#causesofhepatitis
Explore tagged Tumblr posts
riomed2 · 3 days ago
Text
0 notes
teluguonenews · 2 years ago
Text
కాలేయం వాపుకు గురయ్యి దాని పరిమాణం పెరిగిపోవడమే హెపటైటిస్ గా వైద్య శాస్త్రంలో చెబుతారు. మద్యపానం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక మందులు వాడటం వల్ల కాలేయానికి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్లు హెపటైటిస్ సమస్యకు కారణమయ్యే అత్యంత సాధారణ సమస్య. హెపటైటిస్ సమస్యలో ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది కూడా ఒకటి. for more information visit teluguone.com
0 notes