#AnasuyaBharadwajson
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
అనసూయ జోలికొస్తే అంతేమరి.. !
అనసూయ భరద్వాజ్.. బ్యూటీకి కేరాఫ్ అడ్రస్. తన అందంతో.. యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంటుంది. జబర్దస్త్ తో ఫుల్ ఫాంలోకి వచ్చిన బ్యూటీ.. సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తోంది. టీడీపీ నేతల అరెస్టులు.. కొన్ని ప్రశ్నలు.. జవాబులు అప్పట్లో యువసామ్రాట్ నాగార్జునతో స్టెప్పులేసింది. తర్వాత సూయా.. సూయా.. అనసూయ.. అంటూ... సాయిధరమ్ తేజ్ తో జతకట్టింది. కుర్రకారు గుండెల్లో డీజే సౌండ్స్ మోగించింది. వచ్చేవారం క్యాబినెట్ నుంచి మంత్రి ఈటెల ఔట్! సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫొటోలతో.. ఫ్యాన్స్ కు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తూ ఉంటుంది. రమ్యకృష్ణ కారులో భారీగా పట్టుబడ్డ మద్యం.. డ్రైవర్ అరెస్ట్! ముత్తిరెడ్డికి కేసీఆర్ మాట అంటే లెక్కే లేదా? అయితే.. ఇటీవల ఓ నెటిజెన్ అనసూయకు షాకిచ్చారు. చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి చిన్మయి ఓ పోస్ట్ పెట్టింది. దానిపై స్పందించిన అనసూయ.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్వీట్ చేసింది. దీనిపై ఓ నెటిజెన్ సీరియస్ గా స్పందించాడు. ముందు నువ్వు.. టీనేజ్ మోడల్ లా కాదు.. ఓ తల్లిలా ప్రవర్తించు అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ తో అనసూయకు చిర్రెత్తుకొచ్చింది. “తల్లి ఎలా ఉండాలో తెలుసుకోవడానికి నేను ఇష్టపడతాను.. ఎందుకంటే అది నేనే. అవును నేను మోడల్ నే.. కానీ టీనేజీ అమ్మాయిని కాదు..” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది  బ్యూటీ. ఇది చూసిన అనసూయ ఫ్యాన్స్.. సరిగ్గా బుద్ధి చెప్పారని కామెంట్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes