#bhagavadgitha
Explore tagged Tumblr posts
mplanetleaf · 2 years ago
Video
youtube
క్షేత్రము! | భగవద్గీత | Bhagavadgita Ch 13:1–6 | MPlanetLeaf
0 notes
ssvas1966 · 2 years ago
Text
Mantra Deekshe - Swamy Gautamanandaji Maharaj
It was a long pursuit of scriptural studies, mostly with breaks and internal turmoil’s, doubts, side tracking of the goals, which finally culminated into me taking a practical step in the form of MANTRA DEEKSHE, which happened exactly one month ago.  This was like a total turnaround from a mere pursuit of philosophical studies, for satisfying the intellect and the ego, into a simple practice of spirituality which looks amazingly powerful than all the studies put together.  It is a new beginning and a very big step in my LIFE.  A small back ground as to what and all happened till now….
I started my earliest studies with Ramayana and Mahabharatha during my child hood days and also a bit of Bhagavadgitha.  Lord Ram was my favourite deity and Aaradhya Daiva.  I was attracted to the teachings of Lord Gautama Buddha and tried to understand him through the practice of Vipassana.  As an ardent follower of Naturopathy as a way of life and admirer of Yogic Sciences, did some studies in these aspects of life.  I got firmly rooted in the Indian way of natural life and Yoga as a method for a healthy living.  Deeply inspired by Mahatma Gandhi I had full faith in the nature’s ability to heal itself.  In the meanwhile, I had the privilege of studying Homeopathy for some time (for the sake of my children) and highly appreciated its curative abilities at very subtle levels of body and mind.
My formal study of Vedic literature commenced during 2010 when I started my initial studies in Prasthana trayas through Chinmaya International Studies.   It was not exactly a scriptural study and I got a glimpse through the Foundation and Advanced Course in Vedantha, as expounded by Adi Shankara.   The huge knowledge base in the form of Bhashyas, Sutras to Vedic lore deeply stirred my intellectual hunger and set a direction for my further studies.  A glimpse of the advaitic thought mesmerized me and I got deeply attracted towards it. 
This initial attraction for “Advaitha” became stronger when I studied Complete works of Vivekananda and his vision about our ancient culture opened up a new vista of knowledge.  I could easily correlate the teachings of Shri Ramakrishna Paramahamsa, through his devout and courageous, monastic student Swamy Vivekananda.  It is not a co incidence that I started this journey in “Ramakrishna Ashram”, Basavanagudi, Bengaluru long back during my High school days in 1980s.  I used to regularly visit this place and the divine rock on which Mata Shri Sharada Devi sat and meditated.  I never knew that one day I would be part of this great lineage through the process of Mantra Deeksha.
I was very sceptical since beginning about following any particular method / order in the path of spirituality.   I never felt that I should follow someone or something, which might be due to egoistic ideas of self-realisation through own efforts.  My recent visit to Ramanasramam, in Tiruvannamalai kindled my desire to strongly cling on to one particular method as there are too many roads leading to the same place.  I had a strong feeling that the journey so far was only theoretical and as that of a bystander without any real progress, except for accumulation of knowledge and confusing ideas.  Though it all looked very peaceful and steady, my inner core was with turmoil and waiting for any small provocation.  This made me send a mail to Swamy Gautamanandaji Maharaj and within a few hours I got a firm reply also !!
As a preparation to this great event scheduled for 30-09-2019 I had to follow certain procedures which began nearly a month before.  After registering my name, I started reading three simple but powerful books on the “Holy Trio” – Shri Ramakrishna, Sharada Maa and Swamy Vivekananda.  We were also instructed to study a book “Spiritual Initiation – What it is ?”.  This book is a compilation of material culled from the three articles written by Swami Bhuteshananda Maharaj, former president of the Ramakrishna Order, and lucidly explains the need of guru in leading the spiritual aspirants along the spiritual path by giving a formula called mantra repeating which they can reach the Supreme Goal.   It is a very handy material for those thinking of taking spiritual initiation.  Most of my doubts got cleared with this and I determined to plunge into this great journey. 
