#19 nov panchang
Explore tagged Tumblr posts
chaitanyavijnanam · 1 year ago
Text
29 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 29, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ గజానన స్తోత్రం - 20 🍀 20. గజాఖ్యబీజం ప్రవదంతి వేదాస్తదేవ చిహ్నేన చ యోగినస్త్వామ్ | గచ్ఛంతి తేనైవ గజాననస్త్వం గజాననం భక్తియుతా భజామః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సత్యధర్మ పక్షావలంబనం - అసుర శక్తులతోడి ఆధ్యాత్మిక సమర��లో ఉపేక్షకు, ఔదాసీన్యానికి, రాజీకి అవకాశంల��దు. ఏలనంటే, అట్టి రాజీ ప్రవృత్తితో వాటికి చోటిచ్చేయెడల, సత్యధర్మాన్నే అవి అణచివేయజూస్తాయి. కావున, సాధకునకు ఆధ్యాత్మిక సమత ఎంత ఆవశ్యకమో, సత్యధర్మ పక్షావలంబనం కూడ అంత ఆవశ్యకమే. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ విదియ 13:58:12
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: మృగశిర 14:00:23
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: సద్య 20:54:02 వరకు
తదుపరి శుభ
కరణం: గార 14:01:13 వరకు
వర్జ్యం: 22:45:03 - 24:25:15
దుర్ముహూర్తం: 11:41:42 - 12:26:28
రాహు కాలం: 12:04:05 - 13:28:00
గుళిక కాలం: 10:40:10 - 12:04:05
యమ గండం: 07:52:20 - 09:16:15
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 05:01:06 - 06:38:54
మరియు 28:35:45 - 30:15:57
సూర్యోదయం: 06:28:26
సూర్యాస్తమయం: 17:39:44
చంద్రోదయం: 19:22:05
చంద్రాస్తమయం: 08:12:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 14:00:23 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
nisthadhawani · 3 years ago
Text
19 नवम्बर 2021 पंचांग : जाने आज का शुभ मुहर्त
19 नवम्बर 2021 पंचांग : जाने आज का शुभ मुहर्त
हमारे हिन्दू धर्म में किसी भी विशेष कार्यक्रम को करने से पहले शुभ मुहूर्त देखा जाता हैं चाहें कोई नया व्यवसाय शरू करना हो या शादी-विवाह जैसे मंगल कार्य हो या फ़िर कोई विशेष त्यौहार, व्रत, उत्सव व समारोह इत्यादि सभी के लिए पहले शुभ मुहूर्त देखा जाता हैं।  इन सभी कार्यो के लिए ज्योतिष में पंचांग को देखा जाता है। आज 19 नवंबर का शुक्रवार का दिन है।  इसी के साथ आज चंद्र ग्रहण भी लगेगा।  19 नवम्बर…
Tumblr media
View On WordPress
0 notes
jyotishgher · 2 years ago
Photo
Tumblr media
Amavasya is the darkest night of the moon, which is why many people believe it is unlucky to start anything new on this day. On the day of the new moon in Hinduism, no new work is done. Nevertheless, Amavasya 2023 is also regarded as a lucky day for doing tarpan, fasting, and ancestor worship. On this day, people worship Lord Vishnu.
What Is The Meaning Of The Word Amavasya? Speaking about this, the word "Ama" and "Vasya" together indicate to reside or live in it
Date
Day
Amavasya
21 Jan
Saturday
Magha Amavasya
20 Feb
Monday
Phalguna Amavasya
21 Mar
Tuesday
Chaitra Amavasya
20 Apr
Thursday
Vaishakh Amavasya
19 May
Friday
Jyeshtha Amavasya
18 Jun
Sunday
Ashadha Amavasya
17 Jul
Monday
Shravana Amavasya/ Hariyali Amavasya
16 Aug
Wednesday
Shravan Amavasya (Adhik)
14 Sep
Thursday
Bhadrapada Amavasya
14 Oct
Saturday
Ashwin Amavasya
13 Nov
Monday
Kartik Amavasya
12 Dec
Tuesday
Margashirsha Amavasya
Significance Of Amavasya In Hindu Panchang
In Hinduism, Amavasya has special religious significance. The day is seen as the best chance to give tribute to one's ancestors and deceased family members, worship them, and offer prayers for the tranquility of their souls. When there is no moonlight, it is believed that the sunlight reaches them. On this day, it's also said that those who pass away on the new moon day must return to be with their heirs and children.
