#Vat Purnima Vrat
Explore tagged Tumblr posts
jeevanjali · 5 months ago
Text
Vat Purnima: पूर्णिमा वट सावित्री व्रत में इस विधि से करें पूजन और जानें पूजा की सामग्रीVat Savitri Vrat 2024: वट सावित्री व्रत वर्ष में 2 आता है, कुछ प्रांतों में यह व्रत ज्येष्ठ माह की अमावस्या के दिन रखा जाता है और कुछ प्रातों में यह व्रत पूर्णिमा के दिन। 21 जून को पूर्णिमा व्रत है, तो आइए इस लेख में जानते हैं कि वट सावित्री व्रत की पूजन सामग्री और विधि क्या है।
0 notes
chaitanyavijnanam · 1 year ago
Text
03 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 03, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : వట పూర్ణిమ వ్రతము, పూర్ణిమ ఉపవాసము, Vat Purnima Vrat, Purnima Upavas🌻 🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 01 🍀 శ్రీ వసిష్ఠ ఉవాచ | భగవన్ కేన విధినా నామభిర్వేంకటేశ్వరమ్ | పూజయామాస తం దేవం బ్రహ్మా తు కమలైః శుభైః పృచ్ఛామి తాని నామాని గుణయోగపరాణి కిమ్ | ముఖ్యవృత్తీని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : బాహ్యపూజ - పూజ కేవలం బాహ్యమే. అయితే అది చాల తక్కువ రకానికి చెందిన దనడానికి సందేహం లేదు. కాని ఆ వాక్యపూజయే సరియైన దృష్టితో చేసే యెడల, పూజా కార్యమందు సాల్గొనే అవకాశం శరీరానికి, బాహ్య చేతనకు గూడ కలుగుటచే ఆరాధనకు మరింత పూర్ణత్వం చేకూరుతుంది. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 11:18:56 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: విశాఖ 06:16:31 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శివ 14:48:21 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: వణిజ 11:13:56 వరకు
వర్జ్యం: 10:04:00 - 11:35:12
దుర్ముహూర్తం: 07:25:43 - 08:18:10
రాహు కాలం: 08:57:30 - 10:35:51
గుళిక కాలం: 05:40:50 - 07:19:10
యమ గండం: 13:52:32 - 15:30:52
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40
అమృత కాలం: 19:11:12 - 20:42:24
సూర్యోదయం: 05:40:50
సూర్యాస్తమయం: 18:47:34
చంద్రోదయం: 18:09:00
చంద్రాస్తమయం: 04:37:44
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
06:16:31 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
bhaktibharat · 1 year ago
Text
🐚 सत्यनारायण व्रत - Satyanarayan Vrat
Tumblr media
श्री सत्यनारायण पूजा भगवान नारायण का आशीर्वाद लेने के लिए की जाती है जो भगवान विष्णु के रूपों में से एक हैं। इस रूप में भगवान को सत्य का अवतार माना जाता है। हालांकि सत्यनारायण पूजा करने के लिए कोई निश्चित दिन नहीं है, लेकिन पूर्णिमा या पूर्णिमा के दौरान इसे करना बेहद शुभ माना जाता है..
