#dailycovidtestinindia
Explore tagged Tumblr posts
batukamma · 5 years ago
Text
దేశంలో ప్రమాదకరంగా విస్తరిస్తున్న కరోనా
Tumblr media
దేశంలో కరోనా బీభత్సం కొనసాగుతోంది. రోజు రోజుకు పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ ఏ రోజుకారోజు కేసులు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్! దేశంలో నిన్న 14721 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు కేంద్ర వైద్యరోగ్య శాఖ  ప్రకటించింది. ఇందులో మహారాష్ట్రంలోనే అత్యధికంగా కేసులున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 3827 కేసులు నమోదు కాగా.. అక్కడ మొత్తం  కేసుల సంఖ్య 1,24,331 కి చేరింది. కల్నల్ సంతోష్ బాబు ఇంటికి సీఎం కేసీఆర్! దటీజ్ కేసీఆర్.. ఒక్క దెబ్బకి అందరి నోళ్ళు మూయించిండు! ఇక తమిళనాడులో నిన్న 2115 మందికి కరోనా పాజిటివ్ రాగా..  అక్కడ మొత్తం కేసుల సంఖ్య 54,449కు చేరింది. ఢిల్లీలో నిన్న 3137 కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 53,116 కు చేరింది. ఒక్క అరటిపండు… ఎన్నో ప్రయోజనాలు! తెలంగాణలో నిన్న రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్రంలో మొదటిసారిగా.. 499 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో GHMC పరిధిలో 329 కేసు, రంగారెడ్డిలో 129 కేసులున్నాయి. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes