#dislikesformodimannkibaat
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
PUBG : వార్నీ.. పబ్ జి బ్యాన్ చేసింది అందుకా..?
Tumblr media
Reason Behind Pubg Ban In India : ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధి మైనస్ 23 శాతాని కన్నా దిగువకు పడిపోయింది. ఓ వైపు కరోనా.. మరోవైపు ఆర్థిక సమస్యలతో దేశం అల్లాడుతోంది. అయితే.. ఇప్పుడు దేశంలోని యువత మాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. ఫోన్లో మాట్లాడుకున్నా.. పబ్ జి గేమ్ బ్యాన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎంతసేపూ దాని గురించే డిస్కస్  చేస్తున్నారు. గేమ్ ను ఎందుకు బ్యాన్ చేశారు..? నిజంగా పబ్జి చైనా యాప్ ఏనా..? గేమ్ ను మళ్లీ తీసుకొస్తారా..? అని డిస్కషన్లు పెట్టేస్తున్నారు. అన్నీ ఉన్న అత్యంత దురదృష్టవంతుడు హీరో సుమంత్! అయితే.. పబ్జి గేమ్(Pubg) ను ఎందుకు బ్యాన్ చేశారనేదే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. దేశ భద్రతకు ముప్పుగా ఉందని నిషేధం పెట్టామని సర్కారు చెబుతోంది. కానీ దీనికి మరో కారణం ఉందంటున్నారు సోషల్ మీడియా యూనివర్సిటీకి చెందినవాళ్లు. ఏకంగా పబ్జి బ్యాన్ కు ప్రధాని మోడీకి లింక్ పెట్టేశారు. విషయం ఏంటంటే.. ఇటీవల ప్రధాని మోడీపై సోషల్ మీడియా, ప్రధానంగా యూట్యూబ్ లో ఓ క్యాంపెయిన్ నడుస్తోంది. అదే డిస్ లైక్ ల క్యాంపెయిన్. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమానికి అడ్డగోలుగా డిస్ లైక్ లు వస్తున్నాయి. పనిలో పనిగా నరేంద్రమోడీ యూట్యూబ్ ఛానల్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యూ ఛానల్ లోకి వెళ్లి మరి డిస్ లైక్ లు కొట్టేస్తున్నారు. చిన్నగా మొదలైన ఈ క్యాంపెయిన్ ఇప్పుడు ఊపందుకుంది. కొందరైతే డిస్ లైక్ కొట్టి మరి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరో పదిమంది డిస్ లైక్ చేసేలా చేస్తున్నారు. China : వరుస దెబ్బలతో అల్లాడుతున్న చైనా ఏం చేసిందంటే..? Read the full article
0 notes