోతి స్పందిస్తూ.. తాము గత సంవత్సరం నుంచి దూరంగా ఉంటున్నామని పేర్కొంది. కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని వెల్లడించింది. కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. Chotanews Telugu Short News…
#actor#andhrapradesh#chotanews#india#international#shortnews#shorts#shortstory#shortsvideo#srisimha#telanagana#telugu#world
0 notes
Text
సిద్దేశ్వరయానం - 123 Siddeshwarayanam - 123
🌹 సిద్దేశ్వరయానం - 123 🌹 💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 శ్రీశైల గుహ -శిష్యానుభూతి 🏵
స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రింద శ్రీశైలంలో తపస్సుచేశారు. వారి ధ్యానగుహ అరణ్యంలో చాలా దూర ప్రదేశంలో ఉంది. ఒకసారి భక్తులతో మాట్లాడుతూ ప్రసంగ వశాన అది ఎక్కడ ఉన్నదో అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పారు. ఆ విషయం తెలుసుకొన్న ఒక భక్తురాలు - తీవ్ర సాధకురాలు. ఆ గుహకు వెళ్ళి తానుకూడా ధ్యానం చేయాలని సంకల్పించింది. ప్రొద్దుననే లేచి అల్పాహారం తీసుకొని మధ్యాహ్నమునకు కావలసినది పొట్లం కట్టుకొని ఒక సీసా మంచినీళ్ళు తీసుకొని బయలుదేరింది. ఆ కొండమీద అడవిలో వెదుకుతూ సరిగా దోవలేని చోట ఏకాంతంగా ఒక్కతే వెళ్ళటం చాలా సాహసం. సుమారు ముప్ఫై అయిదు సంవత్సరాల వయస్సు. బయలుదేరిన మొదట అక్కడక్కడ మనుషులు కనిపించారు. తరువాత లోపలకు పోయినకొద్దీ నిర్మానుష్య ప్రదేశాలు. మధ్యాహ్నానికి కష్టం మీద ఆ గుహకు చేరుకొంది ఆమె. దానికి కొద్ది దూరంలో ఒక కొలను ఉంది. ఆకలిగా ఉంది, ఆహారం తీసుకుందామని అక్కడికి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహమూ చన్నీళ్ళతో కడుక్కొని ఒక చెట్టుక్రింద కూర్చొని పొట్లం విప్పింది. ఉన్నట్లుండి చెట్లమీద ఉన్న కోతులు దూకి వచ్చి ఆ ఆహారం పొట్లం లాక్కుపోయినవి. వాటి దాడికి భయభ్రాంతురాలైంది. నోట మాటరాలేదు. ఏడుపు వచ్చింది. అయినా ధైర్యం తెచ్చుకొని గుహలోకి వెళ్ళింది. లోపల ఒక పెద్ద పీట, ఒక యోగదండము, కమండలము ఇంకా కొన్ని పాత వస్తువులు కనిపించినవి. గురువుగారు ఒకప్పుడు తపస్సు చేసినచోటు ఇదన్నమాట!
కష్టపడి వచ్చినందుకు ఫలితం లభించింది అన్న సంతృప్తి కలిగింది. కొంతసేపు ధ్యానం చేసి చీకటి పడకముందే వసతికి చేరుకోవచ్చులే అని ఆమె మంత్ర జపం మొదలుపెట్టింది. ఒకవైపు పెద్ద బండను ఆనుకొని కండ్లుమూసుకొన్న ఆమె అలసటవల్ల నిద్రలోకి వెళ్ళిందో లేక భావసమాధిలోకి వెళ్ళిందో కండ్లు తెరిచేసరికి సాయంకాల మవుతున్నది. వెలుతురుండగా శ్రీశైలగ్రామంలోకి ప్రవేశించగలనా అని అనుమానం కలిగింది. అయినా ధైర్యం తెచ్చుకొని నడవటం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద పాములు అడ్డంగా వెళుతున్నవి. ఒకటి రెండు పడగవిప్పి చూస్తున్నవి. నడుస్తున్నది. నలుగురు నడిచే దోవ కాక పోవటంవల్ల వచ్చిన దోవ కనుక్కోలేకపోయింది. దారి తప్పింది. ఎటుపోవాలో తెలియదు. ఎటు పోతున్నదో తెలియదు. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నవి. ఎంత దూరం నడిచినా గమ్యం ఎలాచేరుకోవాలో తెలియలేదు. భయం ఎక్కువైంది. ఏడుపువస్తున్నది. చెట్లమధ్య గాడాంధకారం అలముకొన్నది. గురువుగారికి చెపితే అనుమతించరని చెప్పకుండా వచ్చినందుకు తగిన శాస్తి జరిగిందని తనకు తాను నిందించుకొంది.
