#Jabardasthcomedyrestarting
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
రీ ఓపెనింగ్ లోనే కేసీఆర్ ప్రెస్ మీట్ పై పంచ్ లు.. !
Tumblr media
లాక్ డౌన్ తో మూత పడిన జబర్ధస్త్ స్టేజ్ రీ ఓపెన్ అయ్యింది. లాక్ డౌన్ రూల్స్ సడలించడంతో షూటింగ్ మొదలైంది. రాష్ట్రంలో షూటింగ్స్ కి పర్మీషన్ కోసం ఇండస్ట్రీ పెద్దలు కేసీఆర్ ను కలిసి మాట్లాడారు. దీంతో సినిమా, సీరియస్, టీవీ ప్రోగ్రామ్స్ షూటింగ్ కు అనుమతి ఇచ్చారు కేసీఆర్. రెండో భార్యతో కలిసి దిల్ రాజు తొలిసారి శ్రీవారి దర్శనం ఒక్క పుట్టుమచ్చతో అమృతలా మార్చేశాడు..! దీంతో సినిమా, సీరియల్స్ తో పాటు.. ఇతర టీవీ కార్యక్రమాల షూటింగ్స్ మొదలయ్యాయి. అందులో భాగంగా కొద్ది రోజులుగా జబర్ధస్త్ షూటింగ్ నడుస్తోంది. వెండితెరపై అమృతప్రణయ్ లవ్ స్టోరీ.. మారుతీరావు కూడా ఉన్నాడు ఈ గురువారం నుంచి రాత్రి తొమ్మిదిన్నరకు ఈ టీవీలో జబర్ధస్త్ షో టెలికాస్ట్ కానుంది. దీనిక�� సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన 6 గంటల్లోనే లక్షా 75 వేల మందికి పైగా చూశారు. రీ ఓపెన్ తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో పూర్తిగా కరోనాను టార్గెట్ చేస్తూ స్కిట్ లు వేశారు. ఈ సీజన్ లో కొత్తగా తాగుబోతు రమేష్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో షో మరింత రంజుగా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. శవాలమీద పేలాలేరుకునే చిల్లర రాజకీయాలు మానండి అయితే.. లాక్ డౌన్ తర్వాతి ఫస్ట్ ఎపిసోడ్ లోనే కేసీఆర్ ప్రెస్ మీట్ ను టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో వైన్స్ షాపుల గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించిన అంశాన్ని స్కిట్ లో ప్రస్తావించారు. ఈ బుజ్జిపాపను గుర్తుపట్టారా..? కన్నీళ్లు పెట్టించే కథనం.. అలాంటి తండ్రి దొరకడం ఆమె అదృష్టం… ఇక.. అనసూయ మరింత రెట్టించిన అందాలతో వన్ అండ్ ఓన్లీ యాంకర్ నేనే అంటూ.. గ్లామర్ రీ ఎంట్రీ ఇచ్చింది. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes