#తెలుగు వంటలు
Explore tagged Tumblr posts
Text
మకర సంక్రాంతి విశిష్టత Significance of Makkar Sankranti
🌹 మకర సంక్రాంతి విశిష్టత 🌹
పండుగలెన్ని ఉన్నా, తెలుగు జాతికి పెద్ద పండుగ - సంక్రాంతి. కాల సంబంధమైన పండుగలు, ముఖ్యంగా మూడు. ఉగాది, సంక్రాంతి, రథసప్తమి. ‘సమ్యక్ క్రాంతి - సంక్రాంతి’. సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి. అనగా మార్పు. సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ, ప్రకృతిలో శోభ, విలాసము, అందము ఆనందము చేకూరే ‘మార్పు’ను తీసుకొని వస్తాడు.
‘పంచపాదం పితరం ద్వాదశాకృతిం, దివ ఆహుః పరే అర్ధే పురీషిణం, అధామే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పి తమితి’ అన్నది ��గ్వేదం. కాలాన్ని ఏర్పరచి భాగవిభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతము - శిశిరము ఒక ఋతువుగా చెపితే - అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో, ఏడు గుర్రాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో పన్నెండు రూపాలు అనగా పన్నెండు నెలలుగా, అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు - సూర్యుడని ఋగ్వేదం చెప్పింది. అటువంటి సూర్యుని గమనాన్ననుసరించి వచ్చే పండుగ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం - మకర సంక్రమణం.
చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి 21 రోజులు పడుతుంది. రవికి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది. అంటే సంవత్సరంలో పన్నెండు రాశులలో సూర్యుడు చేరటాన్ని ‘సంక్రమణం’ లేక ‘సంక్రాంతి’ అంటారు. ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం.
సూర్యుడు, కర్కాటక ధనూ మకర రాశులలో ప్రవేశించే సమయాలకు అనగా సంక్రాంతులకు, ఒక ప్రత్యేకత ఉన్నది. అందునా, మకర రాశిలో ప్రవేశించేటపుడు ఒక విశిష్టత ఉంది. అదే మకర సంక్రాంతి. మకర రాశి నుండి మిధున రాశి వరకు, సూర్యుడు సంచరించే కాలం - ఉత్తరాయణం, వెలుగు మార్గం. మకర సంక్రమణం హేమంత ఋతువులో జరుగుతుంది.
శని ప్రభావము:
మకర రాశికి శని అధిపతి. శని - వాయుతత్త్వం, వాతతత్త్వం. కనుక వాతహరములైన వంటలూ తిలా (నువ్వులు) ప్రాధాన్యమూ కనిపిస్తాయి. వాతహరములైన నువ్వులతోనూ, బెల్లముతో కూడిన పిండి వంటలు సంక్రాంతి పండుగనాడు చేస్తారు. గుమ్మడి దానమిస్తారు (మంచి గుమ్మడి) సజ్జ రొట్టెలు తింటారు. వృషభము, ఆవుదూడ - చిన్న వెండి విగ్రహాల్ని దానమిస్తారు. హేమంత ఋతువులో వచ్చే అనారోగ్యాలు, నువ్వులు బెల్లం, సజ్జలతో చేసిన పదార్థాలతో చేసిన వంటలతోను, సూర్యారాధనతోనూ, ప్రాణాయామంతోనూ నయమవుతాయి. తొలిమాపు వేళ చిరంజీవులు, పెద్దలకు మ్రొక్కి వారి ఆశీస్సులు తీసుకుంటారు. కనుకనే దీనిని మ్రొక్కుల పండుగ అంటారు. ఇది మకర సంక్రాంతి విశిష్టత.
🌹🌹🌹🌹🌹
#Pongal#జ్ఞానవాహిని#Sankranti#Spiritual#Bhakthi#Insight#సందేశాలు#Jnanavahini#message of the day#prasad bharadwaj
0 notes
Video
youtube
How to Make Telangana Fish Curry – Chepala Pulusu in Telugu – తెలుగు వంటలు Learn to Prepare your own Tasty and Delicious Telangna Fish Curry ( chepala pulusu ) in a simple and easy way... It is one of the Most and Liked food in both Telangana and Andhra pradesh.
0 notes
Link
0 notes
Text
మన సంప్రదాయన్ని విశ్వమంతా తెలుపుతూ..
