Tumgik
#29 sep panchang
chaitanyavijnanam · 1 year
Text
29 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 29, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : భాద్రపద పూర్ణిమ, Bhadrapada Purnima 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 11 🍀 19. సర్వతీర్థస్థితా శుద్ధా సర్వపర్వతవాసినీ । వేదశాస్త్రప్రభా దేవీ షడంగాదిపదక్రమా ॥ 20. శివా ధాత్రీ శుభానందా యజ్ఞకర్మస్వరూపిణీ । వ్రతినీ మేనకా దేవీ బ్రహ్మాణీ బ్రహ్మచారిణీ ॥ 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మార్పణ మహాత్మ్యం - భక్తి శ్రద్ధా పూర్వకమైన ఆత్మార్పణ బుద్ధి సాధకునిలో వికసించినప్పుడు, ఇతరుల దృష్టిలో ఏమంత గొప్ప ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు కాని గురువు నుండి సైతం అతడు ముఖ్య సత్ఫలితాలు అనేకం పొంద గలుగుతాడు. గురువులోని మానవవ్యక్తి ఇవ్వలేని సమస్తమూ అతనిలో దానంతటదే ఈశ్వర అనుగ్రహం వలన ఆవిర్భవిస్తుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: పూర్ణిమ 15:28:16 వరకు
తదుపరి కృష్ణ పాడ్యమి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 23:19:28
వరకు తదుపరి రేవతి
యోగం: వృధ్ధి 20:03:24 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 15:30:16 వరకు
వర్జ్యం: 10:25:00 - 11:51:00
దుర్ముహూర్తం: 08:30:04 - 09:18:08
మరియు 12:30:25 - 13:18:29
రాహు కాలం: 10:36:15 - 12:06:23
గుళిక కాలం: 07:35:59 - 09:06:07
యమ గండం: 15:06:39 - 16:36:47
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 19:01:00 - 20:27:00
సూర్యోదయం: 06:05:51
సూర్యాస్తమయం: 18:06:55
చంద్రోదయం: 18:13:22
చంద్రాస్తమయం: 05:46:15
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
23:19:28 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
nisthadhawani · 3 years
Text
29 सितम्बर 2021 पंचांग , जाने आज राहुकाल का समय
29 सितम्बर 2021 पंचांग , जाने आज राहुकाल का समय
हमारे हिन्दू धर्म में किसी भी विशेष कार्यक्रम को करने से पहले शुभ मुहूर्त देखा जाता हैं चाहें कोई नया व्यवसाय शरू करना हो या शादी-विवाह जैसे मंगल कार्य हो या फ़िर कोई विशेष त्यौहार, व्रत, उत्सव व समारोह इत्यादि सभी के लिए पहले शुभ मुहूर्त देखा जाता हैं।  इन सभी कार्यो के लिए ज्योतिष में पंचांग को देखा जाता है। आज बुधवार का दिन है। आश्विन कृष्ण पक्ष की अष्टमी तिथि है। 29 सितम्बर 2021…
Tumblr media
View On WordPress
0 notes
chaitanyavijnanam · 1 year
Text
28 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 28, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌺. పండుగలు మరియు పర్వదినాలు : అనంత చతుర్థి, గణేశ విసర్జనం, Anant Chaturdasi , Ganesh Visarjan 🌺 🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 23 🍀 45. జటీ కృష్ణాజినపదో వ్యాఘ్రచర్మధరో వశీ | జితేంద్రియశ్చీరవాసీ శుక్లవస్త్రాంబరో హరిః 46. చంద్రానుజశ్చంద్రముఖః శుకయోగీ వరప్రదః | దివ్యయోగీ పంచతపో మాసర్తువత్సరాననః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గురువు : గురుభక్తి విశిష్టత - గురువు తన వ్యక్తి విశేష, అనుభవ సంపత్తి ప్రమాణము ననుసరించి, ఈశ్వర ప్రతినిధిగా, ఈశ్వరశక్తి ప్రసారోపకరణంగా విలసిల్లుతూ వుంటాడు. కానీ, ఆయన ఎట్టివాడైనా, ఆయనలోని ఈశ్వరతత్వాభి ముఖంగా శిష్యుని హృత్పద్మం విచ్చుకొనేటప్పుడు, ఉపకరణపు శక్తి వలన కొంత జరిగేది జరిగినా, ఎక్కువ సత్ఫలితం ఆత్మార్పణ రూపమైన శిష్యుని భక్తి ప్రపత్తిని బట్టియే నిర్ణీతమవుతూ ఉంటుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల చతుర్దశి 18:50:55 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పూర్వాభద్రపద 25:49:08