On the appointed day, I went early in the morning with specified things for Deeksha programme.  Cheerful devotees were there already helping us in setting things right.  There was a small briefing previous evening by the Secretary Swamy as to the dos and don’ts for the “D” day. My mind was full of reverence and anxiety for a new beginning. About 105 aspirants were there, including 45 students starting a new journey.  We were asked to keep our things in a very orderly manner and sit at the appointed place.  Every step to be followed for the next six hours was told in great detail.  We had to stay put for the instructions and completely pay attention to the procedures.  It was the hall mark of disciplined monastic order getting reflected in this simple but significant ceremony of the Ramakrishna Math.  We have to very systematically follow the steps and it was to the precision that things happened like in a dream.
Swamy Gautamanandaji Maharaj was very kind and patient, explaining the whole process in minute detail and inspiring us to follow a new path of glory.  His melodious but firm voice and reassuring smiles in between took me to a different plane, and our flight had just taken off with his energies backing all of us.  What exactly happened between 6.30 am to 11.30 am cannot be described in words, but there was an elevation of our minds and the Japa journey has begun.  Through out the program, I was completely engrossed with devotion and there was a subtle excitement about the new journey.
Swamy Gautamanandaji Maharaj also took Mantra Deekshe in RK Math, Basavanagdi, Bengaluru in 1956 and it was our great privilege to follow this lineage.  Shri Ramakrishna Paramahamsa – Swamy Brahmananda – Swamy Veereshananda – Swamy Gautamananda ….  (Brahmananda, born Rakhal Chandra Ghosh, was one of the direct disciples of Ramakrishna and the first president of the Ramakrishna Math and Ramakrishna Mission. He was born in Sikra Kulingram near Basirhat, Kolkata. Ramakrishna recognised him as his 'spiritual son'. He became the first president of the mission.).
Its one month now and the practice of Japa is going on with a particular pace and I am sure there will be more to come.  During the last one month, I also read “Japa Yoga” by Shivananda which was found to be having very useful and practical tips. I tried to understand the Aratikram of RK Math and read a book by Swamy Harshananda “Aaraatrika Gaanagalu” which explained the meaning and significance of i) Khandcana Bhava Bandhana, ii) Om Hreem ritham iii) Sarva mangala mangalye iv) Prakratim – paramam, four stotras during Sandhayarathi.  I had only heard them during Aarathi and got fascinated with the rhythm and melody of the Stotras and now I got a chance to understand the significance and meaning.
This is just a small narrative of the divine experience I had, a month ago and I wrote this to express my deep gratitude for  Pujya Swamy Gautamanandaji Maharaj who very lovingly initiated us into this Holy order of Ramakrishna Math.  The journey has begun in a real sense and a distinct link got established with this small step.
Shri Gurubhyonamaha – Hari Om Tatsat - Shri Ramakrishnarpanamasthu.
