#శ్రీముఖిఓఉమనియాసాంగ్
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
Oh Womaniya : శ్రీముఖి లెటెస్ట్ సాంగ్ వెనక "అసలు కథ" ఇదేనట..!
Tumblr media
sreemukhi Oh Womaniya song facts : అప్పట్లో స్మాల్ స్క్రీన్ ను ఊపు ఊపేసిన హాట్ బ్యూటీ శ్రీముఖి. తన గ్లామర్ తో షేక్ చేసి పడేసింది. చాలా ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్న శ్రీముఖి.. తర్వాత బిగ్ బాస్ హౌస్ 3లోకి వెళ్లింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ 3 నుంచి రన్నరప్ గా బయటకు వచ్చింది ఈ బ్యూటీ. అయితే.. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లి వచ్చాక శ్రీముఖికి పెద్దగా కలిసొచ్చినట్టు లేదు. Rhea Chakraborty : ఆ ఒక్క ఆధారంతో రియా చక్రవర్తి దొరికిపోయింది..!? Sudheer Babu : ఈ సినిమాకి 300కి పైగా ప్రొడ్యూసర్లు..! DIVI : దివి అందాల ధగధగలు Ariyana Glory : అరియానా గ్లోరీ అందాలు అదిరెన్ అప్పట్లో టీవీల్లో ప్రోగ్రామ్స్ తో ఊపేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. అయితే.. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఓ ప్రయత్నంచేసింది ఈ భామ. ఓ ఉమనియా(Oh Womaniya).. అంటూ ఓ సాంగ్ షూట్ చేసింది. మహిళల జీవితానికి సంబంధించి ఇందులో చూపించే ప్రయత్నం చేసింది. ఓ టాక్ షో కోసమే ఈ సాంగ్ చేసిందని చెబుతున్నారు. ఓ ఉమనియా పేరుతో శ్రీముఖి ఓ టాక్ షో చేయబోతోందట. దాని ��్రచారం కోసమే సాంగ్ చేశారట. అయితే.. ఈ ప్రయత్నం వెనక వేరే ఉద్దేశం ఉ��దనే మాట వినిపిస్తోంది. శ్రీముఖి చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. చాలా ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా కనిపించింది. చాలా ఈవెంట్లలోనూ తానే యాంకర్. అయినా ఆమెకు బిగ్ స్క్రీన్ పై అవకాశాలు తక్కువే. ఒకట్రెండు సినిమాల్లో అంత ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు ఇచ్చారు. దీనిపై శ్రీముఖి చాలా కాలంగా అసంతృప్తితో ఉంది. కష్టమని తెలిసినా “కత్తికార్తీక” ఎందుకు దుబ్బాక వెళ్లింది..? Kathi Karthika : 5 రోజుల్లోనే రాజకీయం నేర్చేసిన “కత్తి కార్తీక”..! ఇప్పుడు Read the full article
0 notes