వరకు తదుపరి ఉత్తరాభద్రపద
యోగం: దండ 23:54:20 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 08:34:29 వరకు
వర్జ్యం: 10:11:04 - 11:36:20
దుర్ముహూర్తం: 10:06:23 - 10:54:31
మరియు 14:55:11 - 15:43:19
రాహు కాలం: 13:36:58 - 15:07:13
గుళిక కాలం: 09:06:14 - 10:36:29
యమ గండం: 06:05:43 - 07:35:58
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:30
అమృత కాలం: 18:42:40 - 20:07:56
సూర్యోదయం: 06:05:43
సూర్యాస్తమయం: 18:07:43
చంద్రోదయం: 17:32:11
చంద్రాస్తమయం: 04:45:21
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ముద్గర యోగం - కలహం
25:49:08 వరకు తదుపరి ఛత్ర
యోగం - స్త్రీ లాభం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
26 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 26, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. వామన జయంతి శుభాకాంక్షలు అందరికి, Vamana Jayanthi Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : వామన జయంతి, Vamana Jayanthi 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀 44. నక్షత్రమాలీ భూతాత్మా సురభిః కల్పపాదపః | చింతామణిర్గుణనిధిః ప్రజాద్వారమనుత్తమః 45. పుణ్యశ్లోకః పురారాతిః మతిమాన్ శర్వరీపతిః | కిల్కిలారావసంత్రస్తభూతప్రేతపిశాచకః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : ఆధ్యాత్మిక విషయాల్లో మానస తర్కం ప్రమాదకరం - మానవులందరూ బ్రహ్మమే కదాయని, అందరి యెడలా ఒకే తీరుగా వ్యవహరిస్తే, ఫలితం చాలఘోరంగా తయారవుతుంది. కర్కశమైన మానసిక తర్కంలో వున్న చిక్కు ఇది. ఆధ్యాత్మిక విషయాలో మానసిక తర్కం కడు తేలికగా బోల్తా కొట్టుతుంది, శ్రద్ధ, అంతర్భోధ. ఆధ్యాత్మిక హేతుస్ఫూర్తి, ఇవే ఇచట ముఖ్యంగా ఏడుగడ కావలసినవి.🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల ద్వాదశి 25:47:37 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: శ్రవణ 09:42:26 వరకు
తదుపరి ధనిష్ట
యోగం: సుకర్మ 11:46:42 వరకు
తదుపరి ధృతి
కరణం: బవ 15:23:09 వరకు
వర్జ్యం: 13:16:50 - 14:42:46
దుర్ముహూర్తం: 08:30:13 - 09:18:29
రాహు కాలం: 15:08:23 - 16:38:53
గుళిక కాలం: 12:07:24 - 13:37:54
యమ గండం: 09:06:25 - 10:36:54
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:31
అమృత కాలం: 00:16:04 - 01:43:08
మరియు 21:52:26 - 23:18:22
సూర్యోదయం: 06:05:25
సూర్యాస్తమయం: 18:09:22
చంద్రోదయం: 16:02:59
చంద్రాస్తమయం: 02:37:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 09:42:26 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
24 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 24, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 26 🍀 49. గోపతిర్గ్రహదేవేశో గోమానేకః ప్రభంజనః | జనితా ప్రజనో జీవో దీపః సర్వప్రకాశకః 50. సర్వసాక్షీ యోగనిత్యో నభస్వానసురాంతకః | రక్షోఘ్నో విఘ్నశమనః కిరీటీ సుమనఃప్రియః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : గురుభక్తి ఆవశ్యకత - గురువులందరూ ఒకే ఈశ్వర స్వరూపులన్న కారణాన, శిష్యుడు తన కుదిష్టమైన గురువును వదలి మరొక గురువు ననుసరించడం యుక్తమే అని భావించరాదు. భారత సంప్రదాయం ప్రకారం గురువునెడ భక్తి విశ్వాసాలు ప్రతి శిష్యునికీ వుండి తీరాలి. అందరూ ఒకటే అనే ఆధ్యాత్మిక సత్యాన్ని నీ యిచ్చ వచ్చినట్లు ఆచరణలో పెట్టడానికి వీలులేదు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
