#yadagirigutta Laxmi narasimha Swamy
Explore tagged Tumblr posts
Text
DTCP approved residential plots for sale in EMI scheme | Residential Plot
DTCP approved residential plots for sale in EMI scheme ,The location highlights of Spectra Serenity@Yadadri are as follows: * Serenity is very close to YTDA 150' Road. * Serenity is close to 11 TMC's Baswapur Reservoir. * Serenity is adjacent to "Sri Laxmi Narasimha Swamy Old Temple" and "yadadri Ring Road" as well as the 200-acre, picturesque "Brindavan Garden" and Yadagirigutta's "Tourism Destination."* Serenity has over 75 acres of land; plots can be purchased in EMI with no interest; there is no service tax (14.5%); there is no processing fee; there are no pre-closure charges; the project is 35 minutes from Uppal X Roads and 45 minutes from Rajiv Gandhi International Airport. * Serenity is 9 km from Yadadri Main Temple and has well-established existing road transport.
0 notes
Text
యాదాద్రిలో సాయంకాల కార్యక్రమములు
ఈ మహోత్సవములలో భాగంగా ఈ రోజు సాయంకాలము శ్రీస్వామి వారి బాలాలయములో నిత్యారాధనల అనంతరము సా॥ 6-00 గం. లకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, మూల మంత్ర మూర్తి మంత్ర హవనములు నిర్వహించారు. స్వయంభూ ప్రధానాలయం నందు ‘ధాన్యాధివాసం ‘ నిర్వహించారు. తదుపరి బాలాలయంలోనిత్య లఘ పూర్చావతి నిర్వహించారు. ఈ ఉత్సవములను ఆలయ ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు అత్యంత వైభవముగా…
View On WordPress
#yadadri Laxmi narasimha Swamy temple#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy#yadagirigutta Laxmi narasimha Swamy temple
0 notes
Text
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట, శ్రీ స్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహా కుంభాభిషేక మహోత్సవములు
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానము, యాదగిరి గుట్ట, శ్రీ స్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహా కుంభాభిషేక మహోత్సవములు
శ్లో. మాతా న్రృసింహశ్చ పితా నృసింహః భ్రాతా న్రృసింహశ్ఛ సఖా న్రృసింహః విద్యా నృసింహో ద్రావిణం నృసింహః స్వామీ నృసింహస్సకలం న్రృసింహ!” స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ సోమవారము తేది: 21-03-2022 నుండి ఫాల్గుణ బహుళ ఏకాదశి సోమవారము తేది: 28-03-2022 వరకు శ్రీస్వామి వారి సప్తాహ్నిక పంచకుండాత్మక సహిత మహాకుంభాభిషేక మహోత్సవములు అత్యంత వైభవముగా నిర్వహింపబడుచున్నది. ఈ మహోత్సవములలో భాగంగా…
View On WordPress
#Laxmi narasimha Swamy temple#yadadri bhuvanagiri#yadadri Laxmi narasimha Swamy#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy
0 notes
Text
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లను సీఎం కేసీఆర్ మంగళవారం పరిశీలనకు రానున్నారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం 21 నుంచి మహా సుదర్శనయాగం నిర్వహణ ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన సీఎం కేసీఆర్ ఈ నేపథ్యంలో ఏర్పాట్లు, పనుల పరిస్థితి పై అధికారులతో సీఎం సమీక్షించనున్నారు. వీవీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
View On WordPress
#Laxmi narasimha Swamy temple#yadadri bhuvanagiri#yadadri Laxmi narasimha Swamy temple#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy
0 notes
Text
యాదాద్రి కొండపైకి వాహనాలకు అనుమతి లేదు
యాదాద్రి కొండపైకి వాహనాలకు అనుమతి లేదు
యాదాద్రి శ్రీ లక్ష్శీనర్సింహస్వామి సన్నిధిలో నూతన సంవత్సర వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. 2022 కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రోజు ఉదయం3 గంటలకే ఆలయాన్ని తెరిచారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి…
View On WordPress
#Lakshmi Narasimha Swamy temple Yadagirigutta#yadadri lakshmi narasimha swamy#yadadri Laxmi narasimha Swamy temple#Yadadri temple#Yadadri-Bhongir district#yadagirigutta#yadagirigutta Laxmi narasimha Swamy#yadagirigutta Laxmi narasimha Swamy temple#Yadagirigutta Temple Puja Schemes
0 notes
Text
యాదాద్రిలో కల్యాణోత్సవ వేడుకలు పాల్గొన్న కేసీఆర్…
యాదాద్రిలో కల్యాణోత్సవ వేడుకలు పాల్గొన్న కేసీఆర్…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు స్వామివారి బాలాలయంలో చివరిసారిగా జరిగే కల్యాణోత్సవం వేడుకలో సీఎం కేసీఆర్ దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీ��్ రెడ్డి, ప్రభ్యత్వ విప్ ��ొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో మూడోసారి ప్రభ్యత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు…
View On WordPress
#cm kcr#yadadri Laxmi narasimha Swamy temple#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy temple
0 notes
Text
యాదాద్రిలో వైభవంగా ధ్వజారోహణం..
యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు 2 వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా ధ్వజారోహణ పూజలు నయనమనోహరంగా రాగతాళ ధ్వనులతో వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఆస్థానం నుంచి స్వామివారిని, ధ్వజ పటాన్ని ఉరేగిస్తూ ధ్వజ స్థంభం వద్దకు తీసుకువచ్చి, ధ్వజారోహణం చేశారు.…
View On WordPress
#dwajarohanam#yadadri Laxmi narasimha Swamy#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy temple
0 notes
Text
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన షెడ్యూల్...
ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన షెడ్యూల్…
ఈ రోజు మధ్యాహ్నం…12 యాదాద్రి కి చేరుకొని ప్రెసిడెన్షియల్ సూట్స్ లను ప్రారంభిస్తారు…ఆ తర్వాత యాగ శాలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు భువనగిరికి చేరుకొని నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ ను ప్రారంభించి, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఓపెనింగ్ చేస్తారు… చివరగా సాయంత్రం 4 గంటలకు భువనగిరి పక్కనే…
View On WordPress
#cm kcr#tour schedule#yadadri bhuvanagiri#yadadri Laxmi narasimha Swamy temple#Yadadri temple#yadagirigutta Laxmi narasimha Swamy temple#yadagirigutta temple
0 notes
Text
పాత గుట్టలో..అధ్యయణోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు
పాత గుట్టలో..అధ్యయణోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారు
శ్రీ పాత లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పాతగుట్ట నందు నిర్వహించ తలపెట్టిన అధ్యాయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తేదీ.7-2-2022 నుండి 10 -2-2022 వరకు అధ్యయణోత్సవాలు మరియు తేదీ.11-2-2022 నుండి 17-2-2022 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఇట్టి ఉత్సవాలలో భాగంగా తేదీ 13-02-2022…
View On WordPress
0 notes