This day is considered patriarchal by the Vishnu Dharma Shastra (Soul of the Ancestors). The new moon day is considered as extremely unlucky by most people. On the day of the new moon, someone who already has mental instability will become much more unstable. On this day, everything is drawn toward the Moon by its gravitational pull. The bad forces and powers of the earth are considered to be at their strongest on Amavasya Tithi.
https://www.jyotishgher.in/
Importance Of Amavasya Tithi And Fasts Observed On This Day
The Amavasya 2023 Tithi fast is considered to be especially effective at protecting a person from all forms of bad luck and the evil eye.
Along with this, it also works wonders in lessening the influence of any negative forces.
Fasting on Amavasya 2023 is believed to be extremely important for appeasing one's ancestors' souls.
Donate food and drink things for your ancestors if it is possible on this day.
The best times to worship are Pitra and Amavasya Tithi. It is believed that on this day, ancestors return to the earth. Make sure to prepare meals for them in this situation.
In addition, it is said that anyone who observes the Amavasya 2023 fast would have all of his wishes granted.
The negative effects of the Kaal Sarp Dosha found in the person's horoscope start to lessen if the Amavasya fast is performed according to the rituals.
Many scientists believe that the new moon day is when Earth's gravity is strongest. This day is likewise ideal in this situation for promoting metabolic stability.
A person's body becomes significantly less acidic and feels entirely refreshed after fasting on this day.
Physical and mental difficulties begin to disappear from one's life when they observe the Amavasya 2023 Tithi fast. Additionally, these people have enough wealth and happiness in their lives.
Rituals Performed On Amavasya in 2023
On Amavasya in 2023, devotees perform various rituals seeking prosperity and peace. Let’s see what these rituals are.
If you want to gain financial benefits, you must make small dough balls and feed them to the fish on New Moon day.
You must take a bath in the holy river.
After taking a bath, worship Bajrang Bali and offer him Laddus. Now recite Hanuman Beej Mantra.
Light a lamp filled with jasmine oil while worshiping .
Make donations to the poor or needy according to your capability on this day.
You can also donate oil, Urad Dal, black sesame and iron to Shani Dev. This will help you bring peace and harmony in your life.
Amavasya Tithi Types And Their Importance
All of the Amavasya 2023 Tithis that occur throughout the year have unique and significant meanings. Such as Paush Amavasya, Mauni Amavasya, Hariyali Amavasya, Mahalaya Amavasya, Somvati Amavasya, etc. Let's learn a few more crucial details about them so we can understand them better.
Mauni Amavasya 2023: Mauni Amavasya, which occurs between January and February during the month of Magha, is regarded as having immense spiritual significance. On this day, devotees observe fasting and engage in silent worship. Additionally, Magha Amavasya is another name for this Amavasya. It is considered important to take a holy bath in the Ganges on this day, which is known as Mauni Amavasya Snan.
Mahalaya Amavasya 2023: The final day of Mahalaya Paksha marks Mahalaya Amavasya. This day is seen to be extremely lucky for giving and worship. This new moon typically occurs during the months of September and October. It is also referred to as Pitru Amavasya, and this period of time is ideal for the ancestors' souls to find peace.
Somvati Amavasya 2023: The most significant Amavasya, sometimes referred to as Somvati Amavasya, falls on a Monday. This day is significant for the accomplishment of all desires, for married ladies, and for having children. Married ladies observe a fast on this day in hopes of their husbands living a long life.
Thai Amavasya 2023: It is the first day of the new moon in the Tamil month of Thai (January–February), and it is very important in Tamil culture. The Thai holiday Amavasai is devoted to the ancestors. On this day, specific prayers, ceremonies, and rites are to be performed for the peace of the departed souls. Tamil Nadu is the primary state where this Amavas is observed. People take a holy bath, perform Shradh, and offer tarpan to their ancestors on this day.
Savitri Amavasya 2023: The Savitri Amavasya ceremony is carried out in Orissa on the final day of the dark fortnight following the new moon in the Jyeshtha month. May and June are the months when it occurs. Women get up early, take a holy bath, put on fresh clothes, wear bangles, and apply vermilion on this day. Then, nine different kinds of fruits and nine different kinds of flowers are offered to Goddess Savitri. Between dawn and dusk, women observe fasts. Throughout the day, they offer prayers for their husband's long life and hear the story of Savitri, who stopped the death god from taking her husband Satyavan.
Hariyali Amavasya 2023: The Hariyali Amavasya falls on Sawan's Amavasya. On this day, the law governing the worship of Goddess Parvati and Lord Shiva was revealed. On this day, married women worship the goddess Parvati with vermilion. Additionally, it has been highlighted how significant it is to worship the Peepal tree on this day. A person will have plenty of money and profit in their life by observing fast on this day.
Paush Amavasya 2023: Paush Amavasya is the name of the Amavasya that falls during the month of Paush. There is a tradition of performing Shradh and Tarpan of Ancestors on this day. On top of that, bad forces are strongest on this day. Additionally, on this day, black magic and other things are practiced. Paush month is often referred to as the Saubhagya Lakshmi Paush month. It is considered lucky to worship Dhana Lakshmi and Blessed Lakshmi on the eve of Paush Amavasya, according to scriptures and Hindu mythology.
Shanichari Amavasya 2023: On Saturdays, Amavasya is known as Shani Amavasya or Shanichari Amavasya. According to mythology, this date is ideal for appeasing Shani Dev and correcting any Shani-related horoscope defects.
Its Effect On Rahu And Amavasya
Amavasya 2023 Tithi is regarded by many as unlucky, as we have mentioned. This is primarily due to the fact that this day is ruled by the planet Rahu. It is crucial to realize that the Amavasya date corresponds to the moon's minimum illumination in this condition. Rahu takes on a more significant role in this scenario, weakening our minds and causing troubles in our lives.
Considering that Rahu has more sway today and the Moon's strength is much weaker. In such a situation, it is important to make sure that we only carry out good deeds and actions that will enable our rebirth. It has frequently been observed that because of the planet Rahu's influence on the Amavasya Tithi, individuals are frequently forced to take actions they ordinarily would not like to take or that could negatively impact their lives. Keeping away from these things in such a situation is crucial.
https://www.amazon.in/shop/jyotishgher
Remedies Of Amavasya Tithi
Ancestors must be worshiped. Along with this, take a holy bath on this day, which can be done by bathing in holy rivers or by using bathing water mixed with Ganga water. It is perceived as a truly miraculous remedy.
On this day, taking care of a Tulsi plant is also highly beneficial.
Worshiping Lord Vishnu yields excellent results.
Do not disrespect your parents or other senior citizens.
On the day of the new moon, donate food items to the needy and poor, such as rice, milk, and jaggery.
Avoid Buying/Doing These 6 Things On Amavasya in 2023
Broom
Alcohol
Meat
Flour (Atta)
Puja Related Items
Oil Champi must be avoided
0 notes
chaitanyavijnanam · 1 year ago
Text
28 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 28, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిాణి వ్రతం, Rohini Vrat 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀 58. శుద్ధో బుద్ధో నిత్యయుక్తో భక్తాకారో జగద్రథః | ప్రలయోఽమితమాయశ్చ మాయాతీతో విమత్సర��� 59. మాయానిర్జితరక్షాశ్చ మాయానిర్మితవిష్టపః | మాయాశ్రయశ్చ నిర్లేపో మాయానిర్వర్తకః సుఖీ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సత్యం కోసం సమరం సమతకు విరుద్ధం కాదు - యోగంలో సమత అంటే, ప్రతిదాని యెడ ఉపేక్ష, ఔదాసీన్యంగా అర్థం చేసుకోరాదు. భగవద్గీత పూర్ణ సమతను బోధిస్తూనే, యుద్ధం చేసి శత్రువును నిర్మించి జయం సాధించమని హెచ్చరిస్తున్నది. సత్యప్రతిష్ఠ కోసమై సత్యపక్షం వహించి అసత్య శక్తులతో ఎంత మాత్రం రాజీపడ నొల్లక తీవ్ర సమరం సాగించడం యోగసమతకు విరుద్ధం కాదు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 14:06:16
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: రోహిణి 13:33:40 వరకు
తదుపరి మృగశిర
యోగం: సిధ్ధ 22:03:26 వరకు
తదుపరి సద్య
కరణం: కౌలవ 14:09:17 వరకు
వర్జ్యం: 05:33:20 - 07:09:04
మరియు 19:14:18 - 20:52:06
దుర్ముహూర్తం: 08:42:12 - 09:27:00
రాహు కాలం: 14:51:42 - 16:15:41
గుళిక కాలం: 12:03:45 - 13:27:44
యమ గండం: 09:15:48 - 10:39:46
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 10:20:32 - 11:56:16