सत्यनारायण पूजा और व्रत की पौराणिक कथा | सत्यनारायण पूजा और व्रत का महत्व | सत्यनारायण व्रत की पूजा विधि 👇🏻 📲 https://www.bhaktibharat.com/festival/satyanarayan-vrat
For Quick Access Download Bhakti Bharat APP: 📥 https://play.google.com/store/apps/details?id=com.bhakti.bharat.app
🌳 वट पूर्णिमा - Vat Purnima 📲 https://www.bhaktibharat.com/festival/vat-purnima
#SatyanarayanVrat #SatyanarayanPuja #PurnimaVrat #VatPurnima #Purnima #Poornima #Puranmasi
1 note · View note
dailybhakthimessages · 1 year ago
Text
🌹 03, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹
🍀🌹 03, JUNE 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 03, JUNE 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 2) 🌹 కపిల గీత - 187 / Kapila Gita - 187🌹 🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 41 / 4. Features of Bhakti Yoga and Practices - 41 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 779 / Vishnu Sahasranama Contemplation - 779 🌹 🌻779. దుర్గః, दुर्गः, Durgaḥ🌻 4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 738 / Sri Siva Maha Purana - 738 🌹 🌻. మయస్తుతి - 3 / The Gods go back to their abodes (Maya’s prayer) - 3 🌻 5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 359 / Osho Daily Meditations - 359 🌹 🍀 359. సృజనాత్మకత / 359. CREATIVITY 🍀 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 458 -3 / Sri Lalitha Chaitanya Vijnanam - 458 - 3 🌹 🌻 458. 'సుముఖీ' - 3 / 458. 'Sumukhi' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 03, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : వట పూర్ణిమ వ్రతము, పూర్ణిమ ఉపవాసము, Vat Purnima Vrat, Purnima Upavas🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 01 🍀
శ్రీ వసిష్ఠ ఉవాచ | భగవన్ కేన విధినా నామభిర్వేంకటేశ్వరమ్ | పూజయామాస తం దేవం బ్రహ్మా తు కమలైః శుభైః పృచ్ఛామి తాని నామాని గుణయోగపరాణి కిమ్ | ముఖ్యవృత్తీని కిం బ్రూహి లక్షకాణ్యథవా హరేః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యపూజ - పూజ కేవలం బాహ్యమే. అయితే అది చాల తక్కువ రకానికి చెందిన దనడానికి సందేహం లేదు. కాని ఆ వాక్యపూజయే సరియైన దృష్టితో చేసే యెడల, పూజా కార్యమందు సాల్గొనే అవకాశం శరీరానికి, బాహ్య చేతనకు గూడ కలుగుటచే ఆరాధనకు మరింత పూర్ణత్వం చేకూరుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం తిథి: శుక్ల చతుర్దశి 11:18:56 వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం: విశాఖ 06:16:31 వరకు తదుపరి అనూరాధ యోగం: శివ 14:48:21 వరకు తదుపరి సిధ్ధ కరణం: వణిజ 11:13:56 వరకు వర్జ్యం: 10:04:00 - 11:35:12 దుర్ముహూర్తం: 07:25:43 - 08:18:10 రాహు కాలం: 08:57:30 - 10:35:51 గుళిక కాలం: 05:40:50 - 07:19:10 యమ గండం: 13:52:32 - 15:30:52 అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:40 అమృత కాలం: 19:11:12 - 20:42:24 సూర్యోదయం: 05:40:50 సూర్యాస్తమయం: 18:47:34 చంద్రోదయం: 18:09:00 చంద్రాస్తమయం: 04:37:44 సూర్య సంచార రాశి: వృషభం చంద్ర సంచార రాశి: వృశ్చికం యోగాలు: శుభ యోగం - కార్య జయం 06:16:31 వరకు తదుపరి అమృత యోగం - కార్య సిధ్ది దిశ శూల: తూర్పు ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 187 / Kapila Gita - 187 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 📚. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 41 🌴
41. భూతేంద్రియాంతఃకరణాత్ ప్రధానాజ్జీవసంఙ్ఞితాత్| ఆత్మా తథా పృథగ్ద్రష్టా భగవాన్ బ్రహ్మసంఙ్ఞితః॥
*తాత్పర్యము : ఇదే విధముగా పాంచభౌతికదేహము, ఇంద్రియములు, అంతఃకరణము అను వాటిని దర్శించే ఆత్మ వాటికంటే వేరైన��ి. ఇట్లే *జీవుడు* అని పిలువబడే ఆత్మకంటే బ్రహ్మ భిన్నముగా ఉన్నాడు. మరియు ప్రకృతికంటే ప్రకృతి నియామకుడైన పురుషోత్తముడు వేరైనవాడు, విలక్షణుడు.*
వ్యాఖ్య : పొగ వేరు, నిప్పు కణం వేరు, నిప్పు వేరు - అలాగే ప్రకృతి వేరు, జీవుడు వేరు, పరమాత్మ వేరు. పొగ నిప్పు రవ్వా, అగ్ని వలనే వస్తుంది. కానీ అగ్ని వీటన్నిటికన్నా వేరుగా ఉంటుంది. పరమాత్మ నుంచి వచ్చినవన్నీ చూచి వాటిని తాత్కాలికముగా వాటిని పరమాత్మ అని భ్రమించుట, పొగను నిప్పు అనుకోవడం అని భ్రమించుట వంటిది. ప్రధానం (కర్మేందిర్య జ్ఞ్యానేంద్రియ మనసు బుద్ధి చిత్తం అంతఃకరణం), జీవుడు, వీటి కంటే పరమాత్మ వేరు. వేరుగా ఉండి, అన్నింటిలోనూ ఉండి చూచేవాడు, ఆరు గుణములు కలవాడు, బ్రహ్మ సజ్ఞ్యిత అయిన వాడు పరమాత్మ.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 187 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 4. Features of Bhakti Yoga and Practices - 41 🌴
41. bhūtendriyāntaḥ-karaṇāt pradhānāj jīva-saṁjñitāt ātmā tathā pṛthag draṣṭā bhagavān brahma-saṁjñitaḥ
MEANING : The Supreme Personality of Godhead, who is known as Parambrahma, is the seer. He is different from the jīva soul, or individual living entity, who is combined with the senses, the five elements and consciousness.
