Tumgik
#Savyasachi Teaser Release
Photo
Tumblr media
#Telugu #TeluguCinima #Savyasachi #TeaserReleased #NagaChaithanya #Madhavan #NidhhiAgerwal #ChanduMondeti నాగ చైతన్య 'సవ్యసాచి' టీజర్ విడుదల తాజాగా 'సవ్యసాచి' సినిమా బృందం టీజర్ ని విడుదల చేశారు . ఈ సినిమాను అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు.నిధి అగర్వాల్ కథానాయికగా,మాధవన్ ప్రతినాయకుడిగా,భూమిక ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు.ఇంకా ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. బెజవాడ అభిమానులకు సారి చెప్పిన విజయ్ ఈ టీజర్ లో నాగ చైతన్య బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక యుద్ధానికి వెళ్లే సైనికుడిలా కనిపిస్తున్నాడు.అసలు సవ్యసాచి అంటేనే రెండు చేతులను సమర్ధవంతంగా వాడేవాడు.అర్జునుడికి మరో పేరు అని కూడా అంటారు.టీజర్ లో ఇద్దరు కవల పిల్లల్ని చూపిస్తున్నారు.అంటే ఒకరు నాగచైతన్య ,మరొకరు మాధవన్ అని చెప్పొచ్చు.ఇంతకీ వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతుందా ? లేక వీరిద్దరూ కలిసి యుద్ధం చేయబోతున్నారా ? టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఆధ్యాంతం ట్విస్టులతో కొనసాగేలా ఉంది.వాస్తవానికి 'శైలజ రెడ్డి అల్లుడు' చైతూని ఎంతో నిరాశపరిచింది. మరి సవ్యసాచి అయిన తన అంచనాలు తాకుతుందేమో చూడాలి.
0 notes
myfirstshow · 7 years
Photo
Tumblr media
Savyasachi First Look – Teaser – Movie Release zeroed
https://www.myfirstshow.com/savyasachi-first-look-teaser-movie-release-zeroed/
Akkineni Young hero Naga Chaitanya is currently busy with the shooting of his much-hyped film ‘Savyasachi’. The shooting is progressing at brick space and the team will be heading to the United States for the next schedule which will happen in March. By the end of this schedule, the movie sho...
0 notes
like2in · 6 years
Text
Nidhhi Agerwal goes de-glam for 'Savyasachi'
Tumblr media
Nidhhi Agerwal goes de-glam for 'Savyasachi' - The teaser of Naga Chaitanya and R Madhavan's 'Savyasachi' was finally released on October 1. It showcases Munna Michael actress Nidhhi Agerwal in an all new avatar. Nidhhi, who is all set to marks her Telugu debut with Savyasachi, has gone de-glam for the film. The actress will be seen donning specs as she will be portraying the role of a simple and innocent girl. Fans have hailed the actress' new look on social media. Savyasachi also marks actor Madhavan's debut in Telugu films. Directed by Chandoo Mondeti, the film also stars Mukul Dev and Bhumika Chawla in pivotal roles. Savyasachi will be Naga Chaitanya's second release of 2018 after Shailaja Reddy Alludu, which released earlier this month. Watch the trailer here -  https://www.youtube.com/watch?v=DmBi-RgGesk The film draws its plot from the Vanishing Twin Syndrome, in which one of the twins disappears in the early stage if pregnancy and the disappeared fetal tissue is absorbed by either the other twin or the mother. Nidhhi Agerwal goes de-glam for 'Savyasachi' Read the full article
0 notes