#aravindha sametha censor
Explore tagged Tumblr posts
Photo
#AravindhaSamethaVeeraRaghava #AravindhaSamethaOnOct11th #AravindhaSametha అరవింద సమేత సెన్సార్ ఏం చెప్తోంది? ఎన్టీఆర్ ,త్రివిక్రమ్ కలిసి చేసిన "అరవింద సమేత " గురించే టాలీవుడ్ లో ఎక్కడ విన్నా !! ఈ రోజు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కొన్ని ఆసక్తి కార అంశాలను కూడా మోసుకొచ్చింది. అవేమంటే ముందుగా ఈ సినిమా కి మన సెన్సార్ బోర్డు "యు /ఏ " సర్టిఫికెట్ ఇచ్చింది . 162 నిమిషాల ఈ సినిమాలో "హింస " కొంచెం ఎక్కువే అంటున్నారు. Aravindha Sametha Special Shows in AP ఇక ఈ సినిమా కి బిబిఎఫ్సీ(బ్రిటిష్ బోర్డు అఫ్ ఫిలిం క్లాసిఫికేషన్ ) ఇచ్చిన సరిఫికేట్ లో అయితే "ఇది ఒక ప్రతీకార కథ . తండ్రి ని చంపిన వారిని చంపే కొడుకు కథ " అని వారి సారాంశం లో రాశారు . తెలుగు మాస్ సినిమాలకి సంబంధించి ఇదేమీ కంగారు పెట్టే విషయం కాకపోయినా , ఏమైనా "యాక్షన్ " పాళ్ళు మరీ ఎక్కువై పోయిందా అని కొంచెం సందేహాన్ని అయితే కలిగిస్తుంది. సహజం గా త్రివిక్రమ్ సినిమాలు అందరు చూసేలా చాలా చక్కగా ఉంటాయి. మరి అరవింద ని ఎన్టీఆర్ ఇమేజ్ కోసం కానీ ఏమైనా మార్చారా ? లేక రాయల సీమ కక్షలు తెలియని బిబిఎఫ్సీ ఇలా రాసిందా ? ఇంకో 48 గంటలు ఆగితే కానీ అసలు విషయం తెలీదు .
0 notes