#15 nov panchang
Explore tagged Tumblr posts
chaitanyavijnanam · 1 year ago
Text
30 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 30, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 31 🍀 61. పినాకీ శశిమౌలీ చ వాసుదేవో దివస్పతిః | సుశిరాః సూర్యతేజశ్చ శ్రీగంభీరోష్ఠ ఉన్నతిః 62. దశపద్మా త్రిశీర్షశ్చ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ | త్రిసమశ్చ త్రితాత్మశ్చ త్రిలోకశ్చ త్రయ���బకః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : మానవుని అజ్ఞస్థితి - సర్వసామాన్యంగా మానవులకు తామెవరో తెలియదు. తమ సత్తలో ఏయే విభాగాలున్నాయో తెలుసుకోలేరు. మనోవృత్తిజ్ఞానం ద్వారా వారి కవి తెలియబడుతున్న హేతువుచేత అన్నిటినీ కలిపి మనస్సని పేర్కొంటూ వుంటారు. అందుచే తమ స్థితులు, చేష్టలు వారికి అవగాహన కావు. ఒక వేళ అయితే అది పై పైన మాత్రమే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ తదియ 14:26:29
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఆర్ద్ర 15:03:06 వరకు
తదుపరి పునర్వసు
యోగం: శుభ 20:14:51 వరకు
తదుపరి శుక్ల
కరణం: విష్టి 14:29:28 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 10:12:38 - 10:57:21
మరియు 14:40:58 - 15:25:41
రాహు కాలం: 13:28:18 - 14:52:09
గుళిక కాలం: 09:16:44 - 10:40:35
యమ గండం: 06:29:02 - 07:52:53
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 04:35:45 - 06:15:57
సూర్యోదయం: 06:29:02
సూర్యాస్తమయం: 17:39:51
చంద్రోదయం: 20:18:40
చంద్రాస్తమయం: 09:08:54
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: కాల యోగం - అవమానం
15:03:06 వరకు తదుపరి సిద్ది యోగం
- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
nisthadhawani · 3 years ago
Text
15 नवम्बर 2021 पंचांग : जानिये आज के राहुकाल का समय
15 नवम्बर 2021 पंचांग : जानिये आज के राहुकाल का समय
हमारे हिन्दू धर्म में किसी भी विशेष कार्यक्रम को करने से पहले शुभ मुहूर्त देखा जाता हैं चाहें कोई नया व्यवसाय शरू करना हो या शादी-विवाह जैसे मंगल कार्य हो या फ़िर कोई विशेष त्यौहार, व्रत, उत्सव व समारोह इत्यादि सभी के लिए पहले शुभ मुहूर्त देखा जाता हैं।  इन सभी कार्यो के लिए ज्योतिष में पंचांग को देखा जाता है। दिनांक- 15 नवंबर 2021 दिवस – सोमवार माह – कार्तिक, शुक्ल पक्ष तिथि –…
Tumblr media
View On WordPress
0 notes
birthastro · 3 years ago
Text
Panchang: Learn to Read Hindu Calendar Panchangam
Panchang is the Hindu calendar that includes all the festivities of the Hindu religion, their zodiac signs. It is also known as panchanga, panchangam, panchanga, ponjika: Indians, Hindus, Brahmins, people who have a strong belief in Vedic astrology and Jyotish often use panchanga before starting any new work or to check their festival's date, day, and month.
Tumblr media
Significance of Panchanga
Important to know the auspicious day, dates, month of the Hindu festival, and fasts. 
Now you can also learn and read the Hindu calendar panchang in just Five simple steps. 
The Five Steps of Panchang
Step:1 Know and understand the significance of panchanga
Hindu Calendars
Most Indian fasts and celebrations are noticed and celebrated according to the territorial Hindu calendar that depends on two components known as Solar and Lunar. People who are strict and have faith in Vedas, Vedic astrology, or Jyotish Shastra, follow the Hindu calendar, particularly Panchang, intently. 
They likewise praise the New Year or the first day of the year according to the Panchang system. The devotees offer exceptional love, offerings, gifts, and contributions on uncommon occasions of the Panchang, which are strictly significant.
Solar Calendars
Those calendars which depend on the component 'solar' are known as the solar calendars. Such Hindu calendars follow the sun progress framework. All the Sankranti(s) are seen according to the solar calendar perused according to various standards in various areas of India. 