తప్పు చేశాను స్వామీ! కాపాడు - ఆర్తురాలిని - దీనురాలిని - దిక్కులేని దానిలాగ ఇక్కడ చావకుండా రక్షించు అని ప్రార్ధించటం మొదలు పెట్టింది.
"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్ నీవే తప్ప యితః పరంబెరుగ మన్నింప దగున్" ప్రేమతో రావో సద్గురు యోగి రాజ! కరుణన్ రక్షింపు సిద్ధేశ్వరా!
ఎంత వేడుకొన్నా ఎవర��� ఆదుకోటానికి రాలేదు. "స్వామికి నా పిలుపు వినిపించిందో లేదో! లేక విన్నా రక్షించాలని కరుణ కలుగ లేదో!" ఆమెకు దః ఖం పొరలుకొని వస్తున్నది. అశ్రువులు రాలుతున్నవి. ఆవేదన పొంగుతున్నది. ఇంతలో ఎవరో చెయ్యిపట్టుకొని నడిపిస్తున్నట్లు అనిపించింది. ఇంతకు ముందులాగా శ్రమలేదు. గాలిలో తేలిపోతున్నట్లున్నది. సిద్ధగురు కరస్పర్శ తెలుస్తున్నది.
శరణం భవశరణం భవ కరుణామృత సింధో గురు శేఖర సిద్ధేశ్వర చరణాశ్రిత బంధో!
ఉదయం నాలుగు గంటలు పట్టిన ప్రయాణం పదిహేను నిమిషాలకంటే పట్టలేదు. ఊరికి దగ్గరపడిన తరువాత అక్కడక్కడ త్రోవలో మనుషులు కనిపించారు. తనను వాళ్ళెవరూ పలకరించలేదు. తను వాళ్ళకు కనిపిస్తున్నానా అని అనుమానం కలిగింది. తను ఉన్న ఆశ్రమ ద్వారాలు మూయకముందే చేరుకొంది. దయామయుడైన గురుదేవుని కరుణ అప్పటికి అర్థమైంది. ఆ రోజు రాత్రి స్వప్నంలో దీర్ఘాన్నత దేహంతో బంగారురంగుతో నల్లని గడ్డంతో స్వామి పూర్వరూపం దర్శనమిచ్చింది. ఎన్నో వందల సంవత్సరాల క్రిందనించి ఉన్న దివ్య శరీరమది. ఆ గుహలో తపస్సు చేసినప్పుడున్న ఆకారమది. తను చేసిన సాహసం నిష్ఫలం కాలేదు. ఈనాడు నిత్యప్రసన్నుడు పరమ ప్రశాంతుడు అయిన గురుదేవులు వృద్ధునిగా కనిపిస్తున్నా ఆ స్వామి అసలు శరీరము సువర్ణ సుందర ఋషిమూర్తి. ఆ మహాపురుషున కాయోగిని అంజలి ఘటించింది.
త్వమేవ మాతాచ పితాత్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ
త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ
త్వమేవ సర్వం మమదేవ దేవ!
స్వామివారు అభయమిచ్చి ఆశీర్వదించారు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
0 notes
Text
ఎల్లోమీడియా కుట్రలో పీవీ రమేష్ ల్యాండ్ టైట్లింగ్ చట్టం మీద ట్వీట్..వెనువెంటనే దిద్దుబాటు!!
