#Munugodemla
Explore tagged Tumblr posts
peoplespost-blog1 · 6 years ago
Video
youtube
మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv|
  #Munugodeconstituency #Munugodemla #Munigodeelections #Munugodesurvey #Munugodepoliticalupdates #Munugodeticket #Munugodewinningparty #Munugodemlawin #Munugodepublicopinion #Munugodepolitics #Munugodepoliticalhistory #MunugodePoliticalupdates #Munugodemlaticket #Munugodecandidates #Munugodetelangana #Telanganapolitics #Politicalupdates #Nalgondadistrict #Peoplesposttv #Todaypolitics #Politicalsurvey మునుగోడు నియోజవర్గం:           ఉమ్మడి నియోజకవర్గ స్థానాల్లో అంతర్భాగమైన మునుగోడు అసెంబ్లీ స్థానం,భువనగిరి లోకసభ స్థానం కిందకి వస్తుంది. 2014లో తెలంగాణా రాష్ట్ర సమితి తరపున పోటీచేసి గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తన ప్రత్యర్థి పాల్వాయి స్రవంతి అనే కాంగ్రెస్ అభ్యర్తిపై 38వేల భారీ మెజారిటీతో గెలుపొంది తిరిగి 2018 డిసెంబర్ లో జరగనున్న ముందస్తు ఎన్నికలలో తిరిగి టికెట్ ను దక్కించుకున్నారు. ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv| నియోజకవర్గ పరిధి: 1,09,133 మంది పురుషులు,1,05,704 స్త్రీలు కలిసి 2,14,847 మంది ఓటర్లు ఉన్నారు. యాదాద్రి భువనగిరి(నల్లగొండ) జిల్లాలో ఉన్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోకి చౌటుప్పల్‌, సంస్థాన్‌ నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాలు వస్తాయి. ఉమ్మడి జిల్లా రాజకీయ ప్రముఖుల్లో ఒకరైన దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అత్యధికంగా మునుగోడు కాన్స్టిట్యూఎన్సీకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికకావడం విశేషం. మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv| నియోజకవర్గ సార్వత్రిక చరిత్ర: కాంగ్రెస్,సీపీఐల మధ్యే గెలుపు ఊగిసలాడే ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన మునుగోడు.. 1952లో చిన్నకొండూరు నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గం ఉండేది. 1952 నుంచి 1965వరకు చిన్నకొండూరు నియోజకవర్గంగా ఎన్నికలు నిర్వహించారు. 1967లో మునుగోడు నియోజకవర్గం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి.           నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 5 పర్యాయాలు కాంగ్రెస్‌, 5 పర్యాయాలు సీపీఐ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పాటు చేసిన తొలినాళ్ళలో కాంగ్రెస్ వరుసగా పైచేయి సాధించినప్పటికీ 1983 తర్వాత హస్తం ప్రభావం తగ్గుముఖం పట్టింది. 1983 నుంచి ఇప్పటిదాకా 5 సార్లు సీపీఐ కైవసం చేసుకోగా,2 మార్లు కాంగ్రెస్ అది కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారే గెలుపొందడం విశేషం. చివరిసారి జరిగిన ఎన్నికలలో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ గెలుపొంది బోణి చేసింది.మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv| పోటీదారులు – బలాబలాలు : ఇప్పటికే అధికార టిఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండడంతో మిగిలిన పార్టీలు బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చేలా  జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. చివరికి ఏమౌతుందో చూడాలి. మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest  Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More  Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost మునుగోడు  నియోజకవర్గంలో  గెలుపు ఎవరిది | Who Will Win Munugode Constituency | Peoplesposttv|
0 notes