#forbiddenhistory
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 2 years ago
Video
youtube
శివుడు పార్వతి దేవికి చేసిన పన్నాగం!😱 హరిహర యొక్క అరుదైన శిల్ప కలయిక!
Hey guys, ఈ పురాతన గుడిలో చెక్కిన, ఈ దేవత ఎవరు? జాగ్రత్తగా గమనించి చూడండి, ఈయన శివుడా లేక విష్ణువా? ఇది శివుడు మరియు విష్ణువుల కలయికతో ఉన్న ఒకే విగ్రహం. మీరు ఈ విగ్రహం మధ్యలో సరిగ్గా ఒక గీతను వేశారంటే, మనం ఒక అద్భుతమైన వర్ణనను చూడవచ్చు, ఎందుకంటే దీన్ని చెక్కిన శిల్పి, ఎడమ వైపున శివునికి సంబంధించిన ప్రతిదీ మరియు మరొక వైపు విష్ణువుకు సంబంధించిన ప్రతీ దాని గురించి చెక్కారు. ఈ ఇద్దరు దేవుళ్ళు వ్యతిరేక ధ్రువాలుగా ఉంటారు, నిజమే కదా? శివుడు చాలా simpleగా ఉంటారు, పై��ాగంలో ఆయన జుట్టును కట్టుకున్నాడు. విష్ణు అయితే కొంచెం modernగా ఉంటారు, ఆయన పొడవైన, అలంకరించిన కిరీటాన్ని వేసుకుని ఉన్నారు. 
శివుడు తన వెంట్రుకలను కట్టుకోవడానికి, ఒక హెయిర్‌క్లిప్‌ను కూడా ఉపయోగించలేదు, ఆయన తన జుట్టును కట్టడానికి పామును ఉపయోగించాడు, కానీ చూడండి, విష్ణువు యొక్క కిరీటం విలువైన వజ్రం వైడుర్యాలతో అలంకరించబడి ఉంది. ఈ నుదురు చెక్కడమే చాలా కష్టమైన పని, కానీ దీన్ని చెక్కిన శిల్పి, దానిని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇది శివుని యొక్క మూడవ కన్ను, దీనిని కొన్నిసార్లు మేల్కొన్న pineal gland అని కూడా పిలుస్తారు, కానీ ఇక్కడ మూడవ కన్నులో ఒక సగం మాత్రమే మనం చూడగలుగుతున్నాం. మిగిలిన సగం దేన్నీ చూపుతోంది? కుడి వైపున, మీరు ఈ వింత గుర్తును చూడవచ్చు. ఇది నిజానికి ఊర్ధ్వ పుండ్రలో సగం. 
ఊర్ధ్వ పుండ్ర అంటే ఏంటని అడుగుతున్నారా? ఇది విష్ణువు మరియు అతని అనుచరులు వాళ్ళ నుదుటిపై ధరించే ఒక సంకేతం. దీనిని తెలుగులో నామం అని పిలుస్తారు మరియు ఇది ఇప్పటికీ విష్ణు భక్తుల యొక్క ఆచరణలో ఉంది. ఈ ముక్కును చూడండి, దీన్ని ఎవరో cut చేశారు, కావాలనే దీన్ని నాశనం చేయాలనీ ఇలా చేస్తున్నారు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ గుడిలో ఉన్న అనేక విగ్రహాలను, అవమానించడానికి చెడ్డగా కనిపించడానికి ఇలా ముక్కును cut చేయడం మీరు చూడవచ్చు. ఈ ముక్కుపై, ఎలాంటి విలువైన వివరాలు చెక్కబడి ఉంటాయో అని మనకే తెలియదు. 
