#అలజడి
Explore tagged Tumblr posts
Video
youtube
అలజడి - రుద్రుడు Episode 44 | Rudrudu Folklore Novel | SMBAB
#youtube#అలజడి#రుద్రుడు#rudrudu folklore novel#rudrudu novel#folklore novel#smbab#voice of sudha#rudrudu#rudrudu book#rudrudu audio#Rudrudu audiobook#Rudrudu podcast#rudrudu series#Rudrudu episode 44#rudrudu by madhubabu#rudrudu madhu babu novel#రుద్రుడు నవల#telugu kathalu#fantasy stories#folklore stories#telugu stories#telugu books#telugu novels#telugu audios#telugu audiobooks#telugu pustakalu#telugu podcast#madhu babu official#madhu babu novels
1 note
·
View note
Text
3. వర్తమానానిదే ప్రాధాన్యత
మనమేమిటో భగవద్గీత చెబుతుంది. ఇది సత్యాన్ని గురించి తెలిసుకొనటమే కాకుండా, సత్యవంతులై ఉండటం వంటిది. మనం వర్తమానంలో జీవించినప్పుడే ఇది సాధ్యమౌతుంది.
అంతర్లీనంగా, అర్జునుడి సందిగ్ధం ఏమిటంటే, ఒకవేళ అతను తన మిత్రులను, బంధువులను, పెద్దలను, గురువులను రాజ్యం కోసం చంపితే, ప్రపంచం దృష్టిలో తన ప్రతిష్ట ఏమవుతుందా అని! ఇది చాలా తార్కికంగా కనబడుతుంది. భగవద్గీత చెప్పిన ప్రకారం జీవించాలంటే దాటాల్సిన మొట్టమొదటి అవరోధమిది.
అర్జునుడి అసలైన సందిగ్ధం అతని భవిష్యత్తును గురించి, కానీ మనకు కర్మ చేసే హక్కు తప్ప కర్మఫలాల పై అధికారము హక్కులేదని కృష్ణుడంటారు. ఎందుకని? ఎందుకంటే కర్మ వర్తమానంలో జరుగుతుంది కానీ కర్మఫలం అనేది భవిష్యత్తులో వచ్చేది.
అర్జునుడి లాగానే మనము కూడా కర్మఫలాలను ఆశించి అనేక కర్మలు చేస్తూ ఉంటాము. ఆధునిక జీవనం కొన్నిసార్లు మనం భవిష్యత్ పరిణామాలను నియంత్రించగలమన్న భావనను కలిగిస్తుంది. కానీ భవిష్యత్తు అనేది మన చేతుల్లో లేని అనేక సంభావనల కలయిక. మన అహంకారమే గతంపై ఆధారపడి, వర్తమానంలో భవిష్యత్తును చూపిస్తూ ఇటువంటి సందిగ్దాలు సృష్టిస్తుంది. దీనివల్ల మనం వర్తమానంలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది.
అంతరిక్షాన్నే తీసుకుంటే ఈ సమస్త విశ్వం, నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నిటి యొక్క విశిష్టత భ్రమణం. ఇది ఒక స్థిరమైన అక్షము (ఇరుసు), తిరిగే చక్రం ద్వారా ఏర్పడుతుంది. అక్షం కదలదు కానీ అక్షం లేకుండా చక్రం తిరగడమనేది సాధ్యం కాదు. ప్రతి తుఫాన్ కి కూడా ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది. అది లేకుండా తుఫాను చలనము పొందలేదు. కేంద్రం నుంచి ఎంత దూరంగా ఉంటే అలజడి అంత ఎక్కువగా ఉంటుంది.
మనలో కూడా ఒక ప్రశాంతమైన కేంద్రం ఉంటుంది; అదే మన అంతరాత్మ. అనేక లక్షణాలను కలిగిన, అలజడితో కూడుకున్న జీవితం దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతిష్ట అనేది జీవితంలో మనము లోనయ్యే అలజడులలో ఒకటి. అర్జునుడు కూడా తన ప్రతిష్టను గురించిన సందిగ్ధంలోనే ��న్నాడు. అతనిలాగానే మనం కూడా ఇతరులు ఏమనుకుంటున్నారో అనే దాన్ని బట్టి మన ప్రతిష్టను గురించి నిర్ధారించుకుంటాము, మనలోకి మనం చూసి కాదు.
భగవద్గీత మనం వర్తమానంలో జీవించాలనీ, అంతరాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండాలని చెబుతుంది.