పల్లెటూరి అందాలను ప్రపంచానికి చూపుతూ..
సంక్రాంతి పండుగను జరుపుకోండి..
తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
నింగిని తాకే పతంగులు..
పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..
సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
మీ ఇంట నింపాలి ఆనంద కోలాహలం
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.
మీ
మన వాయిస్ టీం
#Mana #Voice #BestWishes #FestivalVibes #Festival2021 #sankranthi2021 #sankranti #SankrantiSpecial #kitefestival #kites #kiteflying #MakraSankranthi #TeluguFestival #AndhraPradesh #Telangana
0 notes
Text
Who Is Dakkshi Guttikonda : ఈ "కరోనా వైరస్" పిల్ల మామూలుగా లేదు..!
Who Is Dakkshi Guttikonda : హీరోయిన్ల సెలక్షన్ విషయంలో రాంగోపాల్ వర్మ ట్రెండే వేరు. ఆయన సినిమాల్లో హీరోయిన్లు చాలా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తారు. చాలా కాలంగా ఇండస్ట్రీలోనే ఉండి ఒకట్రెండు సినిమాలు చేసినా అవి సక్సెస్ కాకపోవడంతో కొందరు అవకాశాల కోసం వెతుకుతూనే ఉంటారు. అలాంటి వాళ్లను వర్మ వెతికి పడతారు. సాక్షిలో బిత్తిరిసత్తి కొత్త ప్రోగ్రాం పేరు ఇదే కరోనా పేషెంట్లు కనిపించట్లేదు అధికారులు చెప్పే లెక్కలు వేరు.. అక్కడ కాలుతున్న శవాల లెక్కలు వేరు! గతంలో చేసిన సినిమాలు దెబ్బేసినా.. ఇప్పుడు వారిని స్క్రీన్ పై చూపించి ఈలలు వేయిస్తారు. టాప్ హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేలా చేస్తారు. థ్రిల్లర్ సినిమా హీరోయిన్ అప్సర కూడా అలా వచ్చిందే. అంతేకాదు.. కరోనా వైరస్ పేరుతో సినిమా తీస్తున్నానని అప్పట్లోనే వర్మ ట్రైలర్ కూడా రిలీజ్ చేశాడు కదా. ఆ సినిమాలో లీడ్ రోల్ లో చేస్తున్న దక్షి గుత్తికొండ కూడా ఆ కోవకు చెందిందే. చాలా కాలంగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ అచ్చ తెలుగు అందాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వర్మ. యూట్యూబ్ లో అమృత వంటలు ఈ పండ్లు తింటే రోగాలన్నీ దూరమే..! అందంతో పిచ్చెక్కిస్తున్న గుంటూరు టాకీస్ పోరి! వర్మ చేతిలో పడగానే.. దక్షి మెరిసిపోతోంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. హాట్ టాపిక్ గా మారింది. ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ ఫొటోలు : ట్విట్టర్ Read the full article
#batukamma#Batukamma.com#coronavirusactress#coronavirusheroin#dakkshiguttikonda#dakkshiguttikondaage#dakkshiguttikondabatukamma#dakkshiguttikondafacebook#dakkshiguttikondahot#dakkshiguttikondahotphotos#dakkshiguttikondainstagram#dakkshiguttikondatwitter#dakkshiguttikondawiki#dakkshiguttikondaWikipedia#కరోనావైరస్హీరోయిన్#గుత్తికొండదక్షి#దక్షిగుత్తికొండ#బతుకమ్మ#రాంగోపాల్‌వర్మ
0 notes
Text
0 notes
Link
సందీప్ కిషన్ నిర్మాతగా ‘వివాహ భోజనంబు’
యువ కథానాయకుడు సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ అని హైదరాబాద్ నగరంలో, తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించి తమ సేవలు అందిస్తున్నారు. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ అని ఓ సినిమా నిర్మించడానికి సందీప్ కిషన్ శ్రీకారం చుట్టారు. విజయవంతమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’తో సందీప్ కిషన్ నిర్మాతగా మారారు. వెంకటాద్రి టా��ీస్ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్ నెం1గా ఆ సినిమా నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామి. వెంకటాద్రి టాకీస్ సంస్థలో అది ప్రొడక్షన్ నెం2. ఇప్పుడు ప్రొడక్షన్ నెం3గా ‘వివాహ భోజనంబు’ నిర్మించనున్నారు.
వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందనున్న ‘వివాహ భోజనంబు’ చిత్రానికి సందీప్ కిషన్, శినీష్ నిర్మాతలు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత పి. కిరణ్ (జెమిని కిరణ్) సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. సోమవారం సినిమా ప్రీ–లుక్ విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమాలో హీరో, హీరోయిన్, ఇతర నటీనటుల వివారాలను వెల్లడించనున్నారు.
సాంకేతిక వర్గం వివరాలు:
ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కె. నాయుడు – ఫణి కందుకూరి, వంశీ–శేఖర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథ: భాను భోగవరపు, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మణికందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివా చెర్రీ – సీతారామ్, సమర్పణ: పి. కిరణ్ (జెమిని కిరణ్), నిర్మాతలు: సందీప్ కిషన్, శినిష్, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/3iPVroI
0 notes
Text
ఫ్రిజ్ లో పెట్టకూడని ఆహర పదార్థాలు ఇవే!
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలన్నీ తీసుకెళ్లి ఫ్రిజ్లో తోసేస్తుంటారు చాలామంది. వాటితో పాటు పండ్లు పాల ఉత్పత్తులు, కొన్ని పిండ్లు, రవ్వ ప్యాకెట్లు, నెయ్యి ఇలా అన్నీ పెట్టేస్తుంటారు. చివరికి అది ఫ్రిజ్ లా కాకుండా ఓ అలమరలా తయారవుతుంది. రెండు మూడు రోజుల తర్వాత పాడైనవాటిని వృధాగా పడేస్తుంటారు. డబ్బు వేస్ట్ అవుతుంది.వండిన పదారాల్ని రెండు రోజులకు మించి ఫ్రిజ్లో నిల్వ ఉంచకూడదని డేవిస్ లోని కాలిఫోర్నియా యూనివర్శిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. కావున ఇప్పుడు ఫ్రిజ్లో ఏమేం పెట్టకూడదో తెలుసుకుందాం...(12 food items you should not put the fridge) టమాటా: ఇవి ఫ్రిజ్ లో పెడితే చల్లదనానికి పైపొర పాడవుతుంది, కిచెన్ టెంపరేచర్లోనే వాటిని ఉంచాలి. అందువల్ల మరీ ఎక్కువగా టమాటాలను కొనేయకుండా ఎంత అవసరమో అంత వరకు తాజాగా కొనుగోలు చేయడం మంచిది. కీరదోస: కూరగాయలు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ కీర దోసను కచ్చితంగా తీసుకుంటాడు. వాటిని ఫ్రీలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిజ్లోని చల్లదనానికి అవి మెత్తబడిపోతాయి. సొట్టలు పడి తాజాదనం పోతుంది. కటిచేసి పెడితే నీరుకారిపోతాయి. గది ఉష్ణోగ్రతలోనే కీర తాజాగా ఉంటాయి. నట్స్: బాదం పప్పులు, వాటీనట్స్, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పులాంటివి ప్రిజ్ లో పెడితే రుచి పోతుంది. గాలి చొరబడని డబ్బాలో నట్స్ ను ఉంచి గట్టిగా మూతబెట్టాలి. ఫ్రిజ్ బయట వేడి ఎక్కువగా లేని చోట ఆ డబ్బాను పెట్టుకుంటే రుచి ఎక్కడికీ పోదు. చాక్లెట్ స్ప్రెడ్ : బ్రెడ్ స్లయిస్ కి అద్దుకుని తినే చాక్లెట్ స్పైను ఫ్రిజ్లో పెడితే గట్టిపడిపోతుంది. దీంతో బ్రెట్ సయిస్ మీద చక్కగా పరుచుకోదు. రుచి కూడా మారుతుంది. చాల్లెట్ స్ప్రెడ్ ని కూడా టైట్ జార్లో ఉంచి మూత గట్టిగా పెట్టాలి. తేనె : ఫిజ్ చల్లదనానికి తేనె చిక్కబడిపోతుంది. అందులోని చక్కెర కణాలన్నీ ఉండలు చుట్టుకుపోతాయి. పుచకాయ :ఫ్రిజ్లో పెట్టినా, బయట