#anchoranasuyaage
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
Anasuya : అతనితో షో చేసిన అనసూయ.. సోషల్ మీడియాలో దుమారం..!
Tumblr media
Anasuya show with husband : బుల్లితెర హాట్ బ్యూటీ అనసూయ మరోసారి కుర్రకారు గుండెల్ని చిర్రెత్తిస్తోంది. వినాయకచవితి సందర్భంగా జీ తెలుగు ఛానల్ లో నిర్వహించిన బాపు బొమ్మకు పెళ్లంట ప్రోగ్రాంలో మెరిసింది ఈ భామ. అయితే.. మొదటిసారిగా భర్త భరద్వాజ్ తో కలిసి స్టేజీ ఎక్కింది. ఇద్దరు కలిసి స్టేజ్ పై స్టెప్పులు కూడా వేశారు. భర్తతో  కలిసి అనసూయ వేసిన స్టెప్పులు చూసి సెటైర్లు కూడా పేలుతున్నాయి ఈ టీవీలో జబర్దస్త్  షో చేస్తున్న ఈ భామ.. వినాయకచవితికి మాత్రం జీ తెలుగుకు ఛాన్స్ ఇచ్చింది. సాధారణంగా అనసూయ భర్త భరద్వాజ్ ఎక్కువగా బయట కనిపించరు. కానీ ఈ షోలో మాత్రం భర్తతో కలిసి పర్ఫార్మెన్స్ చించేసింది అను. క్రీం కలర్ శారీలో అనసూయ, దోతిలో భరద్వాజ్.. స్టేజ్ పై స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. సాధారణంగా ట్విట్టర్ లో భర్తతో టూర్లకు వెళ్లిన ఫొటోలు పెడుతుంటుంది అనసూయ. కానీ ఈ సారి ఏకంగా తన భర్తను స్టేజీ ఎక్కించింది. ఫొటోలు : అనసూయ(Anasuya )ట్విట్టర్ ఫొటోలు : అనసూయ ట్విట్టర్ Read Also :  Sushant Singh : సుశాంత్ సింగ్ డె��్ మిస్టరీ టైమ్ లైన్ Anchor Ravi : ఆ యాంక��్ తో ఎఫైర్.. కన్నీరు పెట్టిన యాంకర్ రవి Priyamani : ప్రియమణి మాములుగా రెచ్చిపోలేదుగా! HBD Chiranjeevi : చిరు బర్త్‌డే కామన్‌ డీపీ.. దీనికున్న స్పెషల్ ఇదే! లేటు వయసులో ఘాటు అందాలు గృహలక్ష్మి ఫేం ‘కస్తూరి’ మాములుగా రెచ్చిపోలేదుగా! Read the full article
0 notes