#moryare
Explore tagged Tumblr posts
Video
youtube
ఎగిరే పళ్లెంలో వచ్చి దిగిన aliensలు! వందలాది aliensల సమాధులు! మోర్యర్ తట్టే| ప్రవీణ్ మోహన్|
Hey guys, ఈరోజు నేను India లో ఉన్న ఒక పెద్ద prehistoric megalithic siteలో ఉన్నాను. prehistoric megalithic site అంటే చరిత్రకు ముందున్న కాలంలో పెద్ద పెద్ద రాళ్లను పెద్ద పెద్ద structureలు చేసే స్థలము అని అంటారు. ఇది south Indiaలో ఉన్న Hire Benakal అనే మారుమూల గ్రామానికి సమీపంలో ఉన్న ఒక కొండ, ఇది చుడడానికి చాలా విచిత్రమైన place లాగ ఉంది కదా ఇక్కడ కొండపైన నూరువందల వింత రాళ్లు ఉన్న చాలా రహస్యమైన ప్రదేశంగా ఉంది. Archeologistsలు ఇవన్నీ సుమారు ఐదు వేలు సంవత్సరాలకు ముందు చేసిన చరిత్రపూర్వ structures అని చెప్తున్నప్పటికి, ఇక్కడ ఉన్న గ్రామస్థులు ఏం అంటున్నారంటే, ఇవన్నీ మనుషులు చేసినవి కాదు అంతకు ముందే చేసినవి అని ప్రజల నమ్మకం. వందలలో ఉన్న పెద్ద పెద్ద structure వేరొక గ్రహం నుండి వచ్చిన Moryar అనే aliensల జాతి నిర్మించిందని వాళ్లు చెప్తున్నారు.
ఇక్కడ ఉన్న గ్రామస్థులు ఏం అంటున్నారంటే moryarలు కేవలం రెండు అడుగుల పొడవు మాత్రమే ఉంటారంట ఇంకా మనుషులు arts and sciences నేర్చుకోవడానికి కారణం వీళ్లే అని చెప్తున్నారు. moryarను అగౌరవపరుస్తారనే భయంతో గ్రామస్థులు ఈ siteకి రారంట, కానీ ఈ పెద్దమనిషి నాకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ ఎలుగుబంట్లు ఉండడం వల్ల archeologistsలు, historiansలు ఈ కొండకు రావడం లేదంటున్నారు. ఇది ఎలుగుబంటి కొంతసేపు ముందు వేసిన పేడ..కానీ నా దగ్గర bear spray కూడా లేదు. ఈ కొండపై కనీసం మూడు డజన్ల ఎలుగుబంట్లు ఉన్నాయని ఈయన చెప్తున్నారు, ఇంకా వీలైనంత త్వరగా తిరిగి వెళ్లండని చెప్తున్నారు, కానీ నేను ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఈ పుట్టగొడుగుల లాంటి structuresల గురించి చాలా రహస్యమైన విషయాన్నీ తెలుసుకోబోతున్నాను.
ఈ structuresలను ఎలా కట్టారు? ఈ రాళ్లను ఎలా సన్నగా, ముక్కలుగా slice చుడండి. ఇక్కడ ఇల్లులాగా ఉన్న ఈ పైకప్పు పన్నెండు అడుగుల పొడవు, రెండు inchesల thickness ఉంది. పాతకాలపు మనుషులు ఈ రాళ్లను పగలకుండా, సన్నగా ముక్కలుగా ఎలా slice చేశారు? ఇప్పుడు ఈ కాలంలో metal tools లేకుండా ఇలాంటివి చేయలేము. వాళ్లు ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఎలా ఎత్తగలిగారు, ఇంకా ఈ రాయిని సన్నగా straightగా ఉన్న రాయిపైన పేక కార్డులు లాగా balance చేస్తూ ఎలా పెట్టారు? ఇంకా ఈ వెయ్యి రాళ్లను వేరే place నుండి ఎలా తీస్కొని వచ్చారు?పెద్ద రాయితో చేసిన structures అన్నీ ఎనిమిది అడుగుల పొడవుగా ఉంది, మనుషులు లోపలి పోవడానికి correct యైన ఎత్తులో ఉంది, అయితే ఈ చిన్నగ ఉన్న వాటిని చూడండి.ఈ మొత్తం structure రెండు అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉంది, ఇంకా రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది, దీని లోపలికి ఎవరూ వెళ్లలేని విధంగా చాలా చిన్నదిగా ఉంది.
