#GoodNewsToFarmers
Explore tagged Tumblr posts
batukamma · 5 years ago
Text
రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు
Tumblr media
- ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ - రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షలమంది రైతులకు - రూ.5294.53 కోట్లు ఖాతాలలో జమ - నేటి ఉదయం 10 గంటల నుండి గంటకు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి - ఆర్ ఓ ఎఫ్ ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన రూ.82.37 కోట్లు ఖాతాలలో జమ - ఈ నెల జూన్ 16 వరకు పాస్ బుక్ లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుంది - నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో విడుదల - బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు - ఏఈఓలకు వివరాలు అందగానే ఖాతాలలో నిధులు జమచేయాలని ఆదేశాలు - కరోనా విపత్తులోనూ రైతులకు రైతుబంధు నిధులు భారీగా పెరిగిన బంగారం ధరలు - రెండు సీజన్ల రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపు - తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు ఇది తార్కాణం - రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం - కేసీఆర్ గారి వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే ఆదర్శం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కు సోపానం - ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధు - కేసీఆర్ గారి దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమయింది - రైతుబంధు నిధుల జమకోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వ్యవసాయ, ఆర్థిక, రెవిన్యూ, ఎన్��సీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు - రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes