#అమరులు
Explore tagged Tumblr posts
Text
On this 8th Telangana formation Day.. remembering our forgotten Heroes!
8 వసంతాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శభాకాంక్షలు!
నర్మగర్భ సత్యాలు: గడిచిన 8ఏళ్లలో మరుగున పడ్డ ఉద్యమ చరిత్ర, ఉద్యమకారుల జీవితాలు, అమరుల తల్లుల కడుపుకోత, ప్రజలకు చేరని కాళోజీ, లక్ష్మణ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, కోదండరాం, విద్యాసాగర్ ల రాష్ట్ర సాధన కృషి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పోరాటాలు!
ఇప్పు��ు ఒకే ఒక్క పేరు వినబడుతోంది. అంతేకాదు మన సబ్బండ వర్ణాల ఉద్యమ చరిత్ర కనుమరుగైంది. విద్యార్థుల పోరాటాలు కనబడకుండా పోయినయి. సకల జనుల సమ్మె, మానవ హారం, ఆమరణ నిరాహారదీక్షలు, ఉద్యోగుల సహాయ నిరాకరణ, జర్నలిస్టుల పెన్ డౌన్లు, జాతీయ రహదారిపై రైతులు, కర్షకులు, కార్మికుల వంటావార్పు, మహిళల వీరోచిత పోరాటాలు అన్నీ మర్చిపోయాము నేడు.
తెలంగాణ అంటే కేసీఆర్ అంట.. కేసీఆర్ అంటే తెలంగాణ అని అనడం ఎంతవరకు సమంజసం? పరాయి రాష్ట్ర దుర్మార్గపు పాలకులతో కేసీఆర్ వంటి మాటకారి, రాజకీయ నాయకుడు ఉద్యమంలో ఉండాలని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమంలోకి రానిస్తే.. ఆ గురువుకే పంగనామం పెట్టిన ఘనుడు నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
కేసీఆర్ కు తెలంగాణ ధనలక్ష్మితో వస్తే ఇవాళ అప్పుల తెలంగాణ, నిరుద్యోగుల తెలంగాణ, రైతులకు బతుకు భారమైన తెలంగాణగా మార్చిన ఘనత ఆయనదే.. కాబట్టి ఇక చాలు కల్వకుంట్ల నియంతల రాజ్యం. మనకు కావాలి బహుజనుల తెలంగాణ అని కోరుకుంటున్నారు ప్రజలు.
-వేంకటేశ్వర్లు బోయ, తెలంగాణ జర్నలిస్ట్, గద్వాల్
#Telangana formation day#telangana#kcr#ktr#telangana journalists#professor jayashankar sir#professor kodandaram#బహు��న రాజ్యాధికార యాత్ర#బహుజనుల రాజ్యం రావాలి#కేసీఆర్#తెలంగాణ ఉద్యమం#ఉద్యమకారులు#అమరులు#martyrs
0 notes
Text
అమృతం తాగి అమరులు అవ్వాలని స్వర్గంలో విహరించాలని
గొంతెమ్మ కోరికలు వద్దు
బ్రతికినన్నాళ్ళు మంచితనంతో
అందరి మనసు గెలుచుకొని చిరంజీవిగా వర్ధిల్లాలి......