Lunar Calendars
Those calendars that depend on the component 'lunar,' are called lunar calendars. These schedules follow the development of the moon. Individuals who notice the days, dates, and Shubh Muhurat time count the month from full moon to next full moon or new moon to impending new moon. Panchang is likewise one of the lunar calendars.
Step:2 Know Panchanga Elements in Vedic Astrology
Just like the western calendar, the Hindu Calender is also based on year(samvat), months(Maah), days(var), dates(tithi). 
Samvat: 
Maah: Month
Chaitra (Mar-Apr)
Vaisakha (Apr-May)
Jyestha (May-Jun)
Asadha (Jun-Jul)
Sravana (Jul-Aug)
Bhadrapada (Aug-Sep)
Asvina (Sep-Oct)
Kartika (Oct-Nov)
Margasirsa (Nov-Dec)
Pausha (Dec-Jan)
Magha (Jan-Feb)
Phalguna (Feb-Mar)
Vaar: Days
Somvar (Monday)
Mangalvar (Tuesday)
Budhvar (Wednesday)
Guruvar (Thursday)
Shukravar (Friday)
Shanivar (Saturday)
Ravivar or Itvar or Deetvar (Sunday)
15 tithis of panchanga
Krishna Paksha (First Pakhwada) 
Day-1: Krishna Pratipada
Day-2: Krishna Dwitiya
Day-3: Krishna Tritiya
Day-4: Krishna Chaturthi
Day-5: Krishna Panchami
Day-6: Krishna Shashti
Day-7: Krishna Saptami
Day-8: Krishna Ashtami
Day-9: Krishna Navami
Day-10: Krishna Dashmi
Day-11: Krishna Ekadashi
Day-12: Krishna Dwadashi
Day-13: Krishna Trayodashi
Day-14: Krishna Chaturdashi
Day-15: Amavasya or Amavasya
Shukla Paksha(Second Pakhwada) 
Day-1: Shukla Pratipada
Day-2: Shukla Dwitiya
Day-3: Shukla Tritiya
Day-4: Shukla Chaturthi
Day-5: Shukla Panchami
Day-6: Shukla Shashti
Day-7: Shukla Saptami
Day-8: Shukla Ashtami
Day-9: Shukla Navami
Day-10: Shukla Dashmi
Day-11: Shukla Ekadashi
Day-12: Shukla Dwadashi
Day-13: Shukla Trayodashi
Day-14: Shukla Chaturdashi
Day-15: Purnima or Poornima
Tumblr media
Step:3 Know Krishna Paksha & Shukla Paksha
In Krishna paksha, the moon shows its progression from full moon to new moon. 
In Shukla paksha from new moon to full moon respectively. These periods of 15 days are known as Pehla pakhwada and dusra pakhwada. 
Step:4 Know Purnamasi And Amavasya
When there is a full moon, it is known as Purnamasi. And the day when the moon is not visible, it is known as Amavasya. 
In the Hindu calendar, every month ends with Purnamasi.  
Step:5 Know About Shubh Muhurat 
As per Indian mythology, Vedic astrology, and the Hindu religion, before organizing or hosting any auspicious event or celebration for fast, festivals, and some rituals, the panchanga has to be there to find the shubh muhurat.
Summary
People ask the Pandit to know the most auspicious time and day for initiating their works or business, inaugurating the home, taking any first vehicle, etc. Thereafter, as per the Hindu Calendar, pandits check all the nakshatra, tithi, grah to find the best time for their new beginnings and rituals that are going to be performed. 
Panchang is the Hindu calendar that includes all the festivities of the Hindu religion, their zodiac signs. It is also known as panchanga, panchangam, panchanga, ponjika: Indians, Hindus, Brahmins, people who have a strong belief in Vedic astrology and Jyotish often use panchanga before starting any new work or to check their festival's date, day, and month.
