#Kodaikenal
Explore tagged Tumblr posts
Text
youtube
పురాతన పరికరాన్ని తిరిగి సృష్టిస్తే ఇలా జరిగింది!😱చాలా ప్రమాదకరమైన ఆదిత్యస్త్రం!
Hey guys, ఈ రోజు నేను, ఆదిత్యాస్త్రం అని పిలవబడే, ఈ పురాతన పరికరాన్ని మీకు చూపించబోతున్నాను, దాన్ని చూపించడం మాత్రమే కాదు, ఈ పరికరాన్ని మళ్లీ సృష్టించి, ఇది పనిచేస్తుందో లేదో చూద్దాం. ఆదిత్యాస్త్రం అనేది సూర్య దేవుడు అయిన ఆదిత్యకు చెందిన పరికరం, ఈ బొమ్మ ఎవరంటే, సూర్య భగవానుడి భార్య, ఈ చెక్కడం, మోధేరాలో ఉన్న పురాతన సూర్య దేవాలయంలో ఉంది. ఇప్పుడు, ఈ పరికరం ఏం చేస్తుంది అని అడుగుతున్నారా? పురాతన గ్రంథాల ప్రకారం, ఇది సూర్యుడిని అనుకరించే ఒక మాయా పరికరం. అంటే, చీకటిలో ఉన్నప్పుడు, ఈ ఆదిత్యాస్త్రం ప్రకాశించి కాంతిని విడుదల చేసి, దాని స్థానాన్ని స��చిస్తుందంట. చల్లని వాతావరణంలో, ఇది వేడిని అందిస్తుందంట, అది నీటిని కూడా ఆవిరి చేయగలదంట, నీటి వనరులను పొడిగా కూడా చేస్తుందంట. అవసరమైతే, ఇది అగ్నిని కూడా సృష్టిస్తుందంట.
ఈ సమాచారం అంతా, ప్రాచీన భారతీయ గ్రంథాలలో చాలా ప్రామాణికమైనది, మీరు వికీపీడియాలో కూడా ఇదే సమాచారాన్ని చూడవచ్చు. కానీ, ఇది నిజంగా మాయా పరికరమా లేదా advanced technologyను ఉపయోగించి దీన్ని తయారు తయారుచేశారా? So, నేను ఈ పరికరాన్ని, దాని ఆకారం మరియు దాని ప్రయోజనం ఆధారంగా మళ్లీ సృష్టిస్తున్నాను. దీన్ని చూశామంటే, ఒక twisted మెటల్ వైర్ లాగ కనిపిస్తుంది, ఇది ఇక్కడ నుండి మొదలయ్యి, మూడు loopsగా వంగి, ఆపై ఈ వైర్ మరొక వైపు ముగుస్తుంది. కాబట్టి, నేను మందపాటి రాగి తీగను తీసుకుంటున్నాను, పైభాగంలో మూడు లూప్‌లు ఉండేలా, నేను దానిని ఈ ఆకారంలోకి వంచుతున్నాను, మళ్ళీ, నేను దానిని ఈ చివర ఒక పొడవైన స్ట్రెయిట్ వైర్‌గా చేస్తాను. ఇంచుమించు, ఈ చెక్కడంలో ఉండే విధంగానే, నేను దీన్ని recreate చేసినదాన్ని మీరు చూడవచ్చు.