PURPORT : A clear conception of the complete whole is given herewith. The living entity is different from the material elements, and the supreme living entity, the Personality of Godhead, who is the creator of the material elements, is also different from the individual living entity. Everything is simultaneously one with and different from everything else. The cosmic manifestation created by the Supreme Lord by His material energy is also simultaneously different and nondifferent from Him. The material energy is nondifferent from the Supreme Lord, but at the same time, because that energy is acting in a different way, it is different from Him. Similarly, the individual living entity is one with and different from the Supreme Lord. Living entities are compared to the sparks of a fire. As stated in the previous verse, fire, flame, smoke and firewood are combined together. Here the living entity, the material elements and the Supreme Personality of Godhead are combined together. The exact position of the living entities is just like that of the sparks of a fire; they are part and parcel. The material energy is compared to the smoke. The fire is also part and parcel of the Supreme Lord.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 779 / Vishnu Sahasranama Contemplation - 779🌹
🌻779. దుర్గః, दुर्गः, Durgaḥ🌻
ఓం దుర్గాయ నమః | ॐ दुर्गाय नमः | OM Durgāya namaḥ
అన్తరాయ ప్రతిహతేర్హరిర్దుఃఖాదవాప్యతే । ఇతి దుర్గ ఇతి విష్ణుః ప్రోచ్యతే విద్వదుత్తమైః ॥
సిద్ధి కలుగుటలో విఘ్నములచే దెబ్బతినిన సాధకులచే ఎంతయో శ్రమతో పొందబడువాడు. సాధకులు ఎన్నియో విఘ్నములను దాటిననే కాని ఎంతయో శ్రమచేసిననే కాని భగవద్ప్రాప్తి కలుగదు అని తాత్పర్యము.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 779🌹
🌻779. Durgaḥ🌻
OM Durgāya namaḥ
अन्तराय प्रतिहतेर्हरिर्दुःखादवाप्यते । इति दुर्ग इति विष्णुः प्रोच्यते विद्वदुत्तमैः ॥
Antarāya pratihaterharirduḥkhādavāpyate, Iti durga iti viṣṇuḥ procyate vidvaduttamaiḥ.
He who can only attained by considerable efforts from those who have slipped the path of realizing Him. Or in other words, He who can only be attained with difficulty by those who have overcome impediments.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥ సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥ Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 740 / Sri Siva Maha Purana - 740 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 12 🌴 🌻. మయస్తుతి - 3 🌻
సనత్కుమారుడిట్లు పలికెను - మహాత్ముడగు శంకరుని ఈ ఆజ్ఞను శిరసా వహించి అతడు దేవతలకు కూడ నమస్కరించి వితలలోకమునకు వెళ్లెను (20). ఇంతలో ఆ ముండిత శిరస్కులగు సన్న్యాసులు అచటకు వచ్చి బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలందరికీ ప్రణమిల్లి ఇట్లు పలికిరి (21). దేవతలారా! మేము ఎచ్చటకు పోవలెను? ఏ పనిని చేయవలెను? మీ ఆజ్ఞను నిర్వర్తించు మమ్ములను శీఘ్రముగా ఆజ్ఞాపించుడు (22). ఓ విష్ణూ! ఓ బ్రహ్మా! దేవతలారా! మేము చెడు పనిని చేసితిమి. విభక్తులగు రాక్షసుల శిభక్తిని చెడగొట్టితిమి (23). మాకు కోటికల్పముల వరకు నరకవాసము తప్పదు. శివభక్తి విరోధులమగు మమ్ములను ఉద్ధరించువాడు నిశ్చయముగా ఉండబోడు (24). కాని మీ కోర్కెననుసరించి ఈ చెడు పనిని మేము చేసితిమి. దయతో దానికి ప్రాయశ్చిత్తమును చెప్పుడు. మేము మిమ్ములను శరణు జొచ్చితిమి (25). ఆ సన్న్యాసులు ఇట్లు పలికి చేతులు జోడొంచి ఎదురుగా నిలబడి. వారి. ఆ మాటలను విని, విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలు ఇట్లు పలికిరి (26).
