#సిగార్
Explore tagged Tumblr posts
Text
బీడీ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
బీడీ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
బీడీ యూనియన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక వేగుచుక్క న్యూస్, కామారెడ్డి అక్టోబర్ 20: తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు గురువారం సీఐటీయూ నాయకులు తెలిపారు. *జిల్లా అధ్యక్షులుగా కందురి చంద్రశేఖర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శిగా నగరపు ఎల్లయ్య లను రాన్నుకున్నట్టు తెలిపారు. అలాగే ఉపాధ్యక్షులుగా పురుషోత్తం, లావణ్య , సహాయ కార్యదర్శిలుగా చక్రపాణి .రేణుక .. జిల్లా…
View On WordPress
0 notes
Video
youtube
#solarsystem #OumuamuaAsteroid మిస్టీరియస్ యాంటీ గ్రావిటీ రాక్ - సిగార్ షేప్డ్ ఏలియన్ UFO దొరికిందా?
Hey guys, ఈ రోజు south indiaలో ఉన్న కొన్ని remote areas అంటే మారుమూల ప్రాంతాలకు నేను visit చేయబోతున్నాను, ఇక్కడ వండి పారై అనే intresting అయిన ఒక object ఇక్కడ ఉందని నాకు తెలిసింది, ఇది చాలా రహస్యాలతో నిండి ఉంది. ఇందులో ఏదో ఒక special అయిన విషయం ఉందని నేను వెంటనే చెప్పగలను, ఈ రోజుల్లో ప్రతీ ఒక్కటి explain చేస్తున్నామని experts అనుకుంటున్నారు కానీ ఇలా explain చేయలేని రాళ్లతో india నిండి ఉంది. మీరు First దీన్నిచూడగానే ఈ రాయిలో ఏదో విచిత్రమైనది ఉందని వెంటనే మీకు అనిపిస్తుంది, ఎందుకంటే రాళ్లు ఇలా naturalగా నిలబడవు అని మీ మనసుకు తెలుసు కాబట్టి.
ఇది నిజం, ఈ రాయి చూడడానికి anti-gravity device అంటే గాలిలో తేలుతున్న device లాగ law of gravityని challenge చేస్తున్నట్లు మనకి కనిపిస్తుంది, ఈ రాయి వెనుక ఉన్న part కింద ఎలాంటి support లేకుండా ఉంది, నిజానికి ఇది గాలిలో తేలుతుంది, ఈ మొత్తం రాయి ముప్పై అడుగులు పొడవు ఉంటుంది కానీ, అందులో దాదాపు ఇరవై అడుగులు ఏ support లేకుండా ఎలా తేలుతుందో చూడండి. ఇది సాధారణమైనది కాదు, దాని గురించి నేను ఎం అనుకుంటున్నానంటే? ఏదైనా పొడవైన objectని తీసుకొని, దాన్ని సరీ సమానంగా balance చేయడానికి కచ్చితంగా మధ్యలో ఒక support ఉండాలి, ఎందుకంటే ఇక్కడే center of gravity ఉంటుంది.
కానీ మద్యలో ఆ support అనేది లేకపోతే ఇలా balance చేసుకోలేక అది కింద పడిపోతుంది. కానీ ఇక్కడ రాయికి మద్యలో ఏ support లేదు, నిజంగా ఇది ఒక చివర వేలాడుతుంది, so ఇది ఈ విధంగా ఎలా balance చేస్తుంది? ఇంకా ground పైన ఉన్న supporting areaని చూడండి, దీని కింద ఉన్న చిన్న points లాంటి రెండు రాళ్లు పైన risky గ నిలబడి ఉంది, ఇదంతా common ఎహ్ అని మీరు అనుకోవచ్చు కానీ కాదు. జాగ్రత్తగా చూడండి, ఈ రాయి కింద కొన్ని మెట్లను కూడా చెక్కారు. దీని కింద ఏదైనా ఉందేమో అని నేను చూసాను. ఈ రాయి కింద వేడి ఉత్పత్తి అవ్వడంతో ఇక్కడ నల్లగా color change అయింది. సరే ఇప్పుడు వండి పారై అనే పదానికి అర్ధం ఏంటీ? నిజానికి తమిళ భాషలో వండి పారై అంటే వాహన రాయి అని అర్ధం. ప్రజలు దీన్ని ఈ పేరుతోనే పిలుస్తారు, ఎందుకంటే ఇది రాయి కాదు, ఆకాశం నుండి వచ్చిన నిజమైన వాహనమని వాళ్లు అంటున్నారు.
