#Magneticflux
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 2 years ago
Video
youtube
శ్రీలంకలో దేవతల నక్షత్ర ద్వారం కనుగొనబడింది?
Hey guys, నేను ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాను, ఇక్కడ రాన్మాసు ఉయాన అనే ఒక placeలో చాలా విచిత్రమైన ఒక stone artifact ఉంది. ఇది ఎవరు లేని ఒక isolated place, ఇక్కడ roundగా విచిత్రమైన రాతి చెక్కడాలు ఉంది చూడండి, ఇది archologist లను మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చి పోయిన  వాళ్ళను కూడా చాలా ఆశ్చర్యపడేలా చేస్తుంది. ఈ designను చూడడానికి చాలా confusionగా ఉంది,  ఇది చూస్తుంటే ఒక electric circuit diagram లాగ ఉంది, చాలా technical diagram అని కూడా చెప్పొచ్చు, శ్రీలంకలో ఉన్న ప్రజలు ఇది ఒక stargate అని అంటున్నారు, stargate అంటే ఏంటి? ఏంటంటే దేవుళ్లందరూ వివిధ గ్రహాలు నుండి దీని ద్వారా ఇక్కడికి వస్తారని ఇక్కడ ఉన్న శ్రీలంక ప్రజలు నమ్ముతున్నారు. 
ఇది ఎప్పుడు creat చేశారని archaeologist లకు కూడా తెలియలేదు కానీ, ఇది ఆరువేల ఐదు వందల సంవత్సరాల పాతదని వాళ్లు చెప్తున్నారు, అంటే ప్రపంచంలోనే చాలా పురాతనమైన రాతి చెక్కడాన్ని మీరు చూస్తున్నారని అర్ధం. ఇది ఈజిప్ట్‌లోని పిరమిడ్‌లు కంటే అలాగే ఇంగ్లండ్‌లోని Stonehenge కంటే చాలా పాతది. కానీ ఇంత complexగా ఉన్న ఈ చెక్కడం యొక్క అర్ధం ఏంటీ?  దీనిని శ్రీలంకలో సక్వాల చక్రయా అని పిలుస్తారు, అంటే ఈ ప్రపంచం యొక్క చక్రం అని అర్ధం. Singala భాషలో సక్వాలా అంటే ప్రపంచం అని అర్ధం, అలాగే చక్రయా అంటే తమిళం మరియు సంస్కృతంలో చక్రం అని అర్ధం. దీనిని ప్రపంచపు చక్రం అని ఎందుకు అంటారు?
దానికంటే ముఖ్యంగా archeologistలు ఇది కేవలం సాధారణమైన రాతి చెక్కడం అని చెప్తున్నారు, అయితే ఈ రాయిని కాపాడడానికి దీని చుట్టూ iron fenceని అంటే ఈ కంచెను ఎందుకు వేశారు? ఇక్కడ ఉన్న ప్రజలు ఈ రాతి చెక్కడం నుండి అప్పుడప్పుడు విచిత్రమైన కొంత శక్తి బయటికి వస్తుంది అని చెప్తున్నారు, ఇంకా దీనికి దగ్గరగా ఎవరూ కూర్చోకూడదు, ఎవరూ నిల్చోకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ వయసైనా ఒక పెద్దమనిషి ఉన్నారు, ఆయన, ఈ stargates అన్ని ఒక వింత శక్తిని విడుదల చేస్తుందనే దాన్ని నాకు చూపించడానికి ఈయన ప్రయత్నిస్తున్నారు. ఈయన ఒక తాడులో ఒక తాయెత్తు కట్టి, దాని దగ్గర చూపించారు, అది suddenగా కుడి వైపు తిరగడం start చేసింది చూడండి. 
ఇలా చుట్టూ తిరిగేది fakeగా కూడా ఉండొచ్చు, కానీ నా దగ్గర EMF detector ఉంది. ఇది electro magnetic forceని కూడా detect చేస్తుంది. ఇది ఈ శక్తిలో ఉన్న చాలా చిన్న మార్పులను కూడా చూపిస్తుంది. మీరే చూడండి, ఈ EMF meter యొక్క ముళ్ళు వెంటనే ఇంకొక వైపు వెళ్ళిపోయింది, అంటే దీని నుండి చాలా high levelలో శక్తి వస్తుంది అని అర్ధం. ఈ meter కేవలం 5 మిల్లీగాస్‌ల వరకు మాత్రమే చూపిస్తుంది, అయితే ఈ రాయి నుండి చాలా ఎక్కువ levelలో magnetic flux బయటకి వస్తాయని అనుకుంట. ఇక్కడ విచిత్రంగా ఏదో జరుగుతుందని దీని నుండే మనకు clearగా తెలుస్తుంది. 
