#actresssridevideathmistory
Explore tagged Tumblr posts
Text
Sridevi : అతిలోకసుందరి గురించి చాలామందికి తెలియని విషయాలివే..!
Sridevi Birth Anniversary : అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఇవాళ. తన నటనతో, అందంతో కోట్లాది మంది ప్రేక్షకులను సంపాదించుకున్న శ్రీదేవి ప్రస్తుతం మన మధ్యలో లేదు. కానీ ఆమె చేసిన క్యారెక్టర్ లు మాత్రం ఇప్పటికీ.. ఎప్పటికీ మన మనసులో నిలిచిపోతాయి. ఏమీ తెలియని అమాయకపు పిల్లలా.. అల్లరిపిల్లలా.. తల్లిలా.. ఇలా అనేక పాత్రల్లో కనిపించి మెప్పించారు శ్రీదేవి. KCR KEY DECISION : అన్నీ అయ్యాయి.. అదొక్కటే మిగిలింది..! వడ్డే నవీన్ ఎక్కడ .. కనీసం ఇంటర్వ్యూలు కూడా ఎందుకు ఇవ్వడం లేదు? Hero Srikanth Downfall : టాప్ లో ఉన్న హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయ్యాడు? అయితే.. శ్రీదేవి నటించిన సినిమా కెరీర్ కు సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు. అవేంటో ఇప్పుడు చూద్దాం. శ్రీదేవిగా రెండు భాషల్లో సినిమా పరిశ్రమలను ఊపుఊపేసింది ఎవర్ గ్రీన్ బ్యూటీ. కానీ ఆమె అసలు పేరు అది కాదు. శ్రీదేశి అసలు పేరు శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్. చిన్నతనంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కు సవతి తల్లిలా నటించింది. మూండ్రు ముడిచు అనే తమిళ సినిమాలో శ్రీదేవి రజినికాంత్ కు సవతితల్లిలా నటించింది. అప్పుడు శ్రీదేవి వయస్సు 13. రజినీకాంత్ వయస్సు26. బడిపంతులు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కు మనవరాలిగా శ్రీదేవి నటించింది. KOZIKODE MIRACLE : కోజికొడ్ లో 150 మంది ప్రాణాలు కాపాడింది ఇదే..! Anchor Shyamala : క్లివేజ్ షోతో రచ్చ చేస్తున్న శ్యామల! Nandini Rai Metro Kathalu : వేశ్యగా మారిన బిగ్ బాస్ బ్యూటి! 1993లో జురాసిక్ పార్క్ సినిమాలో నటించమని స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆఫర్ కు శ్రీదేవి నో చెప్పింది. క్షణక్షణంతో పాటు పాటు సద్మా, చాందిని సినిమాల్లో ఆమె పాటలు కూడా పాడింది. Read the full article
#actresssridevi#actresssridevibirthday#actresssrideviboneykapoor#actresssridevicinemas#actresssridevideath#actresssridevideathmistory#actresssridevimovies#actresssridevinews#batukamma#Batukamma.com#SrideviBirthAnniversary#బతుకమ్మ#శ్రీదేవి#శ్రీదేవిబోనీకపూర్#శ్రీదేవిసినిమాలు#శ్రీదేవిసీక్రెట్స్
0 notes