#bhagavad gita#bhagwad gita#gita#spirituality#gita acharan#gita acharan in telugu#k siva prasad#Spotify
0 notes
Text
డీప్‌ఫేక్‌లు క్రియేట్ చేస్తే భారీ జరిమ��నా
#ashwinivaishnav #Deepfake #FINE #RashmikaMandanna #Kajol #katrinakaif #SaraTendulkar #informationtechnology #ArtificialInteligence #CrimeNews #NationalNews #latestnews #IdenijamUpdates
0 notes
Text
దేశదిమ్మరి CINEMA
ఈ సంవత్సరమే కనిపెట్టబడి అందరినీ కలవరపెడుతున్న “INTOLERANCE” అనే జాడ్యానికి నివారణ లేదు నియంత్రణ ఒక్కటే మార్గం.ఈ సినిమాలో ఒక solution ఉంది.అన్నీ వదిలేసి దేశ దిమ్మరిలా తిరగటమే.సన్యాసిలా జీవితాంతం అవసరం లేదు,కొన్ని రోజులు చాలు.కనీసం కొత్త ప్రదేశాన్ని,మనుషుల్ని చూస్తే మనలో కాస్త అలజడి తగ్గుతుంది.అదీ భాష తెలియని ప్రాంతానికి వెళ్తే ఇంకా happy,రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు మాట్లాడేది అర్ధంకాక mind కాస్త…
View On WordPress
#European cinema#greatest directors of all time#greatest directors of world cinema#indian art and culture#indie film#world cinema films
1 note
·
View note
Text
నవ యువ సైనికులు(కవిత )
అన్నీ ఉన్నా ఎందుకో
ఏమూలనో అసంతృప్తి .. అలజడి... !
అంతా బాగున్నా
ఎక్కడో అభద్రత...భయం... !
నీడలా వెంబడించే పరాయితనం !!
ఖండాంతరాలలో కాలుమోపడం
నిజం అయిన స్వప్నమే అయినా;
వెంటాడే పేగుబంధం
మాతృ భూమి !
సుందర పర్వత సానువులే అయినా
ప్రకృతి ఆస్వాదన వైపు మనసుండనట్టు
గస్తీ కాచే సిపాయి అనిశ్చిత స్థితిలా
అందరికీ చెప్పుకోలేని కొన్ని సమస్యల్లా
కొన్ని అంతే!
చెప్పాలనుకునేమాట గొంతుకాడే ఆగినట్టు
మెలకువ వచ్చినా లేవలేక మగతగా నిద్రించినట్టు
కొన్ని కొన్ని అంతే ...
మాటకారినీ మూగను చేస్తాయి
సర్దుకుపోయే అలవాటు సంకెళ్లు వేసి
ఆ దేశవాసుల్నిచేస్తాయి.
ఎక్కడైనా ఒకటే నేల కదా !
ఎక్కడైనా అదే మనుషులుకదా
అనేవారు లేకపోలేదు !
నేల నేలకు నీటి రుచిలో తేడాలా
మనిషి మనిషిలోని మానవత్వ వ్యత్యాసంలా
భాషకు , సంస్కృతికి , వర్ణానికి, తెగకు మధ్య
కనబడని కందకాలు, ఊబులున్నాయి.
అవే ఆదిమ కాలంలో
మనుషుల్ని సంఘ జీవిని చేసినట్టు
సంఘాలుగా సంఘటితం చేశాయి
సమూహంగా ఐక్య పరిచాయి
శక్తిగా నడిపిస్తున్నాయి.
ఐక్యతే భద్రతా వలయం !
***
సుదూరాలలోని దగ్గరివారి గొంతుకులు
రోజూ వింటున్నా;
కళ్ళముందు కదిలే చిత్రాలుగా
చరవాణుల్లో పలకరిస్తున్నా
సుదూర దారం ఆ కోస అందుకున్నా
అవి ఆత్మీయ స్పర్శలుండని
ఉపసమనాలే !
ఏళ్ళ తర్వాత
ఏదో బలమైన సందర్భాన్ని బట్టి
సొంతగడ్డపై కాలుమోపాల్సిన పరిస్థితి
మాతృ భూమి ఒడికి చేరుస్తుంది.
వలస పక్షుల్లా
దూరాల్ని చెరిపి వచ్చివెళ్లే అమ్మ నాన్నలు.
వారు తిరిగెళ్లిన నాలుగైదు రోజులపాటు
వెంటాడే వెలితి.
చూస్తూ ఉండగానే కుదురుకున్న
నదిలోని తరంగాలలా
మదిలోని అంతరంగాలు
కొన్ని దినాలకు యధా స్థితికి.
గాయం రేపేది , మాన్పెదీ కాలం.
కాలం గొప్ప వైద్యుడు !