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ చెరిపేసి..మళ్ళీ రాసేసి….. ఏదేదో చేద్దాం అనుకుని బొక్కబోర్లా పడ్డారు… తన స్వగ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మ్యుటేషన్ జరగలేదని ట్వీట్ చేస్తూ..తన ఆవేదన వెళ్లగక్కారు…. అంతలోనే మళ్ళీ దాన్ని సరిదిద్దేసి ఇంకా ఆ ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి రాకముందే ఇలాజరిగింది అంటూ ఇంకో రెండు…
View On WordPress
0 notes
Video
youtube
విడాకులు తీసుకున్న ఒక స్త్రీ ఆవేదన ఇదే విస్తుపోయే నిజాలు#horoscope #astr... #bhakthi #bhakti #religion #horoscope #astroremedies #astrologynumerology #devotional #motivation #fortunetelling #fortuneteller @JonnalagaddaJyothi #chittitantralu #astrology #instagramstories #instagramvideos #numerology #jonnalagaddajyothi #instagramreels #viralvideos #shorts #viralshorts #youtubeshorts #jyothimatrimony #hindumatrimony #astrology #teluguastrologer #indianastrology #telugu #jyothis #teluguastrology #horoscope #jyothirmayi #teluguhoroscope #motivation #astrologersofig #love #reels #reelsinstagram #trending #explore #foryou #reelsindia #viral #reel #explorepage #instagramreels #instagood #instapostvairal #instareels #instareelsindia❤️ #instamood #reelsvideo #reelkarofeelkaro #reelitfeelit❤️❤️ #instareel #paid #explore #f #newage #spiritualastrology #allcastesmatrimony #allcastematrimony #predictions #explore
0 notes
Text
Congress కు నాగం రాజీనామా
#NagamJanardhanReddy #Resign #Congress #TelanganaElection2023 #AssemblyElections2023 #politicshub #Hyderabad #Telangana #Idenijam #IdenijamPolitics
0 notes
Text
బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు అంజయ్య రాజీనామా....
బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు అంజయ్య రాజీనామా…. పార్టీలో గుర్తింపు లేదని ��వేదన బీఎస్పీ పార్టీలో ప్రత్యేకత లేదు ఇతర పార్టీల మాదిరిగానే ద్వంద విధానం కొనసాగింపు…. వికారాబాద్ జిల్లా అక్టోబర్ 12 జనవాహిని ప్రతినిధి :- బీఎస్పీ పార్టీ వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులుపెద్ది అంజయ్య అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ విషయమై ఆయన ఒక ప్రకటనలు తెలియజేశారు.బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్…
View On WordPress
0 notes
Video
youtube
భర్త చేతిలో మోసపోయాను.. ఆవేదన వ్యక్తం చేస్తున్న నటి మహాలక్ష్మి?||@sevent...
0 notes
Text
ఒక #అంగన్వాడీ #హెల్పర్ #ఆవేదన: పానం ఉన్నంగ #పట్టించుకోక.. #సచ్చినంక చుట్టూ #పాడావులు కడతా అంటే ఏం చేసుకున్నింక?
#AnganwadiWorkers, #indefinitestrike
0 notes
Video
youtube
ఆవేదన - రుద్రుడు Episode 15 | Rudrudu Folklore Novel | SMBAB
#youtube#ఆవేదన#రుద్రుడు#rudrudu folklore novel#rudrudu novel#folklore novel#smbab#rudrudu#rudrudu book#rudrudu audiobook#Rudrudu audio#rudrudu series#Rudrudu episode 15#rudrudu by madhubabu#rudrudu madhu babu novel#రుద్రుడు నవల#telugu kathalu#fantasy stories#folklore stories#telugu stories#voice of sudha#madhu babu official#podcast telugu#listen to novels#rudrudu novel by madhubabu#madhu babu novels#madhubabu janapada novels#madhubabu fantasy novels#telugu novels#shadow madhu babu audiobooks
0 notes
Text
ఖత్తర్ మహిళ ఆవేదన..| ncbn | JanaSenaParty |naralokesh | pavankalyan @_chotanews
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం గ్రామానికి చెందిన మహిళ ఏజెంట్ చేతిలో మోసపోయి ఖత్తర్ నుంచి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ పవన్ కళ్యాణకు సెల్ఫీ వీడియో. తనను తన పిల్లల వద్దకు చేర్చడంటూ వేడుకొంది. చాలా టార్చర్ చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. గుండెల్లో నొప్పివస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. Chotanews Telugu Short News APP ChotaNews is a premier news reading…
#actor#andhrapradesh#chotanews#india#international#shortnews#shorts#shortstory#shortsvideo#srisimha#telanagana#telugu#world
0 notes
Text
సిద్దేశ్వరయానం - 78 Siddeshwarayanam - 78
🌹 సిద్దేశ్వరయానం - 78 🌹 💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 రత్న ప్రభ - 5 🏵 పద్మనంభవుడామెను నమ్మోహనస్థితి నుండి సామాన్య సహజస్థితికితెచ్చాడు. అన్నీ గుర్తు నిలిచేలా చేశాడు. “శాక్యదేవీ ! నీవిప్పుడు పూర్ణమానవివి. భాష, భావం అన్నీ నీకు వశమైనవి. అయితే డాకినిగా మరణించి తల్లి గర్భం నుండి పుట్టావు గనుకను, శాపం వల్లను మరపు, శక్తివిహీనత వచ్చింది. మళ్ళీ నీవు డాకినీ శక్తులు పొందాలంటే తపస్సు చేయాలి” అన్నాడు. శాక్యదేవి “గురుదేవా! కరుణతో నన్నుద్ధరించి కాపాడారు. ఈ ప్రపంచంలో మీరు తప్ప నా కెవరూ లేరు. నా సమస్తము మీరే! గురువు, దైవము అన్నీ మీలో చూస్తున్నాను. నన్ను స్వీకరించండి. నాకు మళ్ళీ దివ్యశక్తులు వచ్చేలా చేయండి” అన్నది. ఆమె అంతరంగ సంగీతం అతని హృదయాన్ని స్పందింపజేసింది.
