#telugutvserials
Explore tagged Tumblr posts
batukamma · 5 years ago
Text
బుల్లితెర భామలు హీరోయిన్స్ కి ఏ మాత్రం తగ్గరు!
Tumblr media Tumblr media
'అష్టాచమ్మా'  సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది చైత్రరాయ్.. కన్నడ అమ్మాయి అయినప్పటికి తెలుగు అమ్మాయిలాగా అందరి మనసులను దోచేసింది.
Tumblr media
ఆశ్మిత.. రాజస్తాన్ అమ్మాయి.. తెలుగులో ఓ పదిహేను సీరియల్లో నటించింది. ఈ టీవీలో వచ్చిన పద్మవ్యూహం, చంద్రముఖి, మేఘసందేశం సీరియల్స్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సీరియల్స్ చేయకపోయిన అందంతో ఆకట్టుకుంటుంది.
Tumblr media
సుహాసిని.. వెండితెర నుంచి బుల్లితెరకి వచ్చింది ఈ నటి..  బి. జయ దర్శకత్వంలో  వచ్చిన చంటిగాడు సినిమాతో వెండితెర పైకి వచ్చి సుమారుగా 20 సినిమాల్లో నటించింది. ఆ తరవాత అపరంజి సీరియల్ ఆమెకి మంచి పేరును తీసుకువచ్చింది.
Tumblr media
మనసు మమత సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కనెక్ట్  అయింది  నటి హరితేజ ..  అభిషేకం, రక్త సింధూరం వంటి సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది . హోస్ట్ గా కూడా పలు కార్యక్రమాలకి వ్యవహరించింది.  ప్రస్తుతం సినిమాల్లో ��ిజీగా ఉంది,
Tumblr media
శ్వేత శాలిని.. చేసింది కొన్ని సీరియల్స్ అయినప్పటికీ  చిన్న కోడలు మాత్రం ఆమెకి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఎక్కువగా గ్లామర్ తో  ఆకట్టుకుంది శ్వేత ..
Tumblr media
మౌనిక.. రాదా మధు, అభిషేకం, రామ సీత సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది .  మహేష్ హీరోగా వచ్చిన అతడు సినిమాలో కూడా మౌనిక  నటించింది. Also Read :బుల్లితెర రాములమ్మ.. అందాలతో విందు
Tumblr media
��ేఘన లోకేష్.. శశిరేఖా పరిణయం సీరియల్ తో చాలా ఫేమస్ అయింది. 2017లో వచ్చిన ఇది మా ప్రేమ కథ చిత్రంలో కూడా నటించింది.
Tumblr media
పల్లవి గౌడ.. కన్నడ నటి.. పసుపు కుంకుమ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంది. సావిత్రి సీరియల్ తరవాత మళ్ళీ నటించలేదు.. మలయాళం, కన్నడ సీరియల్స్ లో నటిస్తుంది.
Tumblr media
ప్రస్తుతం పాపులర్ అవుతున్న కార్తీక దీపం సీరియల్ లో మౌనితగా నటిస్తుంది శోభా శెట్టి .. కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో  బాగా ఆకట్టుకుంటుంది.
Tumblr media
ప్రియాంకా జైన్ .. ��ినరా సోదరా వీర కుమార అనే సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి ఫేం సంపాదించుకుంది. ఇక మౌనరాగం అనే సీరియల్ లో నటించింది.
Tumblr media
సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా  బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది అయేషా.. మోడలింగ్ తో పాటు తమిళ్ సీరియల్స్ లో కూడా నటిస్తోంది. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes
cinevybes · 5 years ago
Photo
Tumblr media
ɪɴ ғʀᴀᴍᴇ : 💃💃 𝗠𝗮𝗻𝗷𝘂𝘀𝗵𝗮 ❤️ 🖤 💙 ———————————————— 🔖© Credits & Copyright 👇 ———————————————— Clicks by 📸 : 𝖱𝖾𝗌𝗉𝖾𝖼𝗍𝗂𝗏𝖾 𝖮𝗐𝗇𝖾𝗋𝗌 © Retouch 🎨 : 𝖢𝗂𝗇𝖾 𝖵𝗒𝖻𝖾𝗌 ™ •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ Follow us 👇 for more latest updates . • 🔴 Follow🚶 @cinevybes 🔴 • 🔵 Tag us 🔖#cinevybes 🔵 •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ 📌 Any complaints about the posts, inform us 📝 •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ #manjusha #manjushaanchor #manjushahot #manjushahot🔥🔥 #manjushahottestbeautifulphotosgallery #manjushahotphotoshoot #teluguanchor #teluguhotactress #southindianactresshot #southindianactress #hotanchor #telugutvserials #telugutvactress #tamilactress #tamilhottie #tamilanchor #tamilvjs #tamilhotmodel #tamilactressunseen #manjushanusantara #manjusharampalli #tamilhotactress #tamilhotgirl https://www.instagram.com/p/CAU7DGdJ7xI/?igshid=1hbpdpwyolezb
0 notes
prime9users · 5 years ago
Text
టీవీ షూటింగ్స్‌కు కరోనా బ్రేక్‌..!#telugutvserial actor tested positive calls stop #shooting#T.V. సీరియల్స్📺#Telugu
#Prime9News
https://prime9news.com/entertainment/telugu-tv-serial-actor-tested-positive-calls-stop-shooting
0 notes
cinevybes · 5 years ago
Photo
Tumblr media
ɪɴ ғʀᴀᴍᴇ : 💃💃 𝗔𝘁𝗵𝗺𝗶𝗸𝗮 ❤️ 🖤 💙 ———————————————— 🔖© Credits & Copyright 👇 ———————————————— Clicks by 📸 : 𝖱𝖾𝗌𝗉𝖾𝖼𝗍𝗂𝗏𝖾 𝖮𝗐𝗇𝖾𝗋𝗌 © Retouch 🎨 : 𝖢𝗂𝗇𝖾 𝖵𝗒𝖻𝖾𝗌 ™ •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ Follow us 👇 for more latest updates . • 🔴 Follow🚶 @cinevybes 🔴 • 🔵 Tag us 🔖#cinevybes 🔵 •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ 📌 Any complaints about the posts, inform us 📝 •̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ ̴•̴ #athmika #athmika🔥 #athmika😍😍 #athmikaa #athmikafans #athmikaarmy #athmika♥️ #athmikasart #athmika👙 #athmikamol❤️ #athmikasumithran #athmika😍 #athmika_queen❤️ #athmikalove #athmika✌️😘😍 #teluguactress #telugutvserials #kollywoodactress #tollywoodcelebs #tollywoodactress😍 #mollywoodactress #mollywoodmedia #malayalamcelebrities #malayalamactresss #tamilactress https://www.instagram.com/p/B_4AA7QJLxs/?igshid=qalzzsk9huwz
0 notes