విష్ణువు మొదలగు దేవతలు ఇట్లు పలికిరి - ఓ సన్న్యాసులారా! మీరు ఎన్నటికీ భయపడకు. ఈ ఉత్తమమగు వృత్తాంతమంతయూ శివుని ఆజ్ఞచే ఘటిల్లినది (27). మీకు దుఃఖదాయకమగు దుర్గతి ఎన్నటికీ కలుగబొదు. ఏలయనగా, మీరు శివుని ఆజ్ఞచే దేవతలకు, ఋషులకు హితమును చేసియున్నారు (28). దేవతలకు, ఋషులకు హితమును చేయు శివునకు దేవర్షులకు హితము చేయువారియందు ప్రీతి మెండు. దేవతలకు, ఋషులకు హితమును చేయు మానవులకు ఎన్నటికీ దుర్గతి కలుగబోదు (29).
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 740🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 12 🌴
🌻 The Gods go back to their abodes (Maya’s prayer) - 3 🌻
Sanatkumāra said:—
Receiving this behest of Śiva, the great soul with bowing head and paying homage to him and to the gods he went to Vitala.
In the meantime those heretics of tonsured heads came there, knelt before Viṣṇu, Brahmā and others and spoke.
O gods, where shall we go? What shall we do now? We are ready to carry out your behests. Please command us quickly.
O Viṣṇu, O Brahmā, O gods, wicked deeds have been performed by us. We have destroyed the devotion to Śiva of all the Asuras who were great devotees of Śiva.
We will have to stay in hell for a countless Kalpas. Certainly there is no redemption for us that have offended devotees of Śiva.
But it was in accordance with your desire that this wicked deed was perpetrated. Please tell us the mode of atoning for the same. We have sought refuge in you.
Sanatkumāra said:—
On hearing their words Viṣṇu, Brahmā and other gods spoke to the tonsured-heads who stood in front with joined palms.
Viṣṇu and others said:—
“O tonsured ones, you need not be afraid at all. These excellent activities have taken place at the bidding of Śiva.
Since you are the servants of Śiva and have carried out the activities conducive to the welfare of the gods and the sages, no mishap shall ever befall you bringing you to distress.
Śiva performs deeds conducive to the welfare of the gods and the sages. He is pleased with those who work for the welfare of the gods and sages. No mishap befalls those who work for the welfare of the gods and sages. Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 359 / Osho Daily Meditations  - 359 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 359. సృజనాత్మకత 🍀
🕉. సృజనాత్మకత అనేది ఆహారం, ఇక సృజనాత్మకత లేని వ్యక్తులు చాలా అరుదుగా ఎదుగుతారు - ఎందుకంటే వారు ఆకలితో ఉoటారు. 🕉
మనం సృష్టించినప్పుడే భగవంతుని దగ్గరికి వస్తాము. దేవుడు సృష్టికర్త అయితే, సృజనాత్మకతే భగవంతుని ఉనికిలో పాల్గొనడానికి మార్గం. మనం ఈ విశ్వాన్ని సృష్టించలేము, కానీ మనం ఒక చిన్న చిత్రాన్ని సృష్టించగలము - మనం చిన్న వస్తువులను సృష్టించగలము. మీరు పెద్ద వస్తువుని సృష్టించారా లేదా చిన్న వస్తువుని సృష్టించారా అన్న తేడా ఉండదు.