నేను, ఈ మొత్తం వైర్‌ను, nichrome alloy నుండి తయారు చేయాలనుకున్నాను, ఎందుకంటే దీనికి చాలా ఎక్కువ resistance ఉంది, కానీ ఇంత thick అయినా nichrome tube నాకు దొరకలేదు, అందుకని, ప్రస్తుతానికి, నేను దీని పైన నిక్రోమ్ వైర్‌ని తిప్పుతున్నాను, అది ఈ పురాతన పరికరం ఎలా ఉందొ దాని structure మార్చకుండా ఉంటుంది. అయితే, పురాతన గ్రంథాలలో పేర్కొన్న విధంగా, ఈ పరికరం, ఏదైనా పని చేస్తుందో లేదో అని చూద్దాం. నేను, ఈ నిక్రోమ్ వైర్‌లకు, విద్యుత్ సరఫరా చేయడానికి 2 వైర్‌లను కనెక్ట్ చేయబోతున్నాను, ఇది ఎంత సులభమో మీరే చూడవచ్చు, ఇప్పుడు నేను దానిని ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లోకి ప్లగ్ చేయబోతున్నాను. ఇప్పుడు, మీరు ఏమనుకుంటున్నారు? ఇది పని చేస్తుందా? ఆదిత్యాస్త్రం అనేది సూర్యుని యొక్క పరికరం, సూర్యుని వంటి లక్షణాలతో ఉన్న ఒక పరికరం అని గుర్తుపెట్టుకోండి. ఈ పరికరం యొక్క మొదటి వర్ణన ఏంటంటే, ఆదిత్యాస్త్రాన్ని చీకటిలో ఉంచారంటే, అది మెరుస్తూ, దాని స్థానాన్ని వెల్లడిస్తుంది.
ఈ room చాలా ప్రకాశవంతంగా ఉంది, కాబట్టి లైట్లను ఆఫ్ చేసి, ఏమి జరుగుతుందో చూద్దాం. అసలు ఈ పరికరం ఎక్కడ ఉంది? అవును, మీరు అది ఎక్కడుందో చూడవచ్చు, ఎందుకంటే అది కొంచెం కొంచెంగా మెరుస్తూ, ఎర్రగా వేడిగా మారుతుంది. ఈ పురాతన పరికరం చూడడానికి, చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా? రెండవ అంశం ఏంటంటే, ఈ ఆదిత్యాస్త్రం సూర్యుడిలా వేడిని ప్రసరింపజేయగలదు. ఇప్పుడు, ఈ పరికరం, వేడిని ��ందించగలదని మీ mindలో ఎటువంటి సందేహం లేదని నేను భావిస్తున్నాను. నిజానికి, ఇది చాలా వేడిగా ఉంది, మీరు ooty, kodaikenal, ఇటువంటి చల్లని ప్రదేశంలో నివసిస్తుంటే, దీన్ని, ఒక room హీటర్‌గా ఉపయోగించవచ్చు. ఈ పరికరం నుండి, పొగ రావడం కూడా మీరు చూడవచ్చు. ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, అది నీటిని ఆవిరి చేస్తుందంట. So, ఇప్పుడు మనం, ఒక glass bowlలో water పోసి, ఈ నీటిని ఆవిరి చేసేంత బలంగా ఇది ఉందో లేదో చూద్దాం. వెంటనే దీని నుండి, నీటి ఆవిరి బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు, ఆదిత్యాస్త్రం, కారణంగా ఈ నీరు వెంటనే ఆవిరిగా మారుతుంది.
మరియు, దీని యొక్క last property ఏంటంటే, అవసరమైతే, ఈ పరికరం అగ్నిని ప్రారంభించగలదంట. నేను, ఇప్పుడు, చాలా సులభంగా, కాటన్ వంటి మెటీరియల్‌ని తీసుకొని, ఈ పరికరం దగ్గర ఉంచుతున్నాను, దీన్ని ఉంచిన వెంటనే చూడండి, అగ్ని ఎలా start అయిందో. So, చూడండి, ఎంత సులభంగా మనం, ఆదిత్యాస్త్రం అనే పురాతన పరికరం యొక్క అన్ని విధులను, దీనితో చేయగలుగుతున్నాము. పురాతన నిర్మాణ దారులు, ఇటువంటి, పరికరాన్ని సృష్టించి, ఉపయోగించడం సాధ్యమేనా? లేదా ప్రాచీన భారతీయ గ్రంథాలు కేవలం కల్పిత వివరాలను సృష్టించాయా? ఒక్క నిమిషం ఆలోచించి చూడండి, ఇది ప్రాచీన రచయితలు రూపొందించిన కల్పిత పరికరం అయితే, 1000 సంవత్సరాల క్రితం జీవించిన శిల్పులు, దీన్ని 2 టెర్మినల్స్‌తో మెలితిప్పిన కాయిల్‌లా ఎలా చెక్కారు? చాలా మంది వ్యక్తులు ఏమనుకుంటారంటే, అస్త్రాలను కత్తిపోట్లకు లేదా కత్తిరించడానికి ఉపయోగించే ఆయుధాలుగా భావిస్తారు.
