news-media8121
Untitled
16 posts
Don't wanna be here? Send us removal request.
news-media8121 · 2 years ago
Text
0 notes
news-media8121 · 2 years ago
Text
0 notes
news-media8121 · 2 years ago
Text
0 notes
news-media8121 · 2 years ago
Text
Tumblr media
Movie news in OTT-Filmify.in
Check out tollywood news, movie reviews, celebrities, gossips and entertainment news. Stay tuned for more updates on OTT, reviews, celebrity photos and videos at Filmify.in.
0 notes
news-media8121 · 2 years ago
Text
Movie news in OTT-Filmify.in
Check out tollywood news, movie reviews, celebrities, gossips and entertainment news. Stay tuned for more updates on OTT, reviews, celebrity photos and videos at Filmify.in.
0 notes
news-media8121 · 2 years ago
Text
Movie news in OTT-Filmify.in
Tumblr media
Check out tollywood news, movie reviews, celebrities, gossips and entertainment news. Stay tuned for more updates on OTT, reviews, celebrity photos and videos at Filmify.in.
0 notes
news-media8121 · 2 years ago
Text
‘మస్క్‌క��� వ్యతిరేకంగా బెట్ వేయను’
ట్విట్టర్ బాస్ మస్క్ గురించి మోర్గాన్ స్టాన్లీ సీఈఓ జేమ్స్‌గోర్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను మస్క్‌కు వ్యతిరేకంగా బెట్ వేయనని అన్నారు. ‘స్టీవ్ జాబ్స్, బిల్‌గేట్స్‌ లాంటి వారి జాబితాలో మస్క్ ఉంటాడు. 50 ఏళ్లలో కనిపించిన అత్యంత ఆసక్తికరమైన వ్యవస్థాపకుడు మస్క్’ అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలుకు గోర్మాన్ 13బిలియన్ డాలర్ల సహాయం చేశారు.
0 notes
news-media8121 · 2 years ago
Text
కస్టడీలో ఖైదీల మందు పార్టీ
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కస్టడీలో మందు పార్టీ చేసుకున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని బీహార్ పాట్నాలోని పాలిగంజ్ అధికారులు తెలిపారు. ఈ విషయంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లామని, అక్కడ వారిని మద్యం సేవిస్తుంటే చూశామని, అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అయితే వారంతా ఖైదీలేనని, వారికి మద్యం ఎలా అందిందనేదానిపై దర్యాప్తు చేస్తున్నామని పాలిగంజ్ ఎస్‌పీడీఓ తెలిపారు.
1 note · View note
news-media8121 · 2 years ago
Text
'రేపు ఎన్నికలు పెట్టినా గెలిచేది ఆయనే'
AP: రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించిన 'ఇదేం కర్మ' కార్యక్రమం విజయవంతం అవుతోందని ఎంపీ రామ్మెహన్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..' రేపు ఎన్నికలు పెట్టినా గెలిచేది చంద్రబాబు నాయుడే. ఆయనను గెలిపించడానికి మేమంతా సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది. ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారంటే వైసీపీ ఓటమి ప్రారంభమైంది' అని అన్నారు.
0 notes
news-media8121 · 2 years ago
Text
‘కాంగ్రెస్‌లో 22 ఏళ్ల జీవితం వృథా’
అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన 22 ఏళ్ల జీవితం వృథా అయ్యిందని అన్నారు. ఆ పార్టీలో కుటుంబ ఆరాధన మాత్రమే ఉంటుందని చెప్పారు. కానీ బీజేపీలో మాత్రం దేశాన్ని ఆరాధిస్తారని అన్నారు. లవ్ జీహాదీ పట్ల హిందువులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
0 notes
news-media8121 · 2 years ago
Text
బీజేపీ ఎమ్మెల్యేలు మా వెంటే: అఖిలేశ్
సమాజ్‌‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పటాక్ సీఎం పదవి కోసం చూస్తున్నారని అన్నారు. కానీ వారు విఫలం కావడంతో 100 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో తనకు మద్దతు ఇస్తానని ఆఫర్ చేశారని వెల్లడించారు. కావాల్సినప్పుడు సీఎం పదవి చేపడితే తన వెంటే ఉంటామని చెప్పారని తెలిపారు.
0 notes
news-media8121 · 2 years ago
Text
Tumblr media
24/7 news Website | ChotaNews
Read all latest short news in telugu about Telangana, and Andhra Pradesh. News updates on Business, Sports, Games, Politics, Technology, Education, and Entertainment. Read More on ChotaNews
0 notes
news-media8121 · 2 years ago
Text
Prime Minister Modi reached Ramagundam
Prime Minister Modi reached Ramagundam in Pedpadalli district. He was welcomed by MP Bandi Sanjay and officials. There, the Prime Minister will visit the recently modernized Ramagundam Fertilizer Factory (RFCL) and dedicate it to the nation. Similarly, Modi will dedicate the railway line built up to Kottagudem Railway Station- Satthupalli in Bhadradrikottagudem district to the nation. After that, he will address the public meeting.
0 notes
news-media8121 · 2 years ago
Text
Tumblr media
BIG TV presents the latest news in Telugu, and updates on Business, Sports, Games, Politics, Technology, Education, and Entertainment. Watch More on BIG TV.
0 notes
news-media8121 · 2 years ago
Text
Morbi Bridge Deaths : మృతిచెందిన వారలో 47 మంది చిన్నారులే..
Tumblr media
Morbi Bridge Deaths : గుజరాత్ మోర్బీ బ్రిడ్జ్ కూలిన దుర్ఘటనలో 130 మందికి పైగా మరణించారు. అందులో 47 మంది చిన్నారులే ఉండడం హృదయ విదారకమైన విషయం. మృతి చెందిన వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రమాదంలో నదిలో పడ్డవారిలో కేవలం 130 మంది మృతదే��ాలు మాత్రమే లభ్యమయ్య��యి. మిగిలిన వారు నది బురదలో కూరుకుపోయి ఉంటారని సహాయక చర్యలు చేపడుతున్న వారు అంటున్నారు.
బ్రిటీష్ కాలం నాటి పురాతల బ్రిడ్జ్ ఎన్నో ఏళ్లుగా వడకంలో లేకుండా ఉంది. ఏడు నెలల క్రితం ఈ బ్రిడ్జిని రిపేర్‌ చేయమని ‘ఒరెవా’ అనే గోడగడియార రిపేరు సంస్థకి అప్పగించారు. గత నెల 26వ తేదీ నుంచి ఈ బ్రిడ్జ్.. ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మచ్చూ నదిపై ఉండే కేబుల్ బ్రిడ్జ్‌ను సందర్శించి చూడ్డానికి అనేక మంది సెలవులు కావడంతో అక్కడికి వచ్చారు. దివాలీ సెలవులు.. ఆదివారం కూడా కావడంతో తల్లితండ్రులు తమ పిల్లలను మోర్బీ బ్రిడ్జ్ వద్దకు తీసుకొచ్చారు. ఒక్క సారిగా బ్రిడ్జ్ తెగిపోయి.. చిన్నారులతో సహా అందరూ ఆ నదిలో పడిపోవడం.. తలచుకుంటే భయానకంగా ఉంటుంది. ఈత వచ్చినా.. ఆ నదిలో ఉన్న బురద వల్ల అది సాధ్యం కాకపోవచ్చు.
0 notes
news-media8121 · 2 years ago
Text
1 note · View note