ఆ కన్య కంఠంలో నుండి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కుహూ కల కాకలీధ్వనితో ఆర్తి, ఆవేదన, భక్తితో సమ్మిళితమైన మధురగానం అప్రయత్నంగా రస నిర్ఝరియై ప్రవహిస్తున్నది. వజ్ర యోగిని మంత్రం జపంతో ధ్యానంతో శబ్దంలో నుండి తేజస్సులోకి ప్రయాణం జరిగింది.
అత్యంత సుఖశక్తి సమన్విత సురత శబ్దయోగ భావాతీతధ్యానదశకు చేరిన వారికి సమంతభద్రభవ్యానుభూతి లభించింది. ఆ స్థితిలో నాల్గు పారవశ్య భూమికలు దాటిన వారికి వజ్రసత్వ హేరుక దర్శనం లభించింది. శక్తిసాధనలో ఆ దశను మించినది లేదు. పరిపూర్ణమైన మహాజ్ఞానము, దివ్యమహాముద్రాస్థితి వారిని వరించినవి. ఆ నేపాల శాక్యదేవి నిజంగా బుద్ధడాకినియై ప్రకాశించింది. పద్మసంభవుడు అపరబుద్ధుడైనాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది.
ఒకరోజు పద్మసంభవుడు శాక్యదేవితో అన్నాడు. “దేవీ ! ఈరోజు ధ్యానంలో బుద్ధగయకు వెళ్ళమని ఆదేశం వచ్చింది. అక్కడ వివిధ ప్రదేశాల నుండి వచ్చిన భిన్న మతస్థులు అయిదు వందల మంది బౌద్ధపండితులతో వాదిస్తున్నారు. నా మిత్రుడు శాంతరక్షితుడు, ఇతర ధర్మాచార్యులు ఆ వాదఘర్షణలో సతమత మవుతున్నారు. దానికి తోడు ఆ వచ్చినవారిలో కొందరు మంత్రవేత్తలున్నారు. వారు మన విద్వాంసులను బాగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే అచటికి చేరుకోవాలి. ఇంక ఇక్కడ ఈ నిర్మానుష్య ప్రదేశంలో నీవుండవలసిన పనిలేదు. నాతో వద్దువుగాని. నేపాల్లో నీ తల్లిదండ్రులున్న పట్టణం వెళ్లాము. నీవు నీ తల్లి పోలికతో ఉండటం వల్ల మీ బంధువులు నిన్న�� సులభంగా గుర్తుపడతారు. అక్కడ నా భక్తులు చాలా మంది ఉన్నారు. మీ రాజవంశీయులు ఆ భక్తుల సహకారంతో ఒక ఆశ్రమం నిర్మించేలా చేస్తాను. మీ బంధువర్గానికి సమీపంలో నీ వసతి ఉంటుంది. బౌద్ధభిక్షుకిగా అక్కడ ఉండి వజ్రవారాహీమంత్ర సాధన చేద్దువుగాని. ఆ దేవత యొక్క మనశ్శక్తివి నీవు. సుప్తమైన ఆ శక్తి త్వరలో నీ యందు పూర్ణజాగృతిని పొందుతుంది. దానివల్ల ప్రజలకు మేలు చేసే ప్రభావం నీకు ప్రాప్తిస్తుంది. నీకు ఏ యిబ్బంది రాకుండా సిద్ధస్థితి వచ్చేలా నేనుచూచు కొంటాను. నన్ను విడిచి నీవుండలేవని నాకు తెలుసు. కాని దేవకార్య సముద్యతులం మనం. ఆ కర్తవ్య నిర్వహణ కోసం కొంత త్యాగం చేయకతప్పదు. పద ! వెళుదాము!”.