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
29 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 29, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ గజానన స్తోత్రం - 20 🍀 20. గజాఖ్యబీజం ప్రవదంతి వేదాస్తదేవ చిహ్నేన చ యోగినస్త్వామ్ | గచ్ఛంతి తేనైవ గజాననస్త్వం గజాననం భక్తియుతా భజామః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సత్యధర్మ పక్షావలంబనం - అసుర శక్తులతోడి ఆధ్యాత్మిక సమరంలో ఉపేక్షకు, ఔదాసీన్యానికి, రాజీకి అవకాశంలేదు. ఏలనంటే, అట్టి రాజీ ప్రవృత్తితో వాటికి చోటిచ్చేయెడల, సత్యధర్మాన్నే అవి అణచివేయజూస్తాయి. కావున, సాధకునకు ఆధ్యాత్మిక సమత ఎంత ఆవశ్యకమో, సత్యధర్మ పక్షావలంబనం కూడ అంత ఆవశ్యకమే. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ విదియ 13:58:12
వరకు తదుపరి కృష్ణ తదియ
నక్షత్రం: మృగశిర 14:00:23
వరకు తదుపరి ఆర్ద్ర
యోగం: సద్య 20:54:02 వరకు
తదుపరి శుభ
కరణం: గార 14:01:13 వరకు
వర్జ్యం: 22:45:03 - 24:25:15
దుర్ముహూర్తం: 11:41:42 - 12:26:28
రాహు కాలం: 12:04:05 - 13:28:00
గుళిక కాలం: 10:40:10 - 12:04:05
యమ గండం: 07:52:20 - 09:16:15
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 05:01:06 - 06:38:54
మరియు 28:35:45 - 30:15:57
సూర్యోదయం: 06:28:26
సూర్యాస్తమయం: 17:39:44
చంద్రోదయం: 19:22:05
చంద్రాస్తమయం: 08:12:43
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: అమృత యోగం - కార్య
సిధ్ది 14:00:23 వరకు తదుపరి
ముసల యోగం - దుఃఖం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
28 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 28, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : రోహిాణి వ్రతం, Rohini Vrat 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀 58. శుద్ధో బుద్ధో నిత్యయుక్తో భక్తాకారో జగద్రథః | ప్రలయోఽమితమాయశ్చ మాయాతీతో విమత్సరః 59. మాయానిర్జితరక్షాశ్చ మాయానిర్మితవిష్టపః | మాయాశ్రయశ్చ నిర్లేపో మాయానిర్వర్తకః సుఖీ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సత్యం కోసం సమరం సమతకు విరుద్ధం కాదు - యోగంలో సమత అంటే, ప్రతిదాని యెడ ఉపేక్ష, ఔదాసీన్యంగా అర్థం చేసుకోరాదు. భగవద్గీత పూర్ణ సమతను బోధిస్తూనే, యుద్ధం చేసి శత్రువును నిర్మించి జయం సాధించమని హెచ్చరిస్తున్నది. సత్యప్రతిష్ఠ కోసమై సత్యపక్షం వహించి అసత్య శక్తులతో ఎంత మాత్రం రాజీపడ నొల్లక తీవ్ర సమరం సాగించడం యోగసమతకు విరుద్ధం కాదు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 14:06:16
వరకు తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: రోహిణి 13:33:40 వరకు
తదుపరి మృగశిర
యోగం: సిధ్ధ 22:03:26 వరకు
తదుపరి సద్య
కరణం: కౌలవ 14:09:17 వరకు
వర్జ్యం: 05:33:20 - 07:09:04
మరియు 19:14:18 - 20:52:06
దుర్ముహూర్తం: 08:42:12 - 09:27:00
రాహు కాలం: 14:51:42 - 16:15:41
గుళిక కాలం: 12:03:45 - 13:27:44
యమ గండం: 09:15:48 - 10:39:46
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 10:20:32 - 11:56:16
మరియు 29:01:06 - 30:38:54
సూర్యోదయం: 06:27:51
సూర్యాస్తమయం: 17:39:40
చంద్రోదయం: 18:26:43
చంద్రాస్తమయం: 07:13:03
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: మతంగ యోగం - అశ్వ
లాభం 13:33:40 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