మరియు 29:01:06 - 30:38:54
సూర్యోదయం: 06:27:51
సూర్యాస్తమయం: 17:39:40
చంద్రోదయం: 18:26:43
చంద్రాస్తమయం: 07:13:03
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 13:33:40 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
26 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 26, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే 🍀. దేవ దీపావళి శుభాకాంక్షలు అందరికి, Dev Diwali Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవ దీపావళి, Dev Diwali 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 33 🍀 63. శక్తిమాన్ జలధృగ్భాస్వాన్ మోక్షహేతురయోనిజః | సర్వదర్శీ జితాదర్శో దుఃస్వప్నాశుభనాశనః 64. మాంగల్యకర్తా తరణిర్వేగవాన్ కశ్మలాపహః | స్పష్టాక్షరో మహామంత్రో విశాఖో యజనప్రియః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యాధిగ్రస్తత - సాధకుడు వ్యాధిగ్రస్తుడై నప్పుడు ఆందోళన చెంది విహ్వలించ రాదు. వ్యాధిని ఈశ్వరేచ్ఛగా భావించి ఆమోదించనూ కూడదు. దానినొక శరీర దోషముగా పరిగణించి, ప్రాణ, మనఃకోశ దోష పరిహారానికై ప్రయత్నించినట్లే దాని పరిహారానికి గూడ ప్రయత్నం చెయ్యాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల చతుర్దశి 15:54:44
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: భరణి 14:07:46 వరకు
తదుపరి కృత్తిక
యోగం: పరిఘ 25:36:41 వరకు
తదుపరి శివ
కరణం: వణిజ 15:56:44 వరకు
వర్జ్యం: 00:12:00 - 01:44:40
మరియు 25:51:00 - 27:25:00
దుర్ముహూర్తం: 16:09:49 - 16:54:40
రాహు కాలం: 16:15:25 - 17:39:31
గుళిక కాలం: 14:51:19 - 16:15:25
యమ గండం: 12:03:06 - 13:27:12
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 09:28:00 - 11:00:40
సూర్యోదయం: 06:26:41
సూర్యాస్తమయం: 17:39:31
చంద్రోదయం: 16:46:09
చంద్రాస్తమయం: 05:11:32
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 14:07:46 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
24 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 24, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : తులసి వివాహం, ప్రదోష వ్రతం, Tulasi Vivah, Pradosh Vrat 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 18 🍀 33. శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ । విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ॥ 34. మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాల స్వరూపిణీ । అవస్థాత్రయ నిర్ముక్తా గుణత్రయ వివర్జితా ॥ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సమతా ప్రతిష్ఠకు కావలసినవి - సంపూర్ణమైన సమత నీలో ప్రతిష్ఠితం కావడం మూడు ముఖ్య విషయాలపై ఆధారపడి వున్నది. ఒకటి. హృదయంలో భగవంతునకు అంతరంగికమైన ఆత్మసమర్పణ. రెండు, పై నుండి నీలోనికి ఆధ్యాత్మిక శాంతి స్థిరతల అవతరణ. మూడు, సమతా విరోధులైన అహంకారిక, రాజసిక భావాల నిరాకరణకు నీలో నిరంతర దృఢదీక్ష. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల ద్వాదశి 19:08:41 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: రేవతి 16:02:09 వరకు
తదుపరి అశ్విని
యోగం: సిధ్ధి 09:04:02 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బవ 08:04:04 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:40:19 - 09:25:15
మరియు 12:24:58 - 13:09:54
రాహు కాలం: 10:38:15 - 12:02:30
గుళిక కాలం: 07:49:46 - 09:14:01
యమ గండం: 14:50:59 - 16:15:14
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 14:49:18 - 28:27:54
సూర్యోదయం: 06:25:31
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 15:20:51
చంద్రాస్తమయం: 03:15:12
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,
సర్వ సౌఖ్యం 16:02:09 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