ఈ ముక్కుపై, ఎలాంటి విలువైన వివరాలు చెక్కబడి ఉంటాయో మనకే తెలియదు, కేవలం కొన్ని సెంటీమీటర్ లలో ఉన్న ముక్కులో అలా ఏం చెక్కుతారని మీరు అడుగవచ్చు. కానీ దీన్ని మీరు అర్ధం చేసుకోవాలంటే ఈ శిల్పంలో ఉన్న పెదవులను చూడండి. మీరు ఇక్కడ ఎడమ వైపు మాత్రమే focus చేశారంటే, శివుడు కొంత ఆగ్రహమైన ముఖంతో ఉన్నట్లు మీరు చూస్తారు, శివుడు ఎప్పుడు కూడా కోపంగా, గంభీరంగా ఉంటాడు, ఇది మీకే బాగా తెలుసు. కానీ, మీరు ఎడమవైపు మూసేసి, కుడి వైపు చూస్తే, విష్ణువు చాలా ఆనందంగా నవ్వుతున్నాడని మీరు గ్రహించవచ్చు, ఎందుకంటే అతను చాలా సంతోషకరమైన వ్యక్తి. 
ఇక్కడ ఆయన, పెదవులు, కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉన్నాయి,  కానీ ఈ పెదవుల లోపలే మనకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ లేదా కాస్మెటిక్ సర్జన్‌ దగ్గరకి వెళ్ళినట్లైతే, ఒక సూపర్ మోడల్ ముఖానికి మరియు average గా ఉన్న ముఖానికి, కేవలం మిల్లీమీటర్ల తేడా మాత్రమే ఉందని మీ దగ్గర చెప్తాడు. Exactగా దీన్నే ఈ శిల్పి ఇక్కడ చేశారు, ఈ శిల్పినే, ఇక్కడ కాస్మెటిక్ సర్జన్, correct ఎహ్ కదా? ఈ పెదవులను కొంచెం పొడవుగా విస్తరించి, విష్ణువు సంతోషంగా ఉన్నట్టు, చాలా అద్భుతంగా ఉన్నట్టు ఈ శిల్పి చూపించారు, అదే విధంగా శివుడి పెదవులు చిన్నగా చూపించి ఆయన చాలా కోపంగా ఉన్నట్టు చూపించారు. 
శివుడు మరియు విష్ణువులను ఇలా ఎందుకు చూపించారు? ఒక వైపు ఉన్న విష్ణువును, నేను mirror చేసి photoshop చేసాను, full విష్ణువుని చూశారంటే, ఇంచుమించు ఇలానే కనిపిస్తారు. మరియు పూర్తి శివుని విగ్రహం చూడాలంటే ఇలానే ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న పురాతన చెక్కడాల్లో చాలా లోతైన ఉత్కృష్ట సమాచారం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. శివుడిని, చాలా strongగా, రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నట్టే చూపిస్తారు, ఆయన స్నానం చేసి, జుట్టు కట్టుకుని, ఏదో ఒక dress వేసుకుని పనికి వెళ్లగలడు. అదే విధంగా విష్ణువును, నగలతో చాలా అలంకారంగా, softగా కొంచెం అమ్మాయిలాగా ఉన్నట్టు చూపిస్తారు. Make up, jewellery వేసుకోకుండా విష్ణువు అసలు బయటకు రారు. 
శివుడు ఎప్పుడూ, కోపంగా, ఒంటరిగా ఉంటారు, ఆయన ఒక introvert, ఆయనకు తరచుగా కోపం వస్తుంది, అదే సమయంలో ఆయన తలచుకుంటే తన మూడవ కన్నుతో మిమ్మల్ని తక్షణమే కాల్చగలడు కూడా. ఆయన ఈ విధంగా చాలా simpleగా, straight forwardగా ఉన్నందున, కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడుతారు. విష్ణువు, ఒక extrovert, సరదాగా బయటకు వెళ్లి తిరగాలని అనుకుంటారు, బయట చూడడానికి, ఆయన చాలా సరదాగా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఆయన చాలా శాంతంగా, మెల్లగా అన్నిటిని plan చేసి అమలు చేసే విధంగా ఉంటారు, అంతే కాకుండా ఆయన యుద్ధాలు మరియు విజయాలు కూడా మోసపూరితంగా మరియు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. 