***
ఏదో ఆశ, మరేదో లక్ష్యం
నడిపిస్తే నడిచినవారు
పౌరసత్వమేదైనా
అంటుగట్టగా పూసిన గులాబీలు
స్వదేశం - విదేశాలను కలిపే
సాంస్కృతిక వారధి వీరు.
విదేశ సంస్కృతి మోహంలో కొట్టుకుపోయే
స్వదేశీయలకు ఆదర్శం
కనిపించకుండానే దేశ ప్రగతి లో
తమ ధర్మాలను నిర్వర్తిస్తూ
వచ్చి వెళుతూ ఉండే ఋతువులు . .
ప్రతికూల పరిస్థితులెన్ని ఉన్నా
దేశాన్ని రక్షించే సైనికుల్లా
దేశ సంస్కృతిని , భాషా సంపదను
పరిరక్షించే నవ యువ సైనికులు వీరే !
~ డా తలతోటి పృథ్వి రాజ్ , అనకాపల్లి
1 note
·
View note
Text
విశాఖలో మళ్లీ అరెస్టుల పర్వం! ...
విశాఖలో మళ్లీ అరెస్టుల పర్వం! …
ఎక్కడికక్కడ నేతల నిర్బంధాలు, ముందుస్తు అరెస్టులు తొలిసారి మూడు జిల్లాల నేతల సంఫీుభావం పత్తా లేని గంటా.. ఇళ్లలోనే నాయకుల తిష్ఠ విశాఖపట్నం: విశాఖలో శుక్రవారం మళ్లీ అలజడి రగిలింది. ఎక్కడ చూసినా పోలీసులే. ఆంక్షల మధ్యే నగర వాసులు రాకపోకలు సాగించారు. జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో విశాఖలో చోటుచేసుకున్న అరెస్టుల పర్వం పది రోజులైనా ముగియకుండానే టీడీపీ నేతలపై కొనసాగింది. రుషికొండ సందర్శనకు టీడీపీ నేతలు…
View On WordPress
0 notes
Text
తమన్నాకి ఇప్పటి వరకు ఎన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయో తెలుసా...!
తమన్నాకి ఇప్పటి వరకు ఎన్ని లవ్ బ్రేకప్స్ ఉన్నాయో తెలుసా…!
మూడుపదులు దాటినా చెక్కుచెదరని అందంతో కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టిస్తున్న హీరోయిన్ తమన్నా. సీనియర్ హీరోయిన్ తమన్నా ఇప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక ఈ మిల్కీ బ్యూటీ ఈ కేవలం సినిమాల్లోనే కాదు వెబ్ సిరీస్‌లలో సైతం నటిస్తూ యువ హీరోయిన్లకు పోటీఇస్తుంది. కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలతోనే తెర మరుగవుతుంటే అవుతుంటే దాదాపుగా దశాబ్దం దాటినా…
View On WordPress
0 notes
Video
youtube
అలజడి - నల్లత్రాచు Part 36 | Nallatrachu (Nallatachu) | SMBAB
#youtube#అలజడి#నల్లత్రాచు#nallatrachu#nallatrachu series#nallatrachu audiobook#Nallatrachu part 36#nallatrachu by madhu babu#nallatachu#nalla tachu#nallatachu book#nallatachu novel#nallatachu by madhubabu#nallatachu audiobook#Nallatachu story#smbab#నల్లతాచు#షాడో మధుబాబు#shadow madhu babu audiobooks#madhu babu novels#telugu audiobooks#madhu babu novel nallatachu#madhubabu shadow novels#voice of sudha#telugu podcast#telugu books#telugu novels#listen to novels#shadow novels#shadow novels by madhubabu
0 notes
Text
ఊదాపచ్చనౌక 5 by S Sridevi
ఆమో చెయ్యి చాపాడు. ఆమె చెయ్యి మృదువైన పూమొగ్గలా అతని చేతిలో ఇమిడిపోయింది. ఆమె సన్నగా కంపించడం తెలుస్తోంది. ఎందుకలా? ఆమె స్పర్శలోంచీ సాన్నిహిత్యం ఒక వరదలా ఆమోలోకి ప్రవహించింది. తెలియని అలజడి. ఎందుకలా? చెయ్యి వదిలేసాడు.“స్కూల్లో చదువుతున్నప్పట్నుంచీ బాస్‍లో చదివే పిల్లలగురించి తరుచు చెప్పేవ��రు మా టీచర్లు. మీగురించి చాలా వినేవాళ్ళం. అప్పట్నుంచీ హీరో వర్షిపే. మీ ఆర్టికల్స్ ఒక్కటీ వదలకుండా చదువుతాను.…
View On WordPress
0 notes
Text
RGV: హింసే పెట్టుబడి..."D కంపెనీ"
RGV: హింసే పెట్టుబడి…”D కంపెనీ”
Rgv: కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సంచలన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ముంబైతో పాటు యావత్ దేశాన్ని గడగడలాడించిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్ర���ీం బయోగ్రఫీ ఆధారంగా “D” కంపెనీ అనే సినిమాను ఆర్జివి తెరకెక్కిస్తున్నాడు. సినిమా టైటిల్ ప్రకటనతో అలజడి రేపిన వర్మ… తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ టీజర్ ను గమనిస్తే…