ఇది నాలుగు అడుగుల పొడవు, కానీ ద్వారం కేవలం ఒక అడుగుల diameter మాత్రమే. ఒక సాధారణమైన వ్యక్తి ఈ చిన్న రంధ్రంలోకి ఎలా వెళ్లగలడు? ఇంకా metal toolsలు ఏవీ లేకుండా ఈ round holesలను ఎలా చేశారు? Archeologistsలు ఈ కట్టడాలన్నీ ఇల్లులు కాదు, ఇవన్నీ సమాధులు అని చెప్తున్నారు. ఈ సమాధులను చనిపోయిన వాళ్ళను గుర్తుంచుకోవడానికి వాళ్లు ఈ రాళ్లను కట్టారని చెప్తున్నారు. అయితే, archeologistsలు ఇచ్చిన reportsలో చూస్తే ఇక్కడ కేవలం జంతువుల ఎముకలు మాత్రమే ఉన్నాయి, ఈ placeలో మనుషుల ఎముకలు లేనే లేవు అని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం స్థలాన్ని పాతిపెట్టడానికి ఉపయోగించినట్లయితే, మనకు ఇప్పటికే వందలాది అస్థిపంజరాలైనాలేదా కనీసం కొన్ని మనుషుల ఎముకలైనా కనిపించి ఉండాలి. కానీ ఎందుకు కనిపించలేదు?��ీటన్నిటికన్నా మరింత ముఖ్యమైనది, ఇక్కడ ఏఒక్క metal tools దొరకలేదు.
మనుషులు ఈ కట్టడాలను సమాధులుగానే కట్టుంటే, వాళ్లు తమ జీవితకాలమంతా పాతకాలపు రాతి tools తో ఈ రాళ్లను ముక్కలుగా cut చేస్తూ ఎందుకు గడిపారు?నిజమేంటంటే, expertలకు ఈ స్థలం గురించి చాలా తక్కువే తెలుసు. అసలు వారికి ఈ స్థలం పేరు కూడా తెలియదు, కానీ గ్రామస్థులు దీనిని 'మోర్యార్ తట్టే' అని పిలుస్తారు. వాళ్ల రాష్ట్రం భాష కన్నడంలో moryar అంటే aliens అని అర్ధం, ఇంకా thatte అంటే పళ్లెం అంటే plate అని అర్థం. aliensలు ఎగిరే పళ్లెంలో అంటే flying saucerలో ఇక్కడకు వచ్చినందుకు ఈ ప్రజలు ఈ ప్రదేశాన్ని మోర్యార్ తట్టే అని పిలుస్తారు. ఇది చాలా ఆశ్చర్యమైన విషయం, ఎందుకంటే నా ముందు videoలో ఒనకే కిండి అనే ప్రదేశంలో flying saucerను ఇంకా astronautsలను clearగా చిత్రీకరిస్తున్న గుహ paintingలను నేను మీకు చూపించాను. ఈ site, ఆ గుహ paintingల నుండి కేవలం పదిహేను మైళ్ల దూరంలో ఉంది.
ఇంకా మరి ముఖ్యమైన విషయమేంటంటే, అక్కడ ఉన్న గ్రామస్థులు ఈ గుహ paintingలో ఉన్న plateని కూడా moryar thatte అనే పిలుస్తారు, ఇది ఒక ఎగిరే పళ్లెం అంటే flying saucer అని మనకు clearగా తెలుస్తుంది. ఈ మోర్యార్లు ఎవరు మోర్యార్లు మనుషుల కంటే చాలా పొట్టిగా, చూడ్డానికి reptilian లాగ అంటే భూగర్భంలో నివసించడానికి ఇష్టపడతారని గ్రామస్థులు చెప్తున్నారు. మారుమూల గ్రామాలలో లోతుగా పరిశీలించి చూసినప్పుడు, మోర్యార్ అంటే Indiaలోని ప్రసిద్ధి చెందిన పాము దేవతలైన నాగులకు మరొక పేరు మోర్యార్ అని అప్పుడు నేను realize అయ్యాను. నాగ దేవతలు ఇంకా ఈ మొర్యార్లు same అని గ్రామ గుడిలు మనకు clearగా చూపిస్తుంది. నాగులను కూడా చిన్న రూపంలాగా చూపించారు, వివిధ గ్రామ గుడిలలో కూడా భూగర్భంలో పాములాగా జీవించే వాళ్ళను చూడవచ్చు. ఇవన్నీ moryarలు నిజానికి నాగులు అని తెలియజేస్తుంది. ఇప్పుడు, నేను ఇంతకు ముందు ఒనకే కిండిలో ఉన్న UFO గుహ paintingని మీకు చూపించాను, కానీ గుహ లోపల ఏముందో మీకు చూపించలేదు. గుహ లోపల, మరొక ముఖ్యమైన painting ఉంది - అది ఒక పడగెత్తిన నాగుపాము, ఇది నాగ చిహ్నము.