తిథి: శుక్ల-నవమి 10:24:54
వరకు తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: పూర్వాషాఢ 13:42:45
వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం: శోభన 18:40:01 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: కౌలవ 10:20:54 వరకు
వర్జ్యం: 00:03:00 - 01:34:00
మరియు 21:06:20 - 22:35:12
దుర్ముహూర్తం: 16:34:15 - 17:22:39
రాహు కాలం: 16:40:18 - 18:11:02
గుళిక కాలం: 15:09:34 - 16:40:18
యమ గండం: 12:08:06 - 13:38:50
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: 09:09:00 - 10:40:00
మరియు 29:59:32 - 31:28:24
సూర్యోదయం: 06:05:10
సూర్యాస్తమయం: 18:11:02
చంద్రోదయం: 14:16:54
చంద్రాస్తమయం: 00:26:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: శుభ యోగం - కార్య
జయం 13:42:45 వరకు తదుపరి
అమృత యోగం - కార్య సిధ్ది
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
23 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 23, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : రాధాష్టమి, గౌరి విసర్జనం, శరదృతువు విషువత్తు, Radha Ashtami, Gauri Visarjan, Autumnal Equinox 🌻 🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 15 🍀 28. విధిసమ్మానితః పుణ్యో దైత్యయోద్ధా జయోర్జితః | సురరాజ్యప్రదః శుక్రమదహృత్సుగతీశ్వరః 29. జామదగ్న్యః కుఠారీ చ కార్తవీర్యవిదారణః | రేణుకాయాః శిరోహారీ దుష్టక్షత్రియమర్దనః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సద్గురువుల ఏకత్వం, భిన్నత్వం - నిక్కమైన గురువులంతా ఒక్కరే, ఒకే సద్గురువు. కారణం వారంతా ఒకే ఈశ్వర స్వరూపులు. ఇది విశ్వజనీనమైన మౌలిక సత్యం. అయితే భేదాన్ని సూచించే మరొక సత్యం కూడా ఉన్నది. వేర్వేరు శిష్యులను వారి వారి ప్రత్యేక స్వభావాలకు, భవితవ్యాలకు అనుగుణంగా వేర్వేరు మార్గాలలో పరమగమ్యానికి వారిని నడిపించుకొని పోవడం కోసం ఈశ్వరుడు వేర్వేరు మనస్సులు, బోధలు, ప్రభావాలు గల వేర్వేరు వ్యక్తి విశేషములలో నివసిస్తున్నాడు.🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల-అష్టమి 12:19:08 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: మూల 14:57:37 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: సౌభాగ్య 21:30:59 వరకు
తదుపరి శోభన
కరణం: బవ 12:14:07 వరకు
వర్జ్యం: 24:03:00 - 25:34:00
దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:23
రాహు కాలం: 09:06:44 - 10:37:35
గుళిక కాలం: 06:05:00 - 07:35:52
యమ గండం: 13:39:19 - 15:10:10
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:32
అమృత కాలం: 08:43:24 - 10:16:48
సూర్యోదయం: 06:05:00
సూర్యాస్తమయం: 18:11:54
చంద్రోదయం: 13:17:31
చంద్రాస్తమయం: 00:26:44
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: ధనుస్సు
యోగాలు: గద యోగం - కార్య హాని ,
చెడు 14:57:37 వరకు తదుపరి
మతంగ యోగం - అశ్వ లాభం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
21 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 21, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌺. పండుగలు మరియు పర్వదినాలు : గౌరి ఆవాహనం, Gauri Avahana 🌺 🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 22 🍀
