#Anasuya Dig at Twitter FakeNews
Explore tagged Tumblr posts
teluguidol · 5 years ago
Text
Anasuya Dig at Twitter FakeNews .. మన వరకు వస్తే కాని.. అనసూయ ట్వీట్
New Post has been published on https://teluguidol.com/anasuya-dig-at-twitter-fakenews/
Anasuya Dig at Twitter FakeNews .. మన వరకు వస్తే కాని.. అనసూయ ట్వీట్
Tumblr media
Anasuya Dig at Twitter FakeNews .. మన వరకు వస్తే కాని.. అనసూయ ట్వీట్.  ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి బాంబుల్లా పేలతాయి.
తాజాగా తన ట్విట్టర్‌లో మన వరకు వస్తే కాని బుద్ధి రాదన్న మాట.. అంటూ ట్వీట్ చేసింది.దీంతో అనసూయ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Manavaraku vaste kaani buddhi raadanna maata .. hmm 🤨
— Anasuya Bharadwaj (@anusuyakhasba) May 4, 2020
కొందరు విజయ్ దేవరకొండ వ్యవహారం గురించే ఇలాంటి కామెంట్ చేసిందని చర్చించుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ‘మిడిల్ క్లాస్ ఫండ్’ పేరిట రూ.25 లక్షలతో నిధిని ఏర్పాటు చేశారు. అలానే మధ్యతరగతి కుటుంబాలకు సహాయం అందించ��లా ‘ది దేవరకొండ ఫౌండేషన్’ స్థాపించాడు.
వీటిపై కొన్ని వెబ్‌సైట్స్ తప్పుడు కథనాలు ప్రచురించి తన ప్రతిష్టని దెబ్బ తీస్తున్నాయని ఫైర్ అయ్యాడు విజయ్ దేవరకొండ.
ఆయనకి మద్దతుగా మహేష్‌, రవితేజ, అనీల్ రావిపూడి, అల్లరి నరేష్ తదితరులు సపోర్ట్‌గా నిలిచారు. కాగా, గతంలో కొన్ని వెబ్‌సైట్స్ తప్పుడు కథనాలపై పలుమార్లు ఫైర్ అయిన అనసూయకి మద్దతు లభించలేదు.
ఈ నేపథ్యంలోనే తాను ఈ రోజు ఆ ట్వీట్ చేసి ఉంటుందని నెటిజన్స్ భావిస్తున్నారు.
Anasuya Dig at Twitter FakeNews .. మన వరకు వస్తే కాని.. అనసూయ ట్వీట్. ఆమె చేసే ట్వీట్స్ ఒక్కోసారి బాంబుల్లా పేలతాయి.
0 notes