View On WordPress
0 notes
Text
భారత్ లో టెన్షన్: బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్
భారత్ లో టెన్షన్: బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి పాజిటివ్
భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త రకం వైరస్ మళ్లీ భయాందోళనలు రేపుతుంది. బ్రిటన్ అలజడి రేపుతున్న ఈ జన్యుమార్పిడి కరోనా వైరస్ భారత్‌లోనూ వణుకు పుట్టిస్తోంది. బ్రిటన్‌లో పెద్ద మొత్తంలో మ్యుటేటెడ్ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. దాన్ని అరికట్టలేక బ్రిటన్ ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసిన పరిస్థితి. రూపాంతరం చెందిన ఈ కరోనా వైరస్…
View On WordPress
0 notes
Text
అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి అలజడి
అనకాపల్లి జిల్లాలో మళ్లీ పెద్దపులి అలజడి
అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం, ఊడేరు వద్ద మళ్లీ పెద్దపులి హల్‌చల్ చేసింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఎన్టీఆర్ కాలనీ సమీపంలో గల ఆవుల పాక వద్దకు వచ్చిన పులి దాడిలో మళ్ళ రమణకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది. ఇటీవల అనకాపల్లి జిల్లాలో నాలుగు వారాల పాటు పెద్దపులి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. పెద్దపులి మళ్లీ సంచరిస్తుడంటంతో ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే…
View On WordPress
0 notes
Photo
#జీనా #హైతో #మర్‌నా #సీఖో #కదమ్ #కదమ్ #పర్ #లడ్‌నా #సీఖో. - #జార్జిరెడ్డి పోరాటస్ఫూర్తికి ప్రతిరూపమైన నినాదమిది. అతడు జీవించినది పాతికేళ్ళే. కానీ, నిండైన వ్యక్తిత్వంతో జీవించటం ఎలాగో, జీవితాన్నొక ఆధిపత్య వ్యతిరేక పోరాటంగా మలచుకోవటం ఎలాగో, ఒక నమూనాను నెలకొల్పి వెళ్ళాడు జార్జి. అతడి జీవితం నిజంగా అడుగడుగునా పోరాటంగానే సాగింది. తన వ్యక్తిగత, సామాజిక జీవితాల్లో ఎదురయిన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ జార్జి సాగించిన ప్రయాణం అతడినొక విలక్షణమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. ప్రపంచవ్యాప్తంగా యువతరాన్ని ఉరకలెత్తించిన అరవయ్యవ దశాబ్దపు విప్లవ చైతన్యానికి స్పందించిన జార్జి, ఆ స్ఫూర్తితో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించేందుకు పూనుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా జార్జి, అతడి సహచరులు సాగించిన పోరాటం తెలుగు నేలపై విప్లవ ప్రజాస్వామిక విద్యార్థి ఉద్యమాల చరిత్రలోనే ఒక విశిష్టమైన అధ్యాయాన్ని రచించింది. భారతదేశంలోనూ, రాష్ట్రంలోనూ బలపడుతున్న విప్లవోద్యమ చైతన్యాన్ని విద్యార్థి ఉద్యమంలో ప్రవేశపెట్టేందుకు జార్జి విలువైన కృషి చేశాడు. ఆనాటి విద్యా సంస్థలపై పెత్తనం సాగిస్తుండిన అభివృద్ధి నిరోధక శక్తులపై అతడి సహచర బృందం పోరాటానికి సిద్ధపడింది. విద్యారంగ సమస్యలను సామాజిక సమస్యలతో అనుసంధానం చేసిన ఈ విద్యార్థి సంఘం సామాజిక మార్పులో విద్యార్థులు నిర్వహించాల్సిన పాత్రను స్పష్టంగా నిర్వచించింది. అన్ని రకాల ఆధిపత్య వ్యవస్థలకూ ఎదురు నిలిచి పోరాడే క్రమ��లో జార్జి నెలకొల్పిన విలువలు ��తణ్ణి యువతరానికి సన్నిహితం చేశాయి. ఫ్యూడల్ పెత్తందారీ శక్తులకు ఎదురు నిలవాల్సిన ఉద్యమం ఎంత ప్రజాస్వామికంగా, పారదర్శకంగా, నిర్భయంగా సాగాలో అతడు ఆచరించి చూపాడు. అందుకు