27 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 27, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే 🍀. శ్రీ గురునానక్‌ జయంతి శుభాకాంక్షలు అందరికి, Sri Guru Nanak Jayanti Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : కార్తీక పౌర్ణమి, శ్రీ గురునానక్‌ జయంతి, Kartik Purnima, Sri Guru Nanak Jayanti 🌻 🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 53 🍀 109. ప్రీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ | సర్వపార్శ్వ ముఖస్త్ర్యక్షో ధర్మసాధారణో వరః 110. చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః | సాధ్యర్షిర్వ సురాదిత్యః వివస్వాన్స వితాఽమృతః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : ఆత్మ సమత - మానసిక సమత - యోగ సాధన యందు రక్షించబడే సమత ఆత్మసమత గాని, మానసిక సమత గాదు. అభివ్యక్తిలో ఏ భేదాలు, తారతమ్యాలు వున్నా అంతటా ఒకే ఆత్మను, ఒకే దైవాన్ని దర్శించడంపై ఆధారపడిన సమత అది. మానసిక సమత ఈ భేదాలను, తారతమ్యాలను, త్రోసిపుచ్చి, అంతా సమానమేనన్నట్లు వ్యవహరించడానికి, అంతా సమానం చేసి వేయడానికి ప్రయత్నిస్తుంది.🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: పూర్ణిమ 14:47:35 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: కృత్తిక 13:37:14 వరకు
తదుపరి రోహిణి
యోగం: శివ 23:38:47 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బవ 14:49:35 వరకు
వర్జ్యం: 01:51:00 - 03:25:00
మరియు 29:33:20 - 31:09:04
దుర్ముహూర్తం: 12:25:50 - 13:10:39
మరియు 14:40:17 - 15:25:07
రాహు కాలం: 07:51:18 - 09:15:20
గుళిక కాలం: 13:27:27 - 14:51:30
యమ గండం: 10:39:23 - 12:03:25
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 11:15:00 - 12:49:00
సూర్యోదయం: 06:27:15
సూర్యాస్తమయం: 17:39:34
చంద్రోదయం: 17:34:24
చంద్రాస్తమయం: 06:12:02
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: వృషభం
యోగాలు: స్థిర యోగం - శుభాశుభ
మిశ్రమ ఫలం 13:37:14 వరకు తదుపరి
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
26 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 26, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే 🍀. దేవ దీపావళి శుభాకాంక్షలు అందరికి, Dev Diwali Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవ దీపావళి, Dev Diwali 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 33 🍀 63. శక్తిమాన్ జలధృగ్భాస్వాన్ మోక్షహేతురయోని��ః | సర్వదర్శీ జితాదర్శో దుఃస్వప్నాశుభనాశనః 64. మాంగల్యకర్తా తరణిర్వేగవాన్ కశ్మలాపహః | స్పష్టాక్షరో మహామంత్రో విశాఖో యజనప్రియః
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యాధిగ్రస్తత - సాధకుడు వ్యాధిగ్రస్తుడై నప్పుడు ఆందోళన చెంది విహ్వలించ రాదు. వ్యాధిని ఈశ్వరేచ్ఛగా భావించి ఆమోదించనూ కూడదు. దానినొక శరీర దోషముగా పరిగణించి, ప్రాణ, మనఃకోశ దోష పరిహారానికై ప్రయత్నించినట్లే దాని పరిహారానికి గూడ ప్రయత్నం చెయ్యాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల చతుర్దశి 15:54:44
వరకు తదుపరి పూర్ణిమ
నక్షత్రం: భరణి 14:07:46 వరకు
తదుపరి కృత్తిక
యోగం: పరిఘ 25:36:41 వరకు
తదుపరి శివ
కరణం: వణిజ 15:56:44 వరకు
వర్జ్యం: 00:12:00 - 01:44:40
మరియు 25:51:00 - 27:25:00
దుర్ముహూర్తం: 16:09:49 - 16:54:40
రాహు కాలం: 16:15:25 - 17:39:31
గుళిక కాలం: 14:51:19 - 16:15:25
యమ గండం: 12:03:06 - 13:27:12
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 09:28:00 - 11:00:40
సూర్యోదయం: 06:26:41
సూర్యాస్తమయం: 17:39:31
చంద్రోదయం: 16:46:09
చంద్రాస్తమయం: 05:11:32
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: కాలదండ యోగం - మృత్యు
భయం 14:07:46 వరకు తదుపరి ధూమ్ర
యోగం - కార్య భంగం, సొమ్ము నష్టం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
24 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 24, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : తులసి వివాహం, ప్రదోష వ్రతం, Tulasi Vivah, Pradosh Vrat 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 18 🍀 33. శ్రుతిః స్మృతిర్ధృతిర్ధన్యా భూతిరిష్టిర్మనీషిణీ । విరక్తిర్వ్యాపినీ మాయా సర్వమాయాప్రభంజనీ ॥ 34. మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాల స్వరూపిణీ । అవస్థాత్రయ నిర్ముక్తా గుణత్రయ వివర్జితా ॥ 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సమతా ప్రతిష్ఠకు కావలసినవి - సంపూర్ణమైన సమత నీలో ప్రతిష్ఠితం కావడం మూడు ముఖ్య విషయాలపై ఆధారపడి వున్నది. ఒకటి. హృదయంలో భగవంతునకు అంతరంగికమైన ఆత్మసమర్పణ. రెండు, పై నుండి నీలోనికి ఆధ్యాత్మిక శాంతి స్థిరతల అవతరణ. మూడు, సమతా విరోధులైన అహంకారిక, రాజసిక భావాల నిరాకరణకు నీలో నిరంతర దృఢదీక్ష. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల ద్వాదశి 19:08:41 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: రేవతి 16:02:09 వరకు
