#mysteriouslingam
Explore tagged Tumblr posts
Video
youtube
లింగంలో దాగిఉన్న చక్రవ్యూహ మర్మం! లింగానికి మాత్రమే ఈ సాంకేతికత సాధ్యం!
Hey guys, ఈరోజు మనం పురాతన లింగం గురించి, పురాతన labyrinth అంటే చిక్కైన దారుల గురించి మరియు పురాతన technologyకి సంబంధించిన స్పష్టమైన ఆధారాల గురించి చూడబోతున్నాం. ఈ ఫోటోని చూడండి, ఇక్కడ పురాతన లింగం ఒకటి ఏర్పాటు చేశారు, దీని పక్కనే, విచిత్రమైన labyrinth నిర్మాణాన్ని మీరు చూస్తున్నారు correct ఎహ్ నా? ఈ pattern యొక్క అర్థం ఏమై ఉంటుంది? దీన్ని లింగానికి పక్కన ఎందుకు పెట్టారు, దీని వెనుక ఉన్న scientific reason ఏంటని నేను మీకు చూపిస్తాను, మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తే, మీకు అర్ధమవుతుంది. Labyrinth అంటే ఏంటని తెలియని వాళ్ళకి చెప్తున్న, మనల్ని తికమక చేసే విధంగా, చిక్కైన, కష్టమైన దారులను నిర్మించిన ఒక structureనే labyrinth అని అంటారు, దాని గుండా నడిచి లోపలికి వెళ్తే, తిరిగి ఎలా బయటకి రావాలని మనల్ని గందరగోళానికి గురి చేస్తుంది. కొన్ని theame parkల��ో, ఇలాంటి చిక్కైన దారులను, చాలా పెద్దవిగా ఏర్పాటు చేస్తారు, so, దీని లోపలికి వెళ్లి correct గా బయటికి రావడం అనేది ఒక challangeగా కూడా ఉంటుంది.
దీనికి maze అని ఇంకొక పేరు కూడా ఉంది, వీడియో gamesలో కూడా, ఇది చాలా popular అయింది. భారతదేశంలో, కొన్ని గుడులలో మరియు చరిత్రపూర్వ ప్రదేశాలలో కూడా ఈ చిక్కులు ఉన్నాయి. అసాధారణమైన rock machining technologyకి పేరుగాంచిన, హోయసలేశ్వర గుడిలో ఉన్న, ఈ శిల్పాన్ని చూడండి. ఈ గుడిలోనే, ఈ విచిత్రమైన labyrinthను చెక్కారు. దీని అర్థం ఏమై ఉంటుంది? Actually, ఇది పురాతన హిందువులు రూపొందించిన పద్మవ్యూహ లేదా చక్రవ్యూహా అని పిలువబడే ఒక విధమైన సైనిక నిర్మాణం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైనిక నిర్మాణం, top view, aerial view అని పైనుండి చూస్తే ఎలా ఉంటుందో అలా ఈ నిర్మాణాన్ని చెక్కారు. ఇక్కడ, కొన్ని placesలో, గుర్రాలపై సైనికులు ఉండడాన్ని మీరు చూడవచ్చు, విల్లు మరియు బాణంతో ఉన్న వీరులు మరియు ఫుట్ సైనికులు కూడా ఉన్నారు ఇక్కడ చూడగలరు. Of course, ఖచ్చితంగా, ఇది పద్మవ్యూహం గురించి, ఒక simple idea అందించడానికి, ఒక సాధారణ డిజైన్ మాత్రమే, సరేనా? ఎందుకంటే, మహాభారతం యొక్క పురాతన గ్రంథంలో వివరించిన, నిజమైన ఈ సైనిక నిర్మాణం చాలా పెద్దది కాబట్టి, అది సుమారు 48 చదరపు మైళ్ల వరకు విస్తరించింది.