ఇంకా విచిత్రం ఏంటంటే, ఇందులో నుండి continuousగా flux రావడంలేదు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంత సమయం అయిన తరువాత నేను test చేసినప్పుడు దీని నుండి ఒక్క reading కూడా చూపించలేదు. But ఇదేలాంటి ఒక stargate ఇండియాలో కూడా ఒకటి ఉంది. ఈ place మొత్తం పూర్తిగా iron fence తో కంచె వేయడం వల్ల, అక్కడ మనం EMFని use చేయలేము. ఈ stargates యొక్క purpose ఏమైయుంటుంది? శ్రీలంకలో ఉన్న ప్రజల ప్రకారం చూసుకుంటే, ఆరు అడుగుల పొడవైన ఈ stargate ద్వారా దేవుళ్లందరూ ఆకాశం నుండి భూమికి వచ్చారనడం మాత్రమే కాదు, కానీ దీనిని correctగా ఉపయోగిస్తే, మనుషులు కూడా ఈ విశ్వము నుండి మిగతా గ్రహాలకు కూడా వెళ్ళగలరు. 
 ఇక్కడ seats కూడా చాలా ఉన్నాయి, ఈ చెక్కడానికి ముందు కూర్చోవడానికి seat లు చెక్కారు చూడండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చెపుతున్నారంటే, దీని ముందు మనం కూర్చొని దీని నుండి వచ్చే శక్తిని గ్రహించామంటే, మనం కూడా space travel చేసి దేవుళ్లను చేరుకోగలము అని చెప్తున్నారు. దీని గురించి ఇంకొక theory కూడా ఉంది, అది ఏంటంటే, ఇక్కడ మధ్యలో ఉన్న ఏడు circlesని బాగా focus చేసి చూశారంటే, అది మిమ్మల్ని భ్రమించి ఒక మాయగా తయారయి, మన శరీరం నుండి ఆత్మను వేరు చేసి astral travel లాంటి విషయాలను కూడా చేయగలమని చెప్తున్నారు.  బుద్ధ భగవానుడు కూడా ఇక్కడికి మూడు సార్లు వచ్చారు, ఈ stargateను ఆయన operate చేసి, మిగతా గ్రహాలన్నిటికి కూడా ఆయన ప్రయాణించి వచ్చారని కొంతమంది ప్రజలు చెప్తున్నారు.   
 తాంత్రిక విషయాలను నమ్ముతున్న కొంతమంది బౌద్ధులు, ఇప్పుడు కూడా రాత్రిపూట ఇక్కడికి వచ్చి నూనె దీపాలను వెలిగిస్తున్నారు, అలాగే వాళ్ళు ఇక్కడే కూర్చొని చాలా లోతైన ధ్యాన స్థితిలోకి వెళ్లి ఈ stargateను తెరవడానికి ధ్యానం చేసేవాళ్ళు. చాలా తీవ్రంగా focus చేయడం లేదా ఇక్కడ ఉన్న ఈ symbolsను ఒక specific combinationలో తాకితే ఇది స్వర్గానికి ఇంకా వేరే గ్రహాలకు పోయే తలుపును తెరుస్తుంది అని నమ్ముతారు. Western countries లో ఉన్న ప్రజలు, పాతకాలపు గ్రహాంతరవాసులు యొక్క conceptను యాభై సంవత్సరాలకు ముందే start చేశారని వాళ్లు అనుకుంటున్నారు, కానీ ఆసియ ఖండంలో ఉన్న ప్రజలు వెయ్యి సంవత్సరాలకు ముందు నుండే దీనిని నమ్ముతున్నారు. 
ఇక్కడ ప్రతిరోజు ధ్యానం చేసే ఈ పెద్దమనిషి, ఈ stargate నుండే హిందూ దేవుళ్లందరూ భూమి పైకి వచ్చారని నమ్ముతున్నారు. మీకు స్కంద అంటే ఎవరో తెలుసా? అని నన్ను అడుగుతున్నారు. పన్నెండు చేతులు మరియు ఆరు తలలు ఉంటాయి, అని ఆయనే చెప్పారు.Bye.
- Praveen Mohan Telugu
1 note · View note
dataprocessorblr · 5 years ago
Photo
Tumblr media
“Gauss” is the unit of measurement of magnetic flux density and is named after German mathematician and physicist Carl Friedrich Gauss. #rolex #milgauss #whitedialmilgauss #antimagnetic #gauss #rolexmilgauss #rolexmilgausswhite #magnetic #antimag #magneticflux https://www.instagram.com/p/B06OJbsnGQD/?igshid=feh1dql1z44b
0 notes
ezedchannel-blog · 7 years ago
Video
youtube
Magnetic Circuits Part I
0 notes
flowmeterprice · 3 years ago
Text
CBRO have now introduced a new type of primary flow sensor & smart flow transmitter in their electromagnetic flowmeter series. This sensor works on the Faraday’s law of electromagnetic induction. The meter is true volume measuring meter. The measurement is independent of Viscosity. Density, Dissolved/Un-dissolved solids, pressure or temperature of the flowing liquid as long as it maintains certain minimum conductivity. Various types of Liner & Electrode materials are available as per application requirements. The new sensors are more compact in size & more sensitive. Earth ring or earth electrode, both options are available. Empty tube detection is also provided.
