#panchatantraneethikathaintelugu
Explore tagged Tumblr posts
Video
youtube
|| ఆకతాయి కథ ||
కపిలపురంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి వరసన అందరూ ఆడపిల్లలే, పుట్టారు. అందుచేత, అతను ఎప్పుడున్నూ పుత్రుడో పుత్రుడో అని కలవరిస్తూ ఉండేవాడు. చివరికి అతనికోరిక నెరవేరింది. నలు గురు ఆడపిల్లల తరువాత వరప్రసాదమా అన్నట్టు, ఐదోసారి ఒక మగపిల్లవాడు కలిగాడు. లేకలేక కలిగిన ఈ పిల్లవాణ్ణి చూచుకుని, ఆ దంపతులు చెప్పాతరం కానీ ఆనందం పొందుతున్నారు. పిల్లవాడు ఏం కావాలన్నా సరే, అడగ టమే తడవుగా ఎదట పెట్టేవారు. ఇలా గారాబంగా పెరగటంవల్ల వాడికి మకురు తనం ఎక్కువైంది. ఎప్పుడయినా వాడు లేక పోతే ఇంటి పెంకులు ఎగిరిపోయేటట్టు పోరు పెట్టేవాడు, మక్కువ కొద్దీ, ఎవల్లెనా తనని ఎత్తుకోబోతే, వాళ్లనీ రక్క, గిల్లి, పీకి పాకం పెట్టేవాడు.
#chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
#youtube#chinnanatichandamamakathalu#chandamama#chandamamakathalu#chandamamastories#neethikathalu#nithikathalu#neethikathaluintelugu#neethikathalutelugustories#panchatantraneethikathaintelugu#telugustoryreading#manchimoralstries#kathalu#chandamamakathaluaudio#allstoriesintelugu#chinnaneethikathalu#storesinteluguwords#moralstoriesintelugufunny#latestneethikathalu#moralstoriesforkids#moralstoriesforchildren#bedtimestories#teluguvideos#youtubevideos#subscribe#funnyvideos
0 notes