దీన్ని వివరించడమే నాకు చాలా విచిత్రంగా ఉంది, శివ, మరియు విష్ణువు గుడులలో కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రతిబింబించడాన్ని మనం చూడవచ్చు. సాధారణంగానే శివాలయాలు చాలా seriousగా, నిశ్శబ్దంగా ఉంటాయి. ఎవరూ డ్యాన్స్ కానీ, పాడటం కానీ ఇలాంటివి ఏవి చేయరు, ఫాన్సీ ఉత్సవాలు, వినోదాలు ఇలాంటివి ఏవి ఉండవు. ఈ గుడిలో ఉన్న చెక్కడాలన్నీ, చూడడానికి వచ్చిన visitors యొక్క మనసులో seriousnessను కలిగించే విధంగా ఉంటాయి. అయితే, విష్ణు గుడులు చాల ప్రకాశవంతంగా పెయింట్ చేసుంటాయి, సాధారణంగానే అక్కడికి వచ్చే ప్రజలు చాలా సంతోషకరంగా ఉంటారు. పాడటం మరియు dance చేస్తూ చాలా సందడిగా ఉంటుంది.
 - Praveen Mohan Telugu
1 note · View note
powerixnews · 11 months ago
Video
Shocking Historical Facts You Never Knew
Discover the scandalous secrets of Roman emperors and famous authors. Uncover the unconventional sex lives of Caligula, Julius Caesar, and Hans Christian Andersen. Explore the taboo topics of historical sexuality and human diversity. #HistoricalSexuality #ScandalousSecrets #TabooTopics #UnconventionalSexLives #HumanDiversity #ForbiddenHistory
 HistoricalSexuality ,ScandalousSecrets ,TabooTopics ,UnconventionalSexLives ,HumanDiversity ,ForbiddenHistory
0 notes
chexawe · 6 years ago
Video
Drake is a descendant of the oppressors, what makes you think he cares about UPLIFTING our BLACK people!?! Reposted from @autochthonsofamerica - Approved by the Subconscious Community. #AutochthonsStandUp™ #AfricanAmerican❌ #PanAfricanismDebunked #PanglobalistParadigm #WorldWide #AboriginalTitle #AboriginalAmerican #Intercontinental #IndigenousStatus #OriginalUnitedKingdom #OriginalAustralian #BoundToTheLandByBlood #UntoldHeritage #StolenLegacy #ForbiddenHistory #TulapitWapakisinep #AutochthonsStandUp™ #MuursStandUp™#Ouchita #Uachit #Amerique #America #Amerika #AmeriTa #TaMeri #Autochthons #Indigenous #Original #CopperColored #IndigenousStatus #KnowThySelf https://www.instagram.com/p/BxaX3jxHDkFeoTQ-GkIzh0CC8htN2auntA7HCM0/?utm_source=ig_tumblr_share&igshid=1ptqm2kzmv2w4
7 notes · View notes
spanky606 · 6 years ago
Photo
Tumblr media
Reposted from @autochthonsofamerica - “N. E. Annual Pow-Wow of Algonquin Indians. Providence, R.I. October 14, 1925.” The image was vaguely familiar so I spent some time looking through my library and lo and behold, it was published in inThe Narragansett People by Ethel Boissevain, pages 76 & 77. In Boissevain book the image is captioned: “Concerned Native Americans sustained a council of Eastern Algonkian Indians for several years during the 1920’s. This 1925 photograph shows a group of the Council composed of members of the Narragansett and Wampanoag tribes.” Most so called black people are actually indigenous Americans reclassified as Black and colored. Approved by the Subconscious Community. #AutochthonsStandUp™ #AfricanAmerican❌ #PanAfricanismDebunked #PanglobalistParadigm #WorldWide #AboriginalTitle #AboriginalAmerican #Intercontinental #IndigenousStatus #OriginalUnitedKingdom #OriginalAustralian #BoundToTheLandByBlood #UntoldHeritage #StolenLegacy #ForbiddenHistory #TulapitWapakisinep #AutochthonsStandUp™ #MuursStandUp™#Ouchita #Uachit #Amerique #America #Amerika #AmeriTa #TaMeri #Autochthons #Indigenous #Original #CopperColored #IndigenousStatus #KnowThySelf https://www.instagram.com/p/Buq8mLCnOZc/?utm_source=ig_tumblr_share&igshid=wa3xybwz9jzq
3 notes · View notes
googlemyearth · 4 years ago
Photo