Principle Of Operation
Digimag250 electromagnetic flowmeters work on Faraday’s law of electromagnetic induction. It, in brief, states; when a conductor moves within a magnetic field, voltage is induced in it which is proportional to the velocity of conductor, and this is what makes Flow Meter Price - Indian Manufacturing Company. The best company
In this case the conductor is flowing media.
The equation is as below :
E = B.V.D
Where
E = Induced voltage (proportional to velocity)
B = Magneticflux density
V = Mean velocity of the media
D = Diameter of flow-sensor (distance between the sensing electrodes)
For a given size of flow tube & compatible amplifier the flux density ‘B’ is constant, the distance between the electrodes is constant. Hence, the induced voltage is proportional to the flowing media. Thus the meter can be calibrated in terms of volumetric flow rate by knowing the cross-sectional area of the tube.
Principal Advantages:
Robust, rugged, welded steel/stainless steel construction withstanding to IP68.
Very much suitable for submerged or buried application.
No Pressure Drop across the sensor, being full bore construction.
Measurement independent of un-dissolved solids.
Long lasting Ebonite rubber lining gives long life of sensor,
End connection flanges as per customer’s Requirements.
Applications
The flowmeter can be used to measure various types of fluids which can be found across various industrial processes. The accurate readings of meter keeps the operator always alert about flow rates of Medias of process.
Some of the application areas of meter :
Effluent treatment plants
Sewage treatment plant
Water supply schemes
Steel industry
Sugar industry and distillery
Pulp and paper
Chemical and pharmaceutical
Food and drug
0 notes
babyawacs · 6 years ago
Text
All we would need todo is accelerate electrons ina circle with magneticflux of letssay. Thorium or heavier. Lotsofelectrons and get a nuclear laser? Without disintegrating the electrons? @energy .@energy @ppplab @sciam @iterorg @losalamosnatlab Ie heav
All we would need todo is accelerate electrons ina circle with magneticflux of letssay. Thorium or heavier. Lotsofelectrons and get a nuclear laser? Without disintegrating the electrons? @energy .@energy @ppplab @sciam @iterorg @losalamosnatlab Ie heav
All we would need todo is accelerate electrons ina circle with magneticflux of letssay. Thorium or heavier. Lotsofelectrons and get a nuclear laser? Without disintegrating the electrons? @energy .@energy @ppplab @sciam @iterorg @losalamosnatlab
Ie heavy elements equals lotsof electronspikeouts andtheir energystates of electrons on abit acceleration already
Alotof limitations in it?
#lets #compare…
View On WordPress
0 notes
albinohare · 6 years ago
Text
10 Most EXPENSIVE LUXURY HOTELS in the World 2018 | Must watch
youtube
Welcome to The Magneticflux .World most expensive hotels in wolrd.A hotel maybe any establishment that provides paid accommodation on a short-term basis … Youtube Authentic Pre-owned Birkin bag for sale at www.crocodilesbag.com
from WordPress http://www.amansions.com/10-most-expensive-luxury-hotels-in-the-world-2018-must-watch/
0 notes
sparkystarsmore · 9 years ago
Text
Tumblr media
@magneticxflux, I stand corrected. You are absolutely right about yourself. I apologise for implying otherwise.
5 notes · View notes
nottheteamsociopath · 10 years ago
Text
//you love me
3 notes · View notes
znamenskiy · 10 years ago
Photo
Tumblr media
#Magnetic #Flux #Magneticflux
1 note · View note
viviennewestwouldnt · 13 years ago
Photo
Tumblr media
Tumblr Crushes:
magneticflux
odele
fortheloveofboys
mycharientism
spiltangles
andoffwego
tumblarghdotcom
uselesscolourfulthings
malism
0 notes
nottheteamsociopath · 10 years ago
Note
"Goodbye"
Send me "Goodbye" for the last voice message my muse leaves for yours before they die.
"Oh, I got voice mail. That's... This'll be easier. Look, there's this mission for the Avengers and Uncle Pete can't blow shit - sorry, stuff - up like I can, so its gotta be me. If... Can you watch out for Billy for me? Don't let him do his window thing, you'll understand what that is. Thanks, I love you Aun-" click
2 notes · View notes
calculus- · 13 years ago
Text
Tumblr media
magneticflux replied to your post: I wonder what would happen if I deleted and...
DONT D:
I won't. I was just wondering what would happen.
0 notes