43. తపోరేతస్తపోజ్యోతిస్తపాత్మా చాత్రినందనః | నిష్కల్మషో నిష్కపటో నిర్విఘ్నో ధర్మభీరుకః 44. వైద్యుతస్తారకః కర్మవైదికో బ్రాహ్మణో యతిః | నక్షత్రతేజో దీప్తాత్మా పరిశుద్ధో విమత్సరః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : గురువు : ఆత్మసమర్పణ - భగవంతునికి ఆత్మ సమర్పణం, గురువుకు ఆత్మ సమర్పణం ఒకటి కాదు. గురువుకు ఆత్మ సమర్పణం చేసుకొనడంలో, సాధకుడు ఆత్మ సమర్పణ ఒక మానవమాత్రునికీ చేసుకొనేది ఆయనలోని భగవంతునికే. ఆత్మ సమర్పణమైతే అది ఫలప్రదాయకం కానేరదు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల షష్టి 14:15:35 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: అనూరాధ 15:35:37
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: ప్రీతి 25:44:13 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: తైతిల 14:10:35 వరకు
వర్జ్యం: 21:11:00 - 22:47:00
దుర్ముహూర్తం: 10:07:41 - 10:56:16
మరియు 14:59:12 - 15:47:48
రాహు కాలం: 13:40:15 - 15:11:21
గుళిక కాలం: 09:06:57 - 10:38:03
యమ గండం: 06:04:44 - 07:35:51
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 04:55:50 - 06:34:10
మరియు 30:47:00 - 32:23:00
సూర్యోదయం: 06:04:44
సూర్యాస్తమయం: 18:13:33
చంద్రోదయం: 11:15:40
చంద్రాస్తమయం: 22:29:39
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 15:35:37 వరకు తదుపరి
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
19 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 19, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : గణేశ చతుర్థి (ఉత్తరాది) Ganesh Chathurthi (Uttaradi) 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 21 🍀 42. హిరణ్మయః పురాణశ్చ ఖేచరో భూచరో మనుః | హిరణ్యగర్భః సూత్రాత్మా రాజరాజో విశాం పతిః 43. వేదాంతవేద్య ఉద్గీథో వేదాంగో వేదపారగః | ప్రతిగ్రామస్థితః సద్యః స్ఫూర్తిదాతా గుణాకరః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : భగవానునితో సంబంధం - గురుశిష్య సంబంధం భగవంతునితో సాధకునకు ఉండదగిన అనేక సంబధాలలో ఒకటి మాత్రమే. పూర్ణయోగములో ప్రాధాన్యం వహించే సంబంధం ఈ గురుశిష్య సంబంధము కంటే ఘనిష్ఠమైనది. ఇందు భగవానుడు సాధకునిచే తనకు మూలభూతమైన జ్ఞానతేజో భాస్కరుడుగా పరిగణింప బడుతాడు. సాధకుని యందు పూర్ణ పరివర్తనం సాధించే సమస్తమూ అచటి నుండియే లభ్యమవుతున్నట్లు అనుభవం పొందడం జరుగుతుంది. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల చవితి 13:44:20 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: స్వాతి 13:49:04 వరకు
తదుపరి విశాఖ
యోగం: వైధృతి 27:57:09 వరకు
తదుపరి వషకుంభ
కరణం: విష్టి 13:40:20 వరకు
వర్జ్యం: 19:41:20 - 21:22:00
దుర్ముహూర్తం: 08:30:39 - 09:19:22
రాహు కాలం: 15:12:33 - 16:43:54
గుళిక కాలం: 12:09:52 - 13:41:13
యమ గండం: 09:07:11 - 10:38:31
అభిజిత్ ముహూర్తం: 11:45 - 12:33
అమృత కాలం: 04:24:20 - 06:07:00
మరియు 29:45:20 - 31:26:00
సూర్యోదయం: 06:04:30
సూర్యాస్తమయం: 18:15:14
చంద్రోదయం: 09:22:48
చంద్రాస్తమయం: 20:57:02
సూర్య సంచార రాశి: కన్య
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వజ యోగం - కార్య సిధ్ధి
13:49:04 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