ఇది చాలా పెద్ద painting, గుహలో నుండి బయటకు వస్తున్న పడగెత్తిన నాగుపాము. ఈ నాగుపాము చాలా పొడుగ్గా ఉంది ఇంకా దీని body చాలా అడుగుల వరకు గుహలోపలికి వెళ్తుంది, ఇది భూగర్భంలో జీవించే నాగులను సూచిస్తుంది. నిజంగానే నాగులు flying saucerలో ఇక్కడకు వచ్చిన aliensసులా? ఈ advanced యైన aliensలు పాతకాలపు మనుషులను చూసినప్పుడు ఏమి జరిగి ఉంటుంది? ఈ మొర్యార్ తట్టే వాళ్లు కలుసుకున్న మొదటి ప్రదేశం అయితే, వాళ్లు ఇలాంటి పెద్ద పెద్ద structureలను కట్టారు? ఈ కొండపైన దాదాపు నాలుగు వందల రాళ్ల ఇళ్లను కట్టడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు archeologistల దగ్గర సమాధానాలు లేనప్పటికీ, గ్రామస్థులు చెప్తున్నదేందంటే ఇక్కడ ఉన్న structureలను ప్రజలకు వీటిని ఎలా cut చేయాలో and ఎలా balance చేయాలో నేర్పించడానికి కట్టారు అని ��ెప్తున్నారు. దీనికి సాక్ష్యంగా, వాళ్లు జారే కొండ పైన balance చేస్తున్న ఈ పెద్ద బండరాయిని చూపించారు. మనం వెన్నను ఎలా cut చేస్తామో అదేలాగే aliensలు ఈ పెద్ద గుండ్రటి బండరాయిని సగంగా cut చేశారని గ్రామస్థులు చెప్తున్నారు.
సరే మనుషులు పాతకాలపు toolలతో ఈ చిన్న రాళ్లను ఏదో ఒకవిధంగా cut చేసి, వాటిని balance చేశారని మనం అనుకుంటే, ఈ జారే వాలుపైన నిలబడి ఉన్న ఇరువై టన్నుల బరువుగల ఈ రాయిని ఏమని చెప్పేను? archeologistsలు ఈ బండరాయి ఈ place కి ఇది ఒక ముఖ్యమైన landmark గ ఉందని చెప్తున్నారు, ఇంకా దీన్ని 'Stone Kettle Drum' అని పిలుస్తారంట, ఎందుకంటే మీరు ఈ రాయిని కొడితే అది bell లాంటి sound వస్తుందని చెప్తున్నారు. పాతకాలపు మనుషులు ఒక tennis ball ను cut చేసిన లాగే ఎలా ఇంత పెద్ద బండరాయిని సగంగా cut చేసారనే దాని గురించి వాళ్లు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ aliensలు మనుషులకు రాళ్లను ఎలా cut చేయాలో అని నేర్పించడం మాత్రమే కాకుండా వాళ్లకు వివిధ arts and scienceలను కూడా నేర్పించారని, ఇంకా మానవ నాగరికత అంతా ఇలా startయైందని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ aliensలతో చాలా closeగా పనిచేసిన మనుషులు మిగతా మనుషుల కన్నా చాలా తెలివైన వాళ్లుగా మారారా? ఈ మనుషులు అందరూ ఒక group గా చేరి advanced stonecutting technologyని use చేసి indiaలో ఈ విధమైన extraordinaryయైన గుడిలను కట్టారా? ఇదే నిజమైతే ఆలయాల్లో కూడా ఈ ఎగిరే పళ్లాల శిల్పాలను చెక్కి ఉంటారా?
