#nepalprimeministeronlordrama
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
రాముడు భారతీయుడు కాదు : నేపాల్ ప్రధాని
Tumblr media
మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి రాముడు ఆరాధ్య దైవం. అలాంటా రాముడి విషయంలో కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు నేపాల్ ప్రధాని కేపీశర్మ ఓలి. బచ్చన్ ఫ్యామిలీకి కరోనా ఇలా ఎటాక్ అయింది! కరోనా పేషెంట్ దావత్ ఇచ్చాడు.. హాజరైన వాడికి ఏమయ్యిందంటే..? రాముడు పుట్టింది అయోధ్యలో. అది ఉత్తరప్రదేశ్ లో ఉంది. అక్కడ ప్రతీ ఏటా ఉత్సవాలు కూడా జరుగుతాయి. అయోధ్యలో రాముడి భారీ విగ్రహం పెట్టాలని యూపీ సర్కారు నిర్ణయించింది. ఇలాంటి టైంలో అసలు రాముడు భారతదేశానికి చెందిన వాడు కానేకాదని అంటున్నారు నేపాల్ ప్రధాని. “రాముడు అయోధ్యలో పుట్టాడని అంతా నమ్ముతాం.. అయితే ఆ అయోధ్య ఉన్నది భారత్ లో కాదు.. కాట్మాండు సమీపంలో..” అని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అన్నారు. సీతా రాముడు.. ఇద్దరు కూడా నేపాల్ వారేనని ఆయన కామెంట్ చేశారు. తమ దేశ సంస్కృతిని, చరిత్రను భారత్ ఆక్రమించిందని ఆయన ఆరోపించారు. కరోనా టైంలో బెల్లం.. అమృతం కొద్ది రోజులుగా భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తోంది. నేపాల్ మ్యాప్ ను మారుస్తూ ఇటీవల�� ఆ దేశ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యింది. ఇదే టైంలో నేపాల్ ప్రధాని రాముడిపై కామెంట్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. చైనా అండతోనే నేపాల్ ఇలాంటి కామెంట్స్ చేస్తోందనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు! పాటతో మెస్మరైజ్ చేస్తున్న నివేథా థామస్   Read the full article
0 notes