S SRINIVAS
0 notes
manatemples · 4 years ago
Photo
Tumblr media
భగవద్గీత-పరమ పవిత్ర మందిరం ------------------------------------------------- భగవద్గీత ఒక ఇంటితో సమానం. గీత తన పరమపవిత్ర మందిరమని శ్రీ కృష్ణ భగవానుడే చెప్పాడు. అలా చూసినప్పుడు మూడంతస్తులతో కూడిన ఆ ''గీత'' భవనంలో.. మొదటి అంతస్తులో 1వ అధ్యాయము నుండి6వ అధ్యాయం వరకు ఉన్నాయి. (అర్జున విషాదయోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మసన్న్యాస యోగము, ఆత్మ సంయమన యోగము) ఈ ఆరు అధ్యాయాలను కర్మషట్కం అని అంటారు. రెండవ అంతస్తులో 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్నాయి. (విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మ యోగము, రాజవిద్య రాజగుహ్య యోగము, విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము) ఈ ఆరు అధ్యాయాలను భక్తిష్కటము అని అంటారు. మూడవ అంతస్తులో 13వ అధ్యాయము నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్నాయి. (క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగం, గుణత్రయవిభాగయోగం, పురుషోత్తమప్రాప్తి యోగము, దైవాసుర సంపద్విభాగయోగము, శ్రద్ధాత్రయ విభాగయోగం, మోక్షసన్యాస యోగం). ఈ ఆరు అధ్యాయాలు జ్ఞాన ష్కటం. అందుకే గీతాభవనం సువిశాలమై, అత్యంత సుందరమై విరాజిల్లుతుంటుంది. అందులో అమూల్యమైన వస్తు సముదాయములుంటాయి. #bhagavadgitha #SignificanceofBhagavadgithaparayanam #భగవద్గీత మీ శ్రేయోబిలాషి గిరీష్ +91-9866933582 https://www.instagram.com/p/CIgPJtzs3v4/?igshid=14qzh8112m9k4
0 notes
Text
Bhagavadgeetha by www.livetirupati.com Shivaji (Chapter - 1) 47 Poems
Bhagavadgeetha by www.livetirupati.com Shivaji (Chapter – 1) 47 Poems
View On WordPress
0 notes
svbcttd · 3 years ago
Text
శ్రీమద్బగవద్గీత భగవంతుని యొక్క రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే తప్పక చూడండి. సాయంత్రం 7:00 గం" లకు మీ SVBCTTD Youtube Channel లో …..
|| SVBC Live Streaming || SVBCTTD LIVE
#Sri_madbhagavadgitha #svbc_live #svbcttd #svbc_live_tv #parayanam #daily_devotional #telugu_devotional #bhagavadgitha
Live: https://www.youtube.com/watch?v=pOEOyKDoLVE
0 notes
thaporushi · 4 years ago
Photo
Tumblr media
తన వైభవాన్ని/మహిమని తెలియపరచటానికి ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసము అనేది దేవలోకాల్లో ఉన్న రెక్కల గుఱ్ఱము, అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. అది దేవతల మరియు అసురుల సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము అనేది ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని గజము (ఏనుగు). దానినే అర్ధ-మాతాంగము అని కూడా అంటారు, అంటే "మేఘాలలో ఉండే ఏనుగు". www.facebook.com/bhagavadgitha 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/CEdMds6F_Ha/?igshid=osj6i9333wnm
0 notes
venkatkumbham · 6 years ago
Video
Bhagavadgitha told by Krishna but who spread this valuable philosophy you know | PSLV TV
0 notes
thaporushi · 4 years ago
Photo
Tumblr media