అది, 5000 సంవత్సరాలకు ముందు జరిగిన చాలా పెద్ద ప్రపంచ యుద్ధ తరహా సంఘటన కదా. సహజంగా చెప్పాలంటే, అన్ని వివరాలను, ఈ ఒకే చెక్కడంలో మనం చూపించలేము. అంతెందుకు, ఈ మొత్తం గుడి యొక్క వివరాలను చెక్కినా కూడా, మనం అన్ని వివరాలను ఇందులో పూర్తిగా చెక్కలేము. అయితే, ఇప్పుడు మీరు దీని center లోకి వెళ్లాలనుకునే ఒక సైనికుడని ఊహించుకోండి, ఇది చాలా గందరగోళంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక straightగా ఉన్న మార్గం కాదు, మీరు మధ్యలోకి వెళ్లాలనే, అనుకుంటారు, కానీ అది తిరిగి మిమ్మల్ని బయట ఉన్న circle వైపే తీసుకొస్తుంది, ఆ తరువాత మీరు మళ్లీ centerకి దగ్గరగా వెళ్లాల్సి ఉంటుంది, అలా మీరు luckyగా centerని చేరుకున్నారంటే, తిరిగి మీరు ప్రాణాలతో బయటకు రావడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే మీరు నన్ను అడగవచ్చు: మహాభారత యుద్ధం, నిజంగానే 5000 సంవత్సరాలకు ముందే జరిగిందా? ఈ గుడి, అంటే ఈ హోయసలేశ్వర గుడి కేవలం 800 లేదా 900 సంవత్సరాలకు ముందు నిర్మించినదే.
So, నేను మీకు దాని కంటే పురాతనమైనది చూపించాలి కదా అంటే 5000 సంవత్సరాల పురాతనమైన దానిని నేను మీకు చూపించాలి. దీన్ని చూడండి, ఇది గోవా రాష్ట్రంలో ఉంది. దీన్ని ఒక పెద్ద రాయిపై చెక్కారు. Archeologistలు, ఇది 4500 సంవత్సరాల పురాతనమైనదని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెపుతున్నారంటే, దీన్ని, 2500 B.C లో సృష్టించారు, అంటే ఇది 4000 సంవత్సరాల�� పురాతనమైనది, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని పురాతన labyrinth శిల్పాలలో ఇదే చాలా పురాతనమైనదని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ crazy అయినా విషయం ఏంటంటే, historians మరియు archeologistలు, దీన్ని పద్మవ్యూహంతో ఎందుకు compare చేసి చూడడంలేదని నాకు అర్ధం కాలేదు, దీన్ని వాళ్ళు, battle formationగా కూడా consider చేయడంలేదు. కానీ మహాభారత యుద్ధం తర్వాత, పురాతన ప్రజలు పద్మవ్యూహాన్ని గీసారని, ఈ అద్భుతమైన సాక్ష్యం, రుజువు చేస్తుందని నేను అనుకుంటున్నాను.
Expertలు, కనీసం దీనిని ఒక అవకాశంగా అనుకోవచ్చు. సుమారు, వెయ్యి సంవత్సరాలకు ముందు, Al-Biruni అనే ఒక famous historian ఉండేవారు, అతను ఇరాన్‌కు చెందినవాడు, కానీ హిందూ మతంపై అతని లోతైన విశ్లేషణ కారణంగా, అతన్ని ఇండాలజీ వ్యవస్థాపకుడని చెప్తారు. అతని పుస్తకంలో కూడా, రావణుని నగరం చూడడానికి, ఒక labyrinth లాగ రూపొందించారని చెప్పారు. ఇది చాలా interestingగా ఉంది, ఎందుకంటే రావణుడి నగరంగా చెప్పబడే, శ్రీలంకలోని సిగిరియా ఎలా ఉంటుందో అని నేను మీకు already చూపించాను. దాని డిజైన్ ఎలా ఉందంటే, దాని చేరుకోవాలంటే చాలా కష్టం, ఎందుకంటే, చాలా stageలలో, చాలా అడ్డంకులను దాటి పోయే విధంగానే ఉంటుంది. మీరు చాలా హిందూ గుడులలో చూస్తే, ముఖ్యంగా లోతైన చీకటి ప్రాంతాలలో వెతికితే, labyrinth లాగ ఉన్న కొన్ని చెక్కడాలను మీరు చూడవచ్చు.
- Praveen Mohan Telugu
#SivaLingam#ancientculture#jalalingam#Labyrinth#praveenmohantelugu#mysteriouslingam#EvidenceofAncientTechnology#TypicalCoolingSystem#MysteriousPowerSource#tumblr feed#Tumblr tweet#tumbleweed#todaypost#today video#thursdaypost#ThursdayThoughts#thursdayvibes#thursday video
1 note
·
View note