23 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 23, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రభోధన (దేవత్థాన) ఏకాదశి, Prabhodhana (Devutthana) Ekadashi.🌻 🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 30 🍀 59. ప్రహసన్ప్రవదన్దత్తో దివ్యమంగలవిగ్రహః | మాయాబాలశ్చ మాయావీ పూర్ణలీలో మునీశ్వరః 60. మాహురేశో విశుద్ధాత్మా యశస్వీ కీర్తిమాన్ యువా | సవికల్పః సచ్చిదాభో గుణవాన్ సౌమ్యభావనః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : శాంతి సమతల పరీక్ష - పరిస్థితులు నీ కెంత అననుకూలంగా వున్నా, ఇతరుల నడవడి నీ కెంత సరిపడక పోయినా కలత చెందకుండా సంపూర్ణ శాంత భావంతో వాటి నెదుర్కొనడం నీవు నేర్చుకోవాలి. నీ సమతకు యివి పరీక్షలు. అన్నీ అనుకూలంగా వున్నప్పుడు శాంతి సమతలు కలిగి వుండడం సులభమే. కాని, శాంతి సమతలు పరీక్షలకు నిలిచి, బలపడి, సర్వసమగ్రం కావాలంటే, అది ప్రతికూల పరిస్థితులందే సాధ్యం. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 21:03:21 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 17:16:47
వరకు తదుపరి రేవతి
��ోగం: వజ్ర 11:53:27 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: వణిజ 10:03:19 వరకు
వర్జ్యం: 03:41:12 - 05:11:44
దుర్ముహూర్తం: 10:09:48 - 10:54:46
మరియు 14:39:36 - 15:24:34
రాహు కాలం: 13:26:32 - 14:50:51
గుళిక కాలం: 09:13:35 - 10:37:54
యమ గండం: 06:24:58 - 07:49:16
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 12:44:24 - 14:14:56
సూర్యోదయం: 06:24:58
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 14:41:42
చంద్రాస్తమయం: 02:18:33
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
17:16:47 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
22 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 22, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : కంస వధ, Kansa Vadh 🌻 🍀. శ్రీ గజానన స్తోత్రం - 19 🍀 19. వయం సుధన్యా గణపస్తవేన తథైవ నత్యార్చనతస్తవైవ | గణేశరూపాశ్చ కృతాస్త్వయా తం గజాననం భక్తియుతా భజామః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : అసత్ప్రవృత్తి నిర్మూలన - భగవత్సథం నుండి తప్పించేది ఏదైనా అది అసత్ప్రవృత్తే అవుతుంది. దాన్ని గుర్తించిన అనంతరం, సమర్థింపులకు బూనుకోక, దానికి బదులు సత్ప్రవృత్తిని ప్రవేశపెట్టగల భగవదనుగ్రహం కొరకై దానిని భగవంతునకు నివేదించడం ఆ తరువాత మెట్టు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-దశమి 23:05:56 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: పూర్వాభద్రపద 18:38:36
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: హర్షణ 14:46:54 వరకు
తదుపరి వజ్ర
కరణం: తైతిల 12:07:25 వరకు
వర్జ్యం: 02:03:36 - 03:34:00
మరియు 27:41:12 - 29:11:44
దుర్ముహూర్తం: 11:39:27 - 12:24:27
రాహు కాలం: 12:01:57 - 13:26:20
గుళిక కాలం: 10:37:34 - 12:01:57
యమ గండం: 07:48:47 - 09:13:10
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 11:06:00 - 12:36:24
సూర్యోదయం: 06:24:24
సూర్యాస్తమయం: 17:39:30
చంద్రోదయం: 14:02:58
చంద్రాస్తమయం: 01:21:38
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
18:38:36 వరకు తదుపరి లంబ యోగం
- చికాకులు, అపశకునం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
20 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 20, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : గోపాష్టమి, మాసిక దుర్గాష్టమి, అనూరాధ కార్తె, Gopashtami, Masik Durgashtami, Anuradha Karte🌻 🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 52 🍀 107. కర్ణికారమహాస్రగ్వీ నీలమౌళిః పినాకధృత్ | ఉమాపతిరుమాకాంతో జాహ్నవీభృదుమాధవః 108. వరో వరాహో వరదో వరేణ్యః సుమహాస్వనః | మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగళః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యక్తిగత రాగద్వేషాలు - వ్యక్తిగత రాగద్వేషాలు మానవ చేష్టలను వాటి నిజస్వరూపంలో చూపక, లేని విషయాలేవో వాటి వెనుక వున్నట్లు కల్పన చేస్తాయి. లేనిపోని అపోహలు, అపనిర్ణయాలు వాటి ఫలితంగా ఏర్పడుతాయి. అల్ప విషయాలు చాల పెద్దవిగా వికృతరూపం ధరిస్తాయి. జీవితంలో సంప్రాప్తమయ్యే యిటువంటి అనర్థాలకు మూలకారణం చాలవరకు యిదే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-అష్టమి 27:17:45 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ధనిష్ట 21:26:42 వరకు
తదుపరి శతభిషం
యోగం: ధృవ 20:35:36 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 16:19:29 వరకు
వర్జ్యం: 02:35:10 - 04:05:38
మరియు 28:12:48 - 29:43:12
దుర్ముహూర్తం: 12:24:00 - 13:09:05
మరియు 14:39:16 - 15:24:21
