#AshokGehlotNews
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
ఒక్కో ఎమ్మెల్యే రేటు.. రూ.15 కోట్లు..!
Tumblr media
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. మరిన్ని రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చి.. తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు సీఎంకు హైదరాబాద్ దారి దొరికింది..! ఇప్పుడు రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు సీఎం అశోక్ గెహ్లాట్. తాము కరోనాపై పోరాటం చేస్తోంటే.. బీజేపీ మాత్రం.. ఎమ్మెల్యేలను కొనే పనిలో బిజీగా ఉందని ఆరోపించారు. కరోనా వైరస్ బ్యూటీ అచ్చ తెలుగు అమ్మాయే ఈ మాస్క్ రేటుతో ఓ పెళ్లి చేయొచ్చు..! ఒక్కో ఎమ్మెల్యేకు 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. డబ్బులు డైరెక్ట్ గా అవసరం లేదనుకుంటే వ్యాపారాల్లో సహకారం, ఆస్తులు విషయంలో సహకరిస్తామని హామీ ఇస్తున్నారని గెహ్లాట్ చెప్పారు. ఫాంహౌస్ లో సీఎం కేసీఆర్.. జులాయి సినిమాకు సీక్వెల్..! హైదరాబాద్ తో అనుబంధం ఉన్న ప్రతీ ఒక్కరు చూడాల్సిన పాట గతేడాది కర్నాటక, ఈ ఏడాది జూన్ లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ కూల్చిందని ఆరోపించారు. ��ోవా, ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇదే పని చేసిందన్నారు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు 107 మంది ఎమ్మెల్యేలున్నారు. 12 మంది ఇండిపెండెంట్లు, రాష్ట్రీయ లోక్ దశ్, సీపీఎం, భారతీయ ట్రైబల్ పార్టీ ఎమ్మెల్యేలు గెహ్లాట్  సర్కారుకు మద్దతిస్తున్నారు. టాలీవుడ్ సూపర్ హిట్ అక్కాచెల్లెళ్ళు ! బుట్టబొమ్మకు… 26 కోట్లు..! ఎంత క్రేజో… Read the full article
0 notes
alexminhtran4 · 4 years ago
Photo
Tumblr media
NDTV 24x7 LIVE TV - Watch Latest News in English NDTV 24x7 live stream is also availabl... #blogema #ashokgehlot #ashokgehlotnews #deputycmsachinpilot #latestnewsupdatestoday #ndtv24x7live #ndtv24x7livetv #ndtvlive #ndtvlivetoday #news #rajasthanassemblyseats #rajasthancongress #rajasthancrisis #rajasthangovernment #rajasthangovernmentcrisis #rajasthangovernmentnews #rajasthangovernor #rajasthanmla #rajasthannews #rajasthanpoliticalcrisis #rajasthanpoliticalnews #sachinpilot #sachinpilotlive #sachinpilotnews #sog
0 notes