లేపాక్షి గుడిలో, ప్రపంచంలోనే ఒకే రాయిలోనే చెక్కిన నంది శిల్పం ఉంది. పెద్ద పెద్ద అర్భుతమైన structuresలు ఈ గుడిలో ఉన్నాయి. ఇంకా పాతకాలపు rock cutting technologyకి ఈ గుడి ఒక super యైన example. అయితే ఇక్కడ రహస్యమైన విషయం ఏమిటంటే, నేలపైన వరుసగా మూడు అడుగుల కంటే ఎక్కువ వెడల్పులో చెక్కిన పెద్ద పెద్ద circlesలే. అవన్నీ roundగా circularగా ఉన్నాయి, ఆ circumferenceలో అంటే ఆ circle లోపల చాలా చిన్న చిన్న circles ఉన్నాయి. ఇప్పుడు, ఈ శిల్పాలను దాదాపు నూట ఎనభై మైళ్ల దూరంలో ఉన్న గుహ paintingతో compare చేయండి. ఇది నిజంగానే చూడడానికి ఒకే లాగ ఉన్న ఈ రెండు coincidenceగా జరిగిందని అనుకుంటున్నారా? ఇంకా ఇక్కడ మరింత interestingయైన విషయం ఏందంటే, లేపాక్షి గుడిలో ఉన్న జనాలు కూడా దీన్ని తట్టే అని పిలుస్తారంట, అంటే saucer లేదా plate అని అర్ధం. ఈ పేరు వెయ్యి సంవత్సరాలుగా నిలిచిపోయినప్పటికీ, వీటిని సాసర్లు అని ఎందుకు పిలుస్తారో గ్రామస్థులకు తెలియదు, ఇంకా పాతకాలపు ప్రజలు వీటిని తినే ప్లేట్లుగా ఉపయోగిస్తున్నారని వాళ్లు అనుకుంటున్నారు.
ఈ tour guide ఏమి చెప్తున్నారో చూడండి. ఈ గుడిలో, ప్రపంచంలోని అతిపెద్ద monolithic structuresలను చెక్కడం తెలిసిన ఈ శిల్పులకు తినడానికి ఒక పళ్లెం చేయను తెలియకుండా నేలమీదే తిన్నారు అనేది చాలా nonsense గ ఉంది. ఇంతకు ముందు experts లు తికమక చేసిన ఈ శిల్పాలన్నీ flying saucerలు భూమికి వచ్చాయని crystal clearగా తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎల్లోరా గు��లతో సహా అనేక రహస్య దేవాలయాలలో కూడా ఇదేలాంటి flying saucerలను మనం చూడవచ్చు. ఎల్లోరా గుహలలో అన్నీ చోట్లలో మోర్యర్ లేదా నాగుల శిల్పాలను మనుషుల కన్నా చాలా చిన్న ఆకారంగా ఒక పాము రూపంలో చెక్కిన వాటిని మనం చూడవచ్చు. ఎల్లోరా గుహలలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లతో megalithic structuresలను చేయడానికి పాతకాలపు మనుషులు నాగులతో కలిసి పనిచేశారా?Experts, ఎల్లోరా గుహలో మనుషుల వల్ల లోపలికి వెళ్ళడానికి వీలులేని వందలాది భూగర్భ సొరంగాల గురించి ఎందుకు clearగా వివరించలేకపోతున్నారా? మనము history booksలలో ఎల్లోరా గుహల గురించి చదివేటప్పుడు పాతకాలపు మనుషులు శిల్పాలను చేయడానికి ఉలి సుత్తి లాంటి సాధారణమైన tools లను మాత్రమే use చేసారని ఉంది. అలా అయితే, ఎల్లోరా గుహను చెక్కేటప్పుడు అవసరం లేని రాళ్లను బయటికి తీసి వేసుంటారు కదా వాటిని మనం ఎందుకు చూడలేకపోతున్నాము?