Praveen Mohan Telugu
#incredibleindia#hinduism#ancienttemple#మననిజమైనచరిత్ర#ప్రవీణ్_మోహన్#today video#praveenmohantelugu#tumblr feed#tumblr tweet#tumbleweed#ancientweapon#ancientdevice#modherasuntemple#mostdangerousweapon#Ancienthistory#Adhithyasthram#Youtube
1 note
·
View note
Text
૯. ધાર્યું હોય તો અચૂક થાય!
૯. ધાર્યું હોય તો અચૂક થાય!
9. When decided, it happens! જંગલોનો વિનાશ અટક��વવાની અને નવાં જંગલો ઊભાં કરવાની સૂફિયાણી વાતો આપણા કાને અથડાતી જ રહે છે, પણ આંખને કોઇ જ તફાવત દેખાતો નથી. તામિલનાડુ સરકારે ખાનગી કંપનીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી નીલગીરી અને કોડાઈ કેનાલ વિસ્તારની ૩૫,000 હેક્ટર જેટલી સપાટ મેદાન જેવી જમીનને છેલ્લાં ૨૫ વર્ષના સઘન પ્રયાસોથી હરિયાળા જંગલોમાં ફેરવી નાખી છે. નિલગીરીના વૃક્ષોથી મહેંકતું…
View On WordPress
#Air pollution#Anusandhan#Asphalt&039;s Jungles#અનુસંધાન#કોડાઇકેનાલ#નિબંધ સંગ્રહ#પર્યાવરણ#પર્યાવરણ જાગૃતિ#પ્રદૂષણ#વનીકરણ#વૃક્ષારોપણ#શહેરીકરણ#Divyesh Trivedi#Environment#Environment Awareness#jungle#Kodaikenal#tree plantation#urbanization
0 notes
Photo
Monochromic scape ..at @kodaikenal ,Tamilnadu, India Camera Maker - Nikon D5300
#india#landscape#hills#naturephotography#photography#photooftheday#montain#indianphotography#like4like#likeforfollow#tumblr#photographers on tumblr#tamilnadu#monochrome#foggyscape
7 notes
·
View notes
Link
Drivers & Taxi Mysore, 8Days / 7Night - Bangalore To Mysore - Ooty and Kodaikenal tour. 1 Night Mysore - 3 Night Ooty – 3 Night Kodaikenal ( Ar...
0 notes
Text
Caring Mothers......even Animal Kingdom is no Exception
Caring Mothers……even Animal Kingdom is no Exception
Caring Mothers……Even Animal Kingdom is no Exception.
That was in 2013 and we had been to Chennai in India to attend Engneering Graduation Ceremony of our daughter and along with that we went to Kodaikenal a beautiful Hill Station in Tamilnadu state. I have clicked so many shots of Animal Moms with their baby 👶 in their lap but this shot of “Monkey Moms with their babies in a row” really caught my…
View On WordPress
0 notes
Link
Drivers & Taxi Mysore, 7 Days / 6 Night - Mysore - Ooty and Kodaikenal tour. 1 Night Mysore - 2 Night Ooty - 3 Night Kodaikenal ( Arrival &...
0 notes
Link
Other Services Mysore, 6 Days / 5 Night - Mysore To Ooty and Kodaikenal tour. 2 Night Ooty - 3 Night Kodaikenal. ( Arrival & Dropping - Mys...
0 notes