#manthenasatyanarayanarajuji
Explore tagged Tumblr posts
social-yogi-shyam-satish · 4 years ago
Photo
Tumblr media
*యోగా ఇక క్రీడ గుర్తించిన క్రీడల శాఖ* దిల్లీ: క్రీడా మంత్రిత్వ శాఖ ‘యోగాసనం’ను పోటీ పడగల క్రీడగా లాంఛనంగా గుర్తించింది. దీని వల్ల ఈ ప్రాచీన సంప్రదాయానికి ప్రభుత్వ నిధులు అందుతాయి. క్రీడల మంత్రి కిరన్‌ రిజిజు, ఆయూష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌లు గురువారం ఓ కార్యక్రమం సందర్భంగా యోగాను పోటీపడగల క్రీడగా ప్రకటించారు. ‘‘యోగాసనం చాలా ఏళ్లుగా పోటీపడగల క్రీడగా ఉంది. కానీ దాన్ని ప్రభుత్వం గుర్తించాలి. దాని వల్ల యోగాసనం అధికారికంగా క్రీడ అవుతుంది. ఈ రోజు యోగాసనాన్ని పోటీపడగల క్రీడగా లాంఛనంగా ప్రకటిస్తున్నాం’’ అని రిజిజు చెప్పారు. నిరుడు నవంబరులో యోగా గురు బాబా రామ్‌దేవ్‌ అధ్యక్షతన అంతర్జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య ఏర్పాటైంది. భారత యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ) కూడా ఏర్పాటైంది. దీన్ని జాతీయ క్రీడా సమాఖ్యగా క్రీడల శాఖ గత నెలలో గుర్తించింది. ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐకి నిధులు అందించడం ప్రారంభిస్తామని రిజిజు తెలిపారు. #యోగ #యాగం #ఆర్యసమాజం #నిత్యయోగ #నిత్యయాజ్ఞం #ఆర్యసమాజంసేవ #ఆర్యసమాజంభజన #తెలుగు #తెలుగుప్రజలు #విజయవాడ #स्वामी_दयानंद_सरस्वती #आर्य_समाज #विजयवाड़ा #आन्ध्रप्रदेश #SatyarthPrakash #AryaSamaj #SwamiDayanand #aryasamajvideo #Vijayawada #aryasamajmarriagerules #TeluguPeople #aryasamajservices #AndhraPradesh @swaamiramdev @acharya_balkrishna @aryasamaj @VedicVichar #sanyasiraoJi #vedicculture #YogaSriYoga #DrDNRaoJi #PathuriRadhaKrishnaRaoJi #ManthenaSatyanarayanaRajuJi #Vedas https://www.instagram.com/p/CI8wD-lJaFg/?igshid=1cketcy0vea8s
1 note · View note