సృజనాత్మకతకు తేడా తెలియదు. కాబట్టి సృజనాత్మకత పరిమాణంతో సంబంధం లేదు, నాణ్యతతో సంబంధం కలిగి ఉంటుంది. మరియు మీరు సృష్టించిన వస్తువుల గురించి ఇతరులు ఏమి అన్నా సంబంధం లేదు-అది అసంబద్ధం. మీరు మీ పనిని ఆస్వాదించినట్లయితే, అది సరిపోతుంది; మీరు ఇప్పటికే దాని కోసం చెల్లించబడ్డారు.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations  - 359 🌹 📚. Prasad Bharadwaj
🍀 359. CREATIVITY 🍀
🕉. Creativity is a food, and people who are nor creative rarely grow -  because they are starved.  🕉
We come close to God only when we create. If God is the creator, then to be creative is the way to participate in God's being. We cannot create this universe, but we can create a small painting-we can create small things. And it does not make any difference whether you create a big thing or a small thing.
Creativity knows no difference. So creativity is not concerned 'with quantity, it is concerned with quality. And it has nothing to do with what others say about your creations-that is irrelevant. If you enjoyed doing your work, that's enough; you have been already paid for it.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 458 -3  / Sri Lalitha Chaitanya Vijnanam  - 458  - 3 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁
🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా । కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 458. 'సుముఖీ' - 3 🌻
7) ముంగురులు సువాసనలు వెదజల్లుచు నుండును. 8) ఫాలము విశాలమై యుండును. కస్తూరి తిలకము దిద్దబడి యుండును. 9) కనుబొమలు అందముగ నమర్చిన తోరణములవలె యుండును. 10) కన్నులు విశాలము, కాంతివంతము అగు మీనముల వలె యుండును. 11) నాసిక సంపెంగ మొగ్గవలె యుండును. 12) పెదవులు దొండపండ్ల వలె ఎఱుపుదనమును, పగడముల వలె కాంతిని కలిగి యుండును.  13) చెవులు విశాలమై, చెవి తమ్మి స్పష్టముగ వ్రేలాడుచు నుండును. 14) దంతముల వరుస తీరువుగ నుండి కాంతివంతమై నామ మాత్రముగ (చిరునవ్వు కారణముగ గోచరించుచుండును. 15) చిరునవ్వు ఆకర్షణీయముగ నుండును. 16) గడ్డము, అద్దమువలె ప్రకాశించు ముఖమునకు తొడిమ వలె యుండును. ధ్యానమున యిట్టి ముఖమును దర్శించుటకు ప్రయత్నించవలెను. దీని కనుగుణమగు చిత్రపటమును పూజయందేర్పరచుకొన వచ్చును.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 458 - 3  🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 458. 'Sumukhi' - 3 🌻
7) Hair gives out fragrances. 8) The forehead is wide. Kasturi Tilak is drawn. 9) The eyebrows are like beautifully arched festoons. 10) The eyes are wide and alight looking like a fish. 11) The nose is like the bud of sampangi. 12) Lips are as red as a ripened ivy gourd and bright as coral. 13) The ears are wide and the earlobes are hanging. 14) The row of teeth is even and seen slightly as the result of a smile. 15) The smile is attractive. 16) The chin is like the stem for a face that shines like a mirror. One should try to see this face through meditation. A similar image can be worshipped during puja.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
rudrjobdesk · 2 years ago
Text
Vat Savitri Purnima Vrat 2022: 14 जून को है वट सावित्री पूर्णिमा व्रत, जानिए शुभ मुहूर्त और पूजा विधि
Vat Savitri Purnima Vrat 2022: 14 जून को है वट सावित्री पूर्णिमा व्रत, जानिए शुभ मुहूर्त और पूजा विधि
Image Source : INDIA TV Vat Savitri Purnima Vrat 2022 Vat Purnima Vrat 2022: हिंदू पंचांग के अनुसार, ज्येष्ठ माह के शुक्�� पक्ष की पूर्णिमा तिथि को वट पूर्णिमा व्रत किया जाता है। इस बार ये व्रत 14 जून को है। इस दिन सुहागिन महिलाएं ज्येष्ठ मास की अमावस्या तिथि को पड़ने वाले वट सावित्री व्रत की तरह ही व्रत रखकर वट वृक्ष की पूजा करती हैं। ये व्रत सुहागिन महिलाएं पति की लंबी आयु के लिए, संतान प्राप्ति…
Tumblr media
View On WordPress
0 notes
newscountryindia · 4 years ago
Text
Vat Purnima Vrat 2020: Muhurat, significance and why married women celebrate it
Vat Purnima Vrat 2020: Muhurat, significance and why married women celebrate it
[ad_1]
New Delhi: Much like the Vat Savitri Vrat observed by married women pan India on the Amavasya (the no moon night) in the Jyeshtha month, Vat Purnima Vrat is also observed by married women for the well-being and long life of their husbands. 