రావి చెట్టు క్రింద కూర్చునే వారికి అది చల్లని ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. అది ఊడల ద్వారా విస్తరిస్తుంది కాబట్టి అది పెద్దదిగా ఉండి మరియు చల్లటి నీడను ఎక్కువ వైశాల్యంలో అందిస్తుంది. బుద్ధుడు ఒక రావి చెట్టు క్రిందనే ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. వేద వ్యాసుడు, వాల్మీకి, ధ్రువుడు మరియు ప్రహ్లాదుడు వంటి ఎంతో మంది మహాత్ములకు దేవర్షి నారదుడు గురువు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుని వైభవాలను కీర్తిస్తూ, దైవ కార్యములను ముల్లోకాలలో చేస్తుంటాడు. కావాలనే కలహాలను సృష్టిస్తాడనే ఖ్యాతి కలవాడు; కొన్ని సార్లు ఆయనను జనులు గొడవలు సృష్టిస్తాడని అపార్థం చేసుకుంటారు. కానీ, కీర్తి గడించినవారిని మ��ింత ఉద్ధరించాలనే తపన వలననే, వారిచుట్టూ కలహములు సృష్టిస్తాడు, అది వారి ఆత్మ-పరిశీలన మరియు పరిశుద్ధికే దారితీస్తుంది. గంధర్వ లోకం లో అద్భుతంగా పాడే వారు ఉంటారు వారిలో ఉత్తమ గాయకుడు చిత్రరథుడు. సిద్ధులు అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించిన యోగులు. వీరిలో కపిల ముని సాంఖ్య శాస్త్ర తత్వమును తెలియపరిచాడు మరియు భక్తి యోగ విశిష్టతని ఉపదేశించాడు. (ఇది శ్రీమద్భాగవతం 3వ స్కందములో వివరించబడినది). ఆయన ఒక భగవత్ అవతారము, అందుకే తన వైభవాన్ని ప్రకటిస్తున్నాడని ఆయనను శ్రీ కృష్ణుడు ఇక్కడ ఉదహరించాడు. www.facebook.com/bhagavadgitha 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/CEarQ4Xl8cA/?igshid=lp13rrpklnd3
0 notes
thaporushi · 4 years ago
Photo
Tumblr media
From the Puranas we learn that Sage Kashyap had two wives— Aditi and Diti. From his first wife, Aditi, he fathered twelve celestial personalities—Dhata, Mitra, Aryama, Shakra, Varun, Amsha, Bhaga, Vivasvan, Pusha, Savita, Twashta, and Vaman. Amongst these, Vaman was the Avatar of the Supreme Lord Vishnu. Thus, Shree Krishna states that amongst the Adityas (twelve sons of Aditi), Vishnu (in the form of Vaman) reveals his opulence. Amongst luminous objects, the sun is supreme. The Ramayan states: rākāpati ṣhoṛasa uahiñ tārāgana samudāi, sakala girinha dava lāia binu rabi rāti na jāi “At night, all the lamps along with all the stars in the sky and the moon as well are together insufficient in removing the darkness of the night. But the moment the sun rises, the night gets dispelled.” That is the power of the sun, which Shree Krishna reveals as his vibhūti. Then, he comes to the night sky. There is the well-known saying, “One moon is better than a thousand stars.” Shree Krishna says that amongst all the constellations and stars in the night sky, he is the moon because it best reveals his opulence. The Puranas further relate that Sage Kashyap fathered daityas (demons) from his second wife Diti. However, apart from the daityas, Diti desired to have a son more powerful than Indra (the king of the celestial gods). So she kept her baby in her womb for a year. Indra then used a thunderbolt and split her fetus into many