లేకపోతే ఈ పొడుగు రాయి ఏదైనా alien వాహనమైయుంటుందా? నేనేమంటానంటే, ఈ గ్రామస్థులు చెప్పే కధలు నాకు నమ్మబుద్ధికాలేదు, కానీ recentగా spaceలో ఇలాంటిదొకటి జరిగింది, అది చాలా ఆశ్చర్యంగా ఉంది. రెండువేల పదిహేడులో ఒక రహస్యమైన interstellar object మన solar systemలో కనిపించింది. ఈ విచిత్రమైన దానికి ‘ఓమువామా’ అని పేరు పెట్టారు. పొడుగ్గా, cigar shapeలో ఉన్న ఈ objectని NASAలోని scientistలు తోకచుక్క అని first అ��ుకున్నారు. అయితే అది తోకచుక్క లాగ లేదని వాళ్లు తరువాత notice చేసారు, so మళ్లీ దీనిని research చేసినప్పుడు asteroid అని వాళ్లు identify చేశారు. కానీ అప్పుడు ఏదో విచిత్రం జరిగింది, almost చూడడానికి సాధారణ రాయిలా కనిపించే ఈ object యొక్క speed పెరగడం start అయింది. ఇంకా ఇది vehicle లాగ speedగా వెళ్లడం start చేసింది, అలాగే ఆ speedకి భూమి నుండి దూరంగా వెళ్లిపోయింది, అసలు ఇది ఏంటని scientist లకు ఈ రోజు వరకు confirmగా తెలియలేదు.
అయితే ఒకవేళ ఇది alien spacecraft అయ్యే అవకాశం ఉందా? అలా కాకపోతే అది అంత speedగా ఎలా పోతుంది? మనం ‘లైట్ సెయిల్’ అనే కొత్త technologyతో వస్తున్నామని మీకు తెలుసా? ఈ technologyతో సూర్యుడు ఇంకా వేరే నక్షత్రాల నుండి lightని capture చేయడం వల్ల మనం easyగా spaceకు travel చేయగలం. అయితే aliens craft అయిన ‘ఓమువామా’ లైట్ సెయిల్ technologyని use చేస్తుందా? మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ వండి పారైకి అలాగే ఈ interstellar objectకి ఏ విధంగా సంబంధం ఉందా? ఈ రెండు shapes చూడడానికి ఇంచుమించుగ ఒకేలాగా ఉన్నాయి, ఇంకా ఇవి కొంచం సిగార్ shapeలో ఉన్న Spaceship లాగానే ఉన్నాయి. ఈ ��ాయి చూడడానికి airship లాగా ఉంటుంది, బహుశా అందుకేనెమో దీనిని rock vehicle అని పిలుస్తున్నారు.
