#వనితవిజయ్కుమార్
Explore tagged Tumblr posts
batukamma · 5 years ago
Text
ఇద్దరు కూతుళ్లే పెళ్లి పెద్దలు.. మూడో పెళ్లి చేసుకున్న నటి!
Tumblr media
వ‌నిత విజ‌య్ కుమార్ మూడో పెళ్లి చేసుకున్నారు. క్రైస్తవ సంప్రదాయ ప్రకారం చిత్రనిర్మాత పీటర్ పాల్‌ను ఆమె చెన్నైలోని తన నివాసంలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్ళికి వ‌నిత యొక్క ఇద్దరు కూతుళ్లే పెళ్లి పెద్దగా వ్యవహరించారు. వారే ద‌గ్గరుండి మ‌రీ పెళ్లి జ‌రిపించారు. ఆమెకి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయి.           Read the full article
0 notes
batukamma · 5 years ago
Text
మూడో పెళ్లికి రెడీ అయిపోయిన బిగ్ బాస్ బ్యూటి!
Tumblr media
తమిళ్ బిగ్ బాస్ బ్యూటి వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె ముచ్చటగా మూడో పెళ్లికి సిద్దం అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకి మ్యాటర్ ఏంటంటే.. విజయ్ కుమార్ కి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి మొదటగా 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ను పెళ్లి చేసుకుంది వనిత... వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తరవాత నటుడు ఆకాష్ కి 2005లో విడాకులు ఇచ్చింది. ఆ తరవాత 2007లో ఆనంద్‌ జయదర్షన్‌ అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప ఉంది. ఇక్కడ ఆనంద్‌ తో మళ్ళీ మనస్పర్థల రావడంతో ఆనంద్‌తోను విడాకులు తీసుకుంది. ప్రస్తుతం విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ అనే వ్యక్తితో వనిత డేటింగ్ చేస్తునట్టుగా సమాచారం.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.. జూన్ 27న వీరి పెళ్లి జరగబోతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఓ వివాహ పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత! ఇక వనితా ప్రముఖ నటుడు విజయకుమార్, మంజుల దంపతుల పెద్ద కూతురు అన్న సంగ‌తి తెలిసిందే. ఆమె తెలుగులో కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన దేవి సినిమాలో నటించింది. మరిన్ని అప్డేట్స్ పొందడానికి మా టెలిగ్రామ్ ని ఫాలో అవ్వండి! Read the full article
0 notes