pieces, but it turned into many fetuses. These became the Maruts, or the 49 kinds of winds that flow in the universe, doing tremendous good. The major ones amongst them are Avaha, Pravaha, Nivaha, Purvaha, Udvaha, Samvaha, and Parivaha. The chief wind, known as Parivaha, also bears the name Marichi. Shree Krishna states that his vibhūti (opulence) manifests in the wind called “Marichi.” www.facebook.com/bhagavadgitha 🚩🙏 Krishnam Vande Jagadgurum 🙏🚩 https://www.instagram.com/p/CEOUf8PFJcu/?igshid=179o8qwpine3l
0 notes
thaporushi · 4 years ago
Photo
Tumblr media
శ్రీకృష్ణార్జునులు చిన్నతనము నుండి బంధురీత్యా బావామరుదులే కాక మంచి స్నేహితులు కూడాను. ఖాండవ దహన సమయమున, అరణ్యవాస సమయమున, సుభద్రార్జునుల వివాహము మొదలగు ఎన్నో సందర్భములయందు వారు ఏకాం���ముగా గడిపినా వారి మధ్య ఎప్పుడునూ యోగవిద్య విషయములు చర్చకు రాలేదు. ఉత్తరగోగ్రహణ సమయమున భీష్మ, ధ్రోణ,కృపాచార్య, అశ్వతామ, కర్ణులు మరియు సోదర సమేతుడైన దుర్యోధనాదులను ఒంటరిగానే ఢీకొని విజయాన్ని సాధించాడు. కానీ కురుక్షేత్రమందు ఇరు సేనలలోని బంధుమిత్రులను చూచి, మమకార బంధు ప్రీతితో అర్జునుడు కలత చెందాడు. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధమున కురు పాండవులు తాడో పేడో తేల్చుకొనుటకు ప్రాణములను ఒడ్డి నిలబడ్డారు. ఇక్కడ గమనించ వలసినది ఏమనగా "విజయమో, వీరస్వర్గమో" అనే భావనతోనే అందరూ యుద్ధరంగమునకు వచ్చియున్నారు. వీరాధి వీరుడగు అర్జునుడు ఈ పరిస్థితిలో ” న కాంక్షే విజయమ్ కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ ” అంటూ యుధా విజయము మీద, రాజ్య సుఖల మీద, వైరాగ్యము కలిగి ” యశ్చ్రెయ శ్యాన్నిశ్చితమ్ భ్రూహితన్మే, శిష్యస్తేహమ్ శాధిమామ్ త్వాం ప్రపన్నం ” శిష్యునిగా ఆశ్ర ఇంచిన నాకు ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించమని శ్రీకృష్ణుని గురువుగా భావించి శరణువేడెను. వైరాగ్యముతో శరణాగతి పొందిన శిష్యునకు మాత్రమే అతి రహస్యమైన రాజయోగ���ును గురువు బోధించవలసి ఉన్నది. అర్జునుని స్థితిని చూచి, అతనిని శిష్యునిగా స్వీకరించుటకు మరియు యోగవిద్యను ఉపదేశించుటకు అదే సరైన సమయమని శ్రీకృష్ణుడు తలచి, అర్జునుని శిష్యునిగా స్వీకరించి, తత్వబోధ చేయుటకు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమే యోగ్యమైనదిగా నిర్ణఇంచెను. గురువైన శ్రీకృష్ణుని యొక్క గీతోపదేశ ఫలితము అర్జునుడు 18వ అధ్యాయము చివర ” నష్టోమోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదన్మయాచ్యుతా స్థితోస్మిగత సన్దేహహ కరిష్యే వచనం తవ !! అంటాడు. అనగా, మాధవా నీ అనుగ్రహము వలన నా మోహము నశించినది. ఆత్మతత్వ విచారణా బుద్ధిని పొందాను. సందేహములు తీరిపోయినవి. నీవు చెప్పినట్లే చేస్తాను” అనెను. అజ్ఞాని ఐన శిష్యుడు, జ్ఞాని ఐన గురువు యొక్క ఉపదేశమును పొంది, యోగమాచరించిన, అతని అజ్ఞానము నశించి ఆత్మ జ్ఞాని అగును. www.facebook.com/bhagavadgitha 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/CD1QVOBlWvr/?igshid=1dqree7ihaucw
0 notes
thaporushi · 5 years ago
Photo
Tumblr media