17 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 17, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే 🍀. వరాహ జయంతి శుభాకాంక్షలు అందరికి, Varaha Jayanti Good Wishes to All. 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరాహ జయంతి, కన్యా సంక్రాంతి, విశ్వకర్మ పూజ, Varaha Jayanti, Kanya Sankranti, Vishwakarma Puja 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 25 🍀 47. వర్చస్వీ వర్చసామీశస్త్రైలోక్యేశో వశానుగః | తేజస్వీ సుయశా వర్ష్మీ వర్ణాధ్యక్షో బలిప్రియః 48. యశస్వీ తేజోనిలయస్తేజస్వీ ప్రకృతిస్థితః | ఆకాశగః శీఘ్రగతిరాశుగో గతిమాన్ ఖగః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : గురువుకు ఆత్మసమర్పణం ఏల సర్వోత్కృష్టం - గురువుకు ఆత్మసమర్పణం సర్వ సమర్పణములలో గొప్పది దేనికన్నా కంటే కూడా. ఆ సమర్పణం ద్వారా నీవు, నిరాకారం నిర్విశేష బ్రహ్మకే గాక సాకార సవి శేషబ్రహ్మకు, నీ అంతరం మందలి ఈశ్వరునికే గాక నీ బాహ్య మందలి ఈశ్వరునికి నిన్ను అర్పించు కొంటున్నావు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల విదియ 11:10:47 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: హస్త 10:02:41 వరకు
తదుపరి చిత్ర
యోగం: బ్రహ్మ 28:28:41 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: కౌలవ 11:07:48 వరకు
వర్జ్యం: 18:44:00 - 20:28:24
దుర్ముహూర్తం: 16:39:14 - 17:28:05
రాహు కాలం: 16:45:20 - 18:16:55
గుళిక కాలం: 15:13:45 - 16:45:20
యమ గండం: 12:10:34 - 13:42:10
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 03:25:45 - 05:11:25
మరియు 29:10:24 - 30:54:48
సూర్యోదయం: 06:04:13
సూర్యాస్తమయం: 18:16:55
చంద్రోదయం: 07:41:57
చంద్రాస్తమయం: 19:43:16
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మానస యోగం - కార్య
లాభం 10:02:41 వరకు తదుపరి
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
16 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 16, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : చంద్ర దర్శనము, సామవేద ఉపాకర్మ, Chandra Darshan, Samaveda Upakarma 🌻 🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 14 🍀 26. బలిక్షాలితపాదాబ్జో వింధ్యావలివిమానితః | త్రిపాదభూమిస్వీకర్తా విశ్వరూపప్రదర్శకః 27. ధృతత్రివిక్రమః స్వాంఘ్రి నఖభిన్నాండ ఖర్పరః | పజ్జాతవాహినీధారాపవిత్రితజగత్త్రయః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : నిర్విశేష బ్రహ్మప్రాప్తి - నిర్విశేష పరబ్రహ్మము నిష్క్రియము, సర్వాతీతము. జగత్తులో ఏమి జరుగుతున్నా అది పట్టించుకొనదు. నిర్విశేష పరబ్రహ్మ మందలి సత్య సాక్షాత్కారం నీవు ప్రయత్నం చేసి పొంద వలసినదే కాని, నిన్ను వెంటాడి అనుగ్రహించ వలసిన శ్రమ అది కల్పించుకోదు.🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: శుక్ల పాడ్యమి 09:18:04 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 07:36:29
వరకు తదుపరి హస్త
యోగం: శుక్ల 28:13:32 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బవ 09:17:04 వరకు
వర్జ్యం: 16:51:06 - 18:36:50
దుర్ముహూర్తం: 07:41:56 - 08:30:51
రాహు కాలం: 09:07:32 - 10:39:14
గుళిక కాలం: 06:04:07 - 07:35:49
యమ గండం: 13:42:39 - 15:14:22
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:34
అమృత కాలం: 27:25:30 - 29:11:14
సూర్యోదయం: 06:04:07
సూర్యాస్తమయం: 18:17:47
చంద్రోదయం: 06:54:15
చంద్రాస్తమయం: 19:10:12
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 07:36:29 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