✍️ శ్రీమతి సత్య మొండ్రెటి
హైదరాబాద్
#ManaVoice #manavoiceteam #Quotes #quotesdaily #inspirationalquotes #motivational #motivationalquotes #positivevibes #message #inspireothers ఫిష్ #quoteoftheday #motivation #inspiringquotes #positivequotes #writer #Lakshmi #Satya #Mondreti
0 notes
Text
సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన పాక్.. ముగ్గురు జవాన్లు వీరమరణం
సరిహద్దుల్లో మరోసారి బరితెగించిన పాక్.. ముగ్గురు జవాన్లు వీరమరణం
[ad_1]
సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. పాకిస్థాన్ సైన్యం ఏకపక్షంగా కాల్పులకు తెగబడింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ముగ్గురు భారత సైనికులు అమరులు కాగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. పాక్ దుశ్చర్యలను భారత్ సైన్యం దీటుగా తిప్పికొట్టింది. భారత సైనిక పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకుని దాయాది కాల్పులకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా…
View On WordPress
#Jammu and kashmir#Naugam Sector#pak army shelling#Pakistan ceasefire#జమ్మూ కశ్మీర్#పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘన#భారత సైనికులపై పాక్ కాల్పులు
0 notes
Photo
గాల్వన్ లోయ అమర వీరులకు సెల్యూట్ #PawanKalyan వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో మన భద్రతా దళాలకు చైనా సేనలకీ చోటు చేసుకున్న ఘర్షణల్లో మ��� దళాల నుంచి ముగ్గురు అమరులు కావ���ం కలవరపరచింది. దేశ రక్షణలో భాగంగా అమరులైన ఆ ముగ్గురు వీరులకీ నా తరఫున, జనసేన తరఫున నివాళి ఘటిస్తున్నాను. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ గారు ఉన్నారని తెలిసి బాధపడ్డాను. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కల్నల్ సంతోష్ గారి భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. అహరహం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్న మన సేనలకు దేశం అంతా మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. ‘మేమున్నాం....’ అని దేశమంతా అమరుల కుటుంబాలకు బాసటగా నిలవాలి. గాల్వన్ లోయ అమర వీరులకు బాధాతప్త హృదయంతో సెల్యూట్ చేస్తున్నాను. - పవన్ కల్యాణ్ అధ్యక్షులు, జనసేన #janasenaparty #Colonelsanthosh #China #India #indianarmy #telugunews #Andhra_Pradesh #Telangana #journalistsai https://www.instagram.com/p/CBgBt8JlRxP/?igshid=yom83z67auz
#pawankalyan#janasenaparty#colonelsanthosh#china#india#indianarmy#telugunews#andhra_pradesh#telangana#journalistsai
0 notes
Text
భారత్‌ను దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ? ఈసారి టార్గెట్ అవే!
భారత్‌ను దెబ్బ కొట్టేందుకు చైనా రెడీ? ఈసారి టార్గెట్ అవే!
భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 20 మంది భారత సైనికులు అమరులు కావడంతో పరిస్థితులు మరింత జఠిలంగా మారాయి. దేశంలో కూడా చైనా ప్రొడక్టును బహిష్కరించాలని నెటిజన్లు సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. అయితే ఇప్పుడు చైనా.. భారత్‌ను మరోలా పరోక్షంగా దెబ్బకొట్టేందుకు రెడీ అవుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి.
చైనాకు చెందిన హ్యాకింగ్ కమ్యూనిటీస్ భారతీయ టెలికం కంపెనీలు, ఫార్మా సంస్థలు, ఇండియన్…
View On WordPress
0 notes
Text
భారత్ బోర్డర్లో ఉద్రిక్తతలు.. 500 చైనా ప్రొడక్టుల బహిష్కరణ!
భారత్ బోర్డర్లో ఉద్రిక్తతలు.. 500 చైనా ప్రొడక్టుల బహిష్కరణ!
చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్ కూడా ధీటుగానే స్పందిస్తూ డ్రాగన్‌కు కళ్లెం వేస్తూ వస్తోంది. భారత్ సరిహద్దుల్లో గాల్వన్ లోయ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు అమరులు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అదేసమయంలో 35 మంది చైనా సైనికులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇలాంటి పరిస్థితుల…
View On WordPress
0 notes
Text
చైనాకు చావుదెబ్బ.. ఘర్షణలో 35 మంది సైనికులు మృతి
చైనాకు చావుదెబ్బ.. ఘర్షణలో 35 మంది సైనికులు మృతి
సరిహద్దుల్లో వద్ద భారత్, చైనా సైనికుల మధ్య సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు అమరులు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, చైనా మాత్రం తమ సైనికుల ప్రాణనష్టంపై మాత్రం గుంభనంగా ఉంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, 35 మంది చైనా సైనికులు చనిపోయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అమెరికా నిఘా వర్గాల నివేదిక వెల్లడించినట్టు…
View On WordPress
0 notes