#గాజా జీనోసైడ్
Explore tagged Tumblr posts
teluguvartalu · 21 days ago
Text
బ్రిక్స్: ద్రవ్య ఏకీకరణ జరగాలి -మోడి
రష్యా నగరం కాజన్ లో జరుగుతున్న ‘బ్రిక్స్ కూటమి’ 16వ సమావేశాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ద్రవ్య ఏకీకరణ (Financial Integration) జరగాలని, ద్రవ్య ఏకీకరణకు ఇండియా మద్దతు ఇస్తుందని ప్రకటించాడు. బుధవారం అక్టోబర్ 23 తేదీన సమావేశాల్లో ఆయన పాల్గొంటూ అంతర్జాతీయ ఉగ్రవాదం విషయమై తయారు చేసిన పత్రాన్ని ప్లీనరీ సెషన్ లో ప్రవేశ పెట్టాడు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయంలో ఇండియా…
0 notes
teluguvartalu · 1 month ago
Text
గాజా: నేను చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను!
యధాతధ రాజకీయాల్ని, సెంట్రిస్ట్ ఇంక్రిమెంటలిజాన్ని భరించే ఓపిక కలిగి ఉండటానికి, నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. నవంబర్ లో అమెరికన్లు ఎవర్ని ఎన్నుకుంటారో పట్టించుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. డెమొక్రాట్లకు ఓటు వేస్తే “అపాయం తగ్గుతుందన్న” ఐడియాను సీరియస్ గా తీసుకోటానికి నేనిప్పటికే చాలా మంది విగత బాలల లోపలి భాగాల్ని చూశాను. ఇజ్రాయెల్, దాని…
0 notes
teluguvartalu · 3 months ago
Text
గాజా హత్యాకాండకు బాధ్యులెవరు?
గాజాలో మానవ హననం కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ సైన్యం – ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) హమాస్ ని సాకుగా చూపిస్తూ విచక్షణా రహితంగా పాలస్తీనీయుల జనావాసాలపైనా, శరణార్ధి శిబిరాల పైనా, శరణార్ధులకు ఐరాస ఆహార సరఫరాలు తెస్తున్న ట్రక్కుల పైనా, ఐడిఎఫ్ బాంబింగ్ లో గాయపడ్డ పాలస్తీనీయులను ఆసుపత్రులకు తరలిస్తున్న అంబులెన్స్ ల పైనా… ఇదీ అదీ అని లేకుండా పాలస్తీనీయులకు సంబంధించిన సమస్త నిర్మాణాల పైనా మిసైళ్లు,…
0 notes
teluguvartalu · 3 months ago
Text
అమెరికా కాంగ్రెస్ లో నెతన్యాహు చెప్పిన కొన్ని అబద్ధాలు!
Netanyahu addressing U.S. Congress on July 24, 2024 అమెరికా తోక ఇజ్రాయెల్ అన్న సంగతి ఈ బ్లాగ్ లో చాలా సార్లు చెప్పుకున్నాం. అమెరికా తోకకి ఒక ప్రత్యేకత ఉంది. అమెరికాకి ఎంతయితే దుష్టబుద్ధితో కూడిన మెదడు ఉన్నదో దాని తోక ఇజ్రాయెల్ కి కూడా అంతే స్థాయి దుష్ట బుద్ధితో కూడిన మెదడు ఉండడం ఆ ప్రత్యేకత. ఒక్కోసారి అమెరికా తలలో ఉన్న మెదడు కంటే దాని తోకలో ఉన్న మెదడుకే ఎక్కువ దుష్టబుద్ధి ఉన్నట్లుగా…
0 notes
teluguvartalu · 4 months ago
Text
గాజా యుద్ధం: పాలస్తీనీయన్లు వెళ్లేందుకు ఇక చోటు లేదు -ఐరాస
గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడిఎఫ్) సైన్యం పాలస్తీనా పౌరుల మారణ హోమం కొనసాగిస్తోంది. అక్టోబర్ 7 తేదీన హమాస్ తమ పైన దాడి చేసి 2 వందల మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేసిన తర్వాత ఆ సాకుతో ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమంలో ఇప్పటి వరకు 38,000 మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారు. కాగా వారిలో 75 శాతం మంది స్త్రీలు, పిల్లలే కావటం గమనార్హం. కాగా గాజాలో పరిస్ధితిని తాజాగా మరోసారి…
0 notes
teluguvartalu · 5 months ago
Text
ఈజిప్టు: ట్రోజాన్ హార్స్ (3)
రెండవ భాగం తర్వాత తద్వారా క్యాంప్ డేవిడ్ ఒప్పందం, ముఖ్యంగా అందులో మొదటి ఫ్రేం వర్క్ కేవలం పాక్షిక ఒప్పందమే తప్ప పాలస్తీనా సమస్యను పరిష్కరించే సంపూర్ణ ఒప్పందం కాదని తేల్చి చెప్పింది. అయితే రెండవ ఒప్పందం ఇజ్రాయెల్, ఈజిప్టు లకు సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందం కనుక, అందులోనూ ఆక్రమిత సినాయ్ నుండి వైదొలగుతామని ఇజ్రాయెల్ అంగీకరించినందున దాని జోలికి ఐరాస జనరల్ అసెంబ్లీ పోలేదు. దాని గురించిన అధికారిక…
Tumblr media
View On WordPress
0 notes