15 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 15, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 09 🍀 15. శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా । సేవ్యదుర్గా కుబేరాక్షీ కరవీరనివాసినీ ॥ 16. జయా చ విజయా చైవ జయంతీ చాఽపరాజితా । కుబ్జికా కాలికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ ॥ 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ఆత్మసమర్పణ ; నిర్విశేష బ్రహ్మము - ఆత్మసమర్పణం అన్నివిధాలా మంచిదే. కాని, కేవలం నిరాకార నిర్గుణ నిర్విశేష బ్రహ్మకు మాత్రమే ఆత్మ సమర్పణ మొనర్చుకుంటే చాలదు - అట్టి సమర్పణ వలన పాక్షిక ప్రయోజనం మాత్రమే చేకూరుతుంది. నీ బాహ్య ప్రకృతిలో కలుగవలసిన పరివర్తనం కలుగనేరదు. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
భాద్రపద మాసం
తిథి: అమావాశ్య 07:10:31 వరకు
తదుపరి శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 31:36:18
వరకు తదుపరి హస్త
యోగం: శుభ 27:42:58 వరకు
తదుపరి శుక్ల
కరణం: నాగ 07:09:31 వరకు
వర్జ్యం: 12:55:18 - 14:42:02
దుర్ముహూర్తం: 08:30:54 - 09:19:53
మరియు 12:35:47 - 13:24:45
రాహు కాలం: 10:39:28 - 12:11:18
గుళిక కాలం: 07:35:48 - 09:07:38
యమ గండం: 15:14:57 - 16:46:47
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:35
అమృత కాలం: 23:35:42 - 25:22:26
మరియు 27:25:30 - 29:11:14
సూర్యోదయం: 06:03:58
సూర్యాస్తమయం: 18:18:36
చంద్రోదయం: 06:07:04
చంద్రాస్తమయం: 18:37:59
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: శుభ యోగం - కార్య జయం
31:36:18 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
10 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 10, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : అజా ఏకాదశి, Aja Ekadasi 🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 23 🍀 45. కల్యాణః కల్యాణకరః కల్యః కల్యకరః కవిః | కల్యాణకృత్ కల్యవపుః సర్వకల్యాణభాజనమ్ 46. శాంతిప్రియః ప్రసన్నాత్మా ప్రశాంతః ప్రశమప్రియః | ఉదారకర్మా సునయః సువర్చా వర్చసోజ్జ్వలః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : సాధకుని పూర్ణానుమోద ఆవశ్యకత - ఈశ్వరానుగ్రహం, ఈశ్వరశక్తి సాధించలేనిది ఉండదనే మాట నిజమే. కాని, సాధకుని పూర్ణానుమోదం వున్నప్పుడే అవి ప్రవరిల్లుతాయి. పూర్ణానుమోదం యివ్వడమెట్లో నేర్చుకోడమే సాధన రహస్యం. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 21:30:17
వరకు తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: పునర్వసు 17:07:55
వరకు తదుపరి పుష్యమి
యోగం: వరియాన 23:19:09
వరకు తదుపరి పరిఘ
కరణం: బవ 08:22:06 వరకు
వర్జ్యం: 03:47:00 - 05:33:40
మరియు 26:05:00 - 27:52:36
దుర్ముహూర్తం: 16:44:12 - 17:33:30
రాహు కాలం: 16:50:22 - 18:22:48
గుళిక కాలం: 15:17:55 - 16:50:21
యమ గండం: 12:13:03 - 13:45:29
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:37
అమృత కాలం: 14:27:00 - 16:13:40
సూర్యోదయం: 06:03:19
సూర్యాస్తమయం: 18:22:47
చంద్రోదయం: 01:54:49
చంద్రాస్తమయం: 15:33:21
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి
17:07:55 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