ఇప్పుడు చుట్టూ ఉన్న ఈ రాళ్ళ color ని చూడండి. Almost మిగతావన్నీ పూర్తిగా white colorలోనే ఉన్నాయి, ఇంకా ఇది తయారు చేయబడిందని confirm చెప్పగలం. అయితే ఈ వండి పారై reddish brown colorలో ఉంది. so, దీని అర్థం ఏంటీ? ఎక్కడినుండో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారని అర్ధం. కానీ ఇంత పెద్ద రాయిని తీసుకురావడం impossible. మీరు దాని భయంకరమైన sizeని పూర్తిగా అర్ధం చేసుకోకపోవచ్చు, కానీ దీన్ని నేను చెప్పిన విధంగా compare చేసినప్పుడే దీన్ని మీరు అర్ధం చేసుకోగలరు. ఈ రాయి ముప్పై అడుగులు పొడవుతో , పది అడుగులు ఎత్తు ఇంకా ఇది కనీసం రెండు వందల టన్నుల బరువు ఉంటుంది. పాతకాలంలో దీన్ని జరపడం impossible and ఈ రోజుల్లో కూడా machines లేకుండా ఇలాంటి వాటిని తీసుకు రావాలన్నా కూడా impossible. అయితే Aliensని ఇక్కడికి తీసుకు రావడానికి ఇది ఒక రకమైన space craftకి సంబంధించిన model లాంటిదా? ఈ modelని ఇక్కడ ఒక memory కోసం వదిలేశారా, లేదంటే గతంలో ఎం జరిగిందో తెలుసుకోవడానికి ఇది ఒక clueగ ఉందా? దీని కింద ఉన్న గుంటలో పచ్చని నీళ్లతో పూర్తిగా cover చేసి ఉంది కదా! దాని సంగతి ఏంటీ?
- Praveen Mohan Telugu
#solarsystem#OumuamuaAsteroid#interstellarobject#cigarshapedobject#Rockvehicle#antigravitydevice#LightSailTechnology#aliencraft#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#VandiPaarai#elongatedflyingobjects#IncredibleIndia#Tumblr tweet#tumblr feed
1 note
·
View note
Photo
Director Puri Jagannadh becomes Balayya fan | పూర్తిగా.. బాలయ్యలా మారిన పూరి జగన్..! పూరి డైరెక్షన్ లో బాలయ్య వినడానికే మొదట్లో షాకింగ్ గా వున్న విషయం.... ఇప్పుడు మాత్రం ఆ కాంబినేషన్ మీద ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. బాలకృష్ణ కి పూరి చెప్పిన కథ అంత బాగా నచ్చిందా? లేకుంటే పూరి డైరెక్షన్ లో బాలయ్య ఏంటండీ బాబు అన్నవారే ఇప్పుడు ఈ కాంబినేషన్ మీద ఉన్న అంచనాలు చూశాక నోరెళ్లబెడుతున్నారు. వీరి కాంబోలో తెరకెక్కిన 'పైసా వసూల్' సెప్టెంబర్ 1 న విడుదలకు సిద్దమైంది. ఈ షూటింగ్ జర్నీలో బాలయ్య బాబు తో సినిమా చెయ్యడం నాకెంతో సంతోషంగా ఉందని.... ఇప్పటివరకు బాలకృష్ణ గారిని ఎందుకు డైరెక్ట్ చెయ్యలేకపోయానా అని బాధపడుతున్నానని చెప్పే పూరి ఇప్పుడు బాలయ్యకు ఫ్యాన్ ని అని చెప్పుకుంటున్నాడు. బాలకృష్ణ మీద తనకి ఎంత అభిమానం వుందో తాజాగా ఒక ఫోటో ద్వారా బయటపెట్టాడు. ఆ పిక్ లో బాలకృష్ణ పక్కనే చైర్ వేసుకుని..... సేమ్ బాలకృష్ణ మాదిరిగా కళ్ళకు కళ్ళజోడు, నోట్లో సిగార్, కాలిమీద కాలేసుకుని అంతా బాలయ్య స్టయిల్లో దర్శనమిస్తూనే... ఆ పిక్ పైన ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్‌బికె.. ఐ హేవ్ 101 ఫీవర్ అంటూ రాసి ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. మరి ఆ పిక్ ని చూస్తుంటే బాలయ్య పక్కన మరో బాలయ్య కూర్చున్నట్టు ఉందంటూ నందమూరి అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక 'పైసా వసూల్' స్టంపర్ తో రచ్చ చేసిన పూరి - బాలయ్యలు ఈసారి ఈనెల 17 న జరిగే ఆడియో, ట్రైలర్ ద్వారా ఇంకెంత రచ్చ చేయనున్నారా అని బాలకృష్ణ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడు. శ్రియ, కైరా, ముస్కాన్ లతో బాలయ్య ఆడిపాడనున్నాడు.
0 notes