#voteforchinnareddy
Explore tagged Tumblr posts
asreddy9999 · 4 years ago
Photo
Tumblr media
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రశ్నించే గొంతుగా 1.ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్‌ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిల్లేల చిన్నారెడ్డి గారికి బ్యాలెట్ పేపర్ లో 1వ నంబర్ క్రమసంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరియు 2.నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న రాములు నాయక్ గారికి బ్యాలెట్ పేపర్ లో 4వ నంబర్ క్రమసంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించుకుందాం మొదటి ప్రాధాన్యత ఓటు వేయగలరని ప్రార్ధన #VoteForChinnaReddy #VoteForRamuluNaik #VoteForCongress #MLCElections #TelanganaCongress #AennuSrikanthReddy Tpcc State Org Secretary https://www.instagram.com/p/CMW9E7ogeJE/?igshid=8zs8u5l7jnnw
0 notes
asreddy9999 · 4 years ago
Photo
Tumblr media
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ,మాజీ MLA శ్రీ జిల్లెల చిన్నారెడ్డి గారు నిరుద్యోగుల సమస్యలు ,నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడానికి,ప్రజల సమస్యలు గళమెత్తి వినిపించడానికి మన గొంతుకై అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడడానికి మన ముందుకు వస్తున్నారు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి..... మనం మన వంతుగా ... మన మొదటి ప్రాధాన్యత ఓటును చిన్నారెడ్డి గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం.🙏🙏🙏 మీ.. #AennuSrikanthReddy Tpcc State Org Secretary #VoteForChinnaReddy #VoteForCongress #MLCElections #TelanganaCongress https://www.instagram.com/p/CMUn_7ygouv/?igshid=1efyynazxs4tk
0 notes
asreddy9999 · 4 years ago
Photo
Tumblr media
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ మంత్రి ,మాజీ MLA శ్రీ జిల్లెల చిన్నారెడ్డి గారు నిరుద్యోగుల సమస్యలు ,నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడానికి,ప్రజల సమస్యలు గళమెత్తి వినిపించడానికి మన గొంతుకై అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడడానికి మన ముందుకు వస్తున్నారు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి..... మనం మన వంతుగా ... మన మొదటి ప్రాధాన్యత ఓటును చిన్నారెడ్డి గారికి వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం.🙏🙏🙏 మీ.. #AennuSrikanthReddy Tpcc State Org Secretary #VoteForCongress #VoteForChinnaReddy #MLCElections #Congress https://www.instagram.com/p/CLhJJjRAEQY/?igshid=ygnr6lzjsrjv
0 notes