Tumblr media
I feel like Ive found so much buried, its ridiculous. . . . #ancienthistory #ancientaliens #ancientcivilization #ancientruins #ancientarchitecture #googleearthdiscoveries #googleearth #satelliteimagery #paranormal #discovery #travel #landscape #weird #oddities #foundobjects #explore #strangeandunusual #forbiddenhistory #ancienttemple #googleartsandculture #googlemaps #truthseeker #googlemyearth https://www.instagram.com/p/CEf0DcIFoL7/?igshid=ndd9ie3bdqkh
0 notes
dococt86 · 6 years ago
Photo
Tumblr media
True dat💪💪💪💪💪💯💯💯💯💯 from @collectivespark - The Simple Truth. ✌ #learnsomethingnew #uk #nativeamerican #london #nativeamericans #newyork #rainbowwarriors #indiahistory #forbiddenhistory #extinction #native #geonicide #losangeles #learntounlearn #england #usa #saturday #weekendplans #now - #regrann (at Popeyes® Louisiana Kitchen) https://www.instagram.com/p/BzUPL8mBsLs/?igshid=1tnqe51pp1ib2
0 notes
knowthyself2100-blog · 8 years ago
Photo
Tumblr media
The ancients knew #asabovesobelow #forbiddenhistory #forbiddenknowledge #temetnosce #knowthyself #collectiveconsciousness #consciouscommunity
1 note · View note
aiiaiiiyo · 8 years ago
Photo
Tumblr media
“Billionaires Rule, Nixon’s Their Tool” — youth protest outside the Washington Hilton during the inauguration of Richard Nixon, 1969 [1024x778] Check this blog!
14 notes · View notes
lookingformytribe · 3 years ago
Text
Looking for my Tribe
What gives me goosebumps: dao, ripples on the water, 432 frequency, Russel and his Secret of light, cymatics, fractal geometry, Tibet, megaliths, forbidden history, body related festivals, magic of zero, power of chaos, petroglyphs, legends are real, ocean abyss creatures, roots... Anyone else?
1 note · View note
dancingqueendc · 3 years ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media
#throwback 2026 watching documentaries #Bloodline of #Christ by @ForbiddenHistory on YouTube
2 notes · View notes
powerixnews · 11 months ago
Video
Weird intimate lives of historical figures
Discover the scandalous secrets of Roman emperors and famous authors. Uncover the unconventional sex lives of Caligula, Julius Caesar, and Hans Christian Andersen. Explore the taboo topics of historical sexuality and human diversity. #HistoricalSexuality #ScandalousSecrets #TabooTopics #UnconventionalSexLives #HumanDiversity #ForbiddenHistory
 HistoricalSexuality ,ScandalousSecrets ,TabooTopics ,UnconventionalSexLives ,HumanDiversity ,ForbiddenHistory
0 notes
chexawe · 6 years ago
Photo
Tumblr media
Regrann from @tayda_5 - Wearing sunglasses may cause your skin to get sunburns When you put on your dark shades, your brain is under the impression that the light in that area is lesser than what it really is. Now because of this false impression of the brain, the👉🏾 pituitary gland isn’t triggered.👈🏾 When triggered by the right nerve, the pituitary gland releases a Melanocyte Stimulating Hormone (MSH). This hormone is responsible for creating melanocyte cells, the ones responsible for Melanin. Melanin gives the skin its color. More the melanin, darker the skin. It also serves as a protection layer from the deadly UV rays of the sun. Without it, skin diseases and cancer would be common. When you are falsifying the brain by wearing sunglasses, melanin isn’t produced and instead of getting tanned, your skin could get sunburned. Approved by the