ఆమె అతని గుండెపై వాలి కన్నీరు కార్చింది. కొండలలో కోసలలో కోతులమధ్య అమాయకంగా పెరిగిన పిల్ల తన సర్వస్వ మనుకొన్న స్వామితో వియోగాన్ని భరించే శక్తిలేదు. ఇప్పుడిప్పుడే వికసిస్తున్న మనస్��ు నెమ్మది నెమ్మదిగా విషయాలను తెలుసుకొంటున్నది. వేదనాభరితమైన హృదయంతో ఇలా ప్రార్థించింది. “గురుదేవా! నాకు మీరుతప్ప ఎవరూలేరు. మీరు లేకుండా నేను జీవించలేను. నా భవిష్యత్తు ఏమిటో అర్ధం కావటం లేదు. ఇప్పుడు మీతోవెళ్ళి నా పూర్వబంధువులను కలుసుకోవచ్చు. కానీ నేను బ్రతకకపోవచ్చు." పద్మసంభవుడు "శాక్యదేవీ! నీ బాధ నేనర్థం చేసుకోగలను. నీవు మరణించటానికి వీలులేదు. నీవలన బౌద్ధ ధర్మానికి కావలసిన మహాకార్యములున్నవి. నిన్ను నేనెప్పుడూ విడిచిపెట్టను. భౌతిక ప్రపంచంలో నేను నిర్వహించవలసిన పనులు చాలా ఉన్నవి. అందువల్ల నిన్ను వదిలి వెళుతున్నట్లు బయటి ప్రపంచానికి కనిపిస్తుంది. అంతవరకే. నీకు నాదైన వజ్ర గురుమంత్రాన్ని ఉపదేశిస్తున్నాను. రోజూ నిద్రకు ఉపక్రమించినపుడు ఈ మంత్రాన్ని స్మరిస్తూ పడుకో. స్వప్నభూమికలో నీ దగ్గరకువచ్చి కర్తవ్యోపదేశం చేస్తుంటాను." అని వరమిచ్చాడు.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
0 notes
Text
పెన్షన్ల కోసం అవ్వ, తాతల అవస్థలు.. ఇది చంద్రబాబు మూర్కత్వం!!
మా ఓటు మాత్రం జగన్ కే అంటున్న వృద్ధులు. వాలంటీర్లు ఉన్నపుడు మా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు వల్ల 5km దూరంలో ఉన్న బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడాల్సి వస్తుంది ఆవేదన చెందుతున్నారు అవ్వతాతలు. పొద్దున్న 7 గంటలకు బ్యాంకి వెళ్లి.. 11 గంటల వరకు Qలో నిలబడి ఉంటే.. 12 గంటలకు సర్వర్ పనిచేయుట లేదు అంటూ బోర్డు పెట్టారు.. ఇంత ఎండలో నిలబడి గంటలు వెయిట్ చేసినా ఫలితం లేదు మళ్ళీ రేపు…
View On WordPress
0 notes
Video
youtube
మణిపూర్ ఘటనలో బాదిత మహిళ ఆవేదన | Manipur Conflict | Latest News | SRAVYA TV
#youtube#telugunews latesttelugunews todaynews telangananews apnews newstoday todaysnews livenews BJP trs BRS congress pressmeet todaylivenews sravya
0 notes
Video
youtube
మణిపూర్ ఘటనలో బాదిత మహిళ ఆవేదన | Manipur Conflict | Latest News | SRAVYA TV
#youtube#telugunews latesttelugunews todaynews telangananews apnews newstoday todaysnews livenews BJP trs BRS congress pressmeet todaylivenews sravya
0 notes
Text
ఘనా మహిళల పోరాటం డోంట్ టాక్స్ మై పీరియడ్
ఘనా మహిళలు ”డోంట్ టాక్స్ మై పీరియడ్” అంటూ కవాతు చేస్తూ వీధుల్లోకి వచ్చారు. తమ దేశంలో రుతుస్రావ పరిశుభ్రత ఉత్పత్తుల��ై పన్ను విధించడాన్ని, వీటిని మహిళలు వాడే విలాస వస్తువుల కింద పరిగణించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. రుతుస్రావ సమయంలో సురక్షితమైన ప్యాడ్స్ ఉపయోగించాలనే అవగాహన ఇప్పటికే చాలా మంది పేదలకు లేదు. ఈ పన్ను భారం వల్ల వాడే కొద్దిమంది కూడా వాటికి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన…
View On WordPress
0 notes