పెట్టినా ఒకేలా నిల్వ ఉంటుంది పచ్చకాయ. ఫ్రిజ్లో స్థలాన్ని వృధా చేయడం ఎందుకు? కోసిన ముక్కల్ని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు కానీ, కవర్లో పెట్టి,పెట్టాలి. విడిగా పల్లెంలో పెట్టి సుదీర్ఘంగా ఉంచితే ఆ ఎర్రటి గుజ్జు మెత్తబడిపోతుంది. ఉల్లిగడ్డలు: వెలుతురు పోని చల్లటి ప్రదేశంలో వీటిని ఉంచాలి. ఫ్రిజ్ లో పెట్టినందు వల్ల ఇవి పెత్తండి చెమ్మగిల్లతాయి. ఆలూ: ఫ్రిజ్ లోని చల్లదనం ఆలుగడ్డలోని పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది. దాంతో ఆలుగడ్డ రుచి తగ్గుతుంది. రంగు కూడా మారుతుంది. అందుకే ఆలుగడ్డల్ని బయటి వాతావరణంలోనే వెలుతురు లేని చల్లటి ప్రదేశంలో కడగకుండా నిల్వ ఉంచాలి. కడిగితే మట్టి వల్ల ఏర్పడిన రక్షణ కవచం దెబ్బతింటుంది. Read this : రాగి రొట్టె (Ragi Roti) తయారీ విధానం – తెలుగు వంటలు బ్రెడ్డు: ఫ్రిజ్ లోని చల్లదనానికి బ్రెడ్ లోని పిండి పదార్థాలు చక్కెరగా మారి సహజమైన రుచి తగ్గుతుంది. మామూలుగా పాడైపోయే బ్రెడ్డు, ఫ్రిజ్లో పెట్టడం వల్ల మరింత వేగంగా పాడవుతుంది. దీనినే రిట్రోయేషన్ అంటారు. నిజానికి ఈ రిట్రోరైడేషన్ బేకింగ్ ఓవెన్ నుంచి బ్రెడ్డును బయటికి తీసిన మరుక్షణం నుంచే మొదలవుతుంది. అందుకే వీలైనంత త్వరగా బ్రెడ్ ను వాడేయాలి. కేక్ : కేక్ పైన క్రీమ్ ఉంటీ తప్ప ఫ్రిజ్ లో పెట్టకూడదు. పైగా పాడి వాతావరణంలోనే కేక్ రుచి తగ్గకుండా ఉంటుంది. గాలి చొరబడని కంటెయినర్లో, ఫ్రిజ్ బయటే నిల్వ ఉంచుకోవాలి. అరటి పండు: ఇవి మగడానికి పాడి వాతావరణం అవసరం. అందుకని వాటిని ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిజ్లో పెట్టడం వల్ల సరిగా పండకపోగా, పండు పై తోలు నల్లబడి పోతోంది. వెల్లుల్లి :వ��టిని ఫ్రిజ్లో పెడితే తేమకు పాడైపోతాయి. రాత్రి వంటకో, మర్నాడు లంచ్ కో ఒలిచి సిద్ధం చేసి పెట్టుకున్న వెల్లుల్లిని తప్ప మామూలుగానైతే బయటే ఉంచాలి. ఉంటాయి. బయట ఉంచితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీకు ఈ పోస్ట్ తప్పక నచ్చుతుంది : అంబలి యొక్క ఉపయోగాలు – Summer Special Drink RAGI MALT మరిన్ని అందం మరియు ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక చుడండి Read the full article
#Food#foodinfridge#FoodInTheFridge#fridge#fridgeitems#healthtipstelugu#Refrigerator#TeluguHealthTips#ఫ్రిజ్#హెల్త్‌టిప్స్
0 notes
Link
0 notes
Photo
#cooking #food Cooking tips tricks in telugu || best cooking Android apps || andhra recipes|| వంటలు తెలుగు లో http://dlvr.it/QSYfrV #topvideotips
0 notes
Text
కొబ్బరి , దోస, పెరుగు చట్నీ - తెలుగు వంటలు
http://ift.tt/2Cbm2en http://ift.tt/2DQFefo
0 notes
Video
youtube
How to Make Natu Kodi Kura – Country Chicken Curry in Telugu – తెలుగు వంటలు Making Telangana and Andhra Favorite Recipe Natu Kodi Pulusu, It is all Time Favorite Recipe for Indian's and A Tradition Food, Here you can Learn How to Make Natu Kodi Kura in Telugu Vantalu with English Subtitles
0 notes
Text
0 notes
Text
0 notes
Text
0 notes
Text
0 notes