రాహు కాలం: 07:47:50 - 09:12:22
గుళిక కాలం: 13:26:00 - 14:50:32
యమ గండం: 10:36:55 - 12:01:28
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 11:37:58 - 13:08:26
సూర్యోదయం: 06:23:18
సూర్యాస్తమయం: 17:39:37
చంద్రోదయం: 12:40:42
చంద్రాస్తమయం: 00:23:14
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మ���రం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
21:26:42 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
19 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 19, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : సూర్య షష్ఠి, ఛత్‌‌ మాత పూజ, Surya Shasti, Chhath Mata Puja 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 32 🍀 61. పద్మేక్షణః పద్మయోనిః ప్రభావానమరః ప్రభుః | సుమూర్తిః సుమతిః సోమో గోవిందో జగదాదిజః 62. పీతవాసాః కృష్ణవాసా దిగ్వాసాస్త్వింద్రియాతిగః | అతీంద్రియోఽనేకరూపః స్కందః పరపురంజయః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : మానవస్వభావ సమీక్ష - మానవులను, వారి స్వభావాన్ని, వారి చేష్టలను, వారిని నడిపే శక్తులను సమదృష్టితో అవలోకించడం కూడ సమతాసాధనలో భాగమే, చూచే చూపు నందేమి, చేసుకునే నిర్ణయాల యందేమి వ్యక్తిగత రాగద్వేషాలను మనసు నుండి త్రోసిపుచ్చి, వాటిని గురించిన సత్యాన్ని దర్శించడాని కది సహాయ పడుతుంది. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల షష్టి 07:24:34 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: శ్రవణ 22:49:59 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వృధ్ధి 23:28:20 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 07:23:34 వరకు
వర్జ్యం: 03:54:00 - 05:24:48
మరియు 26:35:10 - 28:05:38
దుర్ముహూర్తం: 16:09:28 - 16:54:36
రాహు కాలం: 16:15:06 - 17:39:43
గుళిక కాలం: 14:50:29 - 16:15:06
యమ గండం: 12:01:14 - 13:25:51
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 12:58:48 - 14:29:36
సూర్యోదయం: 06:22:44
సూర్యాస్తమయం: 17:39:43
చంద్రోదయం: 11:54:06
చంద్రాస్తమయం: 23:22:36
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: గద యోగం - కార్య హాని,
చెడు 22:49:59 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
18 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 18, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లాభ పంచమి, సూర సంహారం, Labh Panchami, Soora Samharam. 🌻 🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 23 🍀 42. సేతుకృద్దైత్యహా ప్రాప్తలంకోఽలంకారవాన్ స్వయమ్ | అతికాయశిరశ్ఛేత్తా కుంభకర్ణవిభేదనః 43. దశకంఠశిరోధ్వంసీ జాంబవత్ప్రముఖావృతః | జానకీశః సురాధ్యక్షః సాకేతేశః పురాతనః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సమతా లక్షణం - ప్రాణకోశ ప్రవృత్తులు వశంలో నుండడమే సమతా లక్షణం. కోపం, స్వాభిమానం, గర్వం, కామం మొదలైనవి నీ అంతశ్శాంతికి భంగం కలిగించ రాదు. నీ మాటలు, నీ చేతలు ఈ ఆవేశాలచే ప్రేరితములు గాక ఆంతరికమైన ఆత్మస్థాయి చేత మాత్రమే ప్రేరితములు కావాలి. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల పంచమి 09:19:10 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తరాషాఢ 24:07:47
వరకు తదుపరి శ్రవణ
యోగం: దండ 26:18:39 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: బాలవ 09:18:11 వరకు
వర్జ్యం: 08:54:20 - 10:25:36
మరియు 27:54:00 - 29:24:48
దుర్ముహూర్తం: 07:52:33 - 08:37:44
రాహు కాలం: 09:11:37 - 10:36:19
గుళిక కాలం: 06:22:12 - 07:46:55
యమ గండం: 13:25:43 - 14:50:25
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 18:01:56 - 19:33:12
సూర్యోదయం: 06:22:12
సూర్యాస్తమయం: 17:39:49
చంద్రోదయం: 11:02:20
చంద్రాస్తమయం: 22:19:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: రాక్షస యోగం - మిత్ర కలహం
18:26:00 వరకు తదుపరి చర యోగం
- దుర్వార్త శ్రవణం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
