#sreeramanavami
Explore tagged Tumblr posts
Text
Shree Rama Navami - Digitek Entails
Step into digital greatness this Rama Navami with us. Let us lead your brand to success.
Connect us to know more! 📞 :: +91 7386085068 📩 :: [email protected] 🌐 :: https://www.digitekentails.com/
#SreeRamaNavami#RamaNavami#RamNavami#DivineCelebration#LordRama#RamaJanma#DivineBlessings#HinduFestival#SriRamaJayanti#RamaBhakti#Dharma#Ramayan#Devotion#SitaRama#RamDharma#DivineGrace#SpiritualJourney#RamaLeela#RamaMantra#RamaBhajan#SpecialDay#digitalmarketing#digitalmarketingagency#Socialmediamarketing#digitalbranidng#onlinebranding
0 notes
Text
"HAPPY SREE RAMA NAVAMI" #trendingsongs#trending#viral#jaisreeram#sreerama
we are celebrating the auspicious occasion of Sree Rama Navami on April 16th, 2024. Sree Rama Navami marks the birth of Lord Rama, one of the incarnations of the Hindu god Vishnu. It is a day of great significance and is celebrated with fervor and devotion by millions of people around the world.
Join us as we delve into the festivities surrounding Sree Rama Navami, including traditional rituals, prayers, and cultural performances. Learn about the history and significance of this important Hindu festival and immerse yourself in the joyous celebrations that take place on this special day.
Call :77997 99221
Website: www.manasadefenceacademy.com
#sreeramanavami#lordrama#hindufestival#april16th#hinduism#celebrations#rituals#prayers#culturalperformances#vishnu#auspiciousoccasion#spiritualpractices#traditions#hindudeity#birthcelebration#divineblessings#religiousfestival#devotionalsongs#festivedecorations#trending#viral#viralsong
#happy sri rama navami#sri rama navami#sri rama navami whatsapp status#rama navami#happy ram navami wishes#sri rama navami wishes#happy ram navami#happy ram navami 2024#sri rama navami greetings#ram navami status#happy ram navami status#sri rama navami songs#happy rama navami#ram navami#happy sri rama navami 2023#happy ram navami status 2024#ram navami whatsapp status#sri rama navami subhakankshalu#sri rama navami special song
1 note
·
View note
Text
On this auspicious occasion of Rama Navami, let us all strive to follow the path of righteousness and spread love and harmony.
Rotomaker Academy Ameerpet Wishes you Happy Sri Rama Navami
#SreeRamaNavami #Blessings #Joy #Peace #Prosperity #Love #Harmony #Unity #LordRama #Teachings #Inspiration #rotomakeraacademy #Rotomaker
0 notes
Text
#శ్రీరామనవమిశుభకంక్షలు #శ్రీరామనవమి #శ్రీసీతారాముల_కళ్యాణం #శ్రీరామ #సీతారామం #RamaNavami #RamaNavami2023 #SreeRamaNavami #RamaNavami #SasuraPrayaan #SasuraStudio #SuryasamudraSasura
1 note
·
View note
Text
May the occasion of Rama Navami be full of celebrations and inspiration from you, Wishing you good fortune and happiness.
#Cgcreed#sreeramanavami#happysreeramanavami#srirama#sreeramanavami2022#jaisreeram#sitarama#festivemode#cgcreedwishes
1 note
·
View note
Text
Happy Sree Rama Navami..!
ఆ దేవుడే శ్రీరాముని అవతారమెత్తి ఈ భూమండలంపై సీతమ్మతో జరుపుకునే పెళ్ళి వేడుకే ఈ శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టం!