తదుపరి అశ్విని
యోగం: సిధ్ధి 09:04:02 వరకు
తదుపరి వ్యతీపాత
కరణం: బవ 08:04:04 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 08:40:19 - 09:25:15
మరియు 12:24:58 - 13:09:54
రాహు కాలం: 10:38:15 - 12:02:30
గుళిక కాలం: 07:49:46 - 09:14:01
యమ గండం: 14:50:59 - 16:15:14
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 14:49:18 - 28:27:54
సూర్యోదయం: 06:25:31
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 15:20:51
చంద్రాస్తమయం: 03:15:12
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: శ్రీవత్స యోగం - ధన లాభం,
��ర్వ సౌఖ్యం 16:02:09 వరకు తదుపరి
వజ్ర యోగం - ఫల ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
23 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 23, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రభోధన (దేవత్థాన) ఏకాదశి, Prabhodhana (Devutthana) Ekadashi.🌻 🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 30 🍀 59. ప్రహసన్ప్రవదన్దత్తో దివ్యమంగలవిగ్రహః | మాయాబాలశ్చ మాయావీ పూర్ణలీలో మునీశ్వరః 60. మాహురేశో విశుద్ధాత్మా యశస్వీ కీర్తిమాన్ యువా | సవికల్పః సచ్చిదాభో గుణవాన్ సౌమ్యభావనః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : శాంతి సమతల పరీక్ష - పరిస్థితులు నీ కెంత అననుకూలంగా వున్నా, ఇతరుల నడవడి నీ కెంత సరిపడక పోయినా కలత చెందకుండా సంపూర్ణ శాంత భావంతో వాటి నెదుర్కొనడం నీవు నేర్చుకోవాలి. నీ సమతకు యివి పరీక్షలు. అన్నీ అనుకూలంగా వున్నప్పుడు శాంతి సమతలు కలిగి వుండడం సులభమే. కాని, శాంతి సమతలు పరీక్షలకు నిలిచి, బలపడి, సర్వసమగ్రం కావాలంటే, అది ప్రతికూల పరిస్థితులందే సాధ్యం. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-ఏకాదశి 21:03:21 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 17:16:47
వరకు తదుపరి రేవతి
యోగం: వజ్ర 11:53:27 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: వణిజ 10:03:19 వరకు
వర్జ్యం: 03:41:12 - 05:11:44
దుర్ముహూర్తం: 10:09:48 - 10:54:46
మరియు 14:39:36 - 15:24:34
రాహు కాలం: 13:26:32 - 14:50:51
గుళిక కాలం: 09:13:35 - 10:37:54
యమ గండం: 06:24:58 - 07:49:16
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 12:44:24 - 14:14:56
సూర్యోదయం: 06:24:58
సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 14:41:42
చంద్రాస్తమయం: 02:18:33
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ఛత్ర యోగం - స్త్రీ లాభం
17:16:47 వరకు తదుపరి మిత్ర
యోగం - మిత్ర లాభం
దిశ శూల: దక్ష��ణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
21 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 21, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : అక్షయ నవమి, జగధ్దాత్రి పూజ, Akshaya Navami, Jagaddhatri Puja 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 28 🍀 56. అపరాజితో జితారాతిః సదానందద ఈశితా | గోపాలో గోపతిర్యోద్ధా కలిః స్ఫాలః పరాత్పరః 57. మనోవేగీ సదాయోగీ సంసారభయనాశనః | తత్త్వదాతాఽథ తత్త్వజ్ఞస్తత్త్వం తత్త్వప్రకాశకః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : అసత్ప్రవృత్తి - నీలోని ఏ విభాగమందు ఏ అసత్ప్రవృత్తి వున్నా అది గుర్తించడం నీ అంతరంగిక వికాసానికి మొదటిమెట్టు, అసత్ప్రవృత్తి అనగా తప్పు తలపు, తప్పు మాట, తప్పుచేత, ఏదైనా కావచ్చు. సత్యం నుండి పరచేతన నుండి, భగవత్సథం నుండి తప్పించేది ఏదైనా అది అసత్ప్రవృత్తే అవుతుంది. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-నవమి 25:11:17 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: శతభిషం 20:02:27 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: వ్యాఘత 17:41:13 వరకు
తదుపరి హర్షణ
కరణం: బాలవ 14:13:35 వరకు
వర్జ్యం: 04:13:30 - 05:43:50
మరియు 26:03:36 - 27:34:00
దుర్ముహూర్తం: 08:38:59 - 09:24:02
రాహు కాలం: 14:50:38 - 16:15:06
గుళిక కాలం: 12:01:42 - 13:26:10
యమ గండం: 09:12:46 - 10:37:14
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 13:15:30 - 14:45:50
సూర్యోదయం: 06:23:51
సూర్యాస్తమయం: 17:39:33
చంద్రోదయం: 13:23:12
చంద్రాస్తమయం: 00:23:14
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: మృత్యు యోగం - మృత్యు
భయం 20:02:27 వరకు తదుపరి
కాల యోగం - అవమానం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
20 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 20, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : గోపాష్టమి, మాసిక దుర్గాష్టమి, అనూరాధ కార్తె, Gopashtami, Masik Durgashtami, Anuradha Karte🌻 🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 52 🍀 107. కర్ణికారమహాస్రగ్వీ నీలమౌళిః పినాకధృత్ | ఉమాపతిరుమాకా��తో జాహ్నవీభృదుమాధవః 108. వరో వరాహో వరదో వరేణ్యః సుమహాస్వనః | మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగళః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : వ్యక్తిగత రాగద్వేషాలు - వ్యక్తిగత రాగద్వేషాలు మానవ చేష్టలను వాటి నిజస్వరూపంలో చూపక, లేని విషయాలేవో వాటి వెనుక వున్నట్లు కల్పన చేస్తాయి. లేనిపోని అపోహలు, అపనిర్ణయాలు వాటి ఫలితంగా ఏర్పడుతాయి. అల్ప విషయాలు చాల పెద్దవిగా వికృతరూపం ధరిస్తాయి. జీవితంలో సంప్రాప్తమయ్యే యిటువంటి అనర్థాలకు మూలకారణం చాలవరకు యిదే. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల-అష్టమి 27:17:45 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: ధనిష్ట 21:26:42 వరకు
తదుపరి శతభిషం
యోగం: ధృవ 20:35:36 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: విష్టి 16:19:29 వరకు
వర్జ్యం: 02:35:10 - 04:05:38
మరియు 28:12:48 - 29:43:12
దుర్ముహూర్తం: 12:24:00 - 13:09:05
మరియు 14:39:16 - 15:24:21
రాహు కాలం: 07:47:50 - 09:12:22
గుళిక కాలం: 13:26:00 - 14:50:32
యమ గండం: 10:36:55 - 12:01:28
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 11:37:58 - 13:08:26
సూర్యోదయం: 06:23:18
సూర్యాస్తమయం: 17:39:37
చంద్రోదయం: 12:40:42
చంద్రాస్తమయం: 00:23:14
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
21:26:42 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
19 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 19, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : సూర్య షష్ఠి, ఛత్‌‌ మాత పూజ, Surya Shasti, Chhath Mata Puja 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 32 🍀 61. పద్మేక్షణః పద్మయోనిః ప్రభావానమరః ప్రభుః | సుమూర్తిః సుమతిః సోమో గోవిందో జగదాదిజః 62. పీతవాసాః కృష్ణవాసా దిగ్వాసాస్త్వింద్రియాతిగః | అతీంద్రియోఽనేకరూపః స్కందః పరపురంజయః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : మానవస్వభావ సమీక్ష - మానవులను, వారి స్వభావాన్ని, వారి చేష్టలను, వారిని నడిపే శక్తులను సమదృష్టితో అవలోకించడం కూడ సమతాసాధనలో భాగమే, చూచే చూపు నందేమి, చేసుకునే నిర్ణయాల యందేమి వ్యక్తిగత రాగద్వేషాలను మనసు నుండి త్రోసిపుచ్చి, వాటిని గురించిన సత్యాన్ని దర్శించడాని కది సహాయ పడుతుంది. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల షష్టి 07:24:34 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: శ్రవణ 22:49:59 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: వృధ్ధి 23:28:20 వరకు