As per the Purnimanta calendar, Vat Savitri Vrat is observed during Jyeshtha Amavasya, coinciding with Shani Jayanti. In Amanta calendar (which is…
View On WordPress
0 notes
awesometeennews · 4 years ago
Text
Vat Purnima Vrat 2020: Tithi, puja vidhi and legend associated with the festival
Vat Purnima Vrat 2020: Tithi, puja vidhi and legend associated with the festival
[ad_1]
New Delhi: For married women, Vat Purnima Vrat holds a significant value. On this day, devotees observe fast and pray for the well-being of their husbands. Vat Purnima will be celebrated on June 5. It is observed during Jyeshtha Purnima. The festival is generally observed by married women in Maharashtra, Gujarat and South Indian states. Vat Purnima Vrat is similar to Vat Savitri Vrat.…
View On WordPress
0 notes
naarichhabi-blog · 2 years ago
Link
वट सावित्री व्रत की कथा (Vat Savitri Vrat Katha) में बिना कथा पढ़े यह व्रत पूर्ण नहीं माना जाता है इसलिए इस कथा को जरुर पढ़े यह अखंड सौभाग्य...
0 notes
nisthadhawani · 3 years ago
Text
जानें महत्व वट पूर्णिमा आज, का शुभ मुहूर्त, पूजन सामग्री की पूरी लिस्ट और पूजा विधि
जानें महत्व वट पूर्णिमा आज, का शुभ मुहूर्त, पूजन सामग्री की पूरी लिस्ट और पूजा विधि
साल में दो बार वट सावित्री व्रत किया जाता है। एक बार ज्येष्ठ मास की अमावस्या को, तो कुछ जगहों पर ज्येष्ठ मास की पूर्णिमा को वट सावित्री व्रत रखा जाता है। जहां उत्तर भारत की कुछ जगहों जैसे हरियाणा, पंजाब, उत्तर प्रदेश,दिल्ली, उड़ीसाऔर मध्य प्रदेशमें वट सावित्री व्रत ज्येष्ठ मास की अमावस्या को रखा जाता है। वहीं गुजरात,महाराष्ट और दक्षिण भारत में यह व्रत ज्येष्ठ मास की पूर्णिमा को रखा जाता है। इस…
Tumblr media
View On WordPress
0 notes
tezlivenews · 3 years ago
Text
June 2021 Vrat And Festival List: जून माह में सूर्य ग्रहण, वट सावित्री व्रत और पड़ेंगे ये महत्वपूर्ण त्योहार
June 2021 Vrat And Festival List: जून माह में सूर्य ग्रहण, वट सावित्री व्रत और पड़ेंगे ये महत्वपूर्ण त्योहार
June 2021 Vrat And Festival List- जून मास की शुरुआत होने जा रही है. हिंदू धर्म के अनुसार ये महीना पावन और शुभ होता है. इस महीने के दूसरे दिन ही यानी कि 02 जून को कालाष्टमी मनाई जाएगी. कालाष्टमी को काला अष्टमी के नाम से भी जाना जाता है और इसे हर माह कृष्ण पक्ष की अष्टमी तिथि के दौरान मनाया जाता है. कालभैरव के भक्त कालाष्टमी के दिन उनकी पूजा और उनके लिए उपवास करते हैं. इसके अलावा इस माह में साल का…
Tumblr media
View On WordPress
0 notes
jeevanjali · 5 months ago
Text
Daily Horoscope 21 June : Check Here What Challenges You Will Face Today, From Aries - PiscesDaily Horoscope 21 June: Today Bhadra is going to remain from morning to evening and the position of the moon is going to affect you because there is going to be a change in the zodiac sign of the moon. Everyone from Aries to Pisces will be affected, know your daily horoscope for today.