05 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 05, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. ఓనమ్ శుభాకాంక్షలు అందరికి‌, Onam Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : బలరామ జయంతి, Balarama Jayanti 🌻 🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 19 🍀 38. భాగీరథీపదాంభోజః సేతుబంధవిశారదః | స్వాహా స్వధా హవిః కవ్యం హవ్యవాహః ప్రకాశకః 39. స్వప్రకాశో మహావీరో మధురోఽమితవిక్రమః | ఉడ్డీనోడ్డీనగతిమాన్ సద్గతిః పురుషోత్తమః
🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : యోగసాధనకు మూలవిశ్వాసం - భగవంతుడు ఉన్నాడు, అతడే అనుసరణీయుడు, అతనితో పోల్చి చూస్తే జీవితంలో ఇంకేదీ పొందదగినది కాదు, అనే విశ్వాసం యోగసాధనకు మూలభూతమై వుంటుంది. అట్టి విశ్వాసం కలిగి వుండే మానవుని ఆధ్యాత్మిక ప్రగతి సునిశ్చయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా, ఎంత కాలం పట్టినా కడ కతనికి విజయం తప్పదు. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ షష్టి 15:47:29 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: భరణి 09:01:23 వరకు
తదుపరి కృత్తిక
యోగం: వ్యాఘత 23:23:30
వరకు తదుపరి హర్షణ
కరణం: వణిజ 15:52:30 వరకు
వర్జ్యం: 21:10:00 - 22:47:20
దుర్ముహూర్తం: 08:31:30 - 09:21:07
రాహు కాలం: 15:20:50 - 16:53:52
గుళిక కాలం: 12:14:46 - 13:47:48
యమ గండం: 09:08:42 - 10:41:44
అభిజిత్ ముహూర్తం: 11:50 - 12:38
అమృత కాలం: 04:17:24 - 05:51:36
మరియు 30:54:00 - 32:31:20
సూర్యోదయం: 06:02:38
సూర్యాస్తమయం: 18:26:54
చంద్రోదయం: 22:30:09
చంద్రాస్తమయం: 11:01:48
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: ముసల యోగం -
దుఃఖం 09:01:23 వరకు తదుపరి
గద యోగం - కార్య హాని , చెడు
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
04 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 04, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ సోమవారం, Monday, ఇందు వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻 🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 46 🍀 93. సమామ్నాయోఽసమామ్నాయస్తీర్థదేవో మహారథః | నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః 94. రత్నప్రభూతో రక్తాంగో మహార్ణవనిపానవిత్ | మూలం విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపోనిధిః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : విశ్వాసబల ప్రాధాన్యం - విశ్వాసం అనుభూతిపై ఆధారపడదు. అనుభూతికి పూర్వదశలో ఉండేదే విశ్వాసం. అనుభూతి బలంతో గాక, విశ్వాస బలంతోనే సామాన్యంగా యోగసాధన నడుస్తుంది. ఆధ్యాత్మిక జీవనంలోనే కాక, సామాన్య జీవనంలో సైతం ఇదేపరిస్థితి, గొప్పగొప్ప కర్మవీరులు, ప్రకృతి రహస్యాలను క్రొత్తగా కనుగొన్నవారు వినూత్న విజ్ఞాన స్రష్టలు... అంతా విశ్వాసబలంతో ముందుకు నడిచినవారే. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ పంచమి 16:43:49
వరకు తదుపరి కృష్ణ షష్టి
నక్షత్రం: అశ్విని 09:28:31 వరకు
తదుపరి భరణి
యోగం: ధృవ 24:58:11 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: తైతిల 16:48:50 వరకు
వర్జ్యం: 05:39:00 - 07:10:12
మరియు 18:52:12 - 20:26:24
దుర్ముహూర్తం: 12:39:56 - 13:29:37
మరియు 15:08:59 - 15:58:39
రాహు కాలం: 07:35:39 - 09:08:48
గుళిక కాలం: 13:48:15 - 15:21:24
యమ గండం: 10:41:57 - 12:15:06
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 02:36:36 - 04:07:48
మరియు 28:17:24 - 29:51:36
సూర్యోదయం: 06:02:30
సూర్యాస్తమయం: 18:27:41
చంద్రోదయం: 21:45:42