తదుపరి ధృవ
కరణం: తైతిల 07:23:34 వరకు
వర్జ్యం: 03:54:00 - 05:24:48
మరియు 26:35:10 - 28:05:38
దుర్ముహూర్తం: 16:09:28 - 16:54:36
రాహు కాలం: 16:15:06 - 17:39:43
గుళిక కాలం: 14:50:29 - 16:15:06
యమ గండం: 12:01:14 - 13:25:51
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 12:58:48 - 14:29:36
సూర్యోదయం: 06:22:44
సూర్యాస్తమయం: 17:39:43
చంద్రోదయం: 11:54:06
చంద్రాస్తమయం: 23:22:36
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: గద యోగం - కార్య హాని,
చెడు 22:49:59 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
17 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 17, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday 🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగుల చవితి, వృశ్చిక సంక్రాంతి, మండల కాలం ప్రారంబం, Nagula Chavithi, Vrischika Sankranti, Mandalakala Begins 🌻 🍀. శ్రీ లక్ష్మీ స��స్రనామ స్తోత్రం - 17 🍀 31. కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽ��ిభా । దిగ్వస్త్రా నవవస్త్రా చ కన్యకా కమలోద్భవా ॥ 32. శ్రీస్సౌమ్యలక్షణాఽతీతదుర్గా సూత్రప్రబోధికా । శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవ చ ॥ 🐍. నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం 🐍 పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా! 🌻 🌻🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : నీ సమతాసాధన - ఏమి సంప్రాప్తమైనా, ఎట్టి దూషణ భూషణ తిరస్కారాదులు నీవు పొందవలసివచ్చినా. నిశ్చలుడవై రాగద్వేష రహితంగా వాటి పైన దృష్టిని సారించు. వాటికి కారణాలేమిటో, వాటినుండి ఏమి నేర్చు కోవాలో, నీ అంతరంగికాభివృద్ధికి ఏరీతిగా వాటిని ఉపయోగించుకోవాలో అవగాహన చేసుకోడానికి ప్రయత్నించు ఇదే సమతా సాధన. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల చవితి 11:04:43 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పూర్వాషాఢ 25:18:11
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: ధృతి 07:36:25 వరకు
తదుపరి శూల
కరణం: విష్టి 11:02:44 వరకు
వర్జ్యం: 11:29:24 - 13:01:28
దుర్ముహూర్తం: 08:37:20 - 09:22:33
మరియు 12:23:26 - 13:08:39
రాహు కాలం: 10:36:02 - 12:00:49
గుళిక కాలం: 07:46:28 - 09:11:15
యమ గండం: 14:50:23 - 16:15:10
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 20:41:48 - 22:13:52
సూర్యోదయం: 06:21:40
సూర్యాస్తమయం: 17:39:57
చంద్రోదయం: 10:05:23
చంద్రాస్తమయం: 21:15:50
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 25:18:11 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
16 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 16, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 29 🍀 57. అదృశ్యో దృశ్యమానశ్చ ద్వంద్వయుద్ధప్రవర్తకః | పలాయమానో బాలాఢ్యో బాలహాసః సుసంగతః 58. ప్రత్యాగతః పునర్గచ్ఛచ్చక్రవద్గమనాకులః | చోరవద్ధృతసర్వస్వో జనతాఽఽర్తికదేహవాన్ 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : శాంతి ; దివ్య ప్రేమ - వేదాంత ప్రతిపాదిత మైన శాంత్యనుభూతి చాలదనీ, దానికంటే భగవత్ ప్రేమానందానుభూతి గొప్పదనీ వైష్ణవులు భావం. కాని, అవి రెండూ కలసి అనుభూత మొనర్చుకోవలసినవే. లేనియెడల, ప్రేమానందానుభూతి ఎంత గాఢమైనదైనా అశాశ్వతమై, అపమార్గానపడే అవకాశం కూడ వుంటుంది. శాంతిరూపమైన గట్టి పునాది చేతనకు ఏర్పడకపోతే దివ్య ప్రేమలీలానుభూతికి సుస్థిరత్వ ముండదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల తదియ 12:36:14 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: మూల 26:17:30 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సుకర్మ 10:00:54 వరకు
తదుపరి ధృతి
కరణం: గార 12:33:14 వరకు
వర్జ్యం: 10:46:20 - 12:19:24
దుర్ముహూర్తం: 10:07:28 - 10:52:44