0 notes
vilaspatelvlogs · 5 years ago
Text
8 मई से शुरू हो रहा है ज्येष्ठ महीना, इसमें रहेंगे निर्जला एकादशी और गंगा दशहरे जैसे बड़े त्योहार
8 मई से शुरू हो रहा है ज्येष्ठ महीना, इसमें रहेंगे निर्जला एकादशी और गंगा दशहरे जैसे बड़े त्योहार
[ad_1]
दैनिक भास्कर
May 05, 2020, 07:34 PM IST
7 मई गुरुवार को वैशाख महीने की पूर्णिमा तिथि है। ये हिंदी महीने का आखिरी दिन रहेगा। इसके अगले ही दिन ये ज्येष्ठ महीना शुरू हो जाएगा। ज्येष्ठ हिन्दू पंचांग का तीसरा महीना है। ये महीना 8 मई से 5 जून तक रहेगा। इस महीने में गर्मी का मौसम अपने चरम पर रहता है। इसलिए इस महीने में जल की पूजा भी की जाती है और जल को बचाने का प्रयास किया जाता है। प्राचीन समय…
View On WordPress
0 notes
kobithedragon · 3 years ago
Photo
Tumblr media Tumblr media
Married women tying threads around a banyan tree during Vat Purnima festival. Vat Purnima (वट पूर्णिमा, vaṭapūrṇimā, also called Vat Savitri Vrat) is a Hindu celebration observed by married women in North India and in the Western Indian states of Maharashtra, Goa, Gujarat. On this Purnima (full moon) during the three days of the month of Jyeshtha in the Hindu calendar (which falls in May–June in the Gregorian calendar), a married woman marks her love for her husband by tying a ceremonial thread around a banyan tree. The celebration is based on the legend of Savitri and Satyavan as narrated in the epic Mahabharata.
1 note · View note
rudrjobdesk · 2 years ago
Text
स्ट्रॉबेरी सुपरमून और जीरो शैडो डे की दो बड़ी खगोलीय घटनाएं आज, जानिए आप पर प्रभाव
स्ट्रॉबेरी सुपरमून और जीरो शैडो डे की दो बड़ी खगोलीय घटनाएं आज, जानिए आप पर प्रभाव
Image Source : INDIA TV स्ट्रॉबेरी सुपरमून और जीरो शैडो डे आज 14 जून को वटवृक्ष की तरह विशाल चंद्रमा नजर आने वाला है। 14 जून को वट सावित्री पूर्णिमा है इसलिए इस स्ट्रॉबेरी सुपरमून की खासियत और बढ़ गई है। वहीं आज एक और बड़ी खगोलीय घटना होगा, दोपहर को सूरज ठीक सिर के ऊपर होगा मगर परछाई नहीं दिखेगी। जी हां नेशनल अवॉर्ड पा चुकी विज्ञान प्रसारक सारिका घारू ने दावा किया है कि इस जीरो शैडो डे पर आपकी…
Tumblr media
View On WordPress
0 notes
masalavegan · 3 years ago
Photo
Tumblr media
Happy Vat Purnima to those who celebrate! Vat Purnima refers to the ancient festival of fasting & feasting for a married woman in the Western state of Maharashtra to celebrate their husband & marriage❤️ There is also a ritual around veneration of a Banyan tree, which is rather hard in Sydney under the current COVID circumstances 😔 I made the following dishes to celebrate, 1. Sabudana Khichari (Sago Pilaf) 2. Quinoa Pulao with tomato, nuts & veggies 3. Batata Bhaji (Potatoes boiled & then roasted with dry spices) 4. Quinoa Dahi Wada (Quinoa Dumplings in coconut yogurt with coriander sauce & tamarind sauce) 5. Shengdana Usal (Peanut Curry) 6. Sheera (Sorghum Flour Porridge) 7. Quinoa Kheer (Pudding) #vegan #masalavegan #potato #sago #sabudana #quinoa #peanut #desikhana #eatplants #plantbased #whatveganseat #veganfollowback #fastingfood #vrat #vatpurnima #nooil #nooilcooking #tasty #meal #dinner #sabudanakhichdi #crueltyfree #yummy #batata #festivalfood (at Sydney, Australia) https://www.instagram.com/p/CQgBJqWJqDy/?utm_medium=tumblr
4 notes · View notes
akashvaaniteam · 7 years ago
Photo
Tumblr media
Jai Ma Gauri! #VatPurnimaVrat or Jyeshtha Purnima #vrat is the main #festival of hindus. Married women observe Vat Purnima Vrat for well-being and long life of their husband. They pray Goddess Gauri and Sati Savitri and have fasting. Tithi Starts : June 08 at 4:16 Pm Titi ends : june 9 at 6:39 pm Best Wishes From Akashvaani.com.
0 notes