చంద్రాస్తమయం: 10:03:19
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: రాక్షస యోగం - మిత్ర
కలహం 09:28:31 వరకు తదుపరి
చర యోగం - దుర్వార్త శ్రవణం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
03 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 03, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ ఆదివారం, Sunday, భాను వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi🌻 🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 22 🍀 43. ప్రాంశుర్విద్యోతనో ద్యోతః సహస్రకిరణః కృతీ | కేయూరీ భూషణోద్భాసీ భాసితో భాసనోఽనలః 44. శరణ్యార్తిహరో హోతా ఖద్యోతః ఖగసత్తమః | సర్వద్యోతో భవద్యోతః సర్వద్యుతికరో మతః 🌻 🌻 🌻 🌻 🌻 🍀. నేటి సూక్తి : నిజ విశ్వాసము - రుజువు, జ్ఞానము కలుగక ముందు ఏర్పడి జ్ఞానోపలబ్ధికి తోడ్పడేది విశ్వాసం. భగవంతుడు ఉన్నాడనడానికి రుజువు లేదు, కాని, భగవంతుని యందు నాకు విశ్వాముంటే, పిమ్మట నేను భగవత్సాక్షాత్కారం పొందగలను. 🍀 🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ చవితి 18:25:09 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: రేవతి 10:40:02 వరకు
తదుపరి అశ్విని
యోగం: వృధ్ధి 27:11:46 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 07:33:47 వరకు
వర్జ్యం: 29:57:50 - 44:14:18
దుర్ముహూర్తం: 16:49:00 - 17:38:45
రాహు కాలం: 16:55:13 - 18:28:29
గుళిక కాలం: 15:21:57 - 16:55:13
యమ గండం: 12:15:25 - 13:48:41
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 25:24:54 - 39:41:22
సూర్యోదయం: 06:02:21
సూర్యాస్తమయం: 18:28:29
చంద్రోదయం: 21:03:40
చంద్రాస్తమయం: 09:04:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 10:40:02 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
chaitanyavijnanam · 1 year
Text
02 Sep 2023 : Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 02, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻
🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 13 🍀 24. మౌంజీయుక్ ఛాత్రకో దండీ కృష్ణాజినధరో వటుః | అధీతవేదో వేదాంతోద్ధారకో బ్రహ్మనైష్ఠికః 25. అహీనశయనప్రీతః ఆదితేయోఽనఘో హరిః | సంవిత్ప్రియః సామవేద్యో బలివేశ్మప్రతిష్ఠితః 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : “అంధ విశ్వాసం” - 'అంధ విశ్వాస'మనే పదప్రయోగానికి నిజంగా అర్థంలేదు. రుజువు లేనిదే దేనినీ విశ్వసించ రాదని దీని ఉద్దేశమై వుంటుంది. కాని, రుజువు దొరికిన తర్వాత ఏర్పడే నిర్ణయం విశ్వాసం కానేరదు, అది జ్ఞానమవుతుంది. లేక, మనోభిప్రాయ మవుతుంది. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ తదియ 20:50:05
వరకు తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 12:32:44
వరకు తదుపరి రేవతి
యోగం: శూల 09:21:01 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 10:19:27 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 07:41:50 - 08:31:38
రాహు కాలం: 09:08:59 - 10:42:22
గుళిక కాలం: 06:02:13 - 07:35:36
యమ గండం: 13:49:08 - 15:22:31
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 08:12:00 - 09:38:20
సూర్యోదయం: 06:02:13
సూర్యాస్తమయం: 18:29:17
చంద్రోదయం: 20:23:01
చంద్రాస్తమయం: 08:06:04
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 12:32:44 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note