#boeing737aircraft
Explore tagged Tumblr posts
aviaposter · 2 years ago
Text
Tumblr media
Boeing 737-200 VASP
Registration: PP-SMA Type: 737-2A1 Engines: 2 × PW JT8D-17 Serial Number: 20092 First flight: Apr 21, 1969
Viação Aérea São Paulo S/A (São Paulo Airways), better known as VASP, was an airline with its head office in the VASP Building on the grounds of São Paulo–Congonhas Airport in São Paulo, Brazil. It had main bases at São Paulo's two major airports, São Paulo–Congonhas Airport (CGH) and São Paulo/Guarulhos International Airport (GRU). The airline was established on 4 November 1933 by the state government of São Paulo and started operations on 12 November 1933. VASP was the first airline to serve the interior of the state of São Paulo.
Poster for Aviators. aviaposter.com
6 notes · View notes
batukamma · 4 years ago
Text
KOZIKODE MIRACLE : కోజికొడ్ లో 150 మంది ప్రాణాలు కాపాడింది ఇదే..!
Tumblr media
KOZIKODE MIRACLE SAVED 150 LIVES : కొద్దిరోజుల క్రితం కేరళలోని కోజికొడ్ లో విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన విమానం వర్షం కారణంగా రన్ వే పై నుంచి జారిపోయి.. పక్కనే ఉన్న లోయలాంటి ప్రదేశంలోకి పడిపోయింది. టేబుల్ టాప్ రన్ వే కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే.. లోయలోకి దూసుకెళ్లిన విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో 170 మంది వరకు ప్రయణికులున్నారు. వీరిలో 18 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయాలతో బయటపడ్డారు. క్లివేజ్ షోతో రచ్చ చేస్తున్న శ్యామల! ఇలాంటి విమాన ప్రమాదాలు జరిగినప్పుడు సాధారణంగా పెద్ద సంఖ్యలో మరణాలు జరుగుతాయి. మామూలుగా విమానం రన్ వై స్కిడ్ అయ్యే పక్కకు దూసుకెళితేనే అందులోని ఇంధన బయటకొచ్చి మంటలంటుకుంటాయి. కానీ.. కోజికొడ్ లో విమానం లోయలోకి పడి రెండు ముక్కలైనా మంటలు రాలేదు. నిజానికి కోజికొడ్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై విమానం స్కిడ్ అవగానే నేలను రాసుకుంటూ వెళ్లిపోయింది. ఈ క్రమంలో రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయి. అందులోని ఫ్యూయల్ ట్యాంక్ లు పగిలిపోయి ఇంధనం బయటకు వచ్చింది. మామూలుగా అయితే.. ఫ్యుయల్ ట్యాంక్ కొద్దిగా దెబ్బతిని చిన్న చిన్న లీకేజీలు అవుతాయి. Dhethadi Harika : దేత్తడి పిల్ల నిజంగానే దేత్తడి..! Miheeka Marriage Dress Cost: మిహీక పెళ్లి డ్రెస్ ఖరీదెంతో తెలుసా..? Nandini Rai Metro Kathalu : వేశ్యగా మారిన బిగ్ బాస్ బ్యూటి! కానీ ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ లో మాత్రం ఇంధనం ఓ వరద ప్రవాహం లాగా బయటకుక వచ్చిందని అక్కడ డ్యూటీలో ఉన్న ఫైర్ సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమయంలో చిన్నపాటి స్పార్క్ వచ్చినా.. అందులో ఉన్న 150 మంది ప్రాణాలు గాలిలో కలిసేవని చెబుతున్నారు. Read the full article
0 notes
tamildaily · 6 years ago
Link
0 notes
newsavenue24 · 3 years ago
Link
0 notes
tamildaily · 6 years ago
Link
https://www.dinamalar.com/news_detail.asp?id=2232248
0 notes