భౌతిక జగత్తు మాయ యొక్క అధీనంలో ఉన్నది, మరియు ఇది శ్రీ కృష్ణుడిచే, 8.15వ శ్లోకంలో దుఃఖాలయమ్ అశాశ్వతమ్, తాత్కాలికమైనది మరియు దుఃఖములతో నిండి ఉన్నది అని చెప్పబడింది. ఈ విధంగా భౌతిక శక్తి అయిన మాయ, చీకటితో పోల్చబడినది. అది మనలను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి, మనలను ఈ లోకంలో బాధలకు గురి చేస్తున్నది. కానీ, భగవంతుడనే వెలుగుని మన హృదయం లోనికి తెచ్చినప్పుడు మాయా రూప చీకటి సహజంగానే నిర్మూలించబడుతుంది. చైతన్య మహాప్రభు దీనిని చాలా అందంగా పేర్కొన్నాడు : కృష్ణ సూర్య-సమ, మాయా హయ అంధకార యాహా కృష్ణ, తాహా నాహి మాయార అధికార (చైతన్య చరితామృతము, మధ్య లీల 22.31) "భగవంతుడు వెలుగు వంటి వాడు మరియు మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో, ఆవిధంగానే మాయ అనేది ఎన్నటికీ భగవంతుణ్ణి జయించలేదు. "ఇక, భగవంతుని సహజ-స్వభావం దివ్య ఆనందం, అదే సమయంలో, మాయ యొక్క పరిణామం దుఃఖము. అందుకే, భగవంతుని దివ్య ఆనందాన్ని పొందినవాడు మాయ కలిగించే దుఃఖములకు ఎన్నటికీ ఇక లోనుకాడు. ఈ విధంగా, యోగ స్థితి అంటే ఈ రెండూ ఉన్నట్టే 1) ఆనంద ప్రాప్తి 2) దుఃఖ నివృత్తి. ఈ రెంటినీ శ్రీ కృష్ణుడు ఒక దాని తరువాత ఒకదాన్ని పేర్కొంటున్నాడు. ఇంతకు క్రితం శ్లోకం లో యోగ ఫలముగా, ఆనంద ప్రాప్తి అనేది వక్కాణించబడినది; ఈ శ్లోకంలో దుఃఖ నివృత్తి అనేది చెప్పబడుతున్నది. ఈ శ్లోకం యొక్క రెండవ పాదంలో, ఈ దృఢ సంకల్ప అభ్యాసంతో చేత పరిపూర్ణ యోగ సిద్ది స్థ��యి చేరుకోవాలి అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఇక తదుపరి, ధ్యానమును ఎలా అభ్యాసం చేయాలో వివరిస్తాడు. www.facebook.com/bhagavadgitha 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 https://www.instagram.com/p/B-vjuteHMMu/?igshid=7kgzj3ekvkxd
0 notes
thaporushi · 5 years ago
Photo
Tumblr media
ఆనందము కోసం అన్వేషణ అనేది ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనము ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశలము అన్న వాస్తవం నుండి ఇది జనించింది. ఈ విషయం ద్రువీకరించటానికి, 5.21వ శ్లోకం లో ఎన్నో వేద శాస్త్రాలనుండి వాక్యాలను పేర్కొనటం జరిగింది. భగవంతుడిని అనంతమైన ఆనంద స్వరూపం గా పేర్కొంటూ ఇంకా కొన్నివాక్యాలను ఇక్కడ చూడండి: రసో వై సః రసం హ్యేవాయం లబ్ధ్యా నందీ భవతి (తైత్తిరీయ ఉపనిషత్తు 2.7) “భగవంతుడు స్వయంగా ఆనందమే; జీవాత్మ ఆయనను పొందగానే ఆనందమయం అయిపోతుంది." ఆనందమయో ఽభ్యాసాత్ (బ్రహ్మ సూత్రములు 1.1.12) "యథార్థమైన ఆనంద స్వరూపమే భగవంతుడు" సత్య జ్ఞానానంతానంద మాత్రైక రస మూర్తయః (భాగవతం 10.13.54) "నిత్యత్వము, జ్ఞానము, ఆనందముల సమ్మేళనముతో భగవంతుని దివ్య మంగళ స్వరూపము తయారు చేయబడినది." ఆనంద సింధు మధ్య తవ వాసా, బిను జానే కట మరసి పియాసా (రామాయణం) "ఆనంద సింధువు అయిన భగవంతుడు నీ యందే స్థితుడై ఉన్నాడు. ఆయనను తెలుసుకోకుండా నీ యొక్క ఆనందం కోసం ఉన్న దాహం ఎలా తీరుతుంది?" మనము పరిపూర్ణ ఆనందం కోసం ఎన్నో యుగాల నుండి అన్వేశిస్తున్నాము మరియు మనం చేసే ప్రతి పని ఆ ఆనందం కోసమే. కానీ, భౌతిక సుఖాలనిచ్చే వస్తు-విషయముల నుండి మనస్సు, ఇంద్రియములు కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే అనుభవిస్తాయి. ఇంద్రియ ఇష్టసిద్ధి అనేది ఆత్మ యొక్క తీవ్ర అభిలాషను తృప్తి పరచలేదు; అనంతమైన భగవంతుని ఆనందం కోసం ఆత్మ పరితపిస్తుంది. మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు, ఆత్మ, వర్ణింపశక్యముకాని, ఉత్కృష్టమైన, ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాజ్ఞయం లో ఈ స్థితినే 'సమాధి' అంటారు. పతంజలి మహర్షి ఇలా పేర్కొన్నాడు: సమాధిసిద్ధిరీశ్వర ప్రణిధానాత్ (పతంజలి యోగ దర్శనం 2.45) “సమాధి లో సాఫల్యం కోసం, పరమేశ్వరునికి శరణాగతి చేయుము.” సమాధి స్థితిలో, సంపూర్ణ తృప్తి మరియు సంతుష్టి అనుభవిస్తూ, ఆత్మ కు కోరికలు ఇంకేమీ ఉండవు; ఆ ప్రకారంగా, ఒక్క క్షణం కూడా విడిపోకుండా పరమ సత్యము నందే ధృడముగా స్థితమై ఉండును. www.facebook.com/bhagavadgitha 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 https://www.instagram.com/p/B-n608VnE_J/?igshid=12bshko6h2ui5
0 notes
thaporushi · 5 years ago
Photo
Tumblr media
తరచుగా సన్యాసులు, తమ నిష్ఠలతో పాటుగా, అష్టాంగ యోగ లేదా హఠ యోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్ర మైన వైరాగ్యం వారిని భక్తి మార్గము వైపు అంతగా పోనివ్వదు. దానికి, భగవంతుని నామములు, రూపాలు, లీలలు మరియు ఆయన ధామముల పై ధ్యానం అవసరం. ఇక్కడ శ్రీ కృష్ణుడు సన్యాసులు తీసుకునే మార్గాన్ని వివరిస్తున్నాడు. ఇటువంటి సన్యాసులు తమ దృష్టి, శ్వాసలను నియంత్రించటం ద్వారా ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరికి రానివ్వరు. తమ దృష్టిని కను బొమల మధ్యే కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే, నిద్ర రావచ్చు; ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే, చుట్టూ ఉన్నవాటి వలన ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ రెండూ ��ోషాలను నివారించటానికి, సన్యాసులు కళ్ళు సగమే తెరిచి, తమ దృష్టిని, కను బొమల మధ్యన లేదా నాసికాగ్రాన నిలుపుతారు. ఇంకా, తమ ప్రాణము (బయటకు వెళ్ళే శ్వాస) ను, అపానము (లోనికి వచ్చే శ్వాస) తో , అవి రెండూ యోగ సమాధిలో నిలిచి పోయేవరకు, అనుసంధానం చేస్తారు. ఇంద్రియ, మనస్సు, బుద్ధి లను నియంత్రించటానికి ఈ యోగ పద్దతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు భౌతిక ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే తమ ఒకేఒక లక్ష్యం గా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్ఠల అభ్యాసం ఆత్మ-జ్ఞానానికి దారి తీస్తుంది, కానీ బ్రహ్మ-జ్ఞానానికి కాదు. కాబట్టి, తదుపరి శ్లోకంలో చెప్పినట్టుగా, ఇటువంటి నన్యాస మార్గము కూడా భగవత్ భక్తి ద్వారానే పరిపూర్ణత నొందాలి. www.facebook.com/bhagavadgitha 🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏 https://www.instagram.com/p/B9vPs-oHkqu/?igshid=1pdbx9qd88fta
0 notes
svbcttd · 3 years ago
Text
Tumblr media
శ్రీమద్బగవద్గీత భగవంతుని యొక్క రహస్యాలను తెలుసుకోవాలనుకుంటే తప్పక చూడండి. సాయంత్రం 7:00 గం" లకు మీ SVBCTTD Youtube Channel లో …..
|| SVBC Live Streaming || SVBCTTD LIVE
#Sri_madbhagavadgitha #svbc_live #svbcttd #svbc_live_tv #parayanam #daily_devotional #telugu_devotional #bhagavadgitha
Live: https://www.youtube.com/watch?v=pOEOyKDoLVE
0 notes
venkatkumbham · 6 years ago
Video
School kids chanting Bhagavadgitha in their journey time beautifully | PSLV TV
0 notes