ఎన్నో సంతోషాలను, బాధలను, జ్ఞాపకాలను పంచి.. ఎన్నో విషయాలను నేర్చించి ఈ ఒక్కరోజు మనతో ఉండే.. ఈ 2022 వ సంవత్సరాన్ని సంతోషంగా.. సాగనంపుతూ.. రాబోయే సంవత్సరంలో అందరు అనుకున్న ప్రతి ఒక్క పనులలో విజయం చేకూరాలని కోరుకుంటూ.. 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం..
అందరికి ముందస్తుగా.. 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు Advance Happy New Year
మీ పురుమల్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్
0 notes
ప్రజలు ఎల్లప్పుడు నా నాయకత్వం వల్ల... సంతోషించాలే.. కానీ.. బాధపడకూడదు... పురుమల్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్...
0 notes
28/12/2022 యశోద లక్ష్మి గారి 11 రోజులా కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పలకరించి.. ఏ ఆపదొచ్చిన నా వంతుగా నేను తోడుంటానని చెప్పిన.. పురుమల్ల శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచ్ గారు..
0 notes
ప్రజల కోసమే నేను ఉన్నది.. అంటూ.. ముందుకు వెల్తున్న ప్రజా నాయకుడు మన.. నాయకుడు పురుమల్ల శ్రీనన్న బొమ్మకల్ సర్పంచ్
1 note
·
View note
ప్రజలందరు సమానమే.. అంటూ.. అందరిలో శాంతిని నింపడానికి భూమి పై జన్మిమించిన శాంతి దూత ఏసు ప్రభువు.. అలాంటి మహాపురుషుడి జన్మదినాన.. క్రిస్మస్ పండుగ జరుకుంటున్న క్రిస్టియన్ సోదరులతో కలిసి.. వారికి ఆనందాన్ని చేకూర్చిన.. బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్...
1 note
·
View note