Subconscious Community. #AutochthonsStandUp™ #AfricanAmerican❌ #PanAfricanismDebunked #PanglobalistParadigm #WorldWide #AboriginalTitle #AboriginalAmerican #Intercontinental #IndigenousStatus #OriginalUnitedKingdom #OriginalAustralian #BoundToTheLandByBlood #UntoldHeritage #StolenLegacy #ForbiddenHistory #TulapitWapakisinep #AutochthonsStandUp™ #MuursStandUp™#Ouchita #Uachit #Amerique #America #Amerika #AmeriTa #TaMeri #Autochthons #Indigenous #Original #CopperColored #IndigenousStatus #KnowThySelf #knowthelaw https://www.instagram.com/p/Bnhf8eAF9Q4kvIN7TvXF7zS9npE0Cgw5qyUdPU0/?utm_source=ig_tumblr_share&igshid=zgopfzm447tl
1 note · View note
spanky606 · 6 years ago
Video
@Regran_ed from @autochthonsofamerica - Part 1. Video credit to @eddiegriffin Approved by the Subconscious Community. #AutochthonsStandUp™ #AfricanAmerican❌ #PanAfricanismDebunked #PanglobalistParadigm #WorldWide #AboriginalTitle #AboriginalAmerican #Intercontinental #IndigenousStatus #OriginalUnitedKingdom #OriginalAustralian #BoundToTheLandByBlood #UntoldHeritage #StolenLegacy #ForbiddenHistory #TulapitWapakisinep #AutochthonsStandUp™ #MuursStandUp™#Ouchita #Uachit #Amerique #America #Amerika #AmeriTa #TaMeri #Autochthons #Indigenous #Original #CopperColored #IndigenousStatus #KnowThySelf #knowthelawusethelaw https://www.instagram.com/p/BreAJxOH3zr/?utm_source=ig_tumblr_share&igshid=wqeyvexjg77l
2 notes · View notes
steveasherwriter · 6 years ago
Text
Rick Osmon Graves of the Golden Bear: Fortresses and Monuments of the Ohio Valley
0 notes
googlemyearth · 4 years ago
Photo
Tumblr media
Half the things I find are just simply strange. . . . #ancienthistory #ancientaliens #ancientcivilization #ancientruins #ancientarchitecture #googleearthdiscoveries #googleearth #satelliteimagery #paranormal #discovery #travel #landscape #weird #oddities #foundobjects #explore #strangeandunusual #forbiddenhistory #ancienttemple #googleartsandculture #googlemaps #truthseeker #googlemyeartj https://www.instagram.com/p/CEfz7S7lBOs/?igshid=alevlp23dhi3
0 notes
jstephensdesign · 6 years ago
Photo
Tumblr media
Enki The Anunnaki drops online tomorrow, December 9th 12pm PST! 🤜💥🤛 #Repost @jstephensdesign ・・・ Giorgio came by the TIMEBANDITS & Mear One booths at DCon! Giorgio Tsoukalos @tsoukalos, is the host & producer of one of my all time favorite shows “Ancient Aliens” on the @history channel. Giorgio has his very own Enki The Anunnaki art toy now! There was one man in the world who I wanted to have this figure and it was him. He is the lead researcher of this movement and needs to be recognized for his work! ✌️✌️✌️ @tsoukalos always great seeing you! • • • Mear One @Mear_one x TIMEBANDITS @timebandits__ present Enki The Anunnaki, 3 3/4” figure, signed and numbered, limited to 33 units. Premiered at DCon and remaining units will be available online Sunday 12/9. $100.00 each + shipping. #Enki #Anunnaki #designercon #designercon2018 #theanunnaki #toyart #designertoys #sumerian #pinealgland #enlil #ancientaliens #ancient #humanhistory #hiddenhistory #forbiddenhistory #geneticengineering #nibiru #mearone #imnotsayingitwasaliens #ancientartifacts #timebandits #ancientastronauts #ancientculture #thegods #ancientastronauttheory #giorgiotsoukalos (at Los Angeles, California) https://www.instagram.com/p/BrKFBO1ny77/?utm_source=ig_tumblr_share&igshid=1vtuxlq2fp3lw
0 notes