తన ప్రాణాలనే పణం పెట్టాడు. జార్జి హత్యతో యువతరంలో రేగిన ఆగ్రహం, అలజడి బలమైన విద్యార్థి ఉద్యమానికి ప్రేరణగా నిలిచాయి. సంస్థాగతంగా ఎన్ని పాయలుగా ప్రవహించినా, వ్యవస్థను సమూలంగా మార్చాలనే విప్లవ చైతన్యం ఈ ఉద్యమాలన్నిటికీ స్ఫూర్తిగా నిలిచింది. జార్జి మరణానంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుండి తయారైన ఎందరో విప్లవ విద్యార్థులు భారత విప్లవోద్యమానికే నాయకులుగా ఎదిగారు. ఇన్ని ఉద్యమాలు వికసించిన అనంతరం, ఇవాళ మళ్ళీ సమాజంపై మతోన్మాద రాజకీయాల పట్టు బిగుస్తున్నది. హేతువాద, ప్రజాస్వామిక శక్తులపై పెరుగుతూ వచ్చిన అసహనం భౌతిక దాడులుగా, హత్యలుగా పరిణమిస్తున్నది. ఈ పరిస్థితికి కారణాలను లోతుగా అన్వేషించాల్సి ఉన్నది. ప్రజాజీవనంలో మతానికున్న పాత్రనూ, మతోన్మాద రాజకీయాల పట్ల నిర్లిప్తంగా ఉండిపోయే వైఖరినీ విశ్లేషిస్తూ ప్రత్యామ్నాయ దృక్పథాన్ని నిర్మించాల్సి ఉన్నది. 👇👇 https://www.instagram.com/p/CICmwPkAaPp/?igshid=1i5km9tqzgi0c
0 notes
Text
టర్కీలో భారీ భూకంపం, సునామీ.. పెను విధ్వంసం
టర్కీలో భారీ భూకంపం, సునామీ.. పెను విధ్వంసం
[ad_1]
టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం భారీ విధ్వంసం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇజ్మిర్ పట్టణంలో పదుల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. ఓ భారీ భవంతి కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భూక���పం విధ్వంసానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
భూకంపం కారణంగా ఏజియన్ సముద్రంలో అలజడి రేగింది. చిన్నపాటి సునామీ…
View On WordPress
#Aegean Sea#earthquake#Greece#Tsunami#turkey#Turkey earthquake#turkey tsunami#టర్కీ భూకంపం#టర్కీ సునామీ
0 notes
Video
youtube
అలజడి - నల్లత్రాచు Part 34 | Nallatrachu (Nallatachu) | SMBAB
#youtube#అలజడి#నల్లత్రాచు#nallatrachu#nallatrachu audiobook#nallatrachu by madhu babu#nallatrachu series#Nallatrachu part 34#nallatachu#nalla tachu#nallatachu by madhubabu#nallatachu book#nallatachu novel#smbab#voice of sudha#నల్లతాచు#షాడో మధుబాబు#shadow madhu babu audiobooks#madhu babu novels#telugu audiobooks#madhu babu novel nallatachu#madhubabu shadow novels#telugu podcast#telugu books#telugu novels#telugu pustakalu#listen to novels#shadow novels#shadow books#shadow novels by madhubabu
0 notes
Text
అడవిలో అలజడి ... దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్.. మావోల టార్గెట్ గా పది వ్యూహాలు | operation prahar ..Central and state forces target Maoists in Dandakaranya
అడవిలో అలజడి … దండకారణ్యంలో ఆపరేషన్ ప్రహార్.. మావోల టార్గెట్ గా పది వ్యూహాలు | operation prahar ..Central and state forces target Maoists in Dandakaranya
[ad_1]
మావోల అణచివేతకు రంగంలోకి దిగిన కేంద్రం … 5 రాష్ట్రాలు టార్గెట్
నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఆపరేషన్ ప్రహార్ పేరుతో పది రకాల వ్యూహాలతో కేంద్రం నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలపై పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది.
నవంబర్ నుండి వచ్చే సంవత్సరం జూన్ వరకు పూర్తిస్థాయిలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలలో నక్సల్స్ లేకుండా చేయాలన్న ఎజెండాతో ఆపరేషన్ ప్రహార్ మొదలు పెట్టనుంది కేంద్రం. చత్తీస్ ఘడ్,…
View On WordPress
0 notes