16 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 16, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀 57. అదృశ్యో దృశ్యమానశ్చ ద్వంద్వయుద్ధప్రవర్తకః | పలాయమానో బాలాఢ్యో బాలహాసః సుసంగతః 58. ప్రత్యాగతః పునర్గచ్ఛచ్చక్రవద్��మనాకులః | చోరవద్ధృతసర్వస్వో జనతాఽఽర్తికదేహవాన్ 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి ; దివ్య ప్రేమ - వేదాంత ప్రతిపాదిత మైన శాంత్యనుభూతి చాలదనీ, దానికంటే భగవత్ ప్రేమానందానుభూతి గొప్పదనీ వైష్ణవులు భావం. కాని, అవి రెండూ కలసి అనుభూత మొనర్చుకోవలసినవే. లేనియెడల, ప్రేమానందానుభూతి ఎంత గాఢమైనదైనా అశాశ్వతమై, అపమార్గానపడే అవకాశం కూడ వుంటుంది. శాంతిరూపమైన గట్టి పునాది చేతనకు ఏర్పడకపోతే దివ్య ప్రేమలీలానుభూతికి సుస్థిరత్వ ముండదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల తదియ 12:36:14 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: మూల 26:17:30 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సుకర్మ 10:00:54 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 12:33:14 వరకు
వర్జ్యం: 10:46:20 - 12:19:24
దుర్ముహూర్తం: 10:07:28 - 10:52:44
మరియు 14:39:03 - 15:24:19
రాహు కాలం: 13:25:30 - 14:50:22
గుళిక కాలం: 09:10:53 - 10:35:45
యమ గండం: 06:21:09 - 07:46:01
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 20:04:44 - 21:37:48
సూర్యోదయం: 06:21:09
సూర్యాస్తమయం: 17:40:07
చంద్రోదయం: 09:04:37
చంద్రాస్తమయం: 20:13:15
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 26:17:30 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
15 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 15, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : భగనీ హస్త భోజనము, చంద్ర దర్శనము, Bhaiya Dooj, Chandra Darshan. 🌻 🍀. శ్రీ గజానన స్తోత్రం - 18 🍀 18. మనోవచోహీనతయా సుసంస్థం నివృత్తి మాత్రం హ్యజమవ్యయం తమ్ | తథాపి దేవం పుర ఆస్థితం తం గజాననం భక్తియుతా భజామః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యవిషయాకర్షణ - బాహ్య విషయాలకు ఆకర్షితుడు కాకుండా వుండడం సాధకుడు పాటించ వలసిన ప్రాథమిక నియమాలలో ఒకటి. ఇది అతని అంతస్సత్తలో శాంతి నెలకొనడానికి దోహదం చేస్తుంది. అన్నిటియందూ ఈశ్వర దర్శనం చేయగలిగినప్పుడే బాహ్యవిషయాలకు యోగసాధనలో విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువ వాటియందలి ఈశ్వరనిమి త్తంగా, ఈశ్వరకార్యనిమి త్తంగా ఏర్పడునదే కాని, కామ నిమిత్తంగా ఏర్పడునది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల విదియ 13:48:06 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: జ్యేష్ఠ 27:01:24 వరకు
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 12:08:01 వరకు
తదుపరి సుకర్మ
కరణం: కౌలవ 13:45:06 వరకు
వర్జ్యం: 08:55:24 - 10:29:48
దుర్ముహూర్తం: 11:37:48 - 12:23:07
రాహు కాలం: 12:00:28 - 13:25:25
గుళిక కాలం: 10:35:30 - 12:00:28
యమ గండం: 07:45:35 - 09:10:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 18:21:48 - 19:56:12
సూర్యోదయం: 06:20:37
సూర్యాస్తమయం: 17:40:18
చంద్రోదయం: 08:02:37
చంద్రాస్తమయం: 19:14:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 27:01:24 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
12 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 12, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే 🍀. నరకచతుర్దశి, దీపావళి శుభాకాంక్షలు, Narak Chaturdashi, Deepavali Good Wishes and Blessings. 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్దశి, దీపావళి, లక్ష్మీ పూజ, కాళీ పూజ, Narak Chaturdashi, Deepavali Amavas, Lakshmi Puja, Kali Puja 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 31 🍀 59. సత్యవాన్ శ్రుతిమానుచ్చైర్నకారో వృద్ధిదోఽనలః | బలభృద్బలదో బంధుర్మతిమాన్ బలినాం వరః 60. అనంగో నాగరాజేంద్రః పద్మయోనిర్గణేశ్వరః | సంవత్సర ఋతుర్నేతా కాలచక్రప్రవర్తకః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : శాంతి ��మతలు - శాంతి సమతలు సర్వావస్థలలో, సర్వవిభాగాలలో నెలకొనడం యోగ' నిరూఢికి పునాది. అవి నెలకొన్న మీదటనే నీలో జ్ఞానంగాని, ఆనందంగాని, నీ స్వభావానుగుణంగా ఆవిర్భావం పొంది సుస్థిరంగా నిలుస్తాయి. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 14:46:29 వరకు
తదుపరి అమావాశ్య
నక్షత్రం: స్వాతి 26:52:19 వరకు
తదుపరి విశాఖ
యోగం: ఆయుష్మాన్ 16:24:14 వరకు
తదుపరి సౌభాగ్య
కరణం: శకుని 14:41:29 వరకు