మోర్యార్ తట్టేకి తిరిగి వెళితే, సగంగా cut చేసి ఉన్న ఈ రాయి సంగతి ఏంటి?మిగిలిన సగం ఎక్కడ ఉంది? aliensలు మనుషులకు రాళ్లను ఎలా cut చేయాలని నేర్పించిన ప్రదేశం ఇదే అయితే, మనం ఇదే placeలో మరిన్ని ఆధారాలను చూడగలగాలి. నా next videoలో, నేను దగ్గర్లో ఉన్న కొండలను చూడడానికి వెళ్తున్నాను మీకు పురాతన ఇండియాలో ఉన్న గుళ్లను ఉలి సుత్తితో చేయలేదని మీకు నిరూపిస్తాను. So మీరు ఏం అనుకుంటున్నారు? flying saucerలో వచ్చిన నాగులు పాతకాలపు మనుషులను నాగరికులుగా మార్చారా? ఈ advancedయైన rock cutting technology, గ్రామస్థులు చెప్తున్న కథలు, గుహ paintingలు ఇంకా flying saucerలను చెక్కడం గురించి మనం ఇంక ఎలా వివరించగలం? దయచేసి మీ thoughtsలను కింద comments sectionలో comment చేయడం. నేను మీ praveen mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చేయడం మర్చిపోకండి , త్వరలో మళ్ళి కలుస్తాను.
- Praveen Mohan Telugu
#ancinet aliens#extraterrestrial site#abundant site#Alienstombs#flying saucer#megalithic site#Ancient Site#aliens aircraft#moryar thatte#hire benakal#aliens site#clear evidence#nagas#నిజమైనచరిత్ర praveenmohantelugu ప్రవీణ్_మోహన్#telugu#తెలుగు
2 notes
·
View notes
Photo
वाट पाहता बाप्पा तुझी वर्ष कधी सरले आता तुझया आगमनाला थोडेसे क्षण उरले. 🙏🙏❤ #ganpatibappa #ganpatibappamorya #bappaphotography .......................... #bappamaza #bappa_maza #bappalover #bappa_maza_mumbaichi_shan #bappastatus #mumbaicharaja #khetwadichaganraj #lalbaughchaganeshotsav2021 #lalbaughcharaja #ganeshgallicharaja #dagdushethganpati #andhericharaja #mumbaichaganeshotsav #ganeshfestival #ganesh #ganpatibappamorya_ #ganpati_pic #mumbaiganpatibappa #moryamajha #ganeshji #ganpatibappamorya_official #moryare #moryabappa #snaptravel (at Bappa Majha) https://www.instagram.com/p/CTmS2taswqA/?utm_medium=tumblr
#ganpatibappa#ganpatibappamorya#bappaphotography#bappamaza#bappa_maza#bappalover#bappa_maza_mumbaichi_shan#bappastatus#mumbaicharaja#khetwadichaganraj#lalbaughchaganeshotsav2021#lalbaughcharaja#ganeshgallicharaja#dagdushethganpati#andhericharaja#mumbaichaganeshotsav#ganeshfestival#ganesh#ganpatibappamorya_#ganpati_pic#mumbaiganpatibappa#moryamajha#ganeshji#ganpatibappamorya_official#moryare#moryabappa#snaptravel
0 notes
Video
youtube
Bappa Morya
#Parvati nandan#Ganesh Chaturthy#Morya Bappa Moryare#ModakLadu SsidhdhiVinayak#ashtawinayak#Vighnaharta
0 notes
Text
Abandoned Extraterrestrial Site? Prehistoric Evidence of Ancient Aliens in India?
Abandoned Extraterrestrial Site? Prehistoric Evidence of Ancient Aliens in India?
Blog post here: https://goo.gl/JhJNbr Hey guys, I am at one of the largest prehistoric megalithic sites in India. This is a hill near a remote village called Hire Benakal in Southern India, a very mysterious place which has hundreds of strange stone structures built on top of the hill. Even though archeologists say these are prehistoric structures built around 5000 years ago, local people insist…
View On WordPress
#Aliens#Ancient Aliens#ancient aliens India#ancient astronauts#ancient mysteries#ancient ufo india#chikkabenakal#Extraterrestrial#extraterrestrial india#grey#Hire Benakal#hire benakal megalithic site#India#lepakshi temple#Moryar Guddha#Moryar Mane#Moryar Thatte#ovnis#phenomenalplace.com#praveen mohan#reptilian#Travel#Ufo#UFOlogy#vimana
0 notes