మరియు 14:39:03 - 15:24:19
రాహు కాలం: 13:25:30 - 14:50:22
గుళిక కాలం: 09:10:53 - 10:35:45
యమ గండం: 06:21:09 - 07:46:01
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 20:04:44 - 21:37:48
సూర్యోదయం: 06:21:09
సూర్యాస్తమయం: 17:40:07
చంద్రోదయం: 09:04:37
చంద్రాస్తమయం: 20:13:15
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: ధూమ్ర యోగం - కార్య భంగం,
సొమ్ము నష్టం 26:17:30 వరకు తదుపరి
ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
15 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 15, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : భగనీ హస్త భోజనము, చంద్ర దర్శనము, Bhaiya Dooj, Chandra Darshan. 🌻 🍀. శ్రీ గజానన స్తోత్రం - 18 🍀 18. మనోవచోహీనతయా సుసంస్థం నివృత్తి మాత్రం హ్యజమవ్యయం తమ్ | తథాపి దేవం పుర ఆస్థితం తం గజాననం భక్తియుతా భజామః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : బాహ్యవిషయాకర్షణ - బాహ్య విషయాలకు ఆకర్షితుడు కాకుండా వుండడం సాధకుడు పాటించ వలసిన ప్రాథమిక నియమాలలో ఒకటి. ఇది అతని అంతస్సత్తలో శాంతి నెలకొనడానికి దోహదం చేస్తుంది. అన్నిటియందూ ఈశ్వర దర్శనం చేయగలిగినప్పుడే బాహ్యవిషయాలకు యోగసాధనలో విలువ ఏర్పడుతుంది. అయితే ఆ విలువ వాటియందలి ఈశ్వరనిమి త్తంగా, ఈశ్వరకార్యనిమి త్తంగా ఏర్పడునదే కాని, కామ నిమిత్తంగా ఏర్పడునది కాదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల విదియ 13:48:06 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: జ్యేష్ఠ 27:01:24 వరకు
తదుపరి మూల
యోగం: అతిగంధ్ 12:08:01 వరకు
తద���పరి సుకర్మ
కరణం: కౌలవ 13:45:06 వరకు
వర్జ్యం: 08:55:24 - 10:29:48
దుర్ముహూర్తం: 11:37:48 - 12:23:07
రాహు కాలం: 12:00:28 - 13:25:25
గుళిక కాలం: 10:35:30 - 12:00:28
యమ గండం: 07:45:35 - 09:10:32
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 18:21:48 - 19:56:12
సూర్యోదయం: 06:20:37
సూర్యాస్తమయం: 17:40:18
చంద్రోదయం: 08:02:37
చంద్రాస్తమయం: 19:14:43
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 27:01:24 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year ago
Text
14 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 14, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : గోవర్ధన పూజ, యమ ద్వితీయ, బలి ప్రతిపాద, Gowardhan Puja, Bali Pratipada, Yama Dwitiya 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 27 🍀 54. ఉత్తరాశాస్థితః శ్రీశో దివ్యౌషధివశః ఖగః | శాఖామృగః కపీంద్రోఽథ పురాణః ప్రాణచంచురః 55. చతురో బ్రాహ్మణో యోగీ యోగిగమ్యః పరోఽవరః | అనాదినిధనో వ్యాసో వైకుంఠః పృథివీపతిః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : విశాలత - శాంతిని చిక్కబట్టుకొనే నీ చేతన విశాలం కావడం కూడా అవసరం. అది అంతటా వున్నట్లు, దానిలోనే నీవూ సమస్తమూ కూడ వున్నట్లు నీకు అనుభూతం కావాలి, చేతన అంతకంతకు విశాలమైన కొలదీ పైనుండి వరమానుభూతులను పొందగలుగుతావు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: శుక్ల పాడ్యమి 14:37:27 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: అనూరాధ 27:25:56
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: శోభన 13:57:16 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: బవ 14:33:28 వరకు
వర్జ్యం: 07:23:20 - 08:59:28
దుర్ముహూర్తం: 08:36:11 - 09:21:32
రాహు కాలం: 14:50:23 - 16:15:26
గుళిక కాలం: 12:00:17 - 13:25:20
యమ గండం: 09:10:12 - 10:35:15
అభిజిత్ ముహూర్తం: 11:38 - 12:22
అమృత కాలం: 17:00:08 - 18:36:16
సూర్యోదయం: 06:20:07
సూర్యాస్తమయం: 17:40:28
చంద్రోదయం: 07:02:00
చంద్రాస్తమయం: 18:21:59
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: వజ్ర యోగం - ఫల ప్రాప్తి
27:25:56 వరకు తదుపరి ముద్గర
యోగం - కలహం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note