వర్జ్యం: 07:38:56 - 09:19:12
దుర్ముహూర్తం: 16:10:01 - 16:55:28
రాహు కాలం: 16:15:42 - 17:40:56
గుళిక కాలం: 14:50:28 - 16:15:42
యమ గండం: 12:00:01 - 13:25:15
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 17:40:32 - 19:20:48
సూర్యోదయం: 06:19:07
సూర్యాస్తమయం: 17:40:56
చంద్రోదయం: 05:10:30
చంద్రాస్తమయం: 16:54:18
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 26:52:19 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
11 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 11, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే 🍀. నరక చతుర్థశి శుభాకాంక్షలు అందరికి, Naraka Chaturdhashi Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : నరక చతుర్థశి, ధనలక్ష్మీ పూజ, Naraka Chaturdhashi, Dhana Lakshmi Pooja. 🌻 🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 21 🍀
40. సుగ్రీవాఽభయదో దైత్యకాయక్షేపణభాసురః | సప్తతాలసముచ్ఛేత్తా వాలిహృత్కపిసంవృతః 41. వాయుసూనుకృతాసేవస్త్యక్తపంపః కుశాసనః | ఉదన్వత్తీరగః శూరో విభీషణవరప్రదః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : హృదయ నాభి స్థానాలకు శాంతి అవతరణ - శాంతిని నీ హృదయ స్థానంలోనికి, నాభి స్థానంల��నికి నీవు మొదటగా అవతరింప జేసుకోవాలి. అపుడు ఒక విధమైన అంతరంగిక స్థాయి నీకు చిక్కుతుంది. పైన పేర్కొన్న స్థానాల యందు ఈశ్వరాభిముఖం కాని దంతనూ త్రోసిపుచ్చుతూ ప్రశాంతమైన దృఢ సంకల్ప పూర్వకంగా ఆకాంక్షను ఉద్దీపింప చెయ్యడమే దానికి ఉపాయం. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 13:59:42 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: చిత్ర 25:47:27 వరకు
తదుపరి స్వాతి
యోగం: ప్రీతి 16:58:31 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: వణిజ 13:54:42 వరకు
వర్జ్యం: 08:42:20 - 10:24:48
దుర్ముహూర్తం: 07:49:38 - 08:35:08
రాహు కాలం: 09:09:16 - 10:34:35
గుళిక కాలం: 06:18:37 - 07:43:57
యమ గండం: 13:25:13 - 14:50:32
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 18:57:08 - 20:39:36
సూర్యోదయం: 06:18:37
సూర్యాస్తమయం: 17:41:10
చంద్రోదయం: 04:19:38
చంద్రాస్తమయం: 16:17:25
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: కాల యోగం - అవమానం
25:47:27 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
10 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 10, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : ధన త్రయోదశి, యమ దీపం, ప్రదోష వ్రతం, Dhan Teras, Yama Deepam, Pradosh Vrat 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 16 🍀
29. సంధ్యారాత్రిర్దివాజ్యోత్స్నా కలాకాష్ఠా నిమేషికా । ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ ॥
30. కపిలా కీలికాఽశోకా మల్లికానవమల్లికా । [ మల్లికానవమాలికా ] దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా ॥
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ప్రాణకోశ విశుద్ధి - నీవు మొదట శాంతిని సాధిస్తే, ఆపైన ప్రాణకోశ విశుద్ధిని సాధించడం నీకు సుకకమౌతుంది. అటు��గాక, ప్రాణకోశాన్ని విశుద్ధ మొనర్చే పని మాత్రమే నీవు పెట్టుకుంటే నీ సాధన మందగించక తప్పదు. ఏలనంటే, ఎన్నిమారులు శుద్ధం చేసినా ప్రాణకోశం మరల మరల మలినమౌతూనే వుంటుంది, శాంతి అనేది స్వతస్సిద్ధంగానే విశుద్ధం గనుక, అది సిద్ధించిన వానికి ప్రాణకోశ శుద్ధిసాధన సులభం. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీయుజ మాసం
తిథి: కృష్ణ ద్వాదశి 12:37:18 వరకు
తదుపరి కృష్ణ త్రయోదశి
నక్షత్రం: హస్త 24:09:32 వరకు
తదుపరి చిత్ర
యోగం: వషకుంభ 17:06:08 వరకు
తదుపరి ప్రీతి
కరణం: తైతిల 12:33:18 వరకు
వర్జ్యం: 07:08:30 - 08:53:10
దుర్ముహూర్తం: 08:34:48 - 09:20:22
మరియు 12:22:35 - 13:08:08
రాహు కాలం: 10:34:23 - 11:59:48
గుళిక కాలం: 07:43:33 - 09:08:58
యమ గండం: 14:50:38 - 16:16:03
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:21
అమృత కాలం: 17:36:30 - 19:21:10
సూర్యోదయం: 06:18:09
సూర్యాస్తమయం: 17:41:28
చంద్రోదయం: 03:31:03
చంద్రాస్తమయం: 15:43:21
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 24:09:32 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note