శ్రీ రామనామ ఉచ్చారణలో నిజంగా ఏదో మాయ కాదు ఆ సౌండ్ లో ఎదో వైబ్రేషన్ ఉంది. ఆ మధరానుస్మృతి వర్ణనాతీతం. నేడు శ్రీసీతారాముల కళ్యాణ వైభోగం కనులవిందుగా జరిగింది. ఈ భూమండలంపై ఆయన తిరిగాడో లేదోకానీ ఆయన నామ స్మృతి మాత్రం మారుమోగిపోతోంది. శ్రీరామనవమి సందర్భంగా దేశం, రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో శ్రీరాముని కళ్యాణ ఘట్టం చూడటానికి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. వేద మంత్రాలతో, భక్తుల పారవశ్యంతో మునిగి ఉండగా పిల్లల కోలాహలం, పెద్దల సాంప్రదాయం, ఆడపడుచుల అలంకరణ, పెద్దల సమక్షంలో జరుగుతున్న లోకాభిరాముడు, జగదభిరాముడు శ్రీరాముడి పెళ్లి ఇంతవరకు ఎవరూ చేసుకోనంత వైభవంగా ప్రతి ఏటా జరిపిస్తారు ధర్మకర్తలు, పూజారులు, ఆలయ నిర్వాహకులు.
శ్రీరాముని పెళ్లి వేడుక భద్రాచలం శ్రీరాములవారి గుడిలో ఇంకా వైభవోపేతంగా జరిపిస్తారు. ఈ వేడుక చూడటానికి ఎక్కడనుంచో భక్తులు తరలివస్తారు. గోదావరి నదిలో లాంఛీలలో శ్రీ సీతారాముల కళ్యాణం చూడటానికి రాజమహేంద్రవరం, విజయవాడ, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్ వాసులే కాక, వివిధ రాష్ట్రాల నుంచి తెలుగు భక్తులు ఈ పెళ్లి వేడుకకు వచ్చి ఒక కుటుంబం మొత్తం పండుగలా జరుపుకుంటారు. ఒక నిజమైన పెళ్లికి ఏవిధంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారో అదే విధంగా మామిడి, అరటి, పూల తోరణాలు, జిగేలు మనే లైటింగ్ డెకరేషన్ తో పెళ్లి మంటపాన్ని ముస్తాబు చేస్తారు. పెళ్లికి కావలసిన వస్త్రాలు, మంగళసూత్రం, ఇతర ఆభరణాలు, వస్త్రాలంకరణ, వచ్చే భక్తులకు భోజనాతి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరూ ఆనందించేలా శ్రీ సీతా రాములవారి పెళ్లి ఘనంగా జరిస్తారు. ఈ వేడుక చూడ ముచ్చటగా ఉంటుంది.
నా చిన్నప్పుడు ప్రతి ఆదివారం టీవీలో రామాయణం చూడటానికి వేచి ఉండేవాళ్లం. ఆరోజు ఎంత పనున్నా తొందరగా ముగించుకొని వెళ్లి దూరదర్శన్ లో వచ్చే ఆ ధారావాహిక భక్తి కార్యక్రమం టంచన్ గా చూసేవాళ్లం. అప్పుడు మా ఊళ్లో ఒకటి లేదా రెండు ఇళ్లలోనే టీవీలు ఉండేవి. ప్రతి శుక్రవారం చిత్రలహరి, శని, ఆది వారాలు సినిమాలు ఎగబడి చూసేవాళ్లం. ఇక మా ఊళ్లోని ఆంజనేయ స్వామి గుడిలో ఈ ఏడాది శ్రీరాముడు, సీత, లక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది. ఈ ఏడాది శ్రీ సీతారాముల వారి పెళ్లి వేడుకకు గ్రామంలోని ఆడపడుచులు, పెద్దలు, పరిపాలనాధికారులు, పిల్లలు, యువతీ, యువకులు హాజరై శోభాయమానంగా కనబడుతోంది. గ్రామ ప్రజలు శ్రీరాములు, సీతమ్మ వారికి వారు తెచ్చిన నైవేధ్యాలతోపాటు, పంచభక్షపరమాణ్నాలు, కొబ్బరికాయ మొక్కులతో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులు త్వరగా పెళ్లికావాలని వారిని వేడుకున్నారు. (పై వీడియో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార శ్రీరామ నవమి స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ వైరల్ వీడియో)
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, గద్వాల్
0 notes
Photo
Ram Navmi is celebrated to commemorate the birth of Lord Rama. Ram Navmi is the festival of great importance for the people of Hindu religion. Celebrating the festival on the 9th day of Chaitra month indicates the removal of bad powers and entrance of divine power on the earth. Darzee Mattresses wish you all a very #HappyRamNavmi Contact: +91-8897074278 Visit @ www.darzee.rest Follow us now https://www.instagram.com/darzeemattresses #happyramnavami #sreeramanavami #DarzeeMattresses https://www.instagram.com/p/B-dtLamJ76q/?igshid=5veg7j74nd58
0 notes
Text
మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...
ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
#ManaVoiceTeam #ManaVoice #JaiShreeRam #JaiShriRam #sreeramanavami #SriRamaNavami #sriramanavami2021 #jaihanuman #jaihanumanji #ManaVoiceDevotional
0 notes
Link
കേരളത്തിലെ ശ്രീരാമ പ്രതിഷ്ഠയുള്ള പ്രധാന ക്ഷേത്രങ്ങൾ https://evarthakal.com/news/51740 #Kerala #Sreeramanavami
0 notes
Link
0 notes
Text
"HAPPY SREE RAMA NAVAMI" #viral#trending#sreeramachandra #jairam #yotubeshorts
Celebrate the significance and importance of Sree Rama Navami with us in this enlightening video. Sree Rama Navami is a Hindu festival that commemorates the birth of Lord Rama, the seventh avatar of Vishnu. This auspicious day is celebrated with great devotion and enthusiasm by Hindus around the world. Join us as we explore the history, rituals, and traditions associated with Sree Rama Navami, and learn why this festival holds such a special place in the hearts of millions of devotees.
In this video, we delve into the legends and stories behind Sree Rama Navami, shedding light on the virtues and values embodied by Lord Rama. From the significance of fasting and prayers to the cultural festivities and decorations, we uncover the essence of this joyous occasion.
Call :77997 99221 Website : www.manasadefenceacademy.com
#sreeramanavami #ramanavamiimportance #hindufestival #lordrama #spiritualteachings #hindumythology #hindutraditions #divinehero #indianfestivals #culturalfestivities #spiritualinsights #morals #virtues #values #righteousness #courage #compassion #devotion #celebration#viral#trending
#happy sri rama navami#sri rama navami#sri rama navami whatsapp status#rama navami#happy ram navami wishes#sri rama navami wishes#happy ram navami#happy ram navami 2024#sri rama navami greetings#ram navami status#happy ram navami status#sri rama navami songs#happy rama navami#ram navami#happy sri rama navami 2023#happy ram navami status 2024#ram navami whatsapp status#sri rama navami subhakankshalu#sri rama navami special song
1 note
·
View note
Text
#శ్రీరామనవమిశుభకంక్షలు #శ్రీరామనవమి #శ్రీసీతారాముల_కళ్యాణం #శ్రీరామ #సీతారామం #RamaNavami #RamaNavami2023 #SreeRamaNavami #RamaNavami #SasuraPrayaan #SasuraStudio #SuryasamudraSasura
1 note
·
View note
Link
ശ്രീരാമ നവമി; അധ്യാത്മ രാമായണത്തില് പറയുന്നതെന്ത് https://evarthakal.com/news/51470 #Sreeramanavami
0 notes
Text
#శ్రీరామనవమిశుభకంక్షలు #శ్రీరామనవమి #శ్రీసీతారాముల_కళ్యాణం #శ్రీరామ #సీతారామం #RamaNavami #RamaNavami2023 #SreeRamaNavami #RamaNavami #SasuraPrayaan #SasuraStudio #SuryasamudraSasura
1 note
·
View note
Text
#శ్రీరామనవమిశుభకంక్షలు #శ్రీరామనవమి #శ్రీసీతారాముల_కళ్యాణం #శ్రీరామ #సీతారామం #RamaNavami #RamaNavami2023 #SreeRamaNavami #RamaNavami #SasuraPrayaan